ప‌వ‌న్.. స‌నాత‌న ధ‌ర్మ విలువ‌ల‌న్నీ ఒకసారి ప్ర‌బోధించు!

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స‌నాత‌న ధ‌ర్మం ఏమిటో, దాని విలువ‌లు ఏమిటో తెలుసా?

ఏపీలో స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడు అవ‌త‌రించాడు. ఆయ‌నే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. స‌నాత‌న ధ‌ర్మానికి ఒక బోర్డు కావాల‌ని, అదే ఏది స‌నాత‌న ధ‌ర్మ విలువ‌ల‌ను కాపాడాల‌ని ఆయ‌న అంటున్నాడు! అస‌లు ఈయ‌న‌కు మతి ఉండే ఇలా మాట్లాడుతున్నాడా? అనేది మొద‌టి ప్ర‌శ్న‌! ఎందుకంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే వ్య‌క్తి నిల‌క‌డలేమికి కేరాఫ్ అడ్ర‌స్. ఎప్పుడు ఏది మాట్లాడ‌తాడో, ఎప్పుడు ఏది వాదిస్తాడో, ఆ త‌ర్వాత దాన్ని ఎంత క‌న్వీన్సింగ్ గా మరిచిపోతాడో.. ఆయ‌న‌కే తెలియ‌దు! రాజ‌కీయాల్లోకి వ‌చ్చి 15 సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్న‌ట్టుగా ఉన్నాయి. ఈ ద‌శాబ్ద‌న్న‌ర కాలంలో ఆయ‌న ఎన్ని సార్లు ఎన్ని ర‌కాలుగా మాట్లాడాడో ఏక‌రువు పెట్ట‌డం మొద‌లుపెడితే.. దాని మీద పుస్త‌కాల‌కు పుస్త‌కాలే రాసుకోవ‌చ్చు!

అస‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స‌నాత‌న ధ‌ర్మం ఏమిటో, దాని విలువ‌లు ఏమిటో తెలుసా? ఒక‌వేళ తెలిసి ఉంటే.. వాటిని ఆయ‌న ఒక సారి ఏక‌రువు పెట్టాలి. ఇంత‌కీ స‌నాత‌న ధ‌ర్మం ఏం చెబుతోందో, అందుకు సంబంధించిన విలువ‌లు ఏమిటో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌సారి ప్రీచ్ చేయాలి. ఊరికే సనాత‌న ధ‌ర్మానికి అప‌చారం క‌లుగుతోంది, క్రిస్టియ‌న్లు ఇలా జ‌రిగితే ఊరికే ఉంటారా, ముస్లింలు వారి విష‌యంలో స‌హిస్తారా.. ఇలా వాదించ‌డం కాదు, అస‌లు స‌నాత‌న ధ‌ర్మం అన‌గానేమి, అందులో విలువ‌లు ఏమిటి, ఇప్పుడు వాటికి క‌లిగిన భంగం ఏమిటో ప‌వ‌న్ క‌ల్యాణ్ విశ‌దీక‌రించి ప్ర‌జ‌ల జ్ఞాన‌గ‌వాక్షాలు తెరిపించాలి. ఎందుకంటే.. అస‌లు స‌నాత‌న ధ‌ర్మం విలువ‌లు ఏమిటో మెజారిటీ హిందువుల‌కు తెలియ‌దు! ఎలాగూ కాషాయం అవ‌స‌రం కోసం అయినా ప‌ది రోజులో, 21 రోజులో క‌డుతున్నాడు కాబట్టి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందుగా స‌నాత‌న ధ‌ర్మం విలువ‌ల గురించి చెప్పాలి!

మ‌రి ఈ ప‌రిర‌క్ష‌కుడు ఆ స‌నాత‌న ధ‌ర్మం విలువ‌ల‌ను క‌నీసం త‌ను వ్య‌క్తిగ‌తంగా ఎంత మేర‌కు పాటిస్తున్నాడో చెప్పాలి! విలువ‌లు ఏవో చెప్పి.. త‌ను ఇన్నాళ్లూ ఆ విలువ‌ల‌ను ఎంత మేర‌కు పాటించాడో వివ‌రించి చెప్పాలి! అప్పుడు క‌దా.. ఆయ‌న‌కు ప‌రిర‌క్ష‌కుడిగా అర్హ‌త ద‌క్కేది! స‌నాత‌న ధ‌ర్మం మూడు పెళ్లిళ్ల‌ను చేసుకొమ్మందా, వేరే మ‌తం అమ్మాయిని పెళ్లి చేసుకోమందా, అది కూడా ఒక భార్య‌కు విడాకులు ఇవ్వ‌కుండానే మ‌రొక మ‌హిళ‌కు గ‌ర్భం చేయ‌మ‌నిందా, ఒక మ‌హిళ‌తో విడాకుల వ్య‌వ‌హారాన్ని సెట్ చేసుకోకుండానే.. ఇంకో మ‌గువ‌తో స‌హ‌జీవ‌నం చేసి పిల్ల‌ల‌ను క‌న‌మ‌నిందా స‌నాత‌న ధ‌ర్మం, రాజ‌కీయంగా ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్న ప‌రిస్థితుల్లో అప్ప‌టి వ‌ర‌కూ స‌హ‌జీవ‌నం చేసి పిల్ల‌లు క‌న్న మహిళ‌ను పెళ్లి చేసుకోవ‌డ‌మే త‌ప్ప .. అది కూడా రాజ‌కీయంగా త‌మ‌కు ఇబ్బంది రాకూడ‌ద‌ని ఏడ‌డుగులు వేయ‌డ‌మే త‌ప్ప‌.. అంత‌కు మించి ఆ పెళ్లికి ఇచ్చిన విలువ ఎంత‌? అంటే స‌నాత‌న ధ‌ర్మంలో పెళ్లికి ఇంతే విలువ ఉంటుందా! ఇవ‌న్నీ ప‌వ‌న్ కల్యాణే చెప్పాలి. ఎందుకంటే.. స‌నాత‌న ధ‌ర్మాన్ని కాపాడేందుకు ఆయ‌న అవ‌త‌రించాడు ఇప్పుడు!

ప‌రికించి చూస్తే.. సామాన్యుడికి అవ‌గాహ‌న‌ ఉన్న స‌నాత‌న ధ‌ర్మం విలువ‌ల‌ను కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏ మాత్రం పాటించిన‌ట్టుగా క‌నిపించ‌డు! ఇక ఆయ‌న చెప్పే స‌నాత‌న ధ‌ర్మాన్ని అంతా పాటించ‌డం, అందులోని కుల వ్య‌వ‌స్థ‌ను, మ‌హిళ‌ల‌పై ఉన్న ఆంక్ష‌ల‌ను అన్నింటినీ అవ‌లంభించే విధంగా ఒక నియంతృత్వ బోర్డును ఏర్పాటు చేయ‌డం ఒక్క‌టీ త‌క్కువ‌! అలా చేస్తే.. అది హిందూ మ‌తానికే ప్ర‌మాద‌క‌రం.

