సక్సెస్ సీక్రెట్.. సింపతీ

ఆవేదన అనేది మాత్రం ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ గా జాలిని సమీకరిస్తుంది. విజ‌యాన్ని అందిస్తుంది

ఏడిచే వాడిని చూసి ఎగతాళి చేస్తారు. కానీ నవ్వు నాలుగు విధాల చేటు అంటారు. ఈ సంగతి ఎలా వున్నా, ఆవేదన అనేది మాత్రం ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ గా జాలిని సమీకరిస్తుంది. విజ‌యాన్ని అందిస్తుంది. ఇది పదే పదే ప్రూవ్ అవుతూ వస్తోంది. చూద్దాం సరదాగా కొన్ని ఇన్సిడెంట్ లు.

కార్తికేయ 2 విడుదల టైమ్. హీరో నిఖిల్ చాలా బాధపడ్డారు. థియేటర్లు దొరకడం లేదని దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నారు. కట్ చేస్తే.. సినిమా పెద్ద హిట్. కంటెంట్ పరంగా నూటికి నూరు శాతం ఓకె నా అంటే కాదనే చెప్పాలి. కానీ ఓ లెవెల్ వరకు వున్న కంటెంట్ కు ఈ ఆవేదన తోడై తరువాత లెవెల్ కు తీసుకుపోయింది.

హనుమాన్ సినిమా టైమ్. మళ్లీ అదే థియేటర్ల సమస్య. మేకర్లు అంతా కాస్త ఆవేదన చెందారు. పెద్ద సినిమాతో పోటీ అనే సింపతీ జ‌నరేట్ అయింది. సినిమా పెద్ద హిట్.

ఇప్పుడు సినిమా టైమ్ వచ్చింది. విడుదలకు జ‌స్ట్ వన్ డే ముందు హీరో కిరణ్ అబ్బవరం చాలా బాధపడ్డారు ఓపెన్ గా. ఓ రైతు కొడుకు లేదా రైతు కూలీ కొడుకు సినిమాల్లోకి రాకూడదా? తనను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు. సినిమాల్లో సైతం తన మీద డైలాగులు ఎందుకు పెట్టారు అంటూ. ఇప్పుడు క రిజ‌ల్ట్ ఫుల్ పాజిటివ్.

నిజానికి సినిమాల్లోనే కాదు. రాజ‌కీయాల్లో కూడా ఆవేదన, కన్నీళ్లు మంచి ఫలితాలే ఇస్తాయి.

వైఎస్సార్ మరణం. అన్యాయంగా జైల్లో పెట్టారు తనను అంటూ జ‌గన్ జ‌నం ముందుకు వెళ్లారు. ఓదార్చారు, ఓదార్పు పొందారు. కట్ చేస్తే 151 సీట్లతో సీఎం అయ్యారు.

జ‌గన్ అక్కడితో ఆగక చంద్రబాబును అసెంబ్లీలో అవమానం పాలు చేసారు. చంద్రబాబు పాపం, వెక్కి వెక్కి ఏడ్చారు. జ‌గన్ మరో అడుగు ముందుకు వేసి చంద్రబాబును జైల్లో పెట్టారు. బాబు భార్య చాలా బాధపడ్డారు జ‌నం ముందు. మళ్లీ రిజ‌ల్ట్ సేమ్. చంద్రబాబు భారీ మెజారిటీతో సీఎం అయ్యారు.

సింపతీ అంతే.. సినిమాల్లో అయినా, రాజ‌కీయాల్లో అయినా.

32 Replies to “సక్సెస్ సీక్రెట్.. సింపతీ”

  1. సింపతీ నె కాదురా అయ్యా!

    ఒక్క చాన్స్, ఒక్క చాన్స్ అన్నవాడికి, ఆ ఒక్క చాన్స్ ఇచ్చాక, G బ.-.లు.-.పు వెషాలు వెస్తె ఆ అరువాత జనం లెపి లెపి కొడతారు.

