‘మావిగన్’ ప్రకటనతో జగన్ సాధించిందేంటి?

ముఖ్యమంత్రి స్థాయికి చెందిన జగన్మోహన్ రెడ్డి వంటి నాయకుడు ఒక మాట చెబితే- ఆ మాటకు నిర్దిష్టమైన విలువ ఉండాలి.

ముఖ్యమంత్రి స్థాయికి చెందిన జగన్మోహన్ రెడ్డి వంటి నాయకుడు ఒక మాట చెబితే- ఆ మాటకు నిర్దిష్టమైన విలువ ఉండాలి. వృథాగా పోయే మాటలను ఒక స్థాయికి చెందినవారు మాట్లాడకుండా ఉండడమే మంచిది. మాటకు విలువ లేనప్పుడు మౌనాన్ని ఆశ్రయించడాన్ని మించిన మార్గం లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇలాంటి అంశాలేవీ తనకు పట్టవన్నట్టుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం ప్లాన్ బి ప్రతిపాదన తెచ్చారు.

మావిగన్ అనే పేరుతో సరికొత్త రాజధాని ప్రతిపాదన ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం సాధించారు? ఆయన ప్రతిపాదనకు భవిష్యత్తులోనైనా నిర్దిష్టమైన విలువ దక్కుతుందా అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంటోంది.

చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు దాని వెనుక అవినీతికి పాల్పడ గల అవకాశాలను వైయస్సార్ కాంగ్రెస్ ముందే ఎత్తి చూపింది. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన చేస్తూ అమరావతికి తాము వ్యతిరేకం కాదని అక్కడే శాసన రాజధానిని కొనసాగిస్తామని కూడా జగన్ ప్రకటించారు.

కానీ అమరావతి రైతుల పోరాటం కోర్టు తీర్పులు ఇవన్నీ మూడు రాజధానుల ప్రతిపాదనలకు ఫుల్ స్టాప్ పెట్టాయి. చంద్రబాబు సారధ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతిని మళ్లీ పట్టాలెక్కించారు. నిర్మాణాలలో విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారనేది ప్రతిపక్షం ఆరోపణ. అయితే ఈ ఆరోపణలు చేసినంత మాత్రాన నిర్మాణాలను స్తంభింప చేయగలిగే శక్తి ప్రతిపక్షానికి లేదు. ప్రభుత్వం తలపెట్టిన నిర్మాణాలన్నీ యధావిధిగా సాగుతూనే ఉన్నాయి.

ప్రైవేట్ వ్యక్తులకు, ప్రభుత్వ సంస్థలకు కూడా రాజధానిలో భూపందేహారం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు రాజధాని నిర్మాణం జరుగుతూ ఉండగా, ఈ దశలో ప్లాన్ బి అంటూ ఏకంగా గుంటూరు నుంచి మచిలీపట్నం వరకు రాజధాని గానే ఉంటుందనే సరికొత్త రాగాన్ని ఆలపించడం జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తుందా? ఇలాంటి ప్రతిపాదన చేయడం ద్వారా కనీసం ఆ ప్రాంతంలోనైనా తనకు రాజకీయ మైలేజీ దక్కుతుందని వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థిరమైన విశ్వాసంతో ఉన్నారా అనేది ఇప్పుడు కీలకమైన ప్రశ్న.

మావిగన్ ప్రకటన ద్వారా.. ఇప్పటికీ అమరావతికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళుతుందే తప్ప జగన్ కు ఎలాంటి లాభం జరుగుతుందో అర్థం కావడం లేదు. మావిగన్ పేరుతో ఒక ప్లాన్ బి గురించిన ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉన్నట్లయితే.. ఆయన పాలన కాలంలో మూడు రాజధానుల ప్రతిపాదనను హైకోర్టు కొట్టివేసినప్పుడే.. వెంటనే దానిని ఎందుకు అమలులో పెట్టి ఉండకూడదు?

