విజయమ్మ లేఖను 100 శాతం నమ్మవచ్చా?

కన్నబిడ్డలిద్దరూ పడుతున్న తగాదాకు ఫుల్ స్టాప్ పెట్టాలని తల్లి కోరుకోవడం చాలా సహజమైన సంగతి. వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి కూడా అదే పని చేశారు. ఆమె వైఎస్సార్ కుటుంబ అభిమానులకు ఒక సుదీర్ఘమైన…

కన్నబిడ్డలిద్దరూ పడుతున్న తగాదాకు ఫుల్ స్టాప్ పెట్టాలని తల్లి కోరుకోవడం చాలా సహజమైన సంగతి. వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి కూడా అదే పని చేశారు. ఆమె వైఎస్సార్ కుటుంబ అభిమానులకు ఒక సుదీర్ఘమైన మూడు పేజీల లేఖ రాశారు. ఈ వివాదం అన్నాచెల్లెళ్లు ఇద్దరే పరిష్కరించుకోగలరని ఆమె తీర్మానించారు. బయటివారెవ్వరూ దీనిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, వేరే ఎవ్వరూ దీని గురించి మాట్లాడనే వద్దని ఆమె కోరారు.

నిజానికి ఆల్రెడీ ఈ వివాదం ట్రిబ్యునల్ గడప తొక్కిందనే వాస్తవాన్ని ఆమె విస్మరించారు. అదంతా పక్కన పెడితే.. విజయమ్మ లేఖలోని కొన్ని విషయాలు సందేహాస్పదంగా ఉన్నాయి. ఆమె ప్రస్తుతం వైఎస్ షర్మిల ప్రాపకంలో ఉన్నారు గనుక.. ఆమెకు అనుకూలమైన గళం వినిపించారా? అనే సందేహం ఆమె లేఖను పూర్తిగా చదివిన వారికి అనిపించేలా ఉంది.

‘ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడడం నా విధి, నా ధర్మం’ అంటూ విజయమ్మ తీర్మానించారు. ఈ మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్న బిడ్డగా, షర్మిల అన్యాయానికి గురవుతున్న బిడ్డగా ముద్రపడ్డారు.

అయితే ఆమె విడుదల చేసిన లేఖ మొత్తం.. షర్మిలకు అనుకూలంగా మాత్రమే ఉన్నది. ఆమె స్వచ్ఛందంగానే ఈ లేఖను రాయించి, సంతకం చేశారా? లేదా షర్మిల తల్లి తన వద్ద ఉన్నది గనుక ఎడ్వాంటేజీ తీసుకోదలచి.. తాను డిక్టేట్ చేసి తనకు అనుకూలంగా రాయించిన లేఖ మీద తల్లితో బలవంతంగా లేదా మొహమాటపెట్టి సంతకం చేయించారా? అనేది పలువురికి కలుగుతున్న సందేహం.

అయితే ఈ లేఖలో ఒక కీలకమైన విషయం మిస్ అయింది. దానిని జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి అనుమానాలు ఇంకా బలపడతాయి. విజయమ్మ చెబుతున్న ప్రకారం.. రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పటినుంచే.. పిల్లలు ఎదుగుతున్న రోజుల నుంచే కొన్ని ఆస్తులను ఇద్దరి పేరు మీద పెడుతూ వచ్చారు. ఆస్తి ఎవరి పేరు మీద ఉన్నప్పటికీ.. అవన్నీ కుటుంబ ఆస్తులే అనేది విజయమ్మ ఉవాచ.

