అన్నీ తెలిసి అమ‌రావ‌తికి రుణం ఎట్లా ఇస్తోంది?

రాజ‌ధాని అమ‌రావ‌తికి వ‌ర‌ద ముప్పు పొంచి వుంద‌ని ప్ర‌పంచ బ్యాంక్ చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించిన‌ట్టు “సాక్షి” ప‌త్రిక‌లో క‌థ‌నం వ‌చ్చింది. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ఆ ప్రాంత‌మంతా ముంపున‌కు…

రాజ‌ధాని అమ‌రావ‌తికి వ‌ర‌ద ముప్పు పొంచి వుంద‌ని ప్ర‌పంచ బ్యాంక్ చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించిన‌ట్టు “సాక్షి” ప‌త్రిక‌లో క‌థ‌నం వ‌చ్చింది. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ఆ ప్రాంత‌మంతా ముంపున‌కు గురి అవుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చింద‌న్న వార్త నిజ‌మే అయితే, ఇదేమీ చిన్న సంగ‌తి కానేకాదు.

ఎందుకంటే ఇదే ప్రపంచ బ్యాంక్‌కు కేంద్ర ప్ర‌భుత్వం ష్యూరిటీ ప‌డి రాజ‌ధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు రుణం ఇప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ముంపు ప్రాంతంలోనే రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్టాల‌ని కూట‌మి స‌ర్కార్ మొండి ప‌ట్టుద‌ల‌తో ముందుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. అమ‌రావ‌తి మున‌క ప్రాంతం అని ఎవ‌రైనా ఆరోప‌ణ‌లు చేస్తే, వెంట‌నే వాళ్ల‌పై కేసులు పెడ‌తామ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌ల నుంచి హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయి.

ముంపు పొంచి వుంద‌ని తెలిసిన త‌ర్వాత ఎవ‌రైనా ఇత‌ర ప్రాంతాల‌ను ఎంపిక చేసుకుంటారు. కానీ అమ‌రావ‌తి మాత్రం ఇందుకు అతీతం. ముంపు నివార‌ణ‌కు ఎన్ని వేల కోట్లైనా ఖ‌ర్చు పెట్ట‌డానికైనా ప్ర‌భుత్వం వెనుకాడ‌డం లేదు. ప్ర‌పంచ బ్యాంక్ నివేదిక‌తో ప్ర‌భుత్వం ముంపు నివార‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టుల వార్త‌లొస్తున్నాయి. వ‌ర‌ద నివార‌ణ‌కు దాదాపు రూ.8,500 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా.

రాజ‌ధాని నిర్మాణానికి రూ.15 వేలు అప్పు ఇస్తుంటే, వ‌ర‌ద నివార‌ణ‌కు రూ.8,014 కోట్లు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేయాల‌ని అనుకుంటున్న ప్ర‌పంచ బ్యాంక్ రుణ డాక్యుమెంట్‌లో స్ప‌ష్టం చేసింద‌నే స‌మాచారం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌భుత్వం అన‌వ‌స‌ర ప‌ట్టుద‌ల‌కు పోతూ, రానున్న రోజుల్లో వ‌ర‌ద ముంపు బారిన రాజ‌ధాని నిర్మించింద‌నే చెడ్డ‌పేరు మూట‌క‌ట్టుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

అయినా ప్ర‌జ‌ల ఘోష ప‌ట్టించుకునే పాల‌కులెవ‌రు? తాము ఏది అనుకుంటే, అదే క‌రెక్ట్ అనే ధోర‌ణిలో ప‌రిపాలించే ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు చెప్ప‌దేమీ వుండ‌దు. మున‌గాలా? తేలాలా? అనేది ప్ర‌జ‌లే నిర్ణ‌యించుకోవాలి. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అమ‌రావ‌తి అనేది ముంపు ప్రాంత‌మ‌ని తానే నివేదిక ఇచ్చి, మ‌ళ్లీ తానే రూ.15 వేల కోట్లు రుణం ఇవ్వడానికి ముందుకు రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

55 Replies to “అన్నీ తెలిసి అమ‌రావ‌తికి రుణం ఎట్లా ఇస్తోంది?”

  1. అన్నియ ఒక్కడే ప్రజల క్షేమం కోరేది.. మిగతా అందరూ రాష్ట్ర ద్రోహులు

  2. భారీ వర్షాలు, వరదలతో అమరావతి మునిగిపోతుందా.. అని సాక్షి లో రాశారా..?