ఇప్పుడు అమరావతి ప్రాంత పనులు ముమ్మరంగా జరుగుతుండగా.. వాటిని ఏదో ఒక దశ వరకు పూర్తి చేయడానికి ప్రభుత్వం వద్ద ఇంకా మూడేళ్ల సమయం ఉండగా.. ఇప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయం సూచించడం వలన జగన్ సాధించేదేమిటి? అని ప్రజలు విస్తుపోతున్నారు. అమరావతి వ్యతిరేక శక్తి గా జగన్ గురించి పాలక కూటమి నేతలు ఏ ప్రచారాన్నయితే సాగిస్తున్నారో.. మావిగన్ ప్రతిపాదన ద్వారా ఆ ప్రచారానికి బలం చేకూర్చడం తప్ప జగన్ కు ఒరిగేదేమీ లేదని కూడా అనుకుంటున్నారు.

Click Here Video

102 Replies to “‘మావిగన్’ ప్రకటనతో జగన్ సాధించిందేంటి?”

  1. ఫైనల్ గా ఆంధ్ర జనాలు కలలు కన్న స్వప్నం ఆవిష్కారమైంది..

    ఏప్రిల్ ఫూల్స్ రోజున.. జగన్ రెడ్డి అధికారికంగా కొండెర్రిపప్ప అయిపోయినట్టేనని ప్రజలు ఆనందం తో పండగ చేసుకొంటున్నారు..

    ఒక యోధుడి స్థాయిని ఇచ్చిన ప్రజలే.. ఇప్పుడు కొండెర్రిపప్ప గా చూడాలని ఆశ పడ్డారు.. ఇన్నాళ్లకు వాళ్ళ ఆశ లు సాకారమైనాయి..

    1. అమరావతి నిర్మాణం లో అవినీతికి ఒక వేళ ఉంటే దానికి రాజధానికి ముడిపెట్టడం విచిత్ర పదాలతో సొల్యూషన్ ఇవ్వడం వారు చేసుకున్న సెల్ఫ్ గోల్

      నిజంగా ఇది అమరావతి ప్రజల విజయం. ఎన్నో అవమానాలు కష్టాలు భరిస్తూ దీనిని సాధించారు.

      జగన్మోహన్ రెడ్డి వింత ప్రతిపాదనతో తన పార్టీ పరువు పోగొట్టుకున్నారు. రాష్ట్ర రాజధాని ఒకటి ఉండాలనే ఆశయం లేని వాళ్ళు రాష్ట్రానికి ఏమి చేస్తారు.

      ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని లేక అవమానంతో ఉన్న మనకు ఒక రాజధాని వచ్చినది.

    2. ఒక్క వైకాపా తప్ప అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి

      BRS కూడా సపోర్ట్ చేసింది

      నేషనల్ పాలిటిక్స్ లో ఒంటరి అయింది 

    3. ఆ ఒక్క మాటతో పేటీఎం బ్యాచ్ మొత్తం సైలెంట్ గా పరార్, కనీసం యాచి tv లో కూడా mavigun గురించి చూపేటం లేదు.

    4. GA నీకు తెలిసినంతాగా కూడా Mavijagun కి తెలీదు, 

      బిజ్జాల idea అనుకుంటా ఇది. జనాల్లో పిచ్చోన్ని చేశారు పాపం.

      సోషల్ మీడియా ఎవరికి వచ్చిన పేరు సెలెక్ట్ చేసుకొని అన్న ఫోటో పెడుతున్నారు అంటే ఎంతగా ఫేమస్ అయ్యాడో.

      పార్లిమెంట్ లో ఆఖరికి కెసిఆర్ బాబాయ్ పార్టీ కూడా అమరావతి కి సపోర్ట్ చేశాడు.

      తల తోక లేని మాటలు చెప్పి wakeout anesaru(పీచెముడ్).

      అధికార పార్టీ కి మంచి ఆయుధం ఇచ్చాడు.

    5. సోషల్ మీడియా ఎవరికి వచ్చిన పేరు సెలెక్ట్ చేసుకొని అన్న ఫోటో పెడుతున్నారు అంటే ఎంతగా ఫేమస్ అయ్యాడో.

      పార్లిమెంట్ లో ఆఖరికి కెసిఆర్ బాబాయ్ పార్టీ కూడా అమరావతి కి సపోర్ట్ చేశాడు.