అస‌లు హిందూ అనేది మ‌తం మాత్ర‌మే కాద‌ని, అదొక జీవన విధానం అని చాలా మంది కాషాయ‌వాదులే చెబుతారు నిస్సందేహంగా అది వాస్త‌వం. హిందూ మ‌తంలో నియ‌మాలు ప్ర‌తి 40 కిలోమీట‌ర్ల దూరానికీ మారిపోతాయి. పెళ్లి, చావు, శుభ‌కార్యం, విషాద సంద‌ర్భం, పండుగ‌లు ప‌బ్బాలు.. సంప్రాద‌యాలు, ఆచారాలు. .ఇలా ఏదీ ఒక ఊర్లో ఉన్న‌ట్టుగా మ‌రో ఊర్లో ఉండ‌దు! పరిశీలించి చూస్తే ప్ర‌తి 40 కిలోమీట‌ర్ల దూరానికీ ఇందులో వ్య‌త్యాసాలు క‌నిపిస్తాయి. ఈ ఊర్లో ఒక ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తే, ప‌క్క ఊర్లో ఇంకో ప‌ద్ధ‌తిని ఆచ‌రిస్తారు. ఒక‌టికి ఒక‌టి విరుద్ధంగా ఉంటాయి ఆచారాలు. ఎవ‌రిది వారు రైట‌ని వాదిస్తారు కూడా చ‌ర్చ మొద‌లుపెడితే. ఊరూరికీ ప‌ద్ధ‌తు మారిపోతాయి, ఆచ‌ర‌ణ మారుతుంది, జిల్లా జిల్లాకూ ప‌ద్ధ‌తులు మార‌తాయి, ప్ర‌తి రాష్ట్రంలోనూ ఆచారాలు వేర‌వుతాయి, ఒక ఉత్త‌ర‌భార‌త‌దేశం, ద‌క్షిణ భార‌త‌దేశం అంటూ చూస్తే.. ఆచారాలు, సంప్ర‌దాయాలు అన్నీ వేరే! పూజించే దేవుడు ఒక‌డే అనుకున్నా.. ఎవ‌రి ధోర‌ణి వారిదే!

హైంద‌వ సంప్ర‌దాయాల్లో ఉండే వైరుధ్యం మ‌రెక్క‌డా ఉండ‌దు. దీన్ని వైరుధ్యం అన‌డం క‌న్నా.. వైవిధ్యం అన‌డం బెట‌ర్. పెళ్లి ముహూర్తాలు, క‌ర్మ‌ఖాండ‌లు, పండగ‌ల తేదీలు, పండ‌గ‌ల ప‌ద్ధ‌తులు, దేవుడిని ఆరాధించే ప‌ద్ధ‌తులు అన్నీ మారిపోతాయి. అయితే మ‌తాన్ని రాజ‌కీయం కోసం వాడుకునే వారు మాత్రం ఒక్క‌టే అనే వాద‌న వినిపిస్తారు. ఒక‌టే దేశం, ఒకటే మ‌తం అంటారు. ఇప్పుడు అదికాస్తా ముదిరి.. బోర్డు అనే వ‌ర‌కూ వ‌చ్చారు. అయితే అదే జ‌రిగితే,. హిందువుల‌నే నిట్ట‌నిలువున చీల్చిన‌ట్టుగా అవుతుంది. ఇదే సంప్ర‌దాయం అని ఇత‌మిద్ధంగా చెప్పే వారు వాదించే వారు ఇప్ప‌టి వ‌ర‌కూ లేరు! అందుకే హిందూ మ‌తం ఇన్నేళ్లూ వ‌ర్ధిల్లింది. దుస్సాంప్ర‌దాయం అయినా, స‌త్సంప్ర‌దాయం అయినా ఒక ప్రాంతానికే ప‌రిమితం అవుతూ వ‌చ్చింది ఇన్నాళ్లూ. ఎవ‌రి తీరు వారిద‌న్న‌ట్టుగా ఉండ‌టం వ‌ల్ల హిందూమ‌తం లిబ‌ర‌ల్ గా త‌న ఉనికిని చాటుకుంటూ వ‌చ్చింది. అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రూపంలో పొద్దెర‌గ‌ని బిచ్చ‌గాడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు.

యూపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అక్క‌డ‌కు వెళ్లి స్వ‌యంగా మోడీ ఖ‌బ్రిస్తాన్ అంటూ మాట్లాడారు. ముస్లింలలో మ‌నిషి చ‌నిపోయాకా ఖ‌న‌నం చేసే సంప్ర‌దాయం ఉంటుంది. దాన్ని హిందుత్వ నేత‌లు అక్క‌డ ఎద్దేవా చేస్తూ ఉంటారు. మ‌నుషుల‌ను పూడ్చుకుంటూ వెళితే స్థ‌లాలు చాల‌వంటూ కూడా వాదించారు. అది నిజ‌మే కావొచ్చు. అయితే హిందూ మ‌తంలో కూడా చాలా చోట్ల శ‌వాల‌ను పూడ్చే సంప్ర‌దాయ‌మే ఉంది.

ఎక్క‌డో కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి ప‌ద్ధ‌తి ఉంది. రాయ‌ల‌సీమ‌లో చాలా చోట్ల చనిపోయిన వారిని పూడుస్తారు. వారికి గోరీ క‌డ‌తారు. ఇంకా డ‌బ్బున్న వాళ్లు దాని చుట్టూ నిర్మానం చేప‌డ‌తారు. వీలైనంత స్థ‌లాన్ని అలా ఖ‌న‌నం కోసం వినియోగిస్తారు. రాయ‌ల‌సీమ‌లో అనంత‌పురం, చిత్తూరు, క‌డ‌ప జిల్లాల్లో ఇలాంటి సంప్ర‌దాయం క‌నిపిస్తుంది. క‌ర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల‌కు వ‌స్తే శ‌వాన్ని ద‌హ‌నం చేసే సంప్ర‌దాయం ఉంటుంది. అస‌లు మ‌నిషిని పూడ్చేప‌ద్ధ‌తిలో కూడా వేర్వేరు సంప్ర‌దాయాలు క‌నిపిస్తాయి. అనంత‌పురం జిల్లాలోనే ఒక‌వైపున చ‌నిపోయిన మనిషిని వెల్ల‌కిలా పెట్టి ఖ‌న‌నం చేస్తారు. తాడిప‌త్రి వైపు వ‌స్తే మ‌నిషిని బోర్లా ప‌డుకోబెట్టి పూడుస్తారు. అదేమంటే మ‌నిషి పుట్టిన‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చేది బోర్లా గానే అని, కాబ‌ట్టి చనిపోయాకా బోర్లా ప‌డుకోబెట్టి పూడ్చాల‌ని అక్క‌డి వారు చెబుతారు. ఎవ‌రి లాజిక్ వాళ్ల‌ది. ఎవ‌రి ప‌ద్ద‌తి వారిది.

