వైసిపి అధికారపక్షంగా ఫెయిలైందని జూన్‌లో నిరూపితమైంది. 151 నుంచి 11 సీట్లకు దిగజారడమంటే మామూలు పతనం కాదు. జాతీయ స్థాయిలో బిజెపి (పూర్వరూపం జనసంఘ్) 1984లో 2 సీట్లే తెచ్చుకున్నమాట నిజమే అయినా 1980 నుంచి అది ప్రతిపక్షంలోనే ఉంది. కానీ వైసిపి ఐదేళ్ల పాలన తర్వాత గతంలో ఉన్న సీట్లలో 7% తెచ్చుకుంది. ఇప్పుడు అసెంబ్లీ బహిష్కరిస్తామని చెప్పి ప్రతిపక్షంగా కూడా తాము విఫలమయ్యాయని వైసిపి చాటుకుంటోంది. సాధారణంగా అధికారపక్షం అసెంబ్లీ లేదా పార్లమెంటు సమావేశాలను ఎగ్గొడదామని, కనీసం కుదిద్దామని, నడిచే రోజుల్లో కూడా ఏదో ఒకటి గలాభా చేసి, సభను వాయిదా వేయిద్దామని చూస్తుంది, ప్రతిపక్షం తమను ఎండగడుతుందనే భయంతో!
ఇది ఊహించే రాజ్యాంగ నిర్మాతలు కనీసం యిన్ని సీజన్లలో సమావేశాలు జరగాలి అని షరతులు పెట్టారు. ప్రతిపక్షమేమో అసెంబ్లీ పెట్టండి, గడువు పొడిగించండి అని డిమాండు చేస్తూ ఉంటుంది. కానీ యీ వైసిపి చూడబోతే మాకు అసెంబ్లీయే అక్కరలేదు, బయట మీడియాతో మాట్లాడి, మా ముచ్చట తీర్చుకుని తృప్తి పడతాం అంటోంది. అసెంబ్లీకి వెళ్లనపుడు ఎన్నికలలో పోరాడడం దేనికి? చచ్చీచెడి గెలవడం దేనికి? కమ్యూనిస్టుల్లా బయట ఉద్యమాలు చేసుకుంటూ నిష్పూచీగా గడిపేయవచ్చుగా! లేకపోతే నాలా హాయిగా, కాణీ ఖర్చు లేకుండా యింట్లో కూర్చుని ఆర్టికల్స్ రాసుకుంటూ గడిపేయవచ్చు.
అసెంబ్లీ అనేది చర్చావేదిక. నువ్వొకటి అంటావు, అవతలి వాళ్లు ఖండిస్తారు, నువ్వు ఆధారాలు చూపుతావు, వాళ్లు ‘ఓహో అలాగా, పరిశీలిస్తాంలే’ అంటారు. ‘ఓహో, మన తరఫున ప్రభుత్వాన్ని బాగా నిలదీశాడురా’ అని ప్రజలు సంతోషిస్తారు. పని జరిగిందా లేదా, వీళ్లు చెప్పగానే వాళ్లు జీహుజూర్ అనేశారా అనేది పాయింటు కాదు. అసలు ప్రశ్నించాడా లేదా అనేదే ప్రజలు చూస్తారు. దాని కంటె ముందు అసెంబ్లీకి వెళ్లాడా? ఎగ్గొట్టి ఊళ్లు తిరుగుతున్నాడా? అనేదీ చూస్తారు. అసెంబ్లీ, పార్లమెంటు కాలపరిమితి పూర్తి కాగానే మనకు పేపర్లలో వస్తాయి. ఎంఎల్ఏ, ఎంపీల పెర్ఫామెన్స్ అంటూ వివరాలు యిస్తారు. ఎన్నాళ్లు సభకు హాజరయ్యారు? ఎన్ని ప్రశ్నలడిగారు? ఎన్నిటికి సమాధానాలు రాబట్టారు? ఎన్ని కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు? ఏం సాధించారు? అని. సినిమా ఆర్టిస్టులు, క్రికెటర్లు లోకసభకో, రాజ్యసభకో ఎన్నికై, మొత్తం పని రోజుల్లో పదో వంతు కూడా వెళ్లలేదని తెలిసినప్పుడు ‘వీళ్లకు ఈ పదవులు అవసరమా? రాజకీయాలు అవసరమా?’ అని ఘాటైన విమర్శలు వినబడుతూంటాయి.
అలాటిది ఫక్తు రాజకీయ నాయకులు. ప్రజల్లో తిరిగేవారు, రేప్పొద్దున ఓట్ల కోసం దేబిరించ వలసినవారు ఐన వైసిపి ఎమ్మెల్యేలు పదో వంతు అటెండెన్సు కాదు కదా అస్సలు అసెంబ్లీకి వెళ్లమంటే ఒప్పుతుందా? 39% మంది ఓటర్లు మీరేదో ఉద్ధరిస్తారనుకుని ఓట్లేశారే! అధికారం ఉన్నా లేకపోయినా, వాళ్ల కోసం అసెంబ్లీలో గళం విప్పుతావని ఆశ పడ్డారే! వాళ్ల సంగతేమిటి? అబ్బే, అసెంబ్లీలో కాకపోయినా, ఊళ్లో రచ్చబండ దగ్గర గావుకేకలు పెడతాలే అంటే, ‘అయితే అక్కడే ఉండాల్సింది. అసెంబ్లీకి వెళ్లేవాడికే ఓటు వేద్దుం’ అనరూ? ఎన్నికలకు ముందు ‘‘సిద్ధం’’ అంటూ వైసిపి వారు చాలా అడావిడి చేశారు. అంటే మూడు పక్షాల కూటమితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని జనాలు అనుకున్నారు. అధికారం అనుభవించడానికి సిద్ధం, అసెంబ్లీలో నోరు విప్పడానికి మాత్రం సిద్ధం కాదు అనే అభిప్రాయం మనసులో ఉంటే ఆ ముక్క పైకి చెప్పాల్సింది.
‘అసెంబ్లీకి వెళ్లనంత మాత్రాన పోరాడమని అర్థం కాదు, మా ‘‘సాక్షి’’ పేపర్లో రాసుకుంటాం, ‘‘సాక్షి’’ ఛానెల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. మీడియాను పిలిచి ముచ్చట్లు చెప్తూనే ఉంటాం’ – అంటే అదొక పోరాటమా? కూటమి ప్రభుత్వ పాలన తృప్తికరంగా లేదు. దాని గురించి యిప్పుడే రాయను. ఆర్నెల్ల పాలన తర్వాతనే తప్పొప్పులు సమీక్షించడం సబబుగా ఉంటుంది. ఆ గడువు గట్టున ఉన్న నాబోటి వాడికి కానీ ఓటేసిన ప్రజలకు కాదు. తాము ఆశించినవి జరగకపోతే ఒళ్లు మండుతుంది. ప్రజలు ఏ యే విషయాల్లో ఆగ్రహిస్తున్నారో గమనించి, దానికి తగ్గట్టుగా ఉద్యమాలు, నిదర్శన ప్రదర్శనలు చేయడం ప్రతిపక్షం బాధ్యత.