      తల తోక లేని మాటలు చెప్పి wakeout anesaru(పీచెముడ్).

      అధికార పార్టీ కి మంచి ఆయుధం ఇచ్చాడు.

    6. మమత బెనర్జీ,స్టాలిన్,విజయన్,కేజ్రీవాల్, నితీష్ కుమార్, కేసీఆర్ వీరందరికీ ఒక ఐడియాలజీ క్లారిటీ,వ్యక్తిత్వం ఉంది. వాళ్ళ కంటూ జాతీయ స్థాయిలో స్పేస్ ఉంది. రాసిన స్క్రిప్ట్ ఎప్పుడూ చదవరు. అడిగినదానికి నిర్భయంగా రిప్లై ఇస్తారు.

      చెప్పాలంటే వాళ్ళ స్టేట్స్ కు బ్రాండ్ అంబాసిడర్స్.

      మన జగన్కు ఒకే ఐడియాలజీ.ఎవ్వరితో కలవరు 

      National discourse లో ఒక అంటరాని వాడు.

      అందుకనే పార్టీ దిక్కులేకుండా పోయింది.

  2. Govt announced Rs 12000/sqft…. For Kamaravati buildings…

    actual costing is max around Rs 2500/sqft …

    it is scam for Rs 10000/sqft….

    This is enough to bring TDP govt down 

  3. కృష్ణా లో మెజారిటీ సీట్లు దక్కడం ఖాయం..అమరావతి నియోజకవర్గాలు గారంటీ లేదు..అందుకే planB..ఇదే correct స్ట్రాటాజీ. అందరికి అర్ధమయ్యే plan కాదు..ఇక ఎన్నికల వరకు జగన్ అండ్ కో నోరు మెదపక పోవడం మంచిది..ఇన్నాళ్లకు జగన్ correct అవగాహనకు వచ్చారు.

  4. సలహాలిచ్చేదెవరో కానీ మన సింగల్ సింహాన్ని మళ్ళీ మళ్ళీ బఫున్ చేస్తున్నారు.

  5. ప్యాలెస్ పతివ్రత” ప్రోపోస్ చేసిన plan C ఎంటో తెల్సా? నవ్వొద్దు ప్లీజ్

    PUlivendula నుండి

    KAdapa వరకూ కొత్త రాజధాని అంటా

    రెండూ కలిపితే మన కాబోయే రాజధాని పేరు

    “PU KA” అంటా …ఎలా ఉందీ?? PP ది భలే ఉంది కదా?

  6. Fake సర్వేలతో బురిడీ కొట్టిస్తున్న చెవిరెడ్డి.

    .

    ఇంతవరకూ సజ్జల ఇచ్చే సలహాలపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, కనీసం అందులో ఒక రాజకీయ తర్కం ఉండేదని.. కానీ ఇప్పుడు చెవిరెడ్డి సర్వేల ఆధారంగా వస్తున్న MAVIGUN లాంటి తలకుమాసిన ఐడియాలు పార్టీకి ఆత్మహత్య సదృశ్యంగా మారుతున్నాయని సీనియర్ నాయకులు లోలోపల మదనపడుతున్నారు.

  7. GA has to spend much more time to defend anna. Ycheaps supported and flood with messages when anna anounced three capitals. Now, Ycheap social media is silent as they themselves dont understand the current idea. No more mata tappam madama tippam dialogues please!!

  8. సాధించింది ఏమీ లేదా?? 

    .

    నిన్నటినుండి MAVIGUN అనే పేరు అమరావతి మీద మిస్సైల్ లా పేలి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.. మావోడు “ట్రంప్ కంటే టాప్”లో ట్రెండ్ అవుతున్నాడు.. 

    ఈ దెబ్బకి అమరావతి అనే పేరు ఇక హిస్టరీ లోనే.. ఇదీ సింగిల్ సింహం దెబ్బంటే..

    1. అంటే తూటా తిరిగివొచ్చి బొక్క పెట్టింది అని ఇవాళ్టి కి తెలిసింది ..

  9. జగన్ తొ ఉన్నా ఇబ్బంది అల్లా… ఒక తప్పు చెస్తె, దాన్ని సవరించకొకుండా, అదె నిజం అని నమ్మించాలి అని చూస్తాడు!