ఇదే రాయ‌ల‌సీమ‌లో భూములున్న వాళ్లు త‌మ వారి ఖ‌న‌నం కోసం అంటూ కొంచెం స్థ‌లాన్ని కేటాయించుకుంటారు. ఎక‌రాల కొద్దీ భూములున్న వారు త‌మ వంశీకుల ఖ‌న‌నాల కోసం రెండు మూడు ఎక‌రాల స్థ‌లాన్ని వ‌ద‌లుకున్న‌వారు కూడా క‌నిపిస్తారు ప‌ల్లెల‌కు వెళితే. మ‌రి కొంద‌రు త‌మ ప‌ట్టా భూముల్లోనే ఖ‌న‌నాలు చేసుకుంటూ ఉంటారు! మ‌రి ఖ‌న‌నం అంటూ ముస్లిం సంప్ర‌దాయ‌మో, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయయ‌మో అయితే.. రాయ‌ల‌సీమ‌లో ల‌క్ష‌ల మంది హిందువులు కాకుండా పోతారా! శ‌తాబ్దాలుగా వారు అనుస‌రించే ప‌ద్ధ‌తిని ఇప్పుడు మార్చుకోవాలా! బోర్డులో, లేక ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి వాళ్లు స‌నాత‌న ధ‌ర్మం గురించి చెబితే వాళ్లు ఆచ‌రించాలా!

ఇక్క‌డితో మొద‌లుపెడితే.. లెక్క‌లేన‌ని ఆచారాలు, సంప్ర‌ద‌యాలు హిందూమ‌తంలో ఉన్నాయి. ఒక చోట పెళ్లి అమ్మాయి ఇంట్లోనో, అమ్మాయి ఊర్లోనో, అమ్మాయి కుటుంబం నిర్వ‌హ‌ణ‌లోనో జ‌ర‌గాలి. అదే ప‌ద్ధ‌తి. వంద కిలోమీట‌ర్ల అవ‌త‌లికి వెళితే.. పెళ్లి అనేది అబ్బాయి కుటుంబం ఆధ్వ‌ర్యంలో జ‌రిగేది! వీటికి విరుద్ధంగా వెళ్ల‌డానికి ఎవ్వ‌రూ ఒప్పుకోరు. ఎవ‌రికి వారు త‌మ ప‌ద్ధ‌తే స‌బ‌బైన‌దని అంటారు. తొలి ప‌సుపు పెట్టే ప‌ద్ధ‌తి నుంచి, తొలి రాత్రి ఏర్పాట్ల వ‌ర‌కూ మ‌తంతో ముడిప‌డిన సంప్ర‌ద‌యాలు, ఆచారాల‌న్నీ ఒక చోట‌కూ మ‌రో చోట‌కూ ప‌ర‌స్ప‌రం విరుద్ధంగా ఉంటాయి. ఎవరు పాటించేది వారు పాటిస్తారు! దేవుడి ఆరాధాన‌లో కూడా బోలెడ‌న్ని వ్య‌త్యాసాలు ఉంటాయి.

సాధార‌ణంగా ఏ శివాల‌యంలోనూ జంతుబ‌లులు జ‌ర‌గ‌వు. అధికారికంగా అవి ఎప్పుడో నిషేధం అనుకోండి. అయితే అన‌ధికారికంగా ప్ర‌జ‌లు సాధార‌ణంగా శివాల‌యం లో జంతువుల‌ను బ‌లి ఇవ్వ‌రు. ప్ర‌తి ఊర్లోనూ శివాల‌యం ఉంటుంది. అక్క‌డ పాలాభిషాకాలు, తేనేభిషాకాలే ఉంటాయి. బ్ర‌హ్మ‌ణులే పూజారులుగా ఉంటారు. మంత్రాల‌తో పూజ‌లు చేస్తారు. అయితే ఊర్ల మ‌ధ్య‌లో ఉండే శివాల‌యాల సంగ‌తేమో కానీ, కొండ‌ల్లో ఉండే చాలా శివాల‌యాల వ‌ద్ద జంతు బ‌లులు జ‌రుగుతాయి. అక్క‌డ శివుడికి మేక‌పోతును బలి ఇస్తే మంచి జ‌రుగ‌తుంద‌ని న‌మ్ముతారు.

ఇక గ్రామాల్లో అమ్మ‌వారికి జంతుబ‌లులు ఇవ్వ‌డం తెలుగు రాష్ట్రాల్లో స‌హ‌జంగా జ‌రిగేదే! చ‌ట్ట ప్ర‌కారం జంతుబ‌లి త‌ప్పు క‌దా.. మ‌రి చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తే అన్ని ప్ర‌ముఖ ఆల‌యాల వ‌ద్దా జంతుబ‌లి జ‌రుగుతుంది, ర‌ద్దు చేయ‌క‌పోతే అది స‌నాత‌న హిందూ ధ‌ర్మానికి విరుద్ధం క‌దా! జంతు బ‌లిని బ్ర‌హ్మ‌ణుల పూజ‌లు అందుకునే ఆల‌యాల వ‌ద్ద ఒప్పుకుంటారా? ఇప్పుడు అది జ‌రిగే అవ‌కాశం ఉందా! అయితే ఎంతో పేరున్న ఆల‌యాల వ‌ద్ద కూడా ఒక‌ప్పుడు జంతు బ‌లి జ‌రిగేద‌ని, కాల‌క్ర‌మంలో అది జ‌ర‌గ‌డం లేద‌ని, ఇప్పుడు ప‌ల్లెల్లోని అమ్మ‌వారి దేవాల‌యాల‌కు, కొండ కోన‌ల్లోని శివుడి ఆల‌యాలే అందుకు మిగిలాయ‌నేది ఒక శ‌తాబ్ద‌పు చ‌రిత్ర‌ను ప‌రిశీలించినా అర్థం అవుతుంది.

