మ‌ళ్లీ నామినేష‌న్లు స్వీక‌రించే మున్సిపాలిటీలు ఇవే!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా మున్సిపాల్టీల్లో నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకోవ‌డంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా మున్సిపాల్టీల్లో నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకోవ‌డంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

తాము నామినేష‌న్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని, అనుమ‌తించాల‌ని కోరుతూ వైసీపీ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది.

దాడులు, దౌర్జ‌న్యాల‌కు సంబంధించి వైసీపీ చూపిన ఆధారాల‌తో సుప్రీంకోర్టు కూడా ఏకీభ‌వించింది. దీంతో 19 మున్సిపాల్టీల్లో తిరిగి నామినేష‌న్లు స్వీక‌రించేలా షెడ్యూల్‌ను 24 గంట‌ల్లోపు ఇవ్వాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇదే సంద‌ర్భంలో ఎక్క‌డెక్క‌డ తిరిగి నామినేష‌న్లు స్వీక‌రిస్తార‌నే అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం నామినేష‌న్లు స్వీక‌రించే కార్పొరేష‌న్లు, మున్సిపాల్టీలు, న‌గ‌ర పంచాయ‌తీల వివ‌రాలిలా ఉన్నాయి.

తిరుప‌తి, క‌డ‌ప (కార్పొరేష‌న్లు), పిడుగురాళ్ల‌, పుంగ‌నూరు, మైదుకూరు, రాయ‌చోటి, గుత్తి, రాజంపేట‌, పులివెందుల‌, బ‌ద్వేల్‌, ప్రొద్దుటూరు, తాడిప‌త్రి (మున్సిపాల్టీలు), గుర‌జాల‌, ద‌ర్శి, క‌మ‌లాపురం , ఎర్ర‌గుంట్ల‌, దాచేప‌ల్లి, క‌నిగిరి, జ‌మ్మ‌ల‌మ‌డుగు (న‌గ‌ర పంచాయ‌తీలు) ల‌లో మ‌ళ్లీ నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు.

ఈ ద‌ఫా జిల్లా కేంద్రాల్లో నామినేష‌న్ల‌ను స్వీక‌రించేలా క‌లెక్ట‌ర్ల‌ను ఎస్ఈసీ ఆదేశించాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. అలాగే అభ్య‌ర్థుల‌కు త‌ప్ప‌నిస‌రిగా పోలీసు భ‌ద్ర‌త క‌ల్పించాలని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

13 Replies to “మ‌ళ్లీ నామినేష‌న్లు స్వీక‌రించే మున్సిపాలిటీలు ఇవే!”

  1. కూటమి కీ తలపోగరు దించిన సుప్రీం కోర్ట్ .న్యాయం గెలిచింది. బాబు లోకేష్ పవన్ నీళ్లు లేని బావి చూసి అక్కడ దూకండి

  2. కూటమి కీ తలపోగరు దించిన సుప్రీం కోర్ట్ .న్యాయం గెలిచింది. బాబు లోకేష్ పవన్ నీళ్లు లేని బావి చూసి అక్కడ దూకండి

  3. అరాచకం చేసిన వాళ్ళకి శిక్ష వెయ్యకుండా ఎన్ని తీర్పు లు ఇచ్చిన వెస్ట్… మళ్ళీ చేస్తారు…. మళ్ళీ కొడతారు చింపుతారు నామినేషన్స్ ని….. ప్రజల కంటి తుడుపు చర్యలే ఇవి వెయ్యి నివ్వరు… ఎలక్షన్ కమిషన్ సరిగ్గా ఉంటే ఎందుకుఈ తిప్పలు ఉంటాయి….

  4. మీకు తెలుసు కదా!

    సుప్రీంకోర్టుకు వెళ్ళకముందు ఇవే అంశాల మీద ఏపీ హైకోర్టుకి వెళ్తే అమరావతిలో పిటిషన్ కొట్టేశారు.

    బహుశా దేశమంతా ఏపీ పరువు తీయాలని అనుకున్నారేమో!

  5. నవీన్ పట్నాయక్ గారు కూడా కాక్రోచ్ పార్టీ కి మద్దతు గా ట్వీట్ చేశారు.

    జగన్ తరువాత ఎలక్షన్ కమిషన్ బాధితుడు ఈయనే..

  6. YCP సుప్రీం లో గెలవడం వల్ల జనసైనికులకి కూడా మరో అవకాశం వచ్చినట్ట

    నామినేషన్ వేయడం కోసం జన సైనికులకు,వీర మహిళలకి మరో సువర్ణ అవకాశం.

    ఈ సారైనా మీకు కేటాయించిన స్థానాలలో మీరు నామినేషన్లు వేసుకోండి.

    పోటీ చేయాలని ఆశ ఉన్నా ,అధిష్టానం నిర్ణయం వల్ల చేయలేని స్థితిలో ఉన్న సైనికుల కి సానుభూతి తెలియజేయడం తప్ప ఏం చేయలేం 💔

  7. YCP సుప్రీం లో గెలవడం వల్ల జనసైనికులకి కూడా మరో అవకాశం 

    ఈ సారైనా మీకు కేటాయించిన స్థానాలలో మీరు నామినేషన్లు వేసుకోండి.

    పోటీ చేయాలని ఆశ ఉన్నా ,అధిష్టానం నిర్ణయం వల్ల చేయలేని స్థితిలో ఉన్న సైనికుల కి సానుభూతి తెలియజేయడం తప్ప ఏం చేయలేం 💔

  8. నామినేషన్ వేయడం కోసం జన సైనికులకు,వీర మహిళలకి మరో సువర్ణ అవకాశం.

    ఈ సారైనా మీకు కేటాయించిన స్థానాలలో మీరు నామినేషన్లు వేసుకోండి.

    పోటీ చేయాలని ఆశ ఉన్నా ,అధిష్టానం నిర్ణయం వల్ల చేయలేని స్థితిలో ఉన్న సైనికుల కి సానుభూతి తెలియజేయడం తప్ప ఏం చేయలేం 💔

  9. ఓడిపోతామని తెలిసి, అల్లర్లు సృష్టించి ఆ నెపం టీడీపీ మీదికి నెట్టి “సేఫ్ exit” చూసుకుంటే, ఈ A1ఎర్రినాకొడుకు అర్థం చేసుకోకుండా మనల్ని ఇరికిస్తిన్నాడు..

  10. ఓడిపోయాం అనడం కంటే, టీడీపీ అరాచకం చేసి ఏకగ్రీవం చేసుకుంది అనుకోవడం పార్టీకి పరువు నిలబెడుతుంది.

  11. ఓడిపోతామని తెలిసి, అల్లర్లు సృష్టించి ఆ నెపం టీడీపీ మీదికి నెట్టి “సేఫ్ exit” చూసుకుంటే, ఈ A1ఎర్రినాకొడుకు అర్థం చేసుకోకుండా మనల్ని మళ్ళీ ఇరికిస్తిన్నాడు..తింగిరి లంజోడుకు

Comments are closed.