అది గుర్తించే సిపిఐ రామకృష్ణ వంటి వారు కూడా బాబుతో ఉన్న సాన్నిహిత్యాన్ని పక్కన బెట్టి, ఘాటైన విమర్శలు చేస్తున్నారు,. జడ శ్రవణ్ వంటి మాజీ టిడిపి సమర్థకుడు, ఘాటున్నర వీడియోలు చేస్తున్నారు. 39% ఓటర్ల బలమున్న వైసిపి ఏ ఉద్యమం చేస్తోందో, ఏ ప్రదర్శనలు చేస్తోందో నాకైతే తెలియదు. ఇవే తప్పులు వైసిపి పాలనలో జరిగినప్పుడు, టిడిపి మీడియా భూమ్యాకాశాలు ఏకం చేసేది. తటస్థులు కూడా ఔను నిజం అనుకునేట్లు చేసేది. కానీ వైసిపి స్తబ్దంగా ఉంది. బయట ప్రదర్శనలు చేయడానికి అంగబలం, అర్థబలం వెచ్చించాలి. అసెంబ్లీలో అయితే ఆ ఖర్చు ఏమీ లేదు. లేచి నిలబడి ప్రభుత్వాన్ని యిరుకున పెట్టే ప్రశ్న ఒకటి అడిగితే చాలు.
సూపర్ సిక్స్ హామీల అమలుకై బజెట్‌లో కేటాయింపులెంత? అని అడిగితే చాలు. ‘మేం చెప్పం’ అని ప్రభుత్వం అనలేదు కదా! ‘మీ హయాంలో కంటె ఎక్కువేలే’ అనో, ‘వాటి గురించి కమిటీ వేశాం’ అనో ఏదో ఒకటి చెప్తుంది. అది వినగానే ప్రజలకు ‘అర్థమౌతుంది. ‘ఈ హామీలు హుళక్కేనన్నమాట’ అని. సరైన ఆధారాలు చేతిలో లేకుండా ఆరోపణలు చేయడం పార్టీలకు పరిపాటి. తీగ లాగితే డొంక కదులుతుందన్న లెక్కతో ఆరోపణలు చేయాలంటే అసెంబ్లీ అయితేనే సేఫ్. అక్కడ యిమ్యూనిటీ ఉంటుంది. బయట చేస్తే కేసులు ఎదుర్కోవలసి వస్తుంది.
అయినా ఏదైనా డిబేట్ ఉన్నపుడే, ఖండనమండనలు ఉన్నపుడే రసవత్తరంగా ఉంటుంది. నోరు జారి నిజం చెప్పడమో, జవాబు చెప్పలేక నీళ్లు నమలడమో, దాట వేయడానికి ప్రయత్నించడమో, చర్చ ముగిసిందని స్పీకరు చేత ప్రకటింప చేయడమో – ఓదో ఒకటి జరిగితే వాచ్యా చెప్పకపోయినా సమాధానం రాబట్టినట్లే. ‘అకల్మంద్కో ఇశారా కాఫీ హై’ అన్నట్లు, ప్రజలకు అర్థం కావడానికి యీ మాత్రం చేష్టలు చాలు. డిబేట్ లేకుండా ఎవరి పాటికి వాళ్లు స్టేటుమెంట్లు యిస్తూ పోతే, ఎవరి ఏకపాత్రాభినయం వారు చేస్తూ పోతే, ‘అదంతా సర్వాబద్ధం’ అని అవతలివాళ్లు అనే ఛాన్సుంటుంది.
‘అమరావతి నిర్మాణానికి తెస్తున్న డబ్బు లోనా? గ్రాంటా? అది సరిపోతుందా? ఋణం ఎలా తీరుస్తారు?’ అని ప్రతిపక్షం అడిగితే ‘అమరావతిలో సింగపూరు వెలుస్తోంది. మెట్రో, బుల్లెట్ ట్రైన్. ఫార్ములా ఒన్ రేస్ కోర్స్, ఒలింపిక్ గ్రౌండ్ రాబోతున్నాయి. మొన్న పారిస్‌లో సేన్ నదిలో పెరేడ్ జరిగినట్లు, కృష్ణానదిలో జరుగుతుంది.’ అంటూ అధికార పక్షం మరోటి చెప్తుంది. ఈ రెండిటి మధ్య తర్జుమా చేసి పెట్టే దుబాసీ మనకు దొరకడు. రేడియోలో రెండు ఛానెల్స్ ఒకేసారి విన్నట్లు ఉంటుంది. అసెంబ్లీలో అయితే స్టార్డ్ ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, క్వశ్చన్ అవర్… యిలా ప్రభుత్వం నుంచి సమాచారం రాబట్టడానికి అనేక ఉపాయాలుంటాయి. అనేక స్కాములు యిలాగే బయటకు వచ్చాయి. రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన యీ అవకాశాన్ని కాలరాసి, బయటకు వచ్చి మాట్లాడతామంటూ ఊరడింపులు దేనికి?
అసెంబ్లీకీ వెళ్లకపోవడం చేత తమ హక్కు మాత్రమే వదులుకుంటున్నామని ప్రజా ప్రతినిథులు అనుకుంటే అది పొరపాటు. తమ హక్కుతో పాటు ప్రజల హక్కును కాలరాస్తున్నారు వీరు. అసెంబ్లీకి హాజరై, ప్రజల పక్షాన ప్రశ్నలు వేయడం వారికి చేసే మెహర్బానీ కాదు, అది మీ బాధ్యత. మీకేదో తమ సమస్యల పట్ల అవగాహన ఉందని, వాటిని నిండు సభలో లేవనెత్తే ధైర్యం ఉందనుకుని ఓట్లేసి పంపించారు వాళ్లు. అలాటప్పుడు ‘వెళ్తే నాకు వాళ్లు మైకివ్వరు, మాట్లాడనివ్వకపోగా నన్ను గేలి చేస్తారు’ అని సాకులు చెప్పి వెళ్లడం ఎగ్గొడితే ఎలా? ‘పరీక్షకు వెళ్లినా మాస్టారు మార్కులేయడు, అందుకని పరీక్షకే వెళ్లన’ని మీ అబ్బాయి అంటే ఊరుకుంటారా? వెళ్లాలి, నాలుగు అనాలి, నలభై పడాలి. దానికి ఒప్పుకునే బరిలో నిలబడ్డావు. తీరా గెలిపించిన దాకా ఉండి, యిప్పుడీ వేషాలేస్తే ఎలా?
మా అందరికీ ఆఫీసుల్లో, బిజినెస్‌లలో రాచమర్యాదలు జరుగుతున్నాయా? అయినా వెళ్లి, తల వంచుకుని పని చేసుకుని రావటం లేదూ? 2014-19 మధ్య అసెంబ్లీలో మిమ్మల్నేమైనా ఊరేగించారా? జగన్ లేచి నిలబడగానే ‘లక్ష కోట్లు’ ‘లక్ష కోట్లు’ అనే అరుపులు, రోజా నిలబడగానే ‘జబర్దస్త్ ఆంటీ’ అంటూ కూతలు. అయినా నాలుగేళ్లు వెళ్లారుగా. మరి యిప్పుడేమొచ్చింది మాయ రోగం? ఇవన్నీ ఆక్యుపేషనల్ హజార్డ్స్. పూలదండలతో పాటు, రాళ్లూ పడతాయని తెలిసే యీ వృత్తిలో దిగాలి. రచయితకైనా, నటుడికైనా, పబ్లిక్‌లోకి వచ్చి నిలబడిన ఎవడికైనా యిది తప్పదు. దాన్ని డీల్ చేయడం తెలియకపోతే విత్‌డ్రా అయిపోవాలంతే.