    దీనితొ జగన్ ఒక్కడె కాదు, అయన్ని సమర్దించె paytm గాళ్ళు నవ్వుల పాలు అవుతున్నారు!

  10. ఏం సాదించాడు అంటే,   చార్లీ చాప్లిన్, జానీ లీవర్, బ్రహ్మానందం, రాజబాబు, రేలంగి, రమణా రెడ్డి కి మించిన కామెడీ గత 24 గంటలు తెలుగు ప్రజలకు పంచిన ఘనత.ఇది ఎన్నో పూర్వ జన్మల సుకృతం

  11. జగన్ అమరావతి కి వ్యతిరేకం అని ఇప్పుడు కొత్తగా ప్రజలలోకి వెళ్లడం ఏంటి?

    2019 లోనే అర్ధం అయిపొయింది… మూడు రాజధానులు డ్రామా తోనే 

    అందుకే అన్ని ప్రాంతాల్లో పాతి పెట్టారు 

    అవినీతి  జరిగి ఉంటే 5 ఏళ్ళు ఎందుకు నిరూపించలేక పోయాడు..

    ఇప్పుడు నిజంగా అవినీతి జరిగినా జనం నమ్మలేని పరిస్థితి..

    జగన్ ని నమ్మి అధికారం ఇచ్చారు… ఇంకోసారి ఆ తప్పు చేసే పరిస్థితి లో ప్రజలు లేరు 

  12. చాలా సాధించాడు అన్నియ్య. మచ్చుకు కొన్ని :

    – జగన్ కొంచం కాదు చాలా తేడా.

    – ఇతనికా జనం ఓట్లేసి ముఖ్య మంత్రి ని చేసింది?

    – చలన చిత్ర పరిశ్రమ లో కామెడీ ఆర్టిస్ట్ లు అందరూ అన్నియ్య దెబ్బకి మా కామెడీ విలువ , మా రేటింగ్స్ , మా సోషల్ మీడియా వ్యూస్ అన్నీ దారుణం గా పడిపొయ్యాయి . ఇంకా మా పొట్ట కొట్టొద్దు అని అన్నియ్య ని కలిసి విజ్ఞప్తి చేద్దామని తీర్మానం.

    – వైచీప్ జఫ్ఫాల ఫోన్లు అన్నీ స్విచ్ ఆఫ్

  13. Srininow

    జగన్ అమరావతి కి వ్యతిరేకం అని ఇప్పుడు కొత్తగా ప్రజలలోకి వెళ్లడం ఏంటి?

    2.0.1.9 లోనే అర్ధం అయిపొయింది… మూడు రాజధానులు డ్రామా తోనే

    అందుకే అన్ని ప్రాంతాల్లో పాతి పెట్టారు

    అ.వినీ.తి జరిగి ఉంటే 5 ఏళ్ళు ఎందుకు నిరూపించలేక పోయాడు..

    ఇప్పుడు నిజంగా అ.వినీ.తి జరిగినా జనం నమ్మలేని పరిస్థితి..

    జగన్ ని నమ్మి అధికారం ఇచ్చారు… ఇంకోసారి ఆ తప్పు చేసే పరిస్థితి లో ప్రజలు లేరు

  14. Seriously .. he is suffering from internal psychic issues..Let’s better  quit from politics as he is not at all conscious that he worked as CM and how should speak..my God..AP is really lucky to have him kicked out ..Never Ever again…

  15. “ప్రతి పక్షం ఆరోపణ “:

    ప్రతి పక్షం ఎవరు?? కొంచెం చెప్పండి ప్లీజ్ 

  16. Prof నాగ్ లాంటోల్ల కి  తల తిరిగి ముద్ద నోట్లోకొస్తుంది.ఎలా కవర్ చెయ్యాలో తెలవక మెలికలు తిరుగుతున్నారు..అన్నియ దెబ్బకి….

    KApal మీద చూపించే జాలి లో  సగ భాగం అన్నియ మీద చూపించడం తప్ప ఇక మేము కూడా ఏమి చెయ్యలేం GA..