ఇదంతా నిజమే అనుకుందాం.. మరి 2019లో ఎంఓయూ రాసుకున్నప్పుడు జగన్ పేరు మీద ఉన్న అన్ని ఆస్తుల్లో షర్మిలకు ఎంతెంత వాటాలు దక్కుతాయో అందులో స్పష్టంగా రాసుకున్నారు. మరి విజయమ్మ మాటలు నిజమే అయితే.. షర్మిల పేరుమీద వైఎస్సార్ ఏయే ఆస్తులు పెట్టారో.. వాటిలో జగన్మోహన్ రెడ్డికి దక్కవలసిన వాటాల సంగతి ఏమిటో ఆ మాట కూడా సూచనప్రాయంగానైనా చెప్పాలి కదా.

అలా జరగలేదు. అంటే విజయమ్మ లేఖలో అర్థసత్యాలను, అవి కూడా షర్మిలకు అనుకూలంగా ఉండే సంగతులను మాత్రమే ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. జగన్ వైపు నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యేవరకు వాస్తవాలు బోధపడవని ప్రజలు అనుకుంటున్నారు.

69 Replies to “విజయమ్మ లేఖను 100 శాతం నమ్మవచ్చా?”

  1. ఎస్…ఇందులో ఎదో ఒక మిస్టరీ ఉన్నది..అదే పీఠముడి..అది విప్పితేనే అసలు విషయాలు *అర్ధ*సత్యాలు బహిర్గతమౌతాయి. అప్పుడే *విజయం* ఎటు వై(ఫ్)పు ఉంటుందో…? ఆ సమయంలో *జగమే మాయ* ఐతుందో…?! లేక *జగనే మాయ* ఐ తుందో?! లేదా షర్మి(లీ)ల నిజమో..?! కాగితాలే తెలుస్తాయి..

  2. “జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం చేసాడు”, అని పచ్చ మీడియా చాలా సంవత్సరాలనుంచి డప్పు కొడతానే వుంది. ఈ MOU చూసాకా, ఎక్కడా అన్యాయం జరగలేదు అని, జగన్ కస్టపడి సంపాధించిన ఆస్థి మీద కన్నేశారని, గత 5 సంవత్సరాలలో 200 కోట్లు జగన్ నుంచి గుంజేశారని ప్రజలకు అర్ధం అయ్యింది. ఆస్తులు పంచలేదు అని నమ్ముదాం, కానీ కొడుకు కస్టపడి సంపాధించిన ఆస్తిని 50 % కూతురుకి ఇవ్వమనడంలో ఎక్కడైనా న్యాయం వుందా? ఎవరైనా ఇలా ఇస్తారా?

    1. తల్లి, చెల్లి మీద ఇంత ఈర్ష, ద్వేషం, కోపం, అసూయ పనికి రాదు!! చాలా దారుణం.

        1. ఆ మామా లపాకీ lk పార్వతి ను చేరదేశాడు లే…. ఆన్న శ్రీ రెడ్డిని వుంచుకుంటే భల్ భలే అన్నెట్టు వున్నావ్

    2. కోడలు తో అత్త కి, ఆడపడుచు కి పడకపోవడం సహజమే ఇందులో వింత ఏమి లేదు కాకపోతే అన్నయ్య జై -లు కి వెళ్లాక పార్టీ ని కాపాడింది అత్త ఆడపడుచు మాత్రమే..

      కోడలు ఒక్క పులివెందులకి మాత్రమే పరిమితం..

      అత్త ఆడపడుచు రాష్ట్రం అంతా తిరుగుతూ ప్రచారం చేసి అన్నయ్య ను గెలిపించారు..

      గెలిచిన తరువాత ఇంట్లోనుంచి తరిమేసిన కోడలు..

      దాంతో అత్త ఆడపడుచు అధికారం పోయేలా చేశారు..

  3. మన బాబు గారు విజయవాడలో ఆటో డ్రైవర్ తో డీజిల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటోగా మారుస్తామను అన్నాడు.

    అంత సొళ్లో సోల్లు మొత్తం సొల్లు.

    మన బాబు గారు 2014లో అమరావతిని సింగపూర్ చేస్తానన్నాడు అది ఎంత సొళ్లో.