శున‌క మాంసం తినే వాడి విష‌యంలో అయినా, ప‌ళ్లూప‌ల‌హారాలు తినే వాడి విష‌యంలో అయినా త‌న‌కు ఎలాంటి తేడాలు ఉండ‌వ‌ని గీత‌లో గోవిండుడే చెప్పాడు! మ‌రి హిందూమతంలో అంత వైవిధ్యం ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేయ‌డ‌మే నిజమైన హైంద‌వం అవుతుంది కానీ, గెర్రెలు గీయ‌డం, ఇవే ప‌ద్ధ‌తులు అంటూ వాదించ‌డం ఎంత వ‌ర‌కూ స‌బ‌బు అవుతోందో త‌ను వ్య‌క్తిగ‌తంగా ప్ర‌జ‌లు న‌మ్మే విలువ‌ల‌ను కూడా పాటించ‌ని ప‌వ‌న్ క‌ల్యాన్ ఇప్పుడు చెప్పాల్సి ఉంది! అయినా రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉంటూ ఒక మ‌తం గురించి మాట్లాడ‌టం ఏమిటి, మ‌రి నిజంగానే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌తోద్ధ‌ర‌కుడు కావాల‌నే ఆస‌క్తి ఉంటే, రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వికి రాజీనామా చేయాలి. ఎందుకంటే.. ఆ ప‌ద‌వి కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ను కులాల‌కు అతీతంగా, మ‌తాల‌కు అతీతంగా ప‌ని చేస్తాన‌ని క‌దా ప్ర‌మాణం చేసింది? కాబ‌ట్టి ఇప్పుడు హిందూమ‌త ప్ర‌యోజ‌నాలు కాపాడాలంటే , దానికి త‌ను ఉద్ధార‌కుడు కావాల‌నుకుంటే ప‌ద‌వికి రాజీనామా చేసి ఆ ప‌ని చేప‌ట్టాలి!

క‌ర్మ‌కాండ‌ల్లో హిందువుల మ‌ధ్య‌న వైరుధ్యాలు, ఒక ప‌ద్ద‌తికి మ‌రో ప‌ద్ద‌తికి వ్య‌త్యాసాలు రాయ‌డ‌మే మొద‌లుపెడితే అదో గ్రంథ‌మే అవుతుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల వారు దీపావ‌ళి రోజున ఫుల్ గా చికెన్ మట‌న్ వండుకుంటారు! అదేమంటే అదే దీపావ‌ళి అంటారు. అదే రాయ‌ల‌సీమ వెళితే దీపావ‌ళికి చాలా మంది నోములు నోస్తారు. దీపావ‌ళికి ముందు ఇళ్లంతా అలికి, సున్నాలు వేస్తారు. అక్క‌డితో మొద‌లు ఇంట్లోకి నాన్ వెజ్ ను రానీయ‌రు. దీపావ‌ళి రోజున గుడిలో నోముల కానుక‌ల‌న్నీ స‌మ‌ర్పించేసుకుని.. సాయంత్రం దీపాలు పెట్టి, మ‌రుస‌టి రోజున పార్న అంటూ నాన్ వెజ్ వండుకుంటారు. ఇలాంటి వ్య‌త్యాసాలు కూడా ఎన్నో ఉంటాయి.

నార్త్ ఇండియాలో అంత్య‌క్రియ‌ల‌కు అటెండ్ అయిన వాళ్లంతా గుండ్లు కొట్టించే సంప్ర‌దాయం ఉంటుంది. అక్క‌డ శ‌వ ద‌హ‌నానికి హాజ‌రైన కుటుంబీకులు అంతా వ‌ర‌స‌ల‌తో సంబంధం లేకుండా ఆ త‌ర్వాత వెంట్రుక‌లు ఇస్తారు. చ‌నిపోయిన వ్య‌క్తి కొడుకులు, అల్లుళ్లు ఇలా వ‌ర‌స‌ల‌తో సంబంధం లేకుండా ద‌హ‌నానికి హాజ‌రైన వారు గుండు కొట్టించుకుంటారు. సౌత్ లో కూడా ఇలాంటి సంప్ర‌దాయం ఉన్నా, ఇక్క‌డ కొడుకుల‌కు, మ‌న‌వ‌ళ్ల‌కే సంబంధం. అల్లుళ్లు, మేన‌రికాల వాళ్లకు ఈ నియ‌మం ఉండ‌దు. అస‌లు నార్తిండియా త‌ర‌హాలో మేన‌ల్లుళ్లు, అల్లుళ్లు, కూతురు కొడుకులు అలా గుండ్లు కొట్టించ‌డం అంటే తెలుగునాట అంత‌కు మించిన అరిష్టం ఉండ‌ద‌న్న‌ట్టుగా చూస్తారు.

చ‌నిపోయిన వ్య‌క్తి కొడుకులు, కొడుకుల కొడుకులు అలా క్ష‌వరాలు, గుండ్లు కొట్టించుకోవాలి త‌ప్ప‌, అల్లుడి వైపుకు అలాంటి నియ‌మాలు ఉండ‌వ‌నేది మ‌న‌కు ఉన్న గ‌ట్టి నియ‌మం. ద‌శ‌దిన క‌ర్మ రోజున దీన్ని చాలా స్ట్రిక్ట్ గా పాటించే వాళ్లు పాటిస్తారు. మ‌రి నార్త్ లో అల్లుళ్లు, మేన‌ల్లుళ్లు కూడా అలా గుండ్లు కొట్టించుకోవ‌డం మ‌న‌కు విడ్డూరం అనిపిస్తుంది! అయినా ఇప్పుడు కొడుకులు, మ‌న‌వ‌ళ్లు ద‌శ‌దినం వ‌ర‌కూ క్ష‌వరాలు చేయించుకోకుండా ఉండ‌టం కూడా త‌గ్గిపోతోంది. త‌మ త‌మ వృత్తుల మేర‌కు వారు ముందుకు వెళ్తున్నారు! ఆచారాలు, సంప్ర‌దాయాల విష‌యంలో త‌మ సౌల‌భ్యాల‌కు అనుగుణంగా హిందువులు ఎప్ప‌టిక‌ప్పుడు మార్పుచేర్పులు చేసుకుంటూ ప‌రిణ‌తి చెంది ముందుకు వెళ్తున్నారు. ఇది ఎప్ప‌టి నుంచినో ఉంది. స‌తీస‌హ‌గ‌మ‌నం, దేవ‌దాసీ వంటి దురాచారాలకు కూడా అప్ప‌ట్లోనే హిందులు స‌రిహ‌ద్దుల‌ను ఏర్పాటు చేసుకున్నారు. అవి ఒక్కో ప్రాంతానికే ప‌రిమిత‌మైన దురాచారాలు.

శ‌తాబ్దాల మ‌నుగ‌డ‌లో ఇలా హిందూమ‌తం ప‌రిణ‌తిని సాధించింది, మార్పుల‌తో ముందుకు సాగుతూ ఉంది. ఇలాంటి మ‌తానికి ఇప్పుడు కొత్త తాలిబ‌న్ల త‌ర‌హా చ‌ట్టాల‌ను తీసుకురావ‌ల‌నే ఆరాటం ప‌వ‌న్ కల్యాణ్ కు కలుగుతోంది కాబోలు!ఆయ‌న పెళ్లిళ్లు, పెటాకుల‌ జీవిత‌మే కంపు కొడుతుంది. ఆయ‌న ఇప్పుడు స‌నాత‌న‌ నీతులు చెప్ప‌డం! హ‌త‌విధీ!