గత టిడిపి హయాంలో రోజా క్షమాపణ చెప్పడానికి నిరాకరించినప్పుడు, ‘‘దేనికైనా రెడీ’’ వివాదంలో మోహన్‌బాబు దురుసుగా మాట్లాడినప్పుడు నేను రాశాను – తను ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థ, నియోజకవర్గం, వీటిని దృష్టిలో పెట్టుకుని, విస్తృత ప్రయోజనాల కోసం ఒక మెట్టు కిందకు దిగాలి. వ్యక్తిగతమైన పౌరుషాలకు పోకూడదు అని. తను ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ చంద్రబాబును తన పార్టీ సభ్యులు యీసడిస్తూ ఉంటే చిరునవ్వులు చిందిస్తూ కూర్చునేవాడు. ‘కురుసభలో దుర్యోధనుడిలా నవ్వుతున్నాడు’ అనే విమర్శలు వచ్చినా మానుకోలేదు. చాలాకాలం చంద్రబాబు సహించారుగా! చివరి సగకాలం అసెంబ్లీని బహిష్కరిద్దామని అనుకున్నపుడు భువనేశ్వరి పేర డ్రామా చేసినా, కనీసం రెండున్నరేళ్లు అసెంబ్లీకి వెళ్లారుగా!
ఇంతకీ అసెంబ్లీ గైరుహాజరీకి జగన్ చెప్పే కారణం ఏమిటి? తను మాట్లాడదామనుకుంటే మైకు యివ్వరట, అస్సలు యివ్వరని కాదు, ముఖ్యమంత్రితో సమానంగా యివ్వరట! 164 సీట్ల కూటమికి నాయకుడిగా ఉన్న వ్యక్తితో సమానంగా ఛాన్స్ రావాలని ఉంటే కనీసం 18 సీట్లయినా తెచ్చుకునేట్లా పాలించి ఉండాల్సింది. బొత్తిగా 11 దగ్గర ఆగిపోయి, యీ ఆరున్నొక్క రాగాలెందుకు? ‘10% సీట్లు ఉంటేనే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా యివ్వనక్కరలేదని రాజ్యాంగంలో లేదు, సంప్రదాయం మాత్రమే, కావాలనుకుంటే స్పీకరు ఆ హోదా కట్టబెట్టవచ్చు’ అని జగన్ చేసే వాదన కరక్టే. అది పట్టుకునే హైకోర్టుకి వెళ్లాడు. కోర్టు స్పీకరుకి నోటీసు యిచ్చింది. స్పీకర్ ఆ విషయాన్ని పెండింగులో పెట్టారు. అదీ రాజ్యంగబద్ధమే.
ప్రతిపక్ష హోదాకు 10% సీట్లుండాలనే నిబంధన విధించని అదే రాజ్యాంగం ఫలానా సమయంలోగా నిర్ణయం తీసుకుని తీరాలని స్పీకరుకి కూడా నిబంధన విధించలేదు. అందుకే కోర్టులూ అతన్ని నిర్దేశించ లేవు. ఆ వెసులుబాటును స్పీకర్లు చాలాకాలంగా చిత్తానుసారం వాడుకుంటున్నారు. తను ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్యేల రాజీనామా అంగీకరించడానికి స్పీకరు ఎంతకాలం తీసుకున్నారో జగన్ గుర్తు చేసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడి హోదా యివ్వలేదు కాబట్టి.. అని దీర్ఘాలు తీస్తున్న జగన్ పాత టిడిపి హయాంలో ఆ హోదా అనుభవించి నప్పుడూ ఫిర్యాదు చేసి, చివరి ఏడాది అసెంబ్లీకి వెళ్లడం మానుకున్నారుగా! మైకు యివ్వటం లేదని అప్పుడూ ఫిర్యాదు చేశారుగా! ఇప్పుడు హోదా యిచ్చి కూడా మైకు కట్ చేయవచ్చేమో! చేయకపోవచ్చేమో! సీను ముందే ఊహించుకుని వెళ్లకపోవడమేమిటి, అర్థరహితంగా!
వెళ్లాలి, వెళ్లి తీరాలి, వాళ్లు మైకు యివ్వకపోతే, తన మాట వినబడకుండా గోల చేస్తే, బయటకు వచ్చి చూడండి అన్యాయం జరుగుతోంది అని ప్రజలకు చెప్పి వాపోవాలి. అధికార పక్షం అప్రజాస్వామికంగా నడుస్తోందనే రుజువేదీ చూపకుండా ఆరోపణలు చేస్తే జనం ఎలా నమ్ముతారు? మొదటి టిడిపి హయాంలో స్పీకరుగా కోడెల చాలా అన్యాయంగా ప్రవర్తించారు. మంత్రిగా ఎప్పుడూ ఆయన అంత ఘోరంగా లేడు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా వికృతరూపం ప్రదర్శించా లనుకుంటే దాన్ని ఎక్స్పోజ్ చేయడానికైనా వీళ్లు అసెంబ్లీకి వెళ్లాలి.
ముఖ్యమంత్రితో సమానంగా నాకు మైక్ యివ్వరు కాబట్టి నేను వెళ్లను అని జగన్ అంటున్నాడు సరే, తక్కినవాళ్లకు ఏం పోయేకాలం? వాళ్ల కెలాగూ ముఖ్యమంత్రితో, లేదా ప్రతిపక్ష నాయకుడితో సమానంగా యివ్వరుగా! జగన్ చెప్పినట్లు రెండేసి నిమిషాలే యిచ్చినా 10 ఇంటూ రెండు 20 ని.లు మాట్లాడే అవకాశం ఉంటుందిగా! దాన్నెందుకు వినియోగించుకోరు? జగన్ అసెంబ్లీకి వెళ్లను అనగానే గతంలో ఎన్టీయార్, జయలలిత వెళ్లలేదు అంటూ కథనాలు వినిపిస్తున్నారు. వాళ్లు చెప్పనిదేమిటంటే, ఎన్టీయార్ వెళ్లకపోయినా, చంద్రబాబు వెళ్లేవారు, కాంగ్రెసు దుంప తెంపేవారు. జయలలిత వెళ్లకపోయినా ఆమె పార్టీ సభ్యులు వెళ్లి దుమ్ము దులిపేవారు. ఇప్పుడు జగన్ ‘నేనే కాదు, మా వాళ్లనీ పంపను’ అంటున్నారు. దానికి లాజిక్ ఏమైనా ఉందా? వాళ్లు అధికార పార్టీలో ఉన్నపుడు కూడా అసెంబ్లీలో నోరు విప్పారో లేదో! ఏమైనా మాట్లాడారో లేదో!
