మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన పార్టీ పేరును ఇవాళ ప్రకటించారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తన పార్టీ పేరు… పరివర్తన్ రాజనీతి అని పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డి పార్టీ ప్రకటన వెలువడిన కొన్ని నిమిషాలకే, ఆ పేరుతో ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ అయిన విషయం వెలుగు చూడడం గమనార్హం.
ఢిల్లీ చిరునామాతో పరివర్తన్ రాజనీతి పార్టీ నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఆ పార్టీ రిజిస్ట్రేషన్ నంబర్: 56/216/2022-2023/PPS-IV.
ప్రతి ఏడాది క్రమం తప్పకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి వార్షిక ఆడిట్, చందా నివేదికలను కూడా పరివర్తన్ రాజనీతి పార్టీ క్రమం తప్పకుండా సమర్పిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఒకసారి ఒక పేరుతో రిజిస్ట్రేషన్ అయితే, మరొకరికి ఇచ్చే అవకాశం వుండదు. ఒకవేళ పేరు బాగా నచ్చి, అదే కావాలని పట్టు పడితే దక్కించుకోవడానికి వేరే మార్గాల్ని అన్వేషిస్తుంటారు. ఆ పేరు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తికి డబ్బు చెల్లించి, సొంతం చేసుకోవాల్సి వుంటుంది.
ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఉనికిలో ఉన్న పరివర్తన్ రాజనీతి పార్టీని విజయసాయిరెడ్డి ఎలా ప్రకటించారనే ప్రశ్న ఎదురవుతోంది. ఇలాంటి విషయాలు విజయసాయిరెడ్డికి తెలియని అమాయకుడేమీ కాదు. కానీ పరివర్తన్ రాజనీతి పార్టీ రిజిస్ట్రేషన్ అయ్యిందే తప్ప, ఇంకా గుర్తింపు లేదు.
పవన్‌కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కూడా చాలా ఏళ్ల తర్వాతే, ఎన్నికల సంఘం గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే, దానికి స్థిరమైన గుర్తు రావాలంటే నిర్దిష్ట ఓటు శాతం లేదా సీట్లను సాధించాల్సి వుంటుంది. ఆ కోణంలో చూస్తే పరివర్తన్ రాజనీతి పార్టీకి ఇంకా గుర్తింపు లేదు.

ఇప్పుడిప్పుడే ప్రజల జ్ఞాపకాల నుంచి కనుమరుగవుతున్న ప్రజారాజ్యం పార్టీ (PRP) నాటి చేదు అనుభవాలను మళ్లీ గుర్తుచేయడం ద్వారా జనసేన పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది.
నిజమైన రెడ్ల పార్టీ ఇది.. కల్తీ రెడ్డి గాడిని ఎడమ కాలితో తన్ని.. మన పార్టీని బలోపేతం చేయండి.
కసాయి రెడ్డి ని పెట్టుకుని ఉంటే మేలు వీడితో లోకేష్ చంద్రబాబు జాగ్రత్త గా ఉండాలి వీడు జగన్ కోవర్ట్ డ్రామాలు E@V@M ఎలా చేసారో తెలుసుకొనికి డ్రామాలు
Process మాకు తెలుసులే, డబ్బు లు ఇచ్చి కొనేసుకోవడం లేదా బి3దరించి లాక్కోవడం ychip అలాగే గా పుట్టింది
TDP ela puttindo mari?
విజయమ్మ కూడా విజయ’సాయి పార్టీలోకి అంటా..
వచ్చిందయ్యా సైంటిస్ట్!!!!
అక్కడ జపాన్ వాళ్ళు ఏదేదో కనిపెడుతుంటే వీడు కొత్తగా కనిపెట్టాడు శోధించి…
ఏరా .. GA లేకపోతే నీ బతుకుకి నీ కొంపలో బి య్యం కూడా ఉండవేమో..
ఏ రా .. GA లేకపోతే నీ బ తు కుకి నీ కొం ప లో బి య్యం కూడా ఉండవేమో..
North slang తో పార్టీ పేరు ఏంట్రా “విజయ”&సాయీ?
North slang తో తెలుగు పార్టీ “ఏంట్రా విజయ”&సాయీ?
నీతి అనే మాట వీళ్ళ నోటి వెంట వస్తేనే చేదు బిళ్ళ మింగినట్లు ఉంది!
All the best for another PRP.
దేశోద్ధారకులు
పిచ్చి రెడ్డీ పార్టీ (PRP) పార్టీ లో ఎలా జాయిన్ అవ్వాలి సాయి రెడ్డి గారు?