  17. ఒక్కడు కూడా paymt  బ్యాచ్ కనపడటం లేదు ఇక్కడ.. అన్నియ దెబ్బకి అత్తా పత్తా లేకుండా చెల్లా చెదురయ్యారా?హహహ….హహహ

  18. కనీస స్పృహ కూడా లేదు..పొరబాటు గా మాట్లాడటం వేరు..అసలు ఏం మాట్లాడకూడతో తెలియకపోవడం వేరు..పాపం paymts ఎన్ని కష్టాలు పడి లేపుడమన్న మళ్ళ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరి అవుతుంది..యాడ ఉన్నార్రె అయ్యా..అంటే ఆడే ఉన్నాం అన్నట్టుంది.:)

  19. మావిగన్ అనే మాట వల్ల ట్రోలర్లకి పని పెట్టడం మినహా సాధించినది ఏమీ లేదు.

    జగన్ ఈ రెండు మార్గాల్లో ఒకటి ఎన్నుకుని ఉంటే హుందాగా ఉండేది.

    1. ప్రజల తీర్పుని అనుసరించి అమరావతిని నేను స్వాగతిస్తున్నాను. కానీ నిర్మాణంలో ఎటువంటి అవి..నీ..తి అక్రమాలు జరిగినా నేను ప్రజల తరుఫున పోరాటం చేస్తాను
    2. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాను. సమగ్ర అభివృద్ధికి మూడు రాజధానులే మార్గమని నేను విశ్వసిస్తున్నాను. అమరావతి వల్ల మిగతా ప్రాంతాలకు జరిగే అన్యాయం అక్కడి ప్రజలకి వివరిస్తాను. (కనీసం ఆయన అభిమానులైనా మెచ్చి ఉండేవారు)
    1. well said I too agree,

      atleast Amaravathi వ్యతిరేకం కాదు అని జెప్పి అభివృద్ధి గురించి మాట్లాడి వదిలేస్తే బాగుండేది. bill కి సపోర్ట్ చేసుంటే టీడీపీ కి మాట్లాడే ఛాన్స్ ఉండేది కాదు 

    2. అసలు మూడు రాజధానులు అన్నదే పెద్ద బూ..తు 

      వైజాగ్ కి అసలు ఎటువంటి సపోర్ట్ అవసరం లేదు 

      కర్నూల్ వల్ల కూడా ఉపయోగం పెద్దగా ఉండదు… హైదరాబాద్ పక్కనే ఉండడం..

      కర్నూల్ కన్నా రాయలసీమ లో వేరే సిటీ డెవలప్ చేయచ్చు 

  20. మా జగన్ రెడ్డి ఈ సారి ఎన్నికల్లో 263 కి 263 గెలిచేసి.. మావిగన్ లో రెండో సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు..

    గత ఎన్నికల్లో కొద్దిలో తప్పింది గాని.. అప్పుడు గెలిచి ఉంటే విశాఖ లో ప్రమాణ స్వీకారం చేసేటోడు..

    మా జగన్ రెడ్డి కి మావిగన్ లో మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలని రాసి ఉందో లేదో.. టెన్షన్ గా ఉంది..

  21. మా జగన్ రెడ్డి ఈ సారి ఎన్నికల్లో “263” కి “263” గెలిచేసి.. మావిగన్ లో రెండో సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు..

    గత ఎన్నికల్లో కొద్దిలో తప్పింది గాని.. అప్పుడు గెలిచి ఉంటే విశాఖ లో ప్రమాణ స్వీకారం చేసేటోడు..

    మా జగన్ రెడ్డి కి మావిగన్ లో మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలని రాసి ఉందో లేదో.. టెన్షన్ గా ఉంది..

    1. వైజాగ్ బీచ్ లో పడి ఉన్న ఫ్లోటింగ్ బ్రిడ్జి .. మచిలీపట్టణం బీచ్ తీసుకునికి వెళ్లి బిగించడమే ..

  22. వీడేంటో ఆంధ్రులకే కాదు, దేశ ప్రజలందరికీ పూర్తిగా అర్థమైంది. ఇక లండన్‌కు ప్యాక్ అప్ అవ్వడం మంచిది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాగా కేసుల నుంచైనా తప్పించుకోవచ్చు.

