యూరప్ అట్టుడికిపోతోంది. జెన్ జీ నిరసనలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నిన్న ఫ్రాన్స్. నేడు జర్మనీ వంతైంది. నిరసనలు మెల్లగా యూరప్ అంతా వ్యాప్తిస్తున్నాయి. దీంతో పలు దేశాల నేతలు టెన్షన్ పడిపోతున్నారు.
నిరసనలను ఎలా కంట్రోల్ చేయాలో అర్ధం కాక కంగారు పడుతున్నారు. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయంపై ఆందోళనకు దిగారు. ఫ్రాన్స్‌లో ప్రారంభమైన నిరసనలు ఇటలీ, స్పెయిన్ మీదుగా జర్మనీ వరకు విస్తరించాయి.
మెరుగైన విద్య, వైద్యం, పెరుగుతున్న ధరలను అదుపు చేయడం తదితర డిమాండ్లతో యువత ఆందోళనలు చేపడుతోంది. జర్మనీలోని 34 నగరాల్లో జరిగిన నిరసనల్లో వేలాది మంది జెన్ జీ పాల్గొన్నారు. పగటిపూట నిరసన ప్రదర్శనలు ప్రశాంతంగా సాగినా, సాయంత్రానికి కొన్ని నగరాల్లో హింసాత్మకంగా మారాయి. నిరసనల పేరుతో షాపులు లూటీలు కొనసాగుతున్నాయి. జర్మనీలో జెన్‌జీ నిరసనలు తీవ్రమయ్యాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
అదే సమయంలో మరికొందరు షాపులను లూటీ చేస్తున్నారు. దీంతో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు పోలీసులపై పెట్రోల్ బాంబులు విరుతుండడంతో అక్కడ పరిస్థితులు జఠిలమవుతున్నాయి. జర్మనీలోని ప్రధాన నగరాల్లోకి వేల మంది ప్రజలు తరలివస్తున్నారు.
శనివారం రాత్రి ఫ్రాంక్‌ఫర్ట్ సిటీలో ముసుగులు ధరించిన నిరసనకారులు షాపులను లూటీ చేశారు. ‘జెన్ జీ రెగెల్ట్’ పేరుతో జర్మనీలోని అనేక నగరాల్లో నిరసనలు జరిగాయి. బెర్లిన్, ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ సహా 34 నగరాల్లో ఈ ప్రదర్శనలు తీవ్రమయ్యాయి. ఆర్థిక భద్రతను, మెరుగైన ప్రజా సేవలను డిమాండ్ చేస్తూ ఐరోపా వ్యాప్తంగా యువత సాగిస్తున్న నిసనలు తీవ్రమవుతున్నాయి.
ఫ్రాంక్‌ఫర్ట్ సిటీలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో ఆందోళనకారులు ఖరీదైన షాపులను దోపిడీ చేశారు. పోలీసులపై దాడులతో విరుచుకుపడ్డారు. అయితే వారంతా ముఖాలకు ముసుగు వేసుకుని కనిపించారు. చివరకు ఆయుధాల షాపులపై దాడికి యత్నించారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు, సీసాలు, మోలోటోవ్ కాక్ టెయిల్స్ విసరడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరిస్థితి గమనించిన పోలీసులు, షాపింగ్ వీధులను మూసివేశారు.
నగరాన్ని ఖాళీ చేయాలని నిరసనకారులకు హెచ్చరికలు జారీ చేశారు. హాంబర్గ్‌లో కొన్ని బారికేడ్లకు నిప్పు పెట్టారు. తీవ్రవాద గ్రూపులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో జర్మనీ ఒకటి. మనం బలప్రయోగం కోసం కాకుండా శాంతి, స్వేచ్ఛ కోసం పోరాడటానికి ఇక్కడ ఉన్నామని బెర్లిన్‌లో జరిగిన ర్యాలీలో జెన్ జీ రెగెల్ట్ ప్రతినిధి లీనా ఫ్రెడ్రిక్ అన్నారు.
