మొత్తానికి సారీ చెప్పేవరకు వదల్లేదు

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతే. సోషల్ మీడియాలో ఎవరినైనా టార్గెట్ చేశారంటే, వాళ్ల సంగతి చూడాల్సిందే. అదెలా ఉంటుందో ఇప్పుడు కార్తి చవిచూశాడు. ఈరోజు ఉదయం నుంచి తనపై జరుగుతున్న ట్రోలింగ్ తో ఉక్కిరిబిక్కిరి…

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతే. సోషల్ మీడియాలో ఎవరినైనా టార్గెట్ చేశారంటే, వాళ్ల సంగతి చూడాల్సిందే. అదెలా ఉంటుందో ఇప్పుడు కార్తి చవిచూశాడు. ఈరోజు ఉదయం నుంచి తనపై జరుగుతున్న ట్రోలింగ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. చివరికి క్షమాపణలు చెప్పాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. తన తప్పు లేకపోయినా, తప్పనిసరి పరిస్థితుల మధ్య క్షమాపణలు కోరాడు కార్తి. తన వైపు నుంచి ఏదైనా అపార్థం/అపచారం జరిగితే క్షమించమని వేడుకున్నాడు.

పవన్ కల్యాణ్ పై తనకు అపారమైన గౌరవం ఉందని, అంతకంటే ఎక్కువగా వేంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తి ఉందని తెలిపిన కార్తి.. హిందూ సంప్రదాయాల్ని తను ఎల్లప్పుడూ కాపాడతానని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

నిన్న జరిగిన ఫంక్షన్ లో “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్” అని మాత్రమే స్పందించాడు కార్తి. అదే పెద్ద తప్పులా కనిపించింది పవన్ కల్యాణ్ కి. దీంతో అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు.

లడ్డూ ఇష్యూపై స్పందించకూడదనేది కార్తి ఉద్దేశం. కానీ దాన్ని పవన్ తో పాటు, అతడి అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారు. నిన్నటి ఫంక్షన్ లో కార్తి ఎక్కడా లడ్డూ అంశాన్ని అపహాస్యం చేయలేదు. అతడికి ఆ ఉద్దేశం కూడా లేదు. కానీ ఇప్పుడు గత్యంతరం లేక క్షమాపణలు చెప్పాడు.

36 Replies to “మొత్తానికి సారీ చెప్పేవరకు వదల్లేదు”

  1. పవన్ ఎక్కడా Karthi తొ సహా ఎవరి పెరు చెప్పలెదు, కెవలం అపహాస్యం చెయవద్దు అనె అన్నారు.

  2. AP ప్రజలు చాలా ..తెలివైనొల్లు

    జగన్ లా విపరితమైన గర్వాన్ని మరియు అలసత్వాన్ని సహించరు ..

    పవన్ బాబు లా ఒవర్ యాక్షన్ పాలిటిక్స్ సహించరు ..

    తిరుమల లడ్డు విషయం CBIకొ.. SUPREM COURT JUDGE కొ ఇచ్చెయండీ

    State development పై ద్రుష్టి పెట్టండి ..మీ mp ల సంఖ్యా బలంతొ డిల్లి నుండి నిదులు తెండి

    1. ఉన్నవే తొక్కలో 17 … అందులో మోడీ మాటను జవదాటని పవన్ వి 2 తీసేస్తే ఉన్న వాటిల్లో మోడీ సమ్మోహనానికి ‘మంత్రి’ముగ్దులయ్యే వారు సగం ఉంటారు. ఇలాంటి అమాంబాపతు రాజకీయాలతో కాలం వెళ్లదీసి 2029 January లో ‘అమరావతి పోరాటానికి 55 వేల రోజులు’ అని భాష్పాంజలి రాల్చుకోవడమే!