    సాక్షి ఏమైనా బ్రహ్మం గాిరి భవిష్యత్ కాల సూచిక ని హ్యాక్ చేసి.. కొత్త డీటెయిల్స్ ని పొందు పరిచారా..?

    ఆ ప్రాంతం ఇంతకుముందు ఎన్నిసార్లు ముంపునకు గురైంది..? ఏమైనా లెక్కలున్నాయా..?

    ప్రతి సంవత్సరం ముంబై, చెన్నై నగరాలు మునిగిపోతూనే ఉంటాయి..

    సరైన డ్రైనేజీ సిస్టం ఉంటె.. ఏ సమస్యా ఉండదు..

    మీ జగన్ రెడ్డి కి పడగొట్టడమే తెలుసు.. లేకపోతే సొంతానికి పాలస్ లు కట్టుకోవడం తెలుసు..

    ఇంకేమి తెలుసు…. ఆ బోసాడీకే కి..

    సాక్షి లో రాతలు ఇంకా నమ్ముతున్నావంటే.. నీ బతుకు 11 ..

  3. ప్రతి ఏటా తుఫానులు, అల్పపీడనాలు, వాయుగుండాల వల్ల భారీ వర్షాలతో అమరావతి మునిగిపోతుంది..

    ఏ ఇబ్బందీ లేని విశాఖపట్నం మాత్రమే రాజధానికి అనుకూలం : గొర్రెలు

  4. సాక్షి ని నడిపే నింజా గురుంచి తెలిసి కూడా నువ్వు ఆ baseless article మీద ఒక article రాయటం వింతల్లో కెల్లా వింత!!

    1. Yerr! ఫుల్ K@ … మునిసిపల్ శాఖ మంత్రి.. నారాయణ నే … ప్రెస్ మీట్ లో.. ప్రపంచ బ్యాంకే లెటర్ రాసింది అని… ఒప్పుకున్నాడు … YT లో చూడు ర

    1. మరి అన్నది? ఎక్కడ ఒసామా గాడిని కలిపేసినట్టు ఎవరికి తెలియకుండ సముద్రం లో కలిపేస్తారు అంటావా?

  5. ప్ర‌జ‌ల ఘోష ప‌ట్టించుకునే పాల‌కులెవ‌రు? అని రాశారు. ఎన్నికలు అయ్యి ఆరు నెలలు కూడా కాలేదు. ఫలితాలు కూడా మీరు చూశారు. పైగా ప్రజల ఘోష అంటున్నారు. వాళ్ళు చెయ్యలేదు.. వీల్ళు చేస్తుంటే.. ఇదుగో అడ్డుపుల్లలు వెయ్యడం. గట్టిగా ఓ వారం రోజులు దేశం మొత్తం వర్షాలు పడితే… మునగని ప్రాంతం ఏదో చెప్పండి చూద్దాం…? కాబట్టి ఇబ్బందులు ప్రతి చోటా.. ప్రతి ప్రాంతంలో ఉంటాయి. వాటిని ముందుగానే వెరిఫై చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళడమే. అయినా ప్రపంచ బ్యాంక్ కంటే ఎక్కువగా మీకు, సాక్షికి తెలుసు మీకేం చెప్పగలం చెప్పండి.