    2024 ముందు సంపద చూసి ఇస్తాను అన్నాడు ఎంత సొళ్లో..

    2024 ఎలక్షన్స్ లో సూపర్ సిక్స్ అన్నాడు అది అంత సొళ్లో.

    2015లో అమరావతి విజయవాడలో చెట్లు పెంచి ఎండల్ని తగ్గిస్తాను తగ్గిస్తాను అది ఎంత సొళ్లో..

    ఇప్పుడు డీజిల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటోగా మారుస్తామన్నది కూడా అంతే సొల్లు … సొళ్లో సోల్లు

  4. k-బ్యాచ్ దోపిడి మొదలు.

    జన్నభుమి ప్లేస్ లో కొత్తగా అన్న కేటీన్స్

    బాబు దోపిడీ కి మరో రూపంమే అన్న కేటీన్స్

    పాత వాటిమీదా తీవ్ర అరోపణలు వచ్చి నా తరువాత , పాత వాటి ని వదిలి కొత్త గా వస్తాడు.

    ex: మురళి మోహన్ రియల్ ఎస్టేట్ ఇన్ 1995-2004

    లింగమనేని రియల్ ఎస్టేట్ ఇన్ 2014 -2019

    జన్నభుమి కమిటీలు

    ఇప్పుడు కొత్తగా అన్న కేటీన్స్

    ఇక్కడ కామన్ పాయింట్. k-బ్యాచ్ కి దోచి పెట్టటం

  5. రెండు ఎకరాల నుండి బినామీ పేర్ల మీద లక్ష ల కోట్లు సంపాయించింది ఎవరో జనాలకి బాగా తెలుసు.

    అవును బాబు ను చూసి నేర్చు కోవాలి

    బాబు అంటే మోసం

    బాబు అంటే వెన్నుపోటు

    బాబు అంటే అబధలు

    బాబు అంటే కుట్ర, 

    బాబు అంటే దోపిడీ, 

    బాబు అంటే అరాచకాలు, 

    బాబు అంటే కాపీ పేస్ట్ మానిఫెస్ట్

    బాబు అంటే సొంత ఆలోచన లేక పోటం

    ఇన్ని గొప్ప లక్షణాలు

    తన కులాన్ని మాత్రంమే దూచి పెట్టాం ఎలాగో నేర్చు కోవాలి

  6. వెళ్ళి విజయమ్మను అడుగు ఈ లేఖ నువ్వే రాశావా? అని

    ఎవరు తల దూర్చద్దురా మొర్రో అని మొత్తుకుంటుంటే మధ్యలో నీ ఆనందం ఏమిటి GA?

  7. నమ్ము నమ్మక పో. ప్రజలు నమ్ముతారు. అమ్మ నోరు విప్పిందంటే జగన్ గుట్టు రట్టు అవుతుందని ముందుగా చెప్పిందే నిజం అయ్యింది. జగన్ బ్యాచ్ ముందుగానే ఈ విషయం పసి గట్టి, 28/10/24 సాక్షి పేపర్లో విజయమ్మ మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. చెల్లి వేసిన బిచ్చం తోనే జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు, అదే చెల్లి శాపం తోనే మాజీ అయ్యాడు జగన్. ఎంత గొంతు చించుకున్న వైసీపీ మోక ఇక జగన్ సీఎం అవ్వలేడు, అవునన్నా కాదన్నా ఇది నిజం. రాష్ట్ర అదృష్టం, జగన్ బారి నుండి విడిపోవటం.

