చంద్ర‌బాబు త‌మ్ముడి ప‌రిస్థితి అత్యంత విష‌మం

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి త‌మ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా వుంది. చాలా ఏళ్లుగా రామ్మూర్తినాయుడు అల్జీమ‌ర్స్‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నార‌ని…

View More చంద్ర‌బాబు త‌మ్ముడి ప‌రిస్థితి అత్యంత విష‌మం