ఇటీవలి సంప్రదాయం ఏమిటి? అసెంబ్లీలో వాగ్వివాదాలు, పేపర్లు చింపి స్పీకరు మీద పోయడాలు, మైకులు విరగ్గొట్టడాలు, మార్షల్స్ వచ్చి బయటకు మోసుకుపోవడాలు… యివన్నీ జరిగాక బయటి మీడియా పాయింటు దగ్గర ప్రకటనలు, గాంధీ విగ్రహం వద్ద నిరసనలు, మూతికి గుడ్డ కట్టుకుని మౌనప్రదర్శనలు.. యీ తతంగం అంతా జరగాలి కదా. అదేమీ లేకుండా మీడియాని పిలిచి నేను చెప్దామనుకున్నది చెప్పేస్తా అంటే మజా ఏముంటుంది? అసలు ప్రెస్ యితన్ని పట్టించుకోవాలని ఏముంది? ‘అధికారంలో ఉన్న ఐదేళ్లూ నీ కంటికి మేం ఆనలేదు. ఒక్కసారి పిలవలేదు. ఇప్పుడు పిలవగానే పరిగెట్టుకుని వచ్చి కవర్ చేయాలా? ఎల్లెల్లవోయ్’ అంటే?
ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్లనక్కర లేదని జగన్ లాగే జాతీయ స్థాయి పార్టీలు అనుకుని ఉంటే అవి గత పదేళ్లగా పార్లమెంటుకే వెళ్లేవి కావు. పార్టీ తరఫున ఒక్క సభ్యుడే ఉన్నా అసెంబ్లీని, పార్లమెంటుని గడగడలాడించిన మహానుభావులెందరో ఉన్నారు. 1985 పార్లమెంటులో బిజెపికి రెండే సీట్లు. అయినా వెళ్లారు, తమ తడాఖా చూపించారు. ఐదేళ్లు పోయేసరికి 85 సీట్లు తెచ్చుకున్నారు.
ఇప్పుడు జగన్ ఓటర్లతో చెప్పేది ఎలా ఉందంటే – ‘నన్ను ముఖ్యమంత్రిని చేస్తేనే ఐదేళ్లూ అసెంబ్లీకి వెళతాను, ప్రతిపక్ష నాయకుణ్ని చేస్తే నాలుగేళ్లు వెళతాను. అదీ చేయకపోతే అస్సలు వెళ్లనంతే. ఎన్నికల తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుని తదనుగుణంగా ఓటు వేయండి. తర్వాత నన్ను తప్పు పట్టి ప్రయోజనం లేదు.’ అని. ‘ఇంతకంటె అసెంబ్లీకి వెళ్లి మన గోడు వినిపించే మరో ప్రతిపక్షానికి ఓటేసుకుంటే బెటరు కాదూ’ అని ఆంధ్ర ఓటరు అనుకున్నాడంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఇక ఆపై వైసిపి వారు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొద్దు పుచ్చవచ్చు. తీరికే తీరిక! ప్రస్తుతానికి వస్తే, అసెంబ్లీకి వెళ్లని యీ ఎమ్మెల్యేలు తక్షణం రాజీనామా చేసేస్తే, ఉప యెన్నికలు వచ్చి అసెంబ్లీకి వెళ్లడానికి సిద్ధపడే మరొకర్ని ప్రజలు ఎన్నుకుంటారు. వైసిపికి ఆ విధంగా ప్రజాసేవ చేసే అవకాశం దక్కుతుంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2024)
హా..ఇంకా రాలేదేంటి అనుకుంటున్నాము… వచ్చేసారా?
….. చేరి మూర్ఖుల మనసు రంజింప రాదు.
As usual, cunning article
Oka Manishi ga Jaglak yepudo vaipalyam. Thallini, Chellini thittinchi napude veddu manishi kadu…. Nijam gane mrugam ( single simham) ani janalaku artham aindi.
Akkada time ivvakunda velli use enti? Chai biscuits kosama? Edo oka 5 mins time iste matladataniki emuntundi? Why people like you are not questioning government for giving more time? Did they gave any statement? Already sessions waste and no use except blaming each other anedi kuda maname..
మీరు ఏ basis మీద టైం ఇవ్వటం లేదు అన్నారు? గత అసెంబ్లీ లో TDP కి ఇచ్చిన టైం వల్ల అలా జరుగుతుంది అని ఊహించుకుంటున్నారా?? ఎందుకంటే YCP ఇంత వరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేదు కదా except for the first day, మరి time ఇవ్వటం లేదు అని ఎలా అంటారు??
మీరు ఏ basis మీద టైం ఇవ్వటం లేదు అన్నారు? గత అసెంబ్లీ లో T*D*P / Y*S*P కి ఇచ్చిన టైం వల్ల అలా జరుగుతుంది అని ఊహించుకుంటున్నారా?? ఎందుకంటే Y*C*P ఇంత వరకు ఈ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళలేదు కదా except for the first day, మరి time ఇవ్వటం లేదు అని ఎలా అంటారు??
Yemi raa balajraaju. yenduku maakee SODHI………. Please talk to jagan and explain your views.
సింగిల్ సభ్యుడు వున్నప్పటికీ పార్లమెంట్ ను స్థంభింప చేయడం చూశాం. మీరు రాసింది వాస్తవం..ప్రజా ప్రతినిధిగా ఎన్నికై సభకు హాజరు కాకపోవడం ప్రజాస్వామ్యంలో క్షమార్హం కాదు.
kasta paddav kani..kukka waste…vaadu nee kanna chetta…
jagan ni chustunte… okkade koduku, athi gaaraabam, crores of money unna vaallu ela untaaro alaane unnaadu
Good article Prasadam..!
///భువనేశ్వరి పేర డ్రామా చేసినా///
.
డ్రామా ఎంటి రా బెఫకూఫ్! వళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు!!
సిగ్గు ఎగ్గు లెకుండా అంత పెద్ద మనిషిని నీ కొ.-.డు.-.కు ఎవరికి పుట్టాడు అంటూ అత్యంతా జిగుప్సా కరం గా తన MLAల చెత వెదించింది చరిత్రలొ ఒక్క jagan నె!
ఇవ్వలా సొషల్ మీడియా తన మీద, తన తల్లి మీద అత్యంత గా రాపిస్తుంది తన అన్నె అని స్వయం గా షర్మిలనె చెపుతుంది.
///భువనేశ్వరి పేర డ్రామా చేసినా///
.
డ్రామా ఎంటి రా బెఫకూఫ్! వళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు!!
సిగ్గు ఎగ్గు లెకుండా అంత పెద్ద మనిషిని నీ కొ.-.డు.-.కు ఎవరికి పుట్టాడు అంటూ అత్యంతా జిగుప్సా కరం గా తన MLAల చెత వెదించింది చరిత్రలొ ఒక్క jagan నె!
///భువనేశ్వరి పేర డ్రామా చేసినా///
.
డ్రామా ఎంటి రా! వళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు!!
సిగ్గు ఎగ్గు లెకుండా అంత పెద్ద మనిషిని నీ కొ.-.డు.-.కు ఎవరికి పుట్టాడు అంటూ అత్యంతా జిగుప్సా కరం గా తన MLAల చెత వెదించింది చరిత్రలొ ఒక్క jagan నె!
