మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైఖరిపై ఆ పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో తీవ్రమైన విసుగు కనిపిస్తోంది. రెండు, మూడు వారాలకు ఒకసారి వైసీపీని వీడుతున్నట్టు బాలినేని లీకులు ఇవ్వడం, ఆ తర్వాత సైలెంట్ కావడం ఆయనకు పరిపాటైందని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఒకవేళ పార్టీని వీడాలని బాలినేని భావిస్తుంటే, వద్దని పట్టుకునే వాళ్లెవరూ లేరని అంటున్నారు.
బాలినేని వైసీపీని వీడితే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి మంచి రోజులు వచ్చినట్టే అని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. వైసీపీలో బాలినేని వుంటూ, శల్యసారథ్యం చేస్తున్నారనే అనుమానాల్ని వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. పదేపదే బాలినేని ఏదో రకంగా వివాదాలను ఎందుకు సృష్టిస్తున్నారో కనీసం ఆయనకైనా అర్థమవుతోందా? అని వారు ప్రశ్నిస్తున్నారు. వైసీపీలో బాలినేనికి జరిగిన అన్యాయం ఏంటని పార్టీ శ్రేణులు నిలదీస్తున్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాలినేని అధికారం చెలాయించినట్టుగా, మరెవరూ ఆ స్థాయిలో హవా కొనసాగించలేదనే మాట వినిపిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దగ్గరి బంధువై వుండి, పార్టీ కష్టకాలంలో మరింత నష్టాన్ని కలిగించేలా బాలినేని వ్యవహరించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ఇలాంటి బ్లాక్మెయిల్ నాయకులు వైసీపీలో వుండడం కంటే, వెళ్లిపోవడమే మంచిదనే అభిప్రాయం వైసీపీ నాయకులు, కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది. బాలినేని పార్టీలో వుండాలో, వెళ్లిపోవాలో త్వరగా నిర్ణయించుకుంటే, వైసీపీకి ఎంతో మేలు చేసినట్టు అవుతుందనే వాళ్లే ఎక్కువ.
పార్టీ నుండి సస్పెండ్ చేయవచ్చు కదా ఇబ్బంది పడే కంటే ..
దానికి “బాల్స్” ఉండాలి.. జగన్ రెడ్డి కి అవి లేవు అని టాక్..
He can barrow the balls from Somewhere else.
వైఫ్ స్వాపింగ్ అయిపొయింది.. ఇప్పుడు బాల్స్ స్వాపింగ్ కూడానా..
బాక్సింగ్ ఆడేసుకొంటున్నారు కదరా.. సిమెంట్ బస్తాని..
already pinni cheppindi kada,,,support lo vinasham ani
ఇకనేల నందిగాంని parole మీద బయటకు తెచ్చి వైకాxపా offices వద్ద తన trademark శాంతియుత నిరసన తెలుపమనొచ్చుగా!
మళ్ళి ఆవు కదె!
జనసెన, TDP విడిపొవాలి. వాళ్ళు వాళ్ళు కొట్తుకొని.. వొట్లు చీల్చుకొని… మా జగన్ అన్న పార్టికి ప్రాణం పొయాలి.
వైసీపీ వలసల నాయకత్వంతో విసిగి పోయిన బాలినేని. హెడింగ్ మార్చు
keep on cribbing many times. better he gets out so that others gets opportunity to lead. Sharmila might be waiting to collect garbage.
vc estanu 9380537747
జగన్ ఒత్తిడి చేయడం వలనే EVM మీద విమర్శలు చేసాను.. వై సీ పీ ఓడిపోతుందని మాకు సంవత్సరం ముందే తెలుసు.. ఇంటెలిజెంట్ డీజీ కూడా జగన్ కి ఇదే విషయం చెప్తే జగన్ కోపడ్డాడు.. జగన్ మూర్ఖత్వమే జగన్ పతనానికి కారణం.. అందుకే వై సి పి పార్టీని వీడుతున్నా.. — బాలినేని శ్రీనివాసరెడ్డి
జగన్ ఒత్తిడి చేయడం వలనే EVM మీద విమర్శలు చేసాను….. వైసీపీ ఓడిపోతుందని మాకు సంవత్సరం ముందే తెలుసు…. ఇంటెలిజెంట్ డీజీ కూడా జగన్ కి ఇదే విషయం చెప్తే జగన్ కోపడ్డాడు.. జగన్ మూర్ఖత్వమే జగన్ పతనానికి కారణం…… అందుకే వైసిపి పార్టీని వీడుతున్నా.. — బాలినేని శ్రీనివాసరెడ్డి
మొత్తం పోటీ చేసిన వాళ్లలో 22 మంది MLA లు వైరస్ పార్టీ ని వీడబోతున్నారు…
బయటకి వచ్చి జగన్ చేసిన ఆకృత్యాలు గురుంచి/ ఆ పార్టీ లో జరిగే రాసలీలలు గురుంచి..ఒక్కటి ఒకటి బయటకి వస్తయ్యి అంట..ఇంకా..అది పార్టీ ఆ ..ముంబై రెడ్ లైట్ ఏరియా న ర..లేకపోతే నింజాలు కొంప..జగన్ గాడి పని వాళ్లే పడతారు. ఈవీఎం గురుంచి క్లారిటీ వాళ్లే చెప్తారు అంట..ఇంకా చాల ఆంతరంగీక వీడియోలు బయటకి రాబోతున్నయ్యి.. ఏ న బొక్క లేదు పార్టీ లో అన్ని ఒక్క డైలాగ్ వస్తది అంట..వెయిట్ చేస్తున్నాము ఆ వీడియో లు చూడటానికి..