  23. GA నీకు తెలిసినంతాగా కూడా Mavijagun కి తెలీదు, 

    బిజ్జాల idea అనుకుంటా ఇది. జనాల్లో పిచ్చోన్ని చేశారు పాపం.

    సోషల్ మీడియా ఎవరికి వచ్చిన పేరు సెలెక్ట్ చేసుకొని అన్న ఫోటో పెడుతున్నారు అంటే ఎంతగా ఫేమస్ అయ్యాడో.

    పార్లిమెంట్ లో ఆఖరికి కెసిఆర్ బాబాయ్ పార్టీ కూడా అమరావతి కి సపోర్ట్ చేశాడు.

    తల తోక లేని మాటలు చెప్పి wakeout anesaru(పీచెముడ్).

    అధికార పార్టీ కి మంచి ఆయుధం ఇచ్చాడు.

  24. GA నీకు తెలిసినంతాగా కూడా Mavijagun కి తెలీదు, 

    బిజ్జాల idea అనుకుంటా ఇది. జనాల్లో పిచ్చోన్ని చేశారు పాపం.

    సోషల్ మీడియా ఎవరికి వచ్చిన పేరు సెలెక్ట్ చేసుకొని అన్న ఫోటో పెడుతున్నారు అంటే ఎంతగా ఫేమస్ అయ్యాడో.

    పార్లిమెంట్ లో ఆఖరికి కెసిఆర్ బాబాయ్ పార్టీ కూడా అమరావతి కి సపోర్ట్ చేశాడు.

    తల తోక లేని మాటలు చెప్పి wakeout anesaru(పీచెముడ్).

    అధికార పార్టీ కి మంచి ఆయుధం ఇచ్చాడు.

  25. GA నీకు తెలిసినంతాగా కూడా Mavijagun కి తెలీదు, 

    బిజ్జాల idea అనుకుంటా ఇది. జనాల్లో పిచ్చోన్ని చేశారు పాపం.

    సోషల్ మీడియా ఎవరికి వచ్చిన పేరు సెలెక్ట్ చేసుకొని అన్న ఫోటో పెడుతున్నారు అంటే ఎంతగా ఫేమస్ అయ్యాడో.

    పార్లిమెంట్ లో ఆఖరికి కెసిఆర్ బాబాయ్ పార్టీ కూడా అమరావతి కి సపోర్ట్ చేశాడు.

    తల తోక లేని మాటలు చెప్పి wakeout anesaru(పీచెముడ్).

    అధికార పార్టీ కి మంచి ఆయుధం ఇచ్చాడు.

  26. పార్లిమెంట్ లో ఆఖరికి కెసిఆర్ బాబాయ్ పార్టీ కూడా అమరావతి కి సపోర్ట్ చేశాడు.

    తల తోక లేని మాటలు చెప్పి wakeout anesaru(పీచెముడ్).

    అధికార పార్టీ కి మంచి ఆయుధం ఇచ్చాడు.

  27. ఏముంది…. మొన్నటి దాకా ఈ తు.గ్లక్ గురించి రాష్ట్రం వరకు మాత్రమే తెలుసు.. ఇప్పుడు దేశం మొత్తం తెలిసింది అది సాధించడమే కదా 

  28. ఈ కళా ఖండం యధాలపనా గా వచ్చిందా లేక స్ట్రిప్ట్ నుంచా? 🤔

    స్క్రిప్ట్ ఇతే ఇంతకు మించిన కమిడియన్ వుండడు 

    లేదు యథాలాపంగా ఇతే ఇంతకు మించిన తుగ్లక్ ఉండదు

  29. ఈ కళా ఖండం యధాలపనా గా వచ్చిందా లేక స్ట్రిప్ట్ నుంచా? 🤔

    స్క్రిప్ట్ ఇతే ఇంతకు మించిన కమిడియన్ వుండడు 

    లేదు యథాలాపంగా ఇతే ఇంతకు మించిన తు.గ్లక్ ఉండదు

  30. ఏం సాధించాడా?

     నిన్నటినుండి పార్టీలకి అతీత0గా దెంగులు సాధిస్తూనే ఉన్నాడు.. 