ఇవ్వలా సొషల్ మీడియా తన మీద, తన తల్లి మీద అత్యంత గా రాపిస్తుంది తన అన్నె అని స్వయం గా షర్మిలనె చెపుతుంది.
///భువనేశ్వరి పేర డ్రామా చేసినా///
.
డ్రామా ఎంటి? వ.-.ళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు!!
సిగ్గు ఎగ్గు లెకుండా అంత పెద్ద మనిషిని నీ కొ.-.డు.-.కు ఎవరికి పుట్టాడు అంటూ అత్యంతా జిగుప్సా కరం గా తన MLAల చెత వెదించింది చరిత్రలొ ఒక్క jagan నె!
ఇవ్వలా సొషల్ మీడియా తన మీద, తన తల్లి మీద అత్యంత గా రాపిస్తుంది తన అన్నె అని స్వయం గా షర్మిలనె చెపుతుంది.
///భువనేశ్వరి పేర డ్రామా చేసినా///
.
డ్రామా ఎంటి రా బెఫకూఫ్! వళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు!!
అంత పెద్ద మనిషిని నీ కొ.-.డు.-.కు ఎవరికి పుట్టాడు అంటూ అత్యంతా జిగుప్సా కరం గా తన MLAల చెత వెదించింది చరిత్రలొ ఒక్క jagan నె!
ఇవ్వలా సొషల్ మీడియా తన మీద, తన తల్లి మీద అత్యంత గా రాపిస్తుంది తన అన్నె అని స్వయం గా షర్మిలనె చెపుతుంది.
ఇతను వైసిపి మనిషి. మునిగి పోతున్న తన పార్టీ ను చూసి చినిగి పో తూ మునిగి పో తూ బాధతో రాశారు .
chetha bewarse gadu..does not he have any children to wake him up
ఎమ్ బీ ఎస్ గారూ….మీరు మారి పోయారు…మీరు మారి పోయారు సార్ ర్ ర్ ర్ ర్
😂
🤣🤣🤣
vc available 9380537747
Why don’t you beg ???
Wrong analysis for current politics.
పులివెందుల పులి కాస్త తాడేపల్లి పిల్లి అయింది.
2009 – 2019 లో ఎలా పోరాడాడో అలానే పోరాడాలి.
జగన్ కి 1 కోటి 20 లక్షల మంది ఓటు వేశారు 2024 లో. ఆ ఓట్లకు విలువ ఎక్కడ జగన్ సార్ ?
Vo te vesinodu యెర్రి పుష్పం sir
Vo te yesinodu వె….ర్రి పూ sir
అతనికి కావాల్సింది సిఎం పోస్ట్ . అది లేకుండా అతనికి ఆక్సిజన్ లేదు
last time 67 vachinappude,jagan ki Mike ivvaledu,cut chesaru,ippudu malli isaru anukuntunara meru
Manchiga maatladithey evaraina is tharu
ఇవ్వడం ఇవ్వక పోవడం కాదు ఇక్కడ ౪౦% జనాలు నమ్మి ఓట్లు వేసినప్పుడు ఒక రెస్పొన్సిబ్లె లీడర్ గ అసెంబ్లీ కి వెళ్ళాలి. ఆలా వెళ్ళాను అంటే.. ఆ వోట్ వేసిన వాలని అవమానించి నట్లు.. పౌరుషం మాట దేవుడెరుగు.. సిగ్గు లజ్జ అన్న ఉండాలి మనిషి పుట్టాక పుట్టినందుకు
ఇవ్వడం ఇవ్వక పోవడం కాదు ఇక్కడ 4౦% జనాలు నమ్మి ఓట్లు వేసినప్పుడు ఒక రెస్పొన్సిబ్లె లీడర్ గ అసెంబ్లీ కి వెళ్ళాలి. ఆలా వెళ్ళాను అంటే.. ఆ వోట్ వేసిన వాలని అవమానించి నట్లు.. పౌరుషం మాట దేవుడెరుగు.. సిగ్గు లజ్జ అన్న ఉండాలి మనిషి పుట్టాక పుట్టినందుకు
ఇవ్వడం ఇవ్వక పోవడం కాదు ఇక్కడ 4౦% జనాలు నమ్మి ఓట్లు వేసినప్పుడు ఒక రెస్పొన్సిబ్లె లీడర్ గ అసెబ్లీ కి వెళ్ళాలి. ఆలా వెళ్ళాను అంటే.. ఆ వోట్ వేసిన వాలని అవమానించి నట్లు.. పౌరుషం మాట దేవుడెరుగు.. సిగ్గు లజ్జ అన్న ఉండాలి మనిషి పుట్టాక పుట్టినందుకు
mangalavaram kaburlu aapu
andhra motham maarina nuvvu maaraledu writer babu. 6 nelalu aagaaka article raasthaavaa? raadduvule kaanee. kootami prabhutvam chese developement choodaleka aa kadupumantatho 6 nelalu gadavaka mundhe poyettu vunnaavu. bhuvanswari perutho drama chesaadaa? ante nuvvokkade andhra lo telivaina vaadu. votes vesina vaallu pichollu. prajalu anni gamanisthaaru. annee choosaake jaggadiki meku kotti kootamini gelipinchaaru.
Manishi puttaka puttav..Assembly lo Bhuvaneshwarini entha heenam ga matladithe CBN aa niranayam tesukunnado telusu..Aina siggulekunda “Drama” ani raasav..assalu mundu neelanti vayasu vachina buddi leni gadidalni arrest chesi lopala veyyali. Ye karanam leka poina assembly eggotti thirigadu Jagan 2014-19 madhya lo mari dani gurinchi em chepthav.Neelanti munda medhavula valle ma rastarm narakam chusindi.
///భువనేశ్వరి పేర డ్రామా చేసినా///
Mr MBS what nonsense you write? You are old man but you are very worst fellow.
నాకు తెలిసి అన్న ఎప్పుడైనా మళ్ళీ సీఎం అయితే, ప్రతిపక్ష హోదా ఎవరికీ ఇవ్వదు. 10% రూల్ రాజ్యాంగంలో లేదు కాబట్టి, టీడీపీ కి 40% సీట్లు వచ్చిన ఇవ్వడు. టీడీపీ వాళ్ళు కోర్ట్ కి వెళ్లిన, స్పీకర్ లైట్ తీసుకుంటాడు.
అసలు ఇలా జరిగే అవకాశం ఉందా? ఇలాంటి loophole ఉంటె, ఏ రాష్ట్రం లో అయినా ఇక విపక్షాల పని అంటే సంగతులు
మన దగ్గర ఇలాంటి ఇన్సల్ట్ పాలిటిక్స్ ఎక్కువ కాబట్టి అన్నయ్య ట్రెండ్ సెట్ చేసినా చెయ్యచ్చు.
“అసెంబ్లీని బహిష్కరిద్దామని అనుకున్నపుడు భువనేశ్వరి పేర డ్రామా చేసినా”..
my blood is boiling..how to deal with these educated cunning $astards..
go ahead and delete my comments…waste fellow
cheap fellow…who is willing to $uck upto jagan for money
vadu kuda neeku malle picha lanja koduku…………..
cunning educated $astard..this fellow is no different from chi-reddy.
