పుంగ‌నూరు – కోర్టును ఆశ్ర‌యించిన వైసీపీ!

అన్న‌మ‌య్య జిల్లా పుంగ‌నూరు మున్సిపాల్టీ ఎన్నిక‌ల ఉత్కంఠ కొన‌సాగుతోంది.

అన్న‌మ‌య్య జిల్లా పుంగ‌నూరు మున్సిపాల్టీ ఎన్నిక‌ల ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఈ నెల 16న మొద‌టి రోజు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి నేతృత్వంలో వైసీపీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేసేందుకు వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా మిథున్‌రెడ్డితో పాటు వైసీపీ అభ్య‌ర్థులు, ఇత‌ర నాయ‌కుల‌పై దాడులు జ‌రిగాయి. మిథున్‌రెడ్డి భ‌ద్ర‌తా సిబ్బందితో పాటు ఇత‌రుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల అధికారి త‌మ వాళ్ల నామినేష‌న్లు తీసుకోలేద‌ని మిథున్‌రెడ్డి ఆరోపించారు. రెండోరోజు త‌మ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేసేందుకు వెళ్ల‌గా, కొట్టి వెన‌క్కి పంపార‌ని ఆయ‌న అన్నారు.

నామినేష‌న్లు వేసేందుకు పోలీసు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతూ ఏపీ హైకోర్టుకు వెళ్లిన‌ట్టు మిథున్‌రెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల‌తో ర‌క్ష‌ణ క‌ల్పిస్తే పుంగ‌నూరు మున్సిపాల్టీలో నామినేష‌న్లు వేస్తామ‌ని మిథున్‌రెడ్డి తెలిపారు.

ఇవాళ మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌తో నామినేష‌న్ల దాఖ‌లుకు గ‌డువు ముగుస్తుంది. నామినేష‌న్లు దాఖ‌లు కాక‌పోతే, అన్నీ ఏక‌గ్రీవం అని ప్ర‌క‌టించేందుకు ఎన్నిక‌ల అధికారులు సిద్ధంగా ఉన్నారు.

ఇందుకోసం టీడీపీ ఎదురు చూస్తోంది. ఆ మేర‌కు పుంగ‌నూరులో వైసీపీ వాళ్లు నామినేష‌న్లు వేసేందుకు వెళ్ల‌లేని దుస్థితి.

అయితే వైసీపీ పిటిష‌న్‌పై హైకోర్టు స్పంద‌న ఉత్కంఠ రేపుతోంది. ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఇదే హైకోర్టు రెండు రోజుల క్రితం జ‌న‌ర‌ల్ ఆదేశాలు ఇచ్చింది.

కానీ వాటిని పాటించే ప‌రిస్థితి క్షేత్ర‌స్థాయిలో లేదు. దీంతో పుంగ‌నూరులో అస‌లు వైసీపీ నామినేష‌న్లు వేస్తుందా? లేదా? అనే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

30 Replies to “పుంగ‌నూరు – కోర్టును ఆశ్ర‌యించిన వైసీపీ!”

  1. పెద్దిరెడ్డి అంటే చంద్రబాబు కి ఉచ్చ అందుకే ఆలా చేసారు మీరు ఎలక్షన్ జరిగి గెలిచింటే చరిత్ర ఇలా చేస్తే గెలిచే గెలుపు గెలుపా 

      1. కుప్పం లో టీడీపీ పోటీ చెసింది కానీ గెలవలేదు  తెలుసుకో ప్రచారం కూడా చేసాడు చంద్రబాబు  ఐనా ఓటమి తప్పలేదు అది భయం చంద్రబాబు లో ఉంది కాబట్టి ఇప్పుడు వెయ్యకుండా అడ్డుకున్నారు కోర్ట్ తీర్పు లో వెయ్యచ్చు కదా wait 

  2. జగన్ కి మంచి చేస్తున్నారు జగన్ లో కసి పెంచుతున్నారు  ఎక్కడ కూడా వెయ్యకుండా అడ్డుకోండి వైస్సార్సీపీ లో బలం వచ్చేలా చుడండి 

  3. నెక్స్ట్ ఎలక్షన్ లో పెద్దిరెడ్డి కచ్చితంగా చంద్రబాబు కి దెబ్బ కొడతాడు కుప్పం లో ఓటమి చూపిస్తాడు దీనిలో డౌట్ ఉండదు చూస్తూ ఉండండి 

  4. 😀😀😀😀😀 ఆత్మగౌరవాలు కుల పిచ్చి ఇంకా అందరూ ఓడిలెయ్యండి

    రాధ విడియో చూసా

    అసలు ఆత్మగౌరవం తొక్క తోలు ఓదిలెయ్యండి ఇంకా😀😀

  5. నూజివీడు లో 36 వార్డు లు కి ఇప్పటికీ27 అయ్యాయి సాయంత్రం లోపు 100 శాతం నామినేషన్లు అయ్యే లా ఉంది👌👌👌

  6. జూన్ 4 2024 నాడు పార్టీ ఉండదేమో అనుకున్నా

    కేక పుట్టిస్తున్నారు YS Jagan Mohan Reddy గారు

  7. జూన్ 4 2@024 నాడు పార్టీ ఉండదేమో అనుకున్నా

    కేక పుట్టిస్తున్నారు YS Jagan Mohan Reddy గారు

  8. రాధను పవన్ కి ఇచ్చేసి.. ఏబీ ని ఇండియా కూటమి ద్వారా బరిలోకి దించేసి.. టీడీపీ ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్థికి వేయించేసి.. ఏబీ ని గెలిపించేలా వ్యూహం!.. అదిరిందయ్యా చంద్రం!..మాకు వెన్నుపోటు తప్పదు 

  9. వేయకపోవడం బెటర్ 

    అన్యాయం అని ఒక వంద ఆర్టికల్స్ రాసుకోవచ్చు 

    ఏటూ గెలిచేది లేదు 

Comments are closed.