ఆరోగ్య, విద్యా వ్యవస్థలకు మద్దతు అందించడమే ముఖ్యమన్నారు. స్కూళ్లు, హాస్పిటళ్లకు మరిన్ని నిధులు కేటాయించాలని, పెరుగుతున్న జీవన వ్యయాన్ని నియంత్రించాలని, వాతావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
సైన్యంలో తప్పనిసరిగా సర్వీస్ చేయాలన్న నిబంధనను జెన్ జీ వ్యతిరేకిస్తోంది. యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద యువత పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొన్నారు. జర్మనీలోని కొన్ని నగరాల్లో సాయంత్రం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
ముఖ్యంగా ఫ్రాంక్‌ఫర్ట్‌లో ముసుగులు ధరించిన కొందరు దుండగులు దుకాణాల్లోకి చొరబడి వస్తువులను దోచుకెళ్లారు. పోలీసులపై రాళ్లు, బాణసంచా, పెట్రోల్ బాంబులు విసిరారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, పెప్పర్ స్ప్రేను ఉపయోగించారు. ఆందోళనకారుల దాడుల్లో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. కొలోన్, హాంబర్గ్, స్టుట్‌గార్ట్ వంటి నగరాల్లోనూ నిరసనల ముగింపు సమయంలో కొన్ని ఘర్షణలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో బారికేడ్లకు నిప్పు పెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో పటాకులు పేల్చారు.
అయితే నిరసనలను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని జర్మనీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల్లో హింసకు పాల్పడేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్రాన్స్‌లో మొదలైన నిరసనలు యూరప్‌లోని ఇతర దేశాలకూ విస్తరిస్తుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

Muslims ki ashramam icharu ippudu anubavistunnaru…Europe is going to be islam majority soon..
Muslims antha okelaga unte world cannot survive
More illusions or hate
It’s not alone Muslim factor but also many. I am not a Muslim but a human.
Mi lanti goppa adasrha vantulu ..atu side undaru…
ఎక్కడ ఏది జరిగినా అది ముస్లిం లేదా తనకి నచ్చని పార్టీ మీద నెపంమోపడం ఎప్పుడు మానుకుంటారో…
eppudu muslims elanti panulu apesi..anni communities laga untaro appudu manestaru
Istam vachi nattu pillalani kani ..ela daminations cheyadam correct aa..and how much it cost for govt to provide medical, water, eeucation, freebies and other infrastructure to each human. 1/2 govt supports …5 to 8 kids is it healthy
గడ్డం గాండూగాళ్ళు &ముసుగు ముండల పనే ఇది..
ALaagae mari. udiki udiki tharavatha usoorumatarulae.
ట్రంప్ ఎప్పుడో చెప్పాడు…వాళ్ళు బోర్డుర్లు తెరిచినప్పుడు…ఇలాంటి రోజు ఒకటి వస్తుందని
indhulo Zen-G ekkadundhi ra bosu-DK….mottam thuraka vedavalatho desam nindi poi…nasanam chestunte…kallu dobbaaya neeku…
GenZ ekkadundhi ra sannasi…mottam thuraka munda kodukulatho nindipoi….desanni nasanam chestunte…
GenZ lu ekkadunnaru ra verri vengalappa…mottam thuraka munda-kodukulatho nindipoi….desanni nasanam chestunte…
ఇక్కడ బతకలేం ధరలు, పెట్రోల్ పేరిగేయ్ను అకుంటే ఆ యూరోప్ ఫ్రాన్స్, జర్మనీ కి పొండ్రా బాబు 🤣, అక్కడ ఓటు చోరీ ఈవీఎం లేవంట, ఎక్కడ చూసినా అభివృద్ధి ఫ్రీడమ్ అఫ్ స్పీచ్.
తొందరగా వెళ్ళండి 😂
&ఇక్కడ బతకలేం ధరలు, పెట్రోల్ పేరిగాయ్ను అనుకుంటే ఆ యూరోప్ ఫ్రాన్స్, జర్మనీ కి పొండ్రా బాబు 🤣, అక్కడ ఓటు చోరీ ఈవీఎం లేవంట, ఎక్కడ చూసినా అభివృద్ధి ఫ్రీడమ్ అఫ్ స్పీచ్.