“అసెంబ్లీని బహిష్కరిద్దామని అనుకున్నపుడు భువనేశ్వరి పేర డ్రామా చేసినా”
keep deleting comments…siggu vadilesina fellow
మార్పు మంచిదే..ఆహ్వానిద్దాం
.
శ్రీ-చెడ్డి లో మార్పు చూసాం..
.
తెలకపల్లి గారి లో మార్పు చూసాం..
.
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి లో మార్పు చూశాం..
.
ఇప్పుడు ప్రసాదు గారిలో కూడా మార్పు చూశాం..
.
తొందరలో వర్రా లో, బోరుగడ్డ అనిల్ లో, పోసాని లో, సుధారాణి(పులి బిడ్డ) etc..లో కూడా మార్పు చూస్తాం..
no, he didnot change..look at this statement..horrible…
“అసెంబ్లీని బహిష్కరిద్దామని అనుకున్నపుడు భువనేశ్వరి పేర డ్రామా చేసినా”
ఆ మాత్రం చెణుకులు లేకుంటే ఎంకటి పేమెంట్ ఇవ్వడుగా..అర్థం చేసుకోవాలి.…
.
తెలుగు రాష్ట్రాలకి నాల్గవ సారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అలా డ్రామా చేశారు అని @రైటర్ అనుకుంటే వారి విజ్ఞతకే వదిలేస్తే పోలా..
Neelaanti Journalist lu nijaalu maatlaadanappudu Assembly ki poyi bocha pekedhi , Jagan puli bidda , pandhullaaga gumpuga raaledhu dhonga dhaari lo gelavaledhu anthey theda , First ichina haamilani neraverchamanu mee chibiN kukka ni , prajala mundhu pracharam lo kukka laaga haameelu ivvadam kaadhu vaatini amalu parachali , siggu manam leni kutami kukkalu
bokkal0 kut@mi ku@@la l@nJa0 kuot@mi , hamilani amalaparachamu first meee p@w@lllaaa kuk@@ni B0olli@ kukk@@ni
ఇప్పుడే అందిన వేడి వేడి వార్త
.
ఆర్ ఆర్ ఆర్ ఇస్ ది డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్..
.
దబిడి దిబిడే ఇన్ dts..
he has never given tremors to opposition with his firing attacks. .Its better he should take training as political leader and political lessons how a politician should be and should rule
educated cunning $astard is deleting comments. cowardly took a swipe at CBN…
.”అసెంబ్లీని బహిష్కరిద్దామని అనుకున్నపుడు భువనేశ్వరి పేర డ్రామా చేసినా”
Same here. Deleting comments.
veedu cpmments delete chestunnadu
ee naa batta comments delete chestunnadu
RRR is the deputy speaker 😂😂
మార్పు మంచిదే..ఆహ్వానిద్దాం
శ్రీ-చెడ్డి లో మార్పు చూసాం..
తెలకపల్లి గారి లో మార్పు చూసాం..
ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి లో మార్పు చూశాం..
ఇప్పుడు ప్రసాదు గారిలో కూడా మార్పు చూశాం..
తొందరలో వర్రా లో, బోరుగడ్డ అనిల్ లో, పోసాని లో, సుధారాణి(పులి బిడ్డ) etc..లో కూడా మార్పు చూస్తాం..
ye ra ? comments ki reply ivvatam chetakakapote, comments section ni disable chesuko
coward..he keeps removing comments, i will keep posting till i get bored..:-)
పోటీ చేయకపోతే ఎన్నికల ఖర్చులు కూడా మిగులుతాయి, 2029 లో పోటీ చెయ్యొద్దని చెప్పు
Deleting comments venkata reddy, why why? This old man doesn’t have decency.
If they fear of insults then why did they contest election. Better close the party
క్రూర మృగముల కోరలు తీసెను
ఘోరారణ్యములు ఆక్రమించెను
తల్లికి , చెల్లికి చిల్లి గవ్వకూడ ఇవ్వలేదు
అయినా నీచుడు జగన్ రెడ్డి మారలేదు
అతని అక్రమ ఆర్థిక నేరాలు , హత్యా నేర ప్రవ్రుత్తి మానలేదు
vc estanu 9380537747
vc available 9380537747
Ee articles rayadaniki enthistunnaru neeku? Neelanti vendhavala rathalu kuda oka karanam samajamlo vipareetha dhoranulu pechhi meeradaniki. Sampadinchi em labham…nee tarvatha tarala vallaki elagoo karma tagulutundi. Bathikinannallu, hammaya bandi jaripinchesanu elagola ani trupthi padi saavu!
jagan has taken right decision. He need not go to assembly in this situation
hello cheddi..Rs 5
Andhra people have taken right decision. Jagan need not go to assembly in this situation.
Jatha? Evudra nuvvu?
Jagan has to take another right decision. He need not contest in elections in this situation
RRR టీడీపీ కి రిజైన్ చేసుంటే రాత్రికి రాత్రి వేసేసేవాడు న్యూస్..
డిప్యూటీ స్పీకర్ న్యూస్ మాత్రం వెయ్యదు..
.
ఏదో ఒక తల తిక్క స్టోరీ వండుతుంటాడు ఈపాటికి..
మహా మేత అధికారం తో 2004 నుంచి 2009 వరకు జగన్ రెడ్డి మట్కా ఆడి సంపాదించాడు అని చెప్పటానికి మొహమాట పడ్డట్టు ఉన్నావు
1985 లో బీజేపీ కి రెండు సీట్లు అయినా వెళ్లారు అంటే..దాని కి ముందు అధికార మదం ఎక్కి విర్రవీగలేదు..సో మొహం కాళ్ల సందుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్లకి లేదు కదా..
ఇక్కడ పరిస్థితి అది కాదు కదా..సింగల్ సింహం కదా..
1985 లో బీజేపీ కి రెండు సీట్లు అయినా వెళ్లారు అంటే..దాని కి ముందు వాళ్లు అధికార మదం ఎక్కి విర్రవీగలేదు..సో మొహం కాళ్ల సందుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్లకి లేదు కదా..ప్లస్ అప్పటికి మచ్చ లేని పార్టీ బీజేపీ..ఇక్కడ పరిస్థితి అది కాదు కదా..సింగల్ సింహం కదా..వళ్లంతా మచ్చలే..
1985 లో బీజేపీ కి రెండు సీట్లు అయినా వెళ్లారు అంటే..దాని కి ముందు వాళ్లు అధికార మదం ఎక్కి విర్రవీగలేదు..సో మొహం కాళ్ల సందుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్లకి లేదు కదా..ప్లస్ అప్పటికి మచ్చ లేని పార్టీ బీజేపీ..ఇక్కడ పరిస్థితి అది కాదు కదా..సింగల్ @—#సింహం కదా..వళ్లంతా మచ్చలే..