  6. జగనన్న కాలనీలు కూడా నీళ్లల్లో తెలుతున్నాయని పోయినఏడాది వానా కాలంలో మేము కూడా బాగా యాగీ చేశాము..ఏం జరిగింది?ఇదీ అంతే!రాసేందుకు ఒక వార్త దొరికింది అంతే…

  7. అసలు నీకు, నీ నాయకుడికి అమరావతి మీద అంత ద్వేషం ఎందుకు. మొన్న వర్షాలకు హైదరాబాద్, చెన్నై కూడా ముంపుకు గురయ్యాయి. మరి అక్కడ రాజధాని మారుస్తారా చెప్పు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ మీదే నీకు ఇంత కసి

  8. Chennai ప్రతి సంవత్సరం మునిగిపోతోంది మార్చేద్దామా?
    ముంబై వర్షం వస్తే మునిగిపోతోంది మార్చేద్దామా?
    విజయవాడలో మొన్న అంత పెద్ద వరద వచ్చిన వర్షం వచ్చిన అమరావతి మునగలేదు.
    ఒకరకమైన ట్రాన్స్ లో కొట్టుకు చస్తున్నావ్ GA నువ్వు నీ కుల మీడియా
  9. ఒకరకమైన ట్రాన్స్ లో neelo nuvve కొట్టుకు చస్తున్నావ్ జీఏ నువ్వు నీ కుల మీడియా
  10. ముంపు ప్రాంతమని పోస్ట్లు పెట్టినోళ్లను అరెస్ట్ చేసినట్టుకాని కేసులు పెట్టినట్టు కానీ ఎక్కడైనా ఒక ఉదాహరణ చూపించండి కేసులు కులాలను కించపరుస్తా తిట్టినోళ్లను వ్యక్తిగతం గ కుటుంబసభ్యులపై అసభ్య పదజాలం వాడినోళ్ళమీద పెడుతున్నారు జగన్ గారి కుటుంబ సభ్యులన బూతులు తిడితే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పలేదా

  11. కర్నూలు నగరంలో పదేళ్ల క్రితం 15 అడుగుల మేర వరదలు వచ్చాయి. అలాగే కడప లో బుగ్గ వంక వాగు నీటివలన బాలాజీ నగర్, రవీంద్ర నగర్ లలో 7,8 అడుగుల నీరు వస్తే ఒక్క ఇళ్ళయినా ఖాళీ చేయలేదే.‌ అంతెందుకు నిన్న విజయవాడలో సింగ్ నగర్ లో వేలాది ఇళ్ళు దాదాపు 10 పదడుగుల నీళ్ళతో మునిగి పోతే ఏ ఒక్కరు అయినా పారిపోలేదే.‌ బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మునిగిపోనిది ఏదైనా ఉందా. ఊరికే సొట్ట‌ మాటలు మాట్లాడకండి. అమరావతి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి మధ్య లో ఉంది. అటు వైపు 6 జిల్లా లు ఇటు 6 జిల్లా లు ఉన్నాయి. గుంటూరుకు అటు 12 వైపు పార్లమెంటు నియోజకవర్గాలు, ఇటు వైపు 12 నియోజకవర్గాలు ఉన్నాయి.‌

    మీ వాటం చూస్తుంటే‌ వరద రాకుండా ఉండాలంటే కృష్ణా నదిని పూడ్చమని చెప్పేట్లుంది. రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు 30,000 వేల ఎకరాల పొలం ఇస్తే దానికీ పూచిక పుల్ల విలువ లేకుండా చేస్తున్నారు మీలాంటి వారందరూ కలిసి. జరిగే‌ అభివృద్ధి కి అడ్డుపడకండి. అయితే కావలసిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరూ కాదనరు.

    అమరావతి గురించి మాట్లాడే ముందు విజయవాడ గురించి మాట్లాడాలి. నిన్నటి బుడమేరు వరదల్లో మునిగి పోయిన ప్రాంతాల్ని అన్నింటినీ ఎక్కడికి మార్చాలో చెప్పండి.