    1. Correcte cheppav BRO…pillalaki G balichi CBSC IB syllabus lu techadu…G baliche 17 medical colleges techadu…G balisindhani vadili kuda feliyaledhu…G musukuni wines shops GOVT nadichele chesadu..kavilisndhe

      1. ఎవడో కొత్త బిచ్చగాడొచ్చాడు… పాత అజ్ఞానపు కూతలతో… రేయ్ గొర్రీ… వాడొక సైకో… మీ పిచ్చి రెడ్డి గాళ్ళు వాన్ని చూసి ఏదో అత్తకొడుకో మామ కొడుకో బాబాయ్ కొడుకో పెదనాన్న కొడుకో అన్నట్లు ఫీల్ ఐతారు… వాడేమో ఆదివారం రాగానే బైబిల్ పట్టుకొని హలేలుయ అని చర్చికి పోతాడు, మీ పిచ్చిరెడ్లు ఎక్కువభాగం గోవిందా గోవిందా అని కొండకు పోతారు… కానీ తోక చూసి సచ్చిపోతారు… మీ ఖర్మ జీవితం ఎవడూ మార్చలేడు రా గొర్రె బిడ్డా..

      2. మీ ఊరు బడికి వెళ్లి చూసి ఎంత మంది స్టాఫ్ ఉన్నారు cbse నిజంగా ఉందా అనేది పోస్ట్ చై నువ్వు నిజంగా రెడ్డి పుటక ఐతే నిరూపించు

      3. అబ్బొ!!! సొల్లు ఆపరా అయ్యా ?

        CBSE నొ TOFEL నొ కాదు ? అసలు అవి చెప్పె వాళ్ళు ఎవరు?

        .

        కెవలం మీడియం మారిస్తెనొ, స్కూలుకి రంగులు వెస్తెనొ చదువు రాదు! ఒక్కసారి మన జగన్ హయాములొ 10 class pass percentage చూడు. మిగతా రాష్ట్రాలతొ పొలిస్తె ఎంత పడిపొయిందొ? దీనికి మన jagan అన్న చెసిన గందర గొలమె కార్నం!

      4. యెడ్డీస్ ముడ్డీస్ పగల కొట్టారు ప్రజలు, ఇపుడు చెడ్డీస్ లో దొడ్డీస్ వెళుతున్నారు యెడ్డీస్. అయినా సిగ్గు లేదు యెడ్డీస్ కు కదా?

  2. మరి..

    కోడికత్తితో పొడిపించుకుని నాటకాలు దెంగిన జగన్ రెడ్డి ని.. ఆజా నా రాజా అంటూ అధికారం కట్టబెట్టిన ప్రజలు..

    గులకరాయి తో బొక్క పెట్టించుకుంటే.. దెంగరాపూకా .. అని రాష్ట్రం వదిలి పారిపోయేలా.. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు.. ఎందుకు..?

    సింపతీ అనేది.. ప్రజలను కదిలించాలి.. వాళ్ళు ఆ బాధ ని ఫీల్ అవగలగాలి..

    కోడికత్తి నాటకం రాజ మౌళి సినిమా లా నడిస్తే.. గులకరాయి నాటకం ఆర్జీవీ సినిమా లాగా ఎత్తిపోయింది..

      1. అంతేలే.. ప్రతి కుక్కా చంద్రబాబు లా జీవించాలనుకొంటాయి.. కానీ ఇంట్లో తల్లి, చెల్లి చేత దెంగులు తింటుంటాయి..

        థూ .. మీ బతుకు.. అని తిట్టించుకొంటుంటాయి..

  3. జగన్ అన్న చేతిలో మోసపోయిన కార్యకర్తలు గా, మా అన్న గురించి మాకంటే బాగా ఇంకెవరికీ తెలియదు!

    తల్లి చేత చీత్కరించబడిన మా జగన్ అన్న

    ఈసారి పొర్ల దండాలు పెట్టినా కూడా ప్రజలు కానీ, మా కార్యకర్తలు కానీ అసలు కనికరించరు ఇటువంటి కపట మోహన్ రెడ్డి ని!

  4. Y.-.S.-.R మరణం తరువాతా… జగన్ ని జైల్లొ పెట్టిన తరువాత… జరిగిన 2014 ఎలెక్షన్ లలొ జగన్ ఒడిపొయాడు రా అయ్యా! గెలవలెదు!!

    కొడి కత్తి, బాబయి ముర్డర్ డ్రామాల తరువాతె 2019 లొ గెలిచాడు

Comments are closed.