-జీవ‌న్ రెడ్డి. బి

84 Replies to “ప‌వ‌న్.. స‌నాత‌న ధ‌ర్మ విలువ‌ల‌న్నీ ఒకసారి ప్ర‌బోధించు!”

  1. అయ్యో జీవన్ రెడ్డి..

    ఎన్నికల ప్రచారం లో ఒక పైడ్ పాప .. జగన్ రెడ్డి లాగ ఎంట్రప్రెన్యూర్ అవ్వాలంటే.. ఏమి చెయ్యాలో సలహా ఇవ్వమంటే.. వెళ్లి గూగుల్ వెతుక్కోమని నిండు సభలో సిగ్గులేకుండా చెప్పుకొన్నారు.. నీలి సోషల్ మీడియా హెడ్..

    ప్రసాదం లో గొడ్డు మాంసం కలుపుకుని తినే మీకు సనాతన ధర్మం విలువలు తెలుసుకుని.. ఏమి చేస్తారు..

    ఇప్పుడు కూడా నీలి నక్కలు వెళ్లి గూగుల్ వెతుక్కోండి..

      1. అయ్యో Bokkesh..

        ఎన్నికల ప్రచారం లో ఒక పైడ్ పాప .. జగన్ రెడ్డి లాగ ఎంట్రప్రెన్యూర్ అవ్వాలంటే.. ఏమి చెయ్యాలో సలహా ఇవ్వమంటే.. వెళ్లి గూగుల్ వెతుక్కోమని నిండు సభలో సిగ్గులేకుండా చెప్పుకొన్నారు.. నీలి సోషల్ మీడియా హెడ్..

        ప్రసాదం లో గొడ్డు మాంసం కలుపుకుని తినే మీకు సనాతన ధర్మం విలువలు తెలుసుకుని.. ఏమి చేస్తారు..

        ఇప్పుడు కూడా నీలి నక్కలు వెళ్లి గూగుల్ వెతుక్కోండి..

    1. Prasadam lo goddess maamsam kalisindi ani prjalani pichollani chesi meeku kavalisina vallaki contract icchindi deluding dabbulu looting chese nakkalu raa meeru mee brathuku thoo nee brathuku cheda!! Daridruda.

    2. Prasadam-lo-goddu-maamsam-kalisindi-ani-abaddapu-pracharam-chesi-prajalani-pichollani-chesi-meeku-kavalisina-vallaki-contract-icchi-devudi-dabbulu-dongalinche-donga-pooku-nakkalu-raa-meeru. Thoo-mee-brathuku-cheda- Daridrullara!!

      1. అయ్యో kojjaraja..

        ఎన్నికల ప్రచారం లో ఒక పైడ్ పాప .. జగన్ రెడ్డి లాగ ఎంట్రప్రెన్యూర్ అవ్వాలంటే.. ఏమి చెయ్యాలో సలహా ఇవ్వమంటే.. వెళ్లి గూగుల్ వెతుక్కోమని నిండు సభలో సిగ్గులేకుండా చెప్పుకొన్నారు.. నీలి సోషల్ మీడియా హెడ్..

        ప్రసాదం లో గొడ్డు మాంసం కలుపుకుని తినే మీకు సనాతన ధర్మం విలువలు తెలుసుకుని.. ఏమి చేస్తారు..

        ఇప్పుడు కూడా నీలి నక్కలు వెళ్లి గూగుల్ వెతుక్కోండి..

        1. Osey-lanjay…

          Google-vethukkomani-cheppadu-kaani-mee-dagulbachi-naa-kodukulla-sampada-srustisthhanu-ani-donga-pooki-kaburlu-lekapothe-nene-cell-phone-kanipettanu-anisollu-kaburlu-cheppaledu-kada. Anduku-santhosinchaali. Goddu-momsam-tinte-tappu-ledu-ani-cheppina-sannasi-gadu-santana-dharmam-ani-cheppagaane-naalugu-votes-kosam-vaadi-sanka-naake-sankara-jaathi-naa-koduku-meeru-hundu-devullu-gurinchi-maatladatam-siggu-chetu.

          Vijayawada-floods-kosam-pillalu-icchina-dabbulu-polihara-potlalu-panchi-400-kotlu-swaha-chesina-dourbhagyapu-vedhavalu-meeru-maatladutunnaru. Seayana-DYCM-prathinidhyam-vahisthunna-zilla-lo-paccha-kukka-chesina-daridrapu-pani-medha-gatti-gaa-maatladani-sannasi-ni-venakesukocche-lanjakoduku-vi-nuvvu-naaku-entra-cheppedi? Musukoni-dengey!!

          1. అయ్యో kojjakanjaa..

            ఎన్నికల ప్రచారం లో ఒక పైడ్ పాప .. జగన్ రెడ్డి లాగ ఎంట్రప్రెన్యూర్ అవ్వాలంటే.. ఏమి చెయ్యాలో సలహా ఇవ్వమంటే.. వెళ్లి గూగుల్ వెతుక్కోమని నిండు సభలో సిగ్గులేకుండా చెప్పుకొన్నారు.. నీలి సోషల్ మీడియా హెడ్..

            ప్రసాదం లో గొడ్డు మాంసం కలుపుకుని తినే మీకు సనాతన ధర్మం విలువలు తెలుసుకుని.. ఏమి చేస్తారు..

            ఇప్పుడు కూడా నీలి నక్కలు వెళ్లి గూగుల్ వెతుక్కోండి..

          2. అయ్యో kojjaalanjaa..

            ఎన్నికల ప్రచారం లో ఒక పైడ్ పాప .. జగన్ రెడ్డి లాగ ఎంట్రప్రెన్యూర్ అవ్వాలంటే.. ఏమి చెయ్యాలో సలహా ఇవ్వమంటే.. వెళ్లి గూగుల్ వెతుక్కోమని నిండు సభలో సిగ్గులేకుండా చెప్పుకొన్నారు.. నీలి సోషల్ మీడియా హెడ్..

            ప్రసాదం లో గొడ్డు మాంసం కలుపుకుని తినే మీకు సనాతన ధర్మం విలువలు తెలుసుకుని.. ఏమి చేస్తారు..

            ఇప్పుడు కూడా నీలి నక్కలు వెళ్లి గూగుల్ వెతుక్కోండి..

          3. అయ్యో kojjaalanjaa..