ఇప్పుడు పాడండి ర…
బలి ర..బలి ర..బాలినేని గాడితో జగన్ గాడు బలి ర…
మొత్తం పోటీ చేసిన వాళ్లలో 22 మంది MLA లు వైరస్ పార్టీ ని వీడబోతున్నారు…
బయటకి వచ్చి జగ్లక్ చేసిన ఆ కృ త్యా లు గురుంచి / ఆ పార్టీ లో జరిగే రా స లీ ల లు గురుంచి..ఒక్కటి ఒకటి బయటకి వస్తయ్యి అంట..ఇంకా..అది పార్టీ ఆ ..ముంబై రెడ్ లైట్ ఏరియా న ర..లేకపోతే నింజాలు కొంప..జగ్లక్ గా డి పని వాళ్లే పడతారు. ఈవీఎం గురుంచి క్లారిటీ వాళ్లే చెప్తారు అంట..ఇంకా చాల ఆంతరంగీక వీడియోలు బయటకి రాబోతున్నయ్యి.. ఏ న బొ క్క లేదు పార్టీ లో అన్ని ఒక్క డైలాగ్ వస్తది అంట..వెయిట్ చేస్తున్నాము ఆ వీడియో లు చూడటానికి..
ఇప్పుడు పాడండి ర…
బ లి ర.. బ లి ర.. బాలినేని గా డి తో జగ్లక్ గాడు బ లి రా ..
మొత్తం పోటీ చేసిన వాళ్లలో 22 మంది మ్మెల్యే లు వైరస్ పార్టీ ని వీడబోతున్నారు..
బయటకి వచ్చి జగ్లక్ చేసిన ఆ కృ త్యా లు గురుంచి / ఆ పార్టీ లో జరిగే రా స లీ ల లు గురుంచి..ఒక్కటి ఒకటి బయటకి వస్తయ్యి అంట..ఇంకా..అది పార్టీ ఆ ..ముంబై రెడ్ లైట్ ఏరియా న ర..లేకపోతే నింజాలు కొంప..జగ్లక్ గా డి పని వాళ్లే పడతారు. ఈవీఎం గురుంచి క్లారిటీ వాళ్లే చెప్తారు అంట..ఇంకా చాల ఆంతరంగీక వీడియోలు బయటకి రాబోతున్నయ్యి.. ఏ న బొ క్క లేదు పార్టీ లో అన్ని ఒక్క డైలాగ్ వస్తది అంట..వెయిట్ చేస్తున్నాము ఆ వీడియో లు చూడటానికి..
ఇప్పుడు పాడండి ర…
బ లి ర.. బ లి ర.. బాలినేని గా డి తో జగ్లక్ గాడు బ లి రా ..
మొత్తం పో టీ చేసిన వాళ్లలో 22 మంది మ్మెల్యే లు వై ర స్ పా ర్టీ ని వీడబోతున్నారు..
బయటకి వచ్చి జ గ్ల క్ చేసిన ఆ కృ త్యా లు గురుంచి / ఆ పా ర్టీ లో జరిగే రా స లీ ల లు గురుంచి..ఒక్కటి ఒకటి బయటకి వస్తయ్యి అంట..ఇంకా..అది పార్టీ ఆ ..ముం బై రె డ్ లై ట్ ఏ రి యా న ర..లేకపోతే నింజాలు కొం ప.. జ గ్ల క్ గా డి పని వాళ్లే పడతారు. ఈ వీ ఎం గురుంచి క్లారిటీ వాళ్లే చెప్తారు అంట..ఇంకా చాల ఆం త రం గీ క వీ డి యో లు బయటకి రాబోతున్నయ్యి.. ఏ న బొ క్క లేదు పా ర్టీ లో అన్ని ఒక్క డై లా గ్ వస్తది అంట..వెయిట్ చేస్తున్నాము ఆ వీ డి యో లు చూడటానికి..
ఇప్పుడు పాడండి ర…
బ లి ర.. బ లి ర.. బా లి నే ని గా డి తో జ గ్ల క్ గా డు బ లి రా ..
వీడి అలుగుడికి, ఆడబిడ్డ అలుగుడికి ఏమన్నా తేడా ఉందా…? నాకు తెలిసి ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఇన్నిసార్లు రాజీనామా చేస్తా అన్నోడు, ఇంత సిగ్గూ లేనోడు ఇంకెవ్వడూ లేడు…! చీకటిపడే ముందు రాజీనామా అని రంకెలు వేయటం, తెల్లవారాక రాజీపడటం ఎన్నిసార్లు జరిగుంటది మీరే చెప్పండి.
వీడి అలుగుడికి, ఆ డ బి డ్డ అలుగుడికి ఏమన్నా తేడా ఉందా.? నాకు తెలిసి ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఇన్నిసార్లు రాజీనామా చేస్తా అన్నోడు, ఇంత సి గ్గూ లేనోడు ఇంకెవ్వడూ లేడు..! చీకటిపడే ముందు రాజీనామా అని రంకెలు వేయటం, తెల్లవారాక రాజీపడటం ఎన్నిసార్లు జరిగుంటది మీరే చెప్పండి.