  8. _నమ్ము నమ్మక పో. ప్రజలు నమ్ముతారు. అమ్మ నోరు_విప్పిందంటే జగన్_గుట్టు_రట్టు అవుతుందని ముందుగా చెప్పిందే నిజం అయ్యింది. జగన్ బ్యాచ్ ముందుగానే ఈ విషయం_పసి_గట్టి, 28/10/24 సాక్షి పేపర్లో విజయమ్మ మీద_దుష్ప్రచారం మొదలు పెట్టారు. చెల్లి వేసిన_బిచ్చం తోనే జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు, అదే చెల్లి_శాపం తోనే మాజీ అయ్యాడు జగన్. ఎంత గొంతు_చించుకున్న వైసీపీ_మోక ఇక జగన్ సీఎం అవ్వలేడు, అవునన్నా కాదన్నా ఇది నిజం. రాష్ట్ర అదృష్టం, జగన్ బారి నుండి విడిపోవటం.

  9. _నమ్ము_నమ్మక పో.ప్రజలు_నమ్ముతారు.అమ్మ_నోరు_విప్పిందంటే జగన్_గుట్టు_రట్టు అవుతుందని ముందుగా చెప్పిందే నిజం అయ్యింది. జగన్ బ్యాచ్ ముందుగానే ఈ విషయం_పసి_గట్టి, 28/10/24 సాక్షి పేపర్లో విజయమ్మ మీద_దుష్ప్రచారం మొదలు పెట్టారు. చెల్లి వేసిన_బిచ్చం తోనే జగన్ ముఖ్య మంత్రి అయ్యాడు, అదే చెల్లి_శాపం తోనే మాజీ అయ్యాడు జగన్. ఎంత గొంతు_చించుకున్న వైసీపీ_మోక ఇక జగన్ సీఎం అవ్వలేడు, అవునన్నా కాదన్నా ఇది నిజం. రాష్ట్ర అదృష్టం, జగన్ బారి నుండి విడిపోవటం.

  10. _నమ్ము_నమ్మక_పో.ప్రజలు_నమ్ముతారు.అమ్మ_నోరు_విప్పిందంటే జగన్_గుట్టు_రట్టు అవుతుందని ముందుగా చెప్పిందే నిజం అయ్యింది. జగన్_బ్యాచ్ ముందుగానే ఈ విషయం_పసి_గట్టి, 28/10/24 సాక్షి పేపర్లో విజయమ్మ_మీద_దుష్ప్రచారం మొదలు పెట్టారు. చెల్లి_వేసిన_బిచ్చం తోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు, అదే చెల్లి_శాపం తోనే_మాజీ అయ్యాడు జగన్. ఎంత గొంతు_చించుకున్న వైసీపీ_మోక ఇక జగన్ సీఎం అవ్వలేడు, అవునన్నా కాదన్నా ఇది నిజం. రాష్ట్ర అదృష్టం, జగన్ బారి నుండి విడిపోవటం.

  11. ఈ డ్రామా లో ఎమోషనల్ కంటెంట్ జగ్గుకే ఫేవర్ గా ఉంది, వాడు జైల్కెళ్ళి దూల తీర్చుకుంటే వాడమ్మ కూతురుక్కూడా వాటా సమానం గా ఇవ్వమంటుంది. పాపం అప్పుడు మాత్రం జైల్ లో ఒక రూమ్ అడగలేదు. మొత్తానికి ఫ్యామిలీ అంతా దొంగల ముఠా అని తేలింది

  12. ఇలాంటి ఆర్టికల్స్ కేవలం గొ బి (aka – గొర్రె బిడ్డ) లని తృప్తిపరచడానికే కదా ఎంకటి..”మీ అందరి ఆడపడుచుగా” తప్ప అంతా కరెక్ట్..

  13. Yar. దొచ్చిన simmu la గురించి కొట్లాట. రాష్ట్రం అంతా దోపిడీ వేగారు భూమి పుట్ట చెట్టు ఇది వదల్లేదు .

  14. చెత్త వెధవలకి తల్లితండ్రులు భాధ అర్ధం కాదు, ఎంత వేదన చెందకపోతే కొడుకుకి వ్యతిరేకంగా లేఖ రాస్తుందిరా బ్రోకర్. మళ్ళీ దానికి నువ్వు కవరింగ్ ఒకటి

  15. నెను చెప్పనా??? U-Turn తీసుకొటానికి GA కి ఎంతొ సమయం పట్టదు అని.