            ఎన్నికల ప్రచారం లో ఒక పైడ్ పాప .. జగన్ రెడ్డి లాగ ఎంట్రప్రెన్యూర్ అవ్వాలంటే.. ఏమి చెయ్యాలో సలహా ఇవ్వమంటే.. వెళ్లి గూగుల్ వెతుక్కోమని నిండు సభలో సిగ్గులేకుండా చెప్పుకొన్నారు.. నీలి సోషల్ మీడియా హెడ్..

            ప్రసాదం లో గొడ్డు మాంసం కలుపుకుని తినే మీకు సనాతన ధర్మం విలువలు తెలుసుకుని.. ఏమి చేస్తారు..

            ఇప్పుడు కూడా నీలి నక్కలు వెళ్లి గూగుల్ వెతుక్కోండి..

  2. 3 నెల్లు ఆగితే ఈ వ్యాసం అనవసరంగా రాశాను అని మీరే ఫీల్ అవుతారు, ఎందుకంటే చాలా మ్యాటర్ కవర్ చేశారు ఇందులో, కాబట్టి ఎంతో హోం వర్క్ చేసి ఉంటారు. కానీ శ్రీ కళ్యాణ్ గారికి ఇదంతా ఏం గుర్తు ఉండదు. అప్పటి ధర్మం ప్రకారం ఇంకేదో నడుచుకోవచ్చు !

  3. కడుపు మంట తో పోయేలా వున్నాడు గా వీడు…..😂😂….కేవలం మన ధర్మాన్ని సంప్రదాయాలను గౌరవించండి హేళన చెయ్యొద్దు అని చెప్తేనే ఇంతలా విషం కక్కడం అంటే…..మీ vote bank politics కి ఎండ్ కార్డు దగ్గర్లోనే వుందనమాట….. ఏడవండి….ఎంత కాలం ఏడుస్తారో….

  4. మోకాళ్ల మీద కూర్చొని pk పదాలు తాకి అడగండి నువ్వు నీ బాస్, మీకు స్పెషల్ గా ప్రభోదిస్తాడేమో!!

  5. అసలు ఇంత ఐటమ్ పి కె మీద రాయడం వేస్ట్..అతనొక మాటలు కోటలు దాటించే కబుర్ల వ్యభిచారి.

    ఇవన్నీ కాదు…సనాతన ధర్మం గురించే ‘పవన్ కళ్యాణాలు’

    ‘సనాతన ధర్మ పరిరక్షణకై తలకు శిఖ’ పెట్టుకోవాలనే బుద్ధి జ్ఞానంతో నడుచు కోవాలి అన్న సంగతి మరిచాడా..

    ముందు శిఖ పెట్టుకుని వంకర మూతితో మాట్లాడమనండి పరిటాల పవన్ ని.

  6. సనాతన ధర్మం అంటే ఈ పిచ్చోడి చేతిలో రాయి లా ఉంది

    వీడికి అర్థం తెలియదు వాస్తవంగా వేదాలలో విరచించిన సనాతన ధర్మాన్ని పాటించడం ఎవడి వల్లా కాదు.

    బ్రాహ్మణాధిక్య సనాతన ధర్మాన్ని ఆచరించలేకనే ఆనాడు బుద్ధిజం జైనిజం పుట్టుకొచ్చాయి

    తరువాతి కాలంలో సనాతన ధర్మం లిబరలైజ్ అయి మోడ్రన్ హిందూయిజంగా రూపాంతరం చెందింది

    ఈ ముండ ఇపుడు సనాతన ధర్మం అని పిచ్చి వాగుడు వాగుతున్నాడు తప్ప వాడికి అసలు సనాతన ధర్మం అనేది ఇపుడు ఆచరించడం సాద్యం కాదని కూడా తెలీదు

  7. Sanatana dharmam gurinchi ee vyasa kartha koncahm research cheyali, Acharalu veru, sanatana dharmam veru. Sanatana dharmam karma siddanthanni nerpistundi. Bhumi paina unde prati jeevilo paramatmani choosi vatiki seva cheste bhagavantuniki seva chesinatte.

    English lo cheppalante, “Live and let live”

  8. PaWon kalyan గారు చెప్పింది హిందుత్వానికి జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తాను అని….

    మరి మీరేమో ఇక్కడ అనవసర విషయాలు ఎవేవో చెప్పేసి,మా సనాతన ధర్మానికి అప్రతిష్ట తెస్తున్నారు….

    పవన్ కల్యాణ్ గారు చేసుకున్న పెళ్ళి(లు)కి,మీరు చెప్పినదానికి ఏమైనా సంబంధమ్ ఉందా???అది ఆయన Personal….

    ఇలా అనవసర విషయాలు మీరు చెప్తుండటమ్ చూస్తుంటే,మీరు మా ధర్మానికి హాని కలిగించటానికి వస్తున్న అన్యమతస్తులో లేక,ద్వేషులో అర్ధమ్ కావటమ్ లేదు…

    ప్రతీ జీవిలోను భగవంతుడు ఉన్నాడు+ప్రతీ ఒక్కరిలో సత్బుద్ధి,సహాయ బుద్ధి,స్నేహ బుద్ధి,సాంప్రదాయ బుద్ధి+దైవ భక్తి ఉండాలి…మనందరి అంతిమ గమ్యమ్ భగవంతుడిని చేరుకోవడమే….దాని కోసమ్ ప్రతీఒక్కరూ వారి వారి స్థితి గతులకు సరిపోయేవిధాంగా ఆచారాలు,వ్యవహారాలు మార్చుకుంటున్నారు…అంతే కాని,అది చేయకుండా వదిలేయట్లేదు అని మీరు గమనించాలి….

    మా కోసమ్,తన ప్రయాణాన్ని మార్చుకుని,మనందరి స్సంక్షెమమ్ కోసమ్ పాటుపడ్తున్న మా నాయకుడిని ఇలా అవహేళన చేయడమ్ మీకు ఎంత మాత్రమ్ మంచిది కాదు….

    మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అని అనిపిస్తే,భగవద్గీత పూర్తిగా అర్ధంచేసుకునేంత వరకు చదివి తరించండి…..

    ఇది ఒక సనాతన ధార్మికునిగానే కాదు,ఒక మహోన్నతుని సైనికునిగా మీకు మేము అభ్యర్దిస్తున్న విన్నపమ్….

    ఎన్నికళ్ళో గెలవాలి అంటే,మీలో పటుత్వమ్ ఉండాలి…,అంతే కాని,ఇంకొకర్ని ఇలా అవహేళన చెయడమ్ మీకు మీ తరాలకు మంచిది కాదు….

    ఏదైనా మాట్లాడేముందు,ముందు వెనుక ఆలోచించి మట్లాడటమ్ నేర్చుకోండి….

    ఇట్లు

    ఒక సైనికుడు….🙏🕉

    1. Sanathana dharmam preaches a way if life where the individual must only have about having a single wife. When that principle is not followed by an individual, how can he or she be a protector of sanathana dharmam?