తొందరగా వెళ్ళండి 😂
Comment Text:
ఆమ్మో ఇక్కడ బతకలేం ధరలు, పెట్రోల్ పేరిగాయ్ అనుకుంటే ఆ యూరోప్ ఫ్రాన్స్, జర్మనీ కి పొండ్రా బాబు 🤣, అక్కడ ఓటు చోరీ ఈవీఎం లేవంట, ఎక్కడ చూసినా అభివృద్ధి ఫ్రీడమ్ అఫ్ స్పీచ్.
తొందరగా వెళ్ళండి 😂
ఇక్కడ బతకలేం ధరలు, పెట్రోల్ పేరిగాయ్ను అనుకుంటే ఆ యూరోప్ ఫ్రాన్స్, జర్మనీ కి వెళ్ళండి🤣, అక్కడ ఓటు చోరీ ఈవీఎం లేవంట, ఎక్కడ చూసినా అభివృద్ధి ఫ్రీడమ్ అఫ్ స్పీచ్.
తొందరగా వెళ్ళండి 😂
ఇక్కడ బతకలేం ధరలు, పెట్రోల్ పేరిగాయ్ను అనుకుంటే ఆ యూరోప్ ఫ్రాన్స్, జర్మనీ కి పొండ్రా బాబు 🤣, అక్కడ ఓటు చోరీ ఈవీఎం లేవంట, ఎక్కడ చూసినా అభివృద్ధి ఫ్రీడమ్ అఫ్ స్పీచ్.
తొందరగా వెళ్ళండి 😂
బతకలేం ధరలు, పెట్రోల్ పేరిగాయ్ను అనుకుంటే ఆ యూరోప్ ఫ్రాన్స్, జర్మనీ కి పొండ్రా బాబు 🤣, అక్కడ ఓటు చోరీ ఈవీఎం లేవంట, ఎక్కడ చూసినా అభివృద్ధి ఫ్రీడమ్ అఫ్ స్పీచ్.
తొందరగా వెళ్ళండి 😂
&ఇక్కడ బతకలేం ధరలు, పెట్రోల్ పేరిగాయ్ను అనుకుంటే యూరోప్ ఫ్రాన్స్, జర్మనీ కి పొండ్రా బాబు 🤣, అక్కడ ఓటు చోరీ ఈవీఎం లేవంట, ఎక్కడ చూసినా అభివృద్ధి ఫ్రీడమ్.
తొందరగా వెళ్ళండి 😂
ఇండియా లో బతకలేం ధరలు, పెట్రోల్ పేరిగాయ్ను అనుకుంటే ఆ యూరోప్ ఫ్రాన్స్, జర్మనీ కి పొండ్రా బాబు 🤣, అక్కడ వోటు చోరీ ఈవీఎం లేవంట, ఎక్కడ చూసినా అభివృద్ధి ఫ్రీడమ్ అఫ్ స్పీచ్.
తొందరగా వెళ్ళండి 😂
Comment Text:
&ఇక్కడ బతకలేం ధరలు, పెట్రోల్ పేరిగాయ్ను అనుకుంటే ఆ యూరోప్ ఫ్రాన్స్, జర్మనీ కి పొండ్రా బాబు 🤣, అక్కడ ఓటు చోరీ ఈవీఎం లేవంట, ఎక్కడ చూసినా అభివృద్ధి ఫ్రీడమ్ అఫ్ స్పీచ్
ఇక్కడ బతకలేం ధరలు, పెట్రోల్ పేరిగాయ్ను అనుకుంటే ఆ యూరోప్ ఫ్రాన్స్, జర్మనీ కి పొండ్రా బాబు 🤣 ఓటు చోరీ ఈవీఎం లేవంట, ఎక్కడ చూసినా అభివృద్ధి ఫ్రీడమ్ అఫ్ స్పీచ్.
తొందరగా వెళ్ళండి 😂
ఇక్కడ బతకలేం ధరలు, పెట్రోల్ పేరిగాయ్ అనుకుంటే ఆ యూరోప్ ఫ్రాన్స్, జర్మనీ కి పొండ్రా బాబు 🤣, అక్కడ ఎక్కడ చూసినా అభివృద్ధి ఫ్రీడమ్ అఫ్ స్పీచ్.
తొందరగా వెళ్ళండి 😂