  31. ఇప్పుడే సోషల్ మీడియా లో పోస్ట్ చూసాను…

    మావిగన్ వెళ్ళాలి అంటే ఏ బస్ ఎక్కాలి?

    మచిలీపట్నం నుంచి 11 వ నెంబర్ 

    విజయవాడ నుంచి 16 వ నెంబర్ 

    గుంటూరు నుంచి 6093 వ నెంబర్ 

    కొద్దిగా మార్చాను 

  32. ఇప్పుడే సోషల్ మీడియా లో పోస్ట్ చూసాను…

    మావిగన్ వెళ్ళాలి అంటే ఏ బస్ ఎక్కాలి?

    మచిలీపట్నం నుంచి 1.1 వ నెంబర్

    విజయవాడ నుంచి 1..6 వ నెంబర్

    గుంటూరు నుంచి 6.0.9.3 వ నెంబర్

    కొద్దిగా మార్చాను

  33. GA,ఇక బోర్ కొడుతుంది లే కానీ..పల్నాడు జిల్లాలో  చిలకలూరిపేట మండలం లో సూరాలపల్లి అనే గ్రామం ఉందట.. అది ఫైనలైజ్ చేద్దాం..:)

  34. పార్లమెంటు లో ఒంటరిగా మిగిలిన యుశ్రారైకా పార్టీ.

    రాజ్యసభ లో అమరావతి బిల్లుకు మద్దతు ఇచ్చిన భారత రాష్ట్ర సమితి .

  35. GA నీకు తెలిసినంతాగా కూడా Mavijagun కి తెలీదు, 

    బిజ్జాల idea అనుకుంటా ఇది. జనాల్లో పిచ్చోన్ని చేశారు పాపం.

    సోషల్ మీడియా ఎవరికి వచ్చిన పేరు సెలెక్ట్ చేసుకొని అన్న ఫోటో పెడుతున్నారు అంటే ఎంతగా ఫేమస్ అయ్యాడో.

    పార్లిమెంట్ లో ఆఖరికి కెసిఆర్ బాబాయ్ పార్టీ కూడా అమరావతి కి సపోర్ట్ చేశాడు.

    తల తోక లేని మాటలు చెప్పి wakeout anesaru.

    అధికార పార్టీ కి మంచి ఆయుధం ఇచ్చాడు.

  36. MA = మాఆవిడ (అంటే ఆరతి భాయ్ ప్రెండ్ కోసం)

    VI = వివేక (వివేకాని వేసేసాం)

    GUN = గుండెపోటు (గుండెపోటుగా చిత్రీకరించాం)

  37. మా సర్కిల్ లో జగన్ హార్డ్కోర్ అభిమాని వున్నాడు.

    మొన్నటి నుండి తన ప్రొఫైల్ లో జగన్ గారి బొమ్మ తీసేసాడు.  మావిగైన్ దెబ్బకి ఫోన్ కూడా ఎత్తడం లేదు, ముఖం చెల్లక.

    చివరికి తన అభిమానుల పరువు కూడా తీసేసిన జాన్ జగ్లక్ జగన్ గారు.

  38. లం*డన్ డా*క్టర్ కి మొన్నట నుండి బాగా పని పడింది.

    పి*చ్చి బి*ళ్ళలు డో*స్ ఎంత పెంచిన కూడా ప్యాలెస్ లో పి*చ్చి కేకలు ఆగడం లేదు.

    అవి*నాశం ప్లాన్ ఏమో అని గుసగుసలు.

    వీడిని పిచ్చి అసుపతి కి పంపేసి,

    పార్టీ నాదే, ప్యాలెస్ నాదే అని తొడ గొట్టి సింహాసనం లో కూర్చోబోతున్నాడా అని ఒక అనుమానం.

  39. తల తోక లేని మాటలతో తన స్థాయిని తనే తగ్గించుకుంటూ అధికారానికి చాలా దూరం జరిగి పోతున్న వైయస్ జగన్. పార్టీ క్యాడర్ నిరుత్సాహంతో కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంది

  40. అందరి నోటా   మావిగన్ మాటే : సాక్షి 

    అత్యంత ఆచారణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజలు : సాక్షి 

Comments are closed.