  3. మెగా ఫ్యాన్సా మజాకా? ఎవరితో అయినా సారీ చెప్పేదాకా వదలరు. గరికపాటి ఇదివరకు ఓ రేంజ్ లో బూతులు తిట్టారు

  4. లడ్డూ..లడ్డూ..ఇంకెవ్వరూ అడగకుండా చేశారు కదర్రా. ఇప్పుడు ఇదిగో తిరుపతి లడ్డూ అంటే భయపడాల్సివస్తోంది.స్వామి వారి ప్రసాదాన్ని కాదనలేం..తినలేం..ఏడుకొండలవాడా ఎక్కడున్నావయ్యా? మమ్మల్ని క్షమించు 🙏

  5. 151 సిట్లు వచ్చొనొడికి 11 కు పడిపొవడానికి 5 ఎళ్ళు పట్టింది

    22 ..రెండు గా మారడానికి ఎంత సెపు చెప్పు

    నువ్వు overaction చెస్తున్నావని common people అందరికి తెలెస్తావుంది

    తప్పు వుంటె నిరుపించు దొషులను జైలు కు పంపు ..లెక పొతె అన్ని మూసుకొని పదవిని ఎంజొయ్ చెయ్యి

  6. మెగా ఫ్యాన్సా మజాకా? ఎవరితో అయినా సారీ చెప్పేదాకా వదలరు. గరికపాటి ఇదివరకు ఓ రేంజ్ లో బూ తులు తిట్టారు

  7. 151 ke chukkalu chupinchaadu. eedu entha? actual veedi anna bharathi cements ki add lo act chesadu so veedu thingari ga samaadhaanam cheppintaadu. eka Pawan vadali pedathaadu. Aina Pawan veedi peru ettha ledu akkadiki santhosinchaali

  8. ఇలా అనవసరం గా విషం కక్కావ్ కాబట్టే….మీకు permanant గా పాతాళం గతి పట్టింది….pawan fans కూడా కార్తీకి సపోర్ట్ గానే వున్నారు…అది కేవలం anchor and organizers అత్యుత్సాహం వల్ల జరిగింది….అంతే…కార్తీ కూడా సహృదయంతో అదే చెప్పాడు….ఇలాంటి విషయాల్లో మీ లే కి డ్రామల వల్ల నష్టమే గాని లాభం వుండదు GA…..గుర్తు పెట్టుకో…

  9. ఇలా విషం కక్కావు కాబట్టే…చివరకి మీ బతుకు పాతాళానికి చేరింది…pawan fans KARTHI నీ తిట్టలేదు GA…సపోర్ట్ చేశారు…..అది కేవలం anchor,organizers అత్యుత్సాహం వల్ల జరిగింది కాబట్టి కార్తీ కూడా సహృదయంతో sorry చెప్పాడు ..అంతే….

  10. Matladite support ga matladali Leda calm ga undali. Wow what great democracy. Voters ni kuda ilage antaremo. Memu correct maake vote veyyali Ledante calm ga undali. kim jow ung ki pk sir ki teda unda? Assalu naaku ippatiki artham kavatledu. Kaarthi sir yem tappu matladaru? Nenu politics gurinchi matladatledu.

    1. Last time rajinikanth garu em matladaru ani anni boothulu tittaru..

      Pk emi annaru.. tirumala topic issue meeda comedy cheyyoddu annaru..

      Karthi garu nijamgane em tappu matladaledu Kani laddu topic oddu ani sarcastic gaa navvuthu(not intentionally) chepparu.. ade just no comments ani normal cheppesunte problem undedi kadu..

      Danike Kim jow tho polcharu chudandi meeru thop sir…

  11. PK can attend movie functions and make politically motivated statements but Karthi cannot say that he does not want to delve into a sensitive topic? Pavan and JSP followers seem to be a curse to our society and people will soon realize this with their high handed and trolling behavior.

  12. కార్తీ మీద కళ్యాణ్ గారిది హాశ్చర్యకరమైన స్పందన….ప్చ్……

    కార్తి క్షమాపణ చెప్పాల్సిరావడం……. బాగాలెదు….

Comments are closed.