1985 లో బీజేపీ కి రెండు సీట్లు అయినా వెళ్లారు అంటే..దాని కి ముందు వాళ్లు అధికార మదం ఎక్కి విర్రవీగలేదు..సో మొహం కాళ్ల సందుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్లకి లేదు కదా..ప్లస్ అప్పటికి మచ్చ లేని పార్టీ బీజేపీ..ఇక్కడ పరిస్థితి అది కాదు కదా..@-#సింగల్ @—#సింహం కదా..వళ్లంతా మచ్చలే..
1985 లో @బీజేపీ కి రెండు సీట్లు అయినా వెళ్లారు అంటే..దాని కి ముందు వాళ్లు అధికార @మదం ఎక్కి @విర్రవీగలేదు..సో @మొహం @కాళ్ల @సందుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్లకి లేదు కదా..ప్లస్ అప్పటికి మచ్చ లేని పార్టీ బీజేపీ..ఇక్కడ పరిస్థితి అది కాదు కదా..@-#సింగల్ @—#సింహం కదా..వళ్లంతా మచ్చలే..
1985 లో @#బీజేపీ కి రెండు సీట్లు అయినా వెళ్లారు అంటే..దాని కి ముందు వాళ్లు అధికార @#మదం ఎక్కి @#విర్రవీగలేదు..సో @#మొహం @#కాళ్ల @#సందుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్లకి లేదు కదా..ప్లస్ అప్పటికి మచ్చ లేని పార్టీ బీజేపీ..ఇక్కడ పరిస్థితి అది కాదు కదా..@-#సింగల్ @—#సింహం కదా..@#వళ్లంతా @#మచ్చలే..
1985 లో @#బీజేపీ కి రెండు సీట్లు అయినా వెళ్లారు అంటే..దాని కి ముందు వాళ్లు అధికార @#మదం ఎక్కి @#విర్రవీగలేదు..సో @#-మొహం @#-కాళ్ల @#-సందుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్లకి లేదు కదా..ప్లస్ అప్పటికి మచ్చ లేని పార్టీ బీజేపీ..ఇక్కడ పరిస్థితి అది కాదు కదా..@-#సింగల్ @—#సింహం కదా..@#-వళ్లంతా @#-మచ్చలే..
జగన్ కన్నా వంద రెట్లు సమాజానికి హానికరం ఎవరంటే, జగన్ అసెంబ్లీ కు వెళ్లక పోవటం సమర్థించేవారు. జగన్ రాష్ట్రానికి కొత్త అల్లుడు అయినట్టు గెలిపించలేదని ప్రజల మీద కోపంతో అలిగి వెల్లట్లేదు అసెంబ్లీ కు.
వాళ్ల ప్రియతమ నేతను తొక్క తీసి తోలు వలుస్తారని భయం వుండదా భయ్యా వాళ్లకి..
సింగల్ సింహమే భయపడుతుంటే, అల్ప జీవులు భయం సహజం కదా..
Chamba gadi enduku vellaledu ra assembly ki
1985 లో @#బీజేపీ కి రెండు సీట్లు అయినా వెళ్లారు అంటే..దాని కి ముందు వాళ్లు అధికార @#మదం ఎక్కి @#విర్రవీగలేదు..సో @#-మొహం @#-కాళ్ల @#-సందుల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్లకి లేదు కదా..ప్లస్ అప్పటికి మచ్చ లేని పార్టీ బీజేపీ..
.
ఇక్కడ పరిస్థితి అది కాదు కదా..@-#సింగల్ @—#సింహం కదా..@#-వళ్లంతా @#-మచ్చలే..
1985-లో @#బీజేపీ కి రెండు-సీట్లు-అయినా-వెళ్లారు అంటే..దాని కి-ముందు-వాళ్లు-అధికార @#మదం-ఎక్కి @#విర్రవీగలేదు..సో @#-మొహం @#-కాళ్ల @#-సందుల్లో-పెట్టుకోవాల్సిన-పరిస్థితి-వాళ్లకి-లేదు-కదా..ప్లస్ అప్పటికి-మచ్చ-లేని-పార్టీ-బీజేపీ..
ఇక్కడ-పరిస్థితి-అది-కాదు-కదా..@-#సింగల్ @—#సింహం కదా..@#-వళ్లంతా-మచ్చలే..
Munda jagan em cheyakunte 3 parties Ela kalisaru ra
Final ga oka manchi article rasaru. mbsprasad. eeyana articles ki oka credibility vundedi first lo. eppudaithe poorthiga YCP vypu rayatam modalupettaro, appatanunchi eeyana credibility baaga thaggindi. manam abrividdi chesthe janalu eppataki gurthu pettukuntaru. okappudu ante digital yugam kaadu kabatti, chala mandiki paper lo rasthe chadavtam ee gani, nijamga em jaruguthundo theliyadu. ippudu andariki em jaruguthundo telusu. so chala jagarthaga vundali. kaneesam YCP ki anukolam ga vundevalla kosam anna jaga assembly ki vasthe baguntundi.
ఎలా చూసుకున్నా వాడిలో ఒక్క positive పాయింట్ కనిపించదు.కేవలం వాడి బేస్ YSR. ఇప్పుడు ఆ సానుభూతి కూడా లేదు.సొంత కుటుంబాన్ని ,వాడి కోసం కష్టపడిన షర్మిల, విజయమ్మ గారిని దారుణం గా ట్రోల్ చేపించాడు అంటే ఇక వాడి క్రూరత్వం ఏంటో తెలుస్తోంది. ఇక రాజకీయ యవనిక మీద నుండి మాయమవుతున్నట్లే.వారసులు కూడా లేరు.స్కాం లు చేసి సంపాదించిన సొమ్ము తో లాయర్లు ని పోషిస్తూ కేస్ ల నుండి శిక్ష లనుండి తప్పించుకుంటూ కాలం వెల్లతీయటమే!సీబీన్ పవన్ అన్న క్షమించి వదిలేస్తే 2029 కి పేరుకే పోటీ లో వుంటాడు.. లేదంటే ఎదో ఒక జైల్లో బ్యాట్మింటిన్ ఆడుకుంటూ ఉంటాడు.
ఎలా చూసుకున్నా వాడిలో ఒక్క positive పాయింట్ కనిపించదు.కేవలం వాడి బేస్ YSR. ఇప్పుడు ఆ సానుభూతి కూడా లేదు.సొంత కుటుంబాన్ని ,వాడి కోసం కష్టపడిన షర్మిల, విజయమ్మ గారిని దారుణం గా ట్రోల్ చేపించాడు అంటే ఇక వాడి క్రూ..రత్వం ఏంటో తెలుస్తోంది. ఇక రాజకీయ యవనిక మీద నుండి మాయమవుతున్నట్లే.వారసులు కూడా లేరు.స్కాం లు చేసి సంపాదించిన సొమ్ము తో లాయర్లు ని పోషిస్తూ కే..స్ ల నుండి శి..క్ష లనుండి తప్పించుకుంటూ కాలం వెల్లతీయటమే!సీబీన్ పవన్ అన్న క్షమించి వదిలేస్తే 2029 కి పేరుకే పోటీ లో వుంటాడు.. లేదంటే ఎదో ఒక జై ..ల్లో బ్యాట్మింటిన్ ఆడుకుంటూ ఉంటాడు.