    .

    అయినా 2019 లొ MOU లొ రాసుకుంది జగన్ షర్మిలలు. దీనికి తొ YSR ఎమిటి సంబందం?

  16. నెను చెప్పనా??? U-Turn తీసుకొటానికి GA కి ఎంతొ సమయం పట్టదు అని.

    .

    అయినా 2019 లొ MOU లొ రాసుకుంది జగన్ షర్మిలలు. దీనికి తొ Y.-.S.-.R ఎమిటి సంబందం?

  17. ఈ మహత్తరమైన లేఖలో..

    .

    “నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో అర్థం కావడంలేదని విచారం వ్యక్తం చేశారు.“

    .

    తల్లీ..అది దిష్టి కదమ్మా, కర్మ ఫలం.

    మూడు తరాల వింద్వంశకాండ..

    మామగారు, పెనిమిటి, మరిది..ఈ చావులన్నీ కూడా దిష్టేనా తల్లీ..

  18. జగన్ చాలా అత్యాశా పరుడు. తన స్వర్ధం కొసం ఎంతకి అయినా తెగించె నీచుడు. అది అన్ని విషయాలలొ చాలా స్పస్టం గా కనిపిస్తుంది.

    .

    చెల్లని అన్యాయం చెయటం కాని,

    చంద్రబాబు ని అర్రెస్ట్ చెసి జైల్ లొ పెటట్టం కాని,

    TDP కార్యాలయం మీద దాడి చెసి, తిరిగి లొకెష్ మీద మడ్డర్ కెసు పెట్టించం కాని,

    అమరవతి లొ రైతులపై 3 వెల కెసులూ పెట్టి వెదించటం కాని

    .. ఇలా చెప్పుకు పొతె ఎన్నొ ఉన్నాయి.

    .

    వీడు అరాచకాలు చెస్తూ ఉంటె, బులుగు మెదావులు, మీడియా, paytm గాళ్ళు జనాన్ని తప్పుదారి పట్టిస్తూ జగన్ ని సమర్దించెలా రాస్తూ ఉంటారు. జగన్ ఎమి చెసినా, వాళ్ళు సమర్దించి రాయగలరు! రెపు కొర్ట్ లొ జగన్ పాపాలు నీరూపించబడి శిక్ష పడినా, ఇలానె ఈ అనుమానం, ఆ అనుమానం అంటూ బొడి గుండుకి మొకాలుకి ముడి పెడుతూ సమర్దించగలరు.

  19. జగన్ చాలా అత్యాశా పరుడు. తన స్వర్ధం కొసం ఎంతకి అయినా తెగించె నీచుడు. అది అన్ని విషయాలలొ చాలా స్పస్టం గా కనిపిస్తుంది.

    .

    చెల్లని అన్యాయం చెయటం కాని,

    చంద్రబాబు ని అర్రెస్ట్ చెసి జైల్ లొ పెటట్టం కాని,

    TDP కార్యాలయం మీద దాడి చెసి, తిరిగి లొకెష్ మీద మడ్డర్ కెసు పెట్టించం కాని,

    అమరవతి లొ రైతులపై 3 వెల కెసులూ పెట్టి వెదించటం కాని

    .. ఇలా చెప్పుకు పొతె ఎన్నొ ఉన్నాయి.

  20. జగన్ చాలా అత్యాశా పరుడు. తన స్వర్ధం కొసం ఎంతకి అయినా తెగించె నీచుడు. అది అన్ని విషయాలలొ చాలా స్పస్టం గా కనిపిస్తుంది.

    .

