జానీ మాస్ట‌ర్ లైంగిక వేధింపులు… ఫిర్యాదులో విస్తుగొలిపే…!

మ‌తం మార్చుకుని పెళ్లి చేసుకోవాల‌ని బెదిరింపుల‌కు దిగాడు. హిందువైన బాధితురాలు అందుకు ఒప్పుకోలేదు.

టాలీవుడ్ ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై బాధిత యువ‌తి ఫిర్యాదులో విస్తుగొలిపే అంశాలున్నాయి. బాధిత యువ‌తి శ్రేష్ట వ‌ర్మ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన యువ‌తి. డ్యాన్స్ అంటే విప‌రీత‌మైన పిచ్చి. డ్యాన్స్ ప్రోగ్రాం డీలో విన్న‌ర్‌గా నిలిచింది. ఆ షోకు జానీ మాస్ట‌ర్ జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించేవారు.

దీంతో అమ్మాయిని ప్రోత్స‌హిస్తానంటూ జానీ మాస్ట‌ర్ న‌మ్మ‌బ‌లికాడు. త‌న‌కు అసిస్టెంట్‌గా చేరాల‌ని కోరాడు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ యువ‌తి అత‌న్ని న‌మ్మి, హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చింది. ఏదో ప్రోగ్రాం వుందంటూ శ్రేష్ట వ‌ర్మ‌ను ముంబ‌య్‌కి తీసుకెళ్లాడు. అక్క‌డ ఆ యువ‌తిపై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ఆ అమ్మాయి ప్ర‌తిఘ‌టించినా ఫ‌లితం లేకుండా పోయింది.

ఈ విష‌యాన్ని ఎవ‌రికైనా చెబితే చంపేస్తాన‌ని, సినిమాల్లో అవ‌కాశాలు లేకుండా చేస్తాన‌ని జానీ బెదిరించాడు. దీంతో ఆ అమ్మాయి భ‌య‌ప‌డి జానీకి లొంగిపోయింది. అనంత‌రం త‌ర‌చూ ఆ యువ‌తిపై లైంగికదాడికి పాల్ప‌డేవాడు. చివ‌రికి కార్వాన్‌లో కూడా వ‌దిలిపెట్టేవాడు కాదు. ఆ అమ్మాయి ఒప్పుకోక‌పోతే, దారుణంగా హింసించే వాడు.

మ‌తం మార్చుకుని పెళ్లి చేసుకోవాల‌ని బెదిరింపుల‌కు దిగాడు. హిందువైన బాధితురాలు అందుకు ఒప్పుకోలేదు. చివ‌రికి జానీ మాస్ట‌ర్ భార్య బాధితురాలి ఇంటికెళ్లి త‌న భ‌ర్తను పెళ్లి చేసుకోవాలంటూ భౌతిక‌దాడికి పాల్ప‌డేది. అయినా కూడా ఆ యువ‌తి అంగీక‌రించ‌లేదు.

జానీ మాస్ట‌ర్ వేధింపులు తాళ‌లేక చివ‌రికి శ్రేష్ట వ‌ర్మ హైద‌రాబాద్‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి పౌర స‌మాజం అండ‌గా నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం వుంది.

46 Replies to “జానీ మాస్ట‌ర్ లైంగిక వేధింపులు… ఫిర్యాదులో విస్తుగొలిపే…!”

  1. వాడి పెళ్ళాం ఎంట్రా కొరి మరి సవతిని కావలి అంటుంది

    అ జాతి లొ మొగొళ్ళె కాది ఆడొళ్ళు కూడా లవ్ జిహాదీ ని ఎంకరెజ్ చెస్తరన్న మాట

  2. సినిమా రంగం లో ఉంటే ఇవన్నీ కామన్. కొంత మంది బయట పడతారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పించు కుంటారు. కొన్ని రోజులు ఈ మీడియా కి సెన్సేషన్ అంతే.

    1. What are you talking. Adi maa party leaders ni badnaam chese case. Memu దానిని కప్పెడతాం. మాకు అపోజిష్. పార్టీ వారివి మాత్రమే కనిపిస్తాయి.

  3. నేరము చేసినట్లు రుజువైతే శిక్ష వెయ్యాల్సిందే.

    పార్టీ లకి అతీతంగా శిక్ష పడాలి.

    తన గత చరిత్ర నీ బట్టి, అతను ఈ పనీ చేసే వుంటాడు అనుకోవడానికి ఎక్కువ ఛాన్స్ వుంది.

  4. వాళ్ళ ధర్మం వారు తూచా తప్పక పాటిస్తారు.. తప్పేముంది.. పదేళ్ళ నుండి ఏంచేస్తున్నారు…

  5. పదేళ్ళ నుండి ఏం చేస్తున్నారు..

    తప్పేముంది.. వాళ్ళ ధర్మం వారు తూచా తప్పక పాటిస్తారు…

  6. Senapathi daggara sainikudu…why gutami media is.silent.. if there is any such small news about ycp… then.. debates/interviews/opinions years together by yellow medhavulu..

  7. Devara Friends saif Batchtho kalisi Boatslo work chestu vuntadu, saif and friends Drugs,smuggling chestu vuntaru Jr ki teliyakunda.

    oka situationlo thama Illegal Bussiness kosam Devarani champali anukuntaru..

    Devara Interval Banglo oka Visham poosina Kathitho okaru podavadam valla Chanipothadu..

    But Devara tappu chesi paraarilo vunnattu Villains Nammistaru villagersni..

    Devara Son Devaraki totally reverselo Bayamtho Brathukuthu vuntadu..Devara tappu chesi paaripoyadu ani 2yrs nunchi kanapadtledu ani kopamtho vuntadu.

    ala vuna timelo villain Batchlo okokarini JR laga vunde person champuthu vuntadu…

    Devara vachi champuthunada,Devaraki inko koduku vunada ana suspensetho second half run avtundi..cut cheste andarni champuthundi Bayam natisthuna JR ey ani climaxlo Reveallo avtundi..

    Devarani chanipoyadu ani.. evaru champaaro Teliyali vadni Champuthu ani chepadamtho..WHO KILLED DEVARA See in PART2 ani END avtunadi part1.

Comments are closed.