  9. Muslims కి వక్ఫ్ బోర్డు, ఉన్నట్లే హిందూ దేవుళ్ళ ఆస్తులు, ఆచారాలు కాపాడడానికి ఒక బోర్డు ఉండాలి అని అడగడం కూడా తప్పే అంటున్నాడు అంటే వీడు హిందువు కాదు. జఫ్ఫా అయి ఉంటాడు

    1. Is TTD not a board that oversees the properties and traditions of Tirumala Balaji Swamy. Similarly every major temples in India have their own boards. What else is needed?

        1. Then why did Kootami government appoint EO for TTD? Also, why did CBN give instructions to EO about ghee? Does sanatana dharmam rules only apply to other parties not to Kootami parties?

  10. పవన్ చెప్పింది ఏమిటి నువ్వు రాసింది ఏమిటి…ఇలానే తలా తోక లేని రాతలు రాసి మాటలు మాటాడి ఇంతవరకు తెచ్చుకున్నారు….

  11. Who ever has written this article, they don’t have a basic understanding of the definition of Sanatana Dharma and its Distinction from Hindu Traditions and its cultural context.

    Sanatana Dharma refers to the broader, eternal principles and moral laws that underpin Hindu philosophy and spirituality. It encompasses the core values, ethical practices, and universal truths that guide individuals in their spiritual journeys. Sanatana Dharma emphasizes concepts like dharma (righteous duty), karma (cause and effect), and moksha (liberation), transcending specific cultural practices.

    Hindu Traditions, on the other hand, represent the diverse rituals, customs, and regional practices that vary widely across India and among different communities. These traditions can include various sects (like Shaivism, Vaishnavism, and Shaktism), each with unique beliefs, deities, and practices. They often incorporate local customs and cultural influences, leading to a rich tapestry of festivals, rituals, and worship styles.

    Sanatana Dharma provides the philosophical foundation and guiding principles of Hinduism, the numerous traditions within Hinduism express this philosophy through varied rituals, practices, and interpretations, reflecting the culture and history of different communities.

    Finally, if you don’t like Pawan Kalyan, that’s fine. However, as practitioners of Sanatana Dharma and members of the Hindu community, we should not demean what he advocates for, especially since many believe it is the need of the hour, regardless of his personal issues.

      1. My comments on this article point out that while it focuses on specific cultural and ritual practices within Hinduism, it overlooks the broader meaning of Sanatana Dharma. Sanatana Dharma encompasses much more than individual traditions; it includes the core teachings found in the Vedas, Upanishads, and Itihasas. These teachings represent eternal truths and moral values that guide us, emphasizing the connection between all life, the search for truth, and the importance of living righteously (dharma). To truly understand Hinduism, we must consider these deeper principles, rather than just the customs.

        What is the issue when someone advocates for safeguarding our dharma, practices, and beliefs that are under attack? We’ve seen our gods mocked in movies, our belief systems ridiculed, and temples vandalized. Would such things be tolerated with other religions? Why is it that these issues seem to predominantly affect us, even as a majority? This raises questions about the nature of secularism. Everyone has the right to practice and advocate for their religion, regardless of their position. It’s important for all voices to be heard and respected in a truly inclusive society.

        1. The issue is not with safe guarding sanatana dharmam and Hindu religion but the problem is with the ethical values of the person representing Sanatana Dharmam and their intent for claiming to be the voice of Hinduism and protector of Sanatana Dharmam. When the person who is claiming to be the protector does not have ethical values then such voices will be questioned by people and also will be made fun.

          Lastly, there are so many preachers of sanathana dharmam who can be the voice of Hinduism and sanatana dharmam and people who have malicious political intent cannot be the voice of such sacred job.

          1. What ethical and moral values does Mr. Jagan Mohan Reddy possess to hold the position of Chief Minister? Despite facing over 20 criminal charges and numerous unaccounted offenses, he still became Chief Minister, a role that should be held with integrity. Is his only qualification being the son of Y.S. Rajasekhara Reddy? Are there truly no other qualified individuals in the state for this sacred position?

            When it comes to morals, let’s not overlook Pawan Kalyan. While he may have personal marital issues, that doesn’t discredit his ability to advocate for the dharma he believes in. Thanks to him, these important issues have become a matter of public discussion.

            At this point, I am focused on the cause itself rather than the individuals involved. I just want our concerns to be heard and acknowledged, regardless of who is fighting for them. Popularity seems to bring genuine values and let it work that way.

            What isn’t politics these days? Everything seems to be intertwined with it. If you are a true Hindu, you should appreciate that someone is at least bringing our issues into the discussion, without negatively dissecting their personal life. However, because of political affiliations, many are unable to think beyond their party lines. It’s important to focus on the issues at hand rather than get caught up in personal matters or party loyalty.

          2. What ethical and moral values does our ex cm possess to hold the position of Chief Minister? Despite facing over 20 criminal charges and numerous unaccounted offenses, he still became Chief Minister, a role that should be held with integrity. Are there truly no other qualified individuals in the state for this sacred position?

            When it comes to morals, let’s not overlook Pawan Kalyan. While he may have personal marital issues, that doesn’t discredit his ability to advocate for the dharma he believes in. Thanks to him, these important issues have become a matter of public discussion.

            At this point, I am focused on the cause itself rather than the individuals involved. I just want our concerns to be heard and acknowledged, regardless of who is fighting for them. Popularity seems to bring genuine values and let it work that way.

            What isn’t politics these days? Everything seems to be intertwined with it. If you are a true Hindu, you should appreciate that someone is at least bringing our issues into the discussion, without negatively dissecting their personal life. However, because of political affiliations, many are unable to think beyond their party lines. It’s important to focus on the issues at hand rather than get caught up in personal matters or party loyalty.

          3. What ethical and moral values does Mr. Jagan Mohan Reddy possess to hold the position of Chief Minister? Despite facing over 20 criminal charges and numerous unaccounted offenses, he still became Chief Minister, a role that should be held with integrity. Is his only qualification being the son of Y.S. Rajasekhara Reddy? Are there truly no other qualified individuals in the state for this sacred position?

            When it comes to morals, let’s not overlook Pawan Kalyan. While he may have personal marital issues, that doesn’t discredit his ability to advocate for the dharma he believes in. Thanks to him, these important issues have become a matter of public discussion.

            At this point, I am focused on the cause itself rather than the individuals involved. I just want our concerns to be heard and acknowledged, regardless of who is fighting for them. Popularity seems to bring genuine values and let it work that way.

            What isn’t politics these days? Everything seems to be intertwined with it. If you are a true Hindu, you should appreciate that someone is at least bringing our issues into the discussion, without negatively dissecting their personal life. However, because of political affiliations, many are unable to think beyond their party lines. It’s important to focus on the issues at hand rather than get caught up in personal matters or party loyalty.