    సొంత చెల్లెలకు అన్యాయం చెయటం కాని,

    చంద్రబాబు ని అర్రెస్ట్ చెసి జైల్ లొ పెటట్టం కాని,

    TDP కార్యాలయం మీద దాడి చెసి, తిరిగి లొకెష్ మీద మ.-.డ్డ.-.ర్ కెసు పెట్టించం కాని,

    అమరవతి లొ రైతులపై 3 వెల కెసులూ పెట్టి వెదించటం కాని

    .. ఇలా చెప్పుకు పొతె ఎన్నొ ఉన్నాయి.

  21. జగన్ చాలా అత్యాశా పరుడు. తన స్వర్ధం కొసం ఎంతకి అయినా తెగించె నీచుడు. అది అన్ని విషయాలలొ చాలా స్పస్టం గా కనిపిస్తుంది.

    .

    సొంత చెల్లెలకు అన్యాయం చెయటం కాని,

    చంద్రబాబు ని అర్రెస్ట్ చెసి జైల్ లొ పెటట్టం కాని,

    TDP కార్యాలయం మీద దాడి చెసి, తిరిగి లొకెష్ మీద మ.-.డ్డ.-.ర్ కె.-.సు పెట్టించం కాని,

    అమరవతి లొ రైతులపై 3 వెల కెసులూ పెట్టి వెదించటం కాని

    .. ఇలా చెప్పుకు పొతె ఎన్నొ ఉన్నాయి.

  22. జగన్ చాలా అత్యాశా పరుడు. తన స్వర్ధం కొసం ఎంతకి అయినా తెగించె నీచుడు. అది అన్ని విషయాలలొ చాలా స్పస్టం గా కనిపిస్తుంది.

    .

    సొంత చెల్లెలకు అన్యాయం చెయటం కాని,

    చంద్రబాబు ని అర్రెస్ట్ చెసి జై.-.ల్ లొ పెటట్టం కాని,

    TDP కార్యాలయం మీద దాడి చెసి, తిరిగి లొకెష్ మీద మ.-.డ్డ.-.ర్ కె.-.సు పెట్టించం కాని,

    అమరవతి లొ రైతులపై 3 వెల కె.-.సులూ పెట్టి వెదించటం కాని

    .. ఇలా చెప్పుకు పొతె ఎన్నొ ఉన్నాయి.

    .

    వీడు అరాచకాలు చెస్తూ ఉంటె, బులుగు మెదావులు, మీడియా, paytm గాళ్ళు జనాన్ని తప్పుదారి పట్టిస్తూ జగన్ ని సమర్దించెలా రాస్తూ ఉంటారు. జగన్ ఎమి చెసినా, వాళ్ళు సమర్దించి రాయగలరు! రెపు కొర్ట్ లొ జగన్ పాపాలు నీరూపించబడి శిక్ష పడినా, ఇలానె ఈ అనుమానం, ఆ అనుమానం అంటూ బొడి గుండుకి మొకాలుకి ముడి పెడుతూ సమర్దించగలరు.

  23. అసలు నిజాలు ఇజేయమ్మ చెప్పలేదు .

    అసలు ప్రజల సొమ్ము పంపకం యేమిటి . ? 5 ఏండ్లలో ఇన్ని ఆస్తులు ఏల సంపాదించాడు జగన్ ?

    ivi kudaa cheppi unte eeme letter ki viluva undedi
  24. “జగన్ వైపు నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యేవరకు వాస్తవాలు బోధపడవని ప్రజలు అనుకుంటున్నారు”..invitation for paid artists from GA..

    siggu vadilesina che ddi batch

  25. Gaandhari Kada, we can not expect more. Morusupalli can blame and collude with his opponents. Morusupalli did not even condemn the Vijayawada stone pelting on Jagan. Modi and Babu responded and condemned it better. Morusupalli wants only assets, yes, only assets, not Anna. Nothing is mentioned questioning Sharmila’s behaviour. Morusupalli will sooner or later be the spokesperson of one of the opponent party. Unfortunately, modern-day Gaandhari can not see.

Comments are closed.