  12. ఏడ్చి ఏడ్చి సావండిరా

    g లో ఎవరో మంట పెట్టినట్టు..

    ఒక్క ఊరి మీద ఎన్ని ఏడుపులు..

    మీ ఆర్తనాదాలు అమరావతి కి ఊపిరి..👍

  13. Sakshi kadhanam ayite nijame ayyivundochu

    Ventane rishikondaku marcheyyali

    Appudu sakshi lo capital centre lo vundali antundi

    Nuvvu daniki nijame vsp ki rayala Seema vallu yela vellali

    Idi Maro rastram division ku Karanam kaada Ani rasestav kada

    Maa babe yentha manchollura meeru

  14. Ne news evadanna nijamani nammuthara asalu visakaku every almost 5 years lo okasari toofan effect untundi dani kanna eppudo 20 years ki okasari varadalu vache idi better kada Mr.GA, ika nuvu enchukunna sakshi ane kadhanam undi chudu india lo baga ekkuvaga nammedi mana sakshi news ea kabatti em parledu nuvu antha achryaponakkarla

  15. ఏమిటో ఈ పిచ్చి మరియు సైకో రాతలు 🤦 ప్రజలు పంగనామాలు (11) సంఖ్యలో సీట్లు యిచ్చి సత్కరించి ఆరునెలలు కూడా కాలేదు, అప్పుడే mental ప్రకోపం వచ్చేసింది, వరద, ముంపు అంటూ గావుకేకలు, ఆంధ్రులకు ఇక పరువు గల ప్రతిపక్ష పార్టీ కలేనా…. దేవుడా?! ఈ మెంటల్ గ్యాంగ్ ని మా మీద ఎందుకు తోలు తున్నా వయ్యా?

  16. నువ్వు, నీ సాక్షి గాడు ఒక స్టాండర్డా???ఇద్దరూ మతి స్థిమితం తప్పిన సన్యాసులు .

    1. Yerr! ఫుల్ K@ … మునిసిపల్ శాఖ మంత్రి.. నారాయణ నే … ప్రెస్ మీట్ లో.. ప్రపంచ బ్యాంకే లెటర్ రాసింది అని… ఒప్పుకున్నాడు … YT లో చూడు ర మరి.. వాడికి కూడా.. లేదా.. మతి స్థిమితం.. అసలు నీకుందో ..లేదో చూసుకో.

      1. నీ నీలికుక్కల ఎడిటెడ్ వీడియోలు చూస్తే.. అలానే ఉంటుంది..

        నువ్వు ఎడిటెడ్ వీడియో లింక్ పంపు.. నేను ఒరిజినల్ పంపుతా..

        1. మీ అమ్మగారిని… సరిగ్గా… దే 0 G! తే .. పుట్టిన మొగ్గ గాడివిఅని.. ఎన్నో సార్లు చెప్పా నీకు.. అందుకే…. అచ్చం నా మొగ్గలాగే.. ఉంది ర.. నీ మొఖం. చూసుకో పొర .. YT లో ఉంది. ఒరిజినల్ కి.. ఎడిటెడ్ వీడియో కి.. తేడా తెలియని… B0 G@ M L@ Nజ్ K 0D @ K@… పక్కకెళ్లి.. ఆడుకో .. ఎప్పుడో రెండు నెలల కిందటే.. చెప్పాడు నారాయణ గాడు!

  17. సొల్లు అప్పరా అయ్యా! ప్రపంచ బ్యంక్ అమరవతి లొ వరద ముప్పు పొంచి ఉంది అని చెప్తె ఆ డాకుమెంట్ ఎక్కడా?

    .

    అసలు మొన్న విజయవాడ లొ ముంపు వస్తె అమరవతి లొ రాసారు సాక్షి లొ! పొనీ నీ దగ్గర ప్రపంచబ్యాంకు రుణ డాక్యుమెంట్ ఉంటె బయట పెట్టు.

Comments are closed.