          1. Looks like you are obsessed with Sri Reddy and you can ask her this question directly as I do not represent her or her views. I am only talking about the lown who self-declared himself as a protector of sanathana dharmam without even following the principles of that the dharmam preaches.

    1. Good job,but I think Sanathana dharma is beyond Hinduism,like Msnuspriti which was essentially organizing themselves on the lines of modern day private company but in the limited of context of producing only enough for the community and therefore personal restrictions

  12. What is the issue when someone advocates for safeguarding our dharma, practices, and beliefs that are under attack? We’ve seen our gods mocked in movies, our belief systems ridiculed, and temples vandalized. Would such things be tolerated with other religions? Why is it that these issues seem to predominantly affect us, even as a majority? This raises questions about the nature of secularism. Everyone has the right to practice and advocate for their religion, regardless of their position. It’s important for all voices to be heard and respected in a truly inclusive society.

  13. Jesus reddy is talking about sanatana dharma wt a wonder. Sanatana dharma main concept is Live and let others live .way of doing/following may defer from place to place.

    Drowpathy married 5 pandavas and many Hindu gods have more than 1 wife , do u think they are not hindus.

    1. Actually, you are right. Kukka ki kuda Viswasam undi kaani veedu govt lo Cheri Prajalaki isthamanna benefits emi ivvaledu…we shouldn’t legate this dog

  14. హిందుత్వ మత ఆచార వ్యవహారాల్లో వైవిధ్యాలు ఉంటే ఆసలు ధర్మ పరిరక్షణ చెయ్యడానికి పనికిరాదా “గొఱ్ఱ జీవన్ చె’డ్డీ??

  15. Orey babu jeevitam lo jarigina sanghatanalaki Santana dharmaniki yentra sambandham

    Christian ki cheppu

    Ma hinduvulu lo krishnudu

    Kaliyuga daivam venkateswarudu bahula pellillu chesukunnaru

    Christian ga nuvvu feel ayite aa temple ki raaku

    Vasthe declaration ichi lopaliki vellandi

    Maaku neetulu cheppoddu

    PK yemanna

    Tandrini addam pettukoni laksha kotlu sampadinchada

    Babay murder ki Karanam ayyada

    Chellini adhikaram kosam intlonunchi gentesada?

    Praja dhanam dochukunnada

    Ye nayakudu cheyyani vidham ga kotla roopayilu donations ichaadu

    Nee favourite nayakudu

    Monna varadalaku yentha ichaadu?

    Ivvaka povadame GA patrika drustilo heroism

    Praja dhanam panchesi daniki Mee vaadi Peru pettukone dikku Malina heroism pawan kalyan ki lekapovadam andhrula adrustam

    Idi neeku teliyada ante oh nikshepamga telusu

    Kaani neeku

    Hindu kante christian

    Satyam kante aSatyam antene istam Ani ee article chebutunnadi

  16. ilage k h u r a n… b i b l e m e e d a r a y a r a a a ; …. l a n j a k o d a k a . . .oka ayyake p u d i t e…….. p r a r t i l a n j a k o d u k u n e e t u l u c h e p p e v a a d e …………bevarse la n k a k o d a ka…………………..

  17. ఉపము కి అసలు ఏ విషయంలోను సరైన పరిజ్ఞానం ఉండదు. వాడి ట్రెండ్ బట్టి చూస్తే అతి త్వరలో “ఈ దేశంలో హిందువులు మాత్రమే ఉండాలి, ఇతరులు అందరు వేరే దేశాలు పోండి” అని అంటాడు.

    1. అదే best bro…atleast ఈ ముక్క ఐనా మిగులుద్ది…. చీల్చి చీల్చి 12 భాగాలు పోగొట్టుకున్నాం

    2. ఇది హిందూ దేశమే కాదురా మీ లాంటి పరాయి మతం పుచ్చుకున్న వాళ్ళేంది చప్పేది

  18. నువు నీ క్రిశ్చియనిటి గురించి నీ జగన్ గాడి గురించి విలువలన్ని చెప్పు తర్వాత వేరేవాళ్లది అడుగు

  19. Firstly it is ridiculous that Govt runs temples i.e TTD which should have been abolished long time back. Secondly, its hiighly objectionable and humiliating that a christian Jag decides on the board members of TTD

  20. Perfect article on Pawan. Completely agree with all the aspects touched in this article. I too agree Pawan don’t have any moral ground to talk on dharma because he himself was dharma brashta!!

  21. తమిలనాడు పాలిటిక్స్ నుండి ఒక విషయం నేర్చుకోవాలి. ఉదయనిధి స్టాలిన్ విషయం లో వారి పార్టీ కి శత్రువులు చాలామంది ఉన్నారు, ఒప్పొనెంట్స్ చాలామంది ఉన్నారు. కాని సనాతన ధర్మం విషయం లో అక్కడక్కడా విజయ్ మాట్లాడిన వీడియోస్ తప్ప ఎవరూ దీనిని అడ్వాంటేజ్ గా తీసుకొని పవన్ కళ్యాణ్ కి మద్దదు ప్రకటించడం లేదా వారి అభిమానులు ఉదయనిధి స్టాలిన్ ని ట్రోల్ చెయ్యడం చెయ్యలేదు. స్ట్రాటజిక్ సైలెన్స్ మైంటైన్ చేస్తున్నారు. కాని వై చీపి కు క్కలు మాత్రం ప్రపంచం లో ఎక్కడ ఎవరు పవన్ ని తి ట్టి నా నెత్తిన పెట్టుకొని సంకనెక్కించుకుంటారు. వాడు ఎంత ఎ ధ వ, స న్నా సి అని కూడా చూడకుండా సుగర్ వేసుకొని మరీ నాకేస్తారు. రాజకీయం అని చెప్పి జగన్ అలాంటి సై కో, లు చ్చా, స న్నా సు ల ని తయారు చేసి రాష్ట్రం మీద కి వదిలాడు.

  22. ఊళ్ళకూ ఊళ్ళు పరాయి మతాల వ్యాప్తితో సనాతన ధర్మం నాశనం అయిపోతుంటే ఎవ్వడైనా అడ్డుపడంగానే మొదలు అవుతాయి ఈ లెక్చర్లు.

    హిందూమతం గురించి నాలుగు ముక్కలు మాట్లాడగానే ఈ కుహన మేధావులకు సెక్యులరిజం గుర్తుకు వస్తుంది.

    అప్పుడు మానవత్వం కొత్తగా గుర్తు వస్తుంది.

  23. ఒకాయన మానవత్వం తన మతం అన్నాడు.

    వారి మానవత్వానికి సాక్షులుగా సొంత తండ్రి, సొంత బాబాయి, సొంత చెల్లెలు, సొంత సోదరి నిలిచారు.

Comments are closed.