ఎలా చూసుకున్నా వాడిలో ఒక్క positive పాయింట్ కనిపించదు.కేవలం వాడి బేస్ YSR. ఇప్పుడు ఆ సానుభూతి కూడా లేదు.సొంత కుటుంబాన్ని ,వాడి కోసం కష్టపడిన షర్మిల, విజయమ్మ గారిని దారుణం గా ట్రోల్ చేపించాడు అంటే ఇక వాడి క్రూ..రత్వం ఏంటో తెలుస్తోంది. ఇక రాజకీయ యవనిక మీద నుండి మాయమవుతున్నట్లే.వారసులు కూడా లేరు.స్కాం లు చేసి సంపాదించిన సొమ్ము తో లాయర్లు ని పోషిస్తూ కే..స్ ల నుండి శి..క్ష లనుండి తప్పించుకుంటూ కాలం వెల్లతీయటమే!సీబీన్ పవన్ అన్న క్షమించి వదిలేస్తే 2029 కి పేరుకే పోటీ లో వుంటాడు.. లేదంటే ఎదో ఒక జై ..ల్లో బ్యాట్మింటిన్ ఆడుకుంటూ ఉంటాడు.
ఎలా చూసుకున్నా వా..డిలో ఒక్క
positive పాయింట్ కనిపించదు.కేవలం
వాడి బేస్ YSR. ఇప్పుడు ఆ
సానుభూతి కూడా లేదు.సొంత
కుటుంబాన్ని ,వాడి కోసం కష్టపడిన
ష..ర్మిల, విజ..యమ్మ గారిని దా..రు..ణం గా
ట్రో..ల్ చేపించాడు అంటే ఇక వాడి
క్రూ..రత్వం ఏంటో తెలుస్తోంది. ఇక రా..జకీయ యవనిక మీద నుండి మాయమవుతున్నట్లే.వారసులు కూడా లేరు.స్కా..ఎం లు చేసి సంపాదించిన సొమ్ము తో లాయర్లు ని పోషిస్తూ కే..స్ ల నుండి శి..క్ష లనుండి తప్పించుకుంటూ కాలం వెల్లతీయటమే!సీబీన్ పవన్ అన్న క్షమించి వదిలేస్తే 2029 కి పేరుకే పోటీ లో వుంటాడు.. లేదంటే ఎదో ఒక జై ..ల్లో బ్యాట్మింటిన్ ఆడుకుంటూ ఉంటాడు.
Orey lanjakodaka malli 2029 lo kuda pawala chamba antunnavu vallu vidiga vasthey jagan vasthadu adi valla balam time eppudu okela undadu ra.
రెపు ఈయన అస్సెంబ్లీ కి వస్తె.. ముందు
ఈయన పాలనలొ చెసిన అరాచకాలు,
Dr సుధాకర్, కదంబరి జథ్వాని, శవం డోర్ డెలివెరి కెసు,
పొలవరం విద్వంసం,
రిషికొండ ప్యలెస్,
బాబయి హత్య,
తన తలి చెల్లి ల గురించి కూసినా వారి అర్రెస్ట్ చెస్తె వారికి వత్తసు పలకటం లాంటి
అనె విషయాలలొ అస్సెంబ్లీ లొ కార్నర్ అయిపొతాడు!
.
అందుకె భయపడి రావటం లెదు అనుకుంటా!
ప్రతిపక్ష హొదా అన్నది ప్రజలు మీకు MLA సీట్ల రూపం లొ ఇవ్వాలి. ప్రజలలొ గెలిచి ప్రతిపక్ష హొదా తెచ్చుకొవాలి.
అది బ్రతిమాలుకుంటె వచ్చెది కాదు అని జగన్ అర్ధం చెసుకొవాలి.
అరె lk నిన్ను ఆ lk lu bolli gaadi pappu sambaar వెదవ గాడి peekaleni పావులా గాడి మొడ్డల్లు ……నోట్లోంచి తియ్యొద్దు అని చెప్పారా కదరా కొజ్జా l……..k.
మొడ్ద n….. నోట్లోంచి అస్సలు తియ్యకు 👍
vc estanu 9380537747
//భువనేశ్వరి పేర డ్రామా చేసినా, కనీసం రెండున్నరేళ్లు అసెంబ్లీకి వెళ్లారుగా//
నువ్వొక విశ్రాంత బ్యాంక్ ఉద్యోగివి అంటే, నీకు కూడా 60-70 మధ్యలో ఉంటుంది, 2021-23 సమయంలో చంద్రబాబు వయసు కూడా ఇంచుమించు అంతే. నలుగురు గాలోళ్ళు కెమెరాల ముందు ఎంబీస్ ప్రసాద్ కొడుకు/కూతురు ప్రసాద్ కి పుట్టలేదు, ఎవరికి పుట్టారో ఆడికే/ఆమెకే తెలీదు అంటే ఈ వయసులో నువ్వు ఎలా స్పందిస్తావు?
chetha dash koduku veedu
అలాంటివాటికి సమాధానాలు వుండవు… కావాలంటే కామెంట్ కనపడకుండా చేస్తాడు ప్రసాదం
Konte thanam poledu
if your kids are born to you, do not delete comments..
look at cunning $ustard statement..”అసెంబ్లీని బహిష్కరిద్దామని అనుకున్నపుడు భువనేశ్వరి పేర డ్రామా చేసినా”
“అసెంబ్లీని బహిష్కరిద్దామని అనుకున్నపుడు భువనేశ్వరి పేర డ్రామా చేసినా”..
chetha dash kodaka
“అసెంబ్లీని బహిష్కరిద్దామని అనుకున్నపుడు భువనేశ్వరి పేర డ్రామా చేసినా”..
angry
mmbs = cunning $ustard
mmbs = cunning $ustard
he is deleting comments…chetha koduku
జగన్ ఎవడి మాటా వినడని తెలిసీ నువ్వు ఆగచాట్లు పడుతున్నావంటే తిక్కోనివా.. కాదు ఏట్లోగట్లా వాడితో ఆగడం పనులు చేపిద్దామని నీ ఆత్రం… వాడికేమో అసెంబ్లీ కి వెళ్లాలంటే శుస్షు కారిపోతున్నాయి మరి…
ఏమాటకు ఆ మాటే, నీ రాతల్లో నీతి దండిగా రాసినావు కానీ నీ ఉద్దేశ్యం లో నీతికి పాతరేసినావు… నువ్వు మరీ అజ్ఞానీలాగా అమాయకంగా ఏవేవో లాజిక్కలు చెప్పుకొని ఆందపడుతున్నావు గానీ అందులో ఇసుమంతైనా నిజం లేదని నీకూ తెలుసు… అంతెందుకు నీ ఆర్టికల్స్ లో డోళ్ళతనాన్ని బయటపెట్టే కామెంట్స్ ని కనబడనీవు, నువ్వు పోయి మీ ఉన్మాది జగన్‌కి సలహాలు ఇస్తున్నావు…
Avunu..de$le#te chestaru. Ademiti ante unrelated antaru
Call boy works 9989793850
vc estanu 9380537747
అరె lanja…..kodaka …..ga … Nuvvu….kooda……బొల్లి……గాడి……..మొడ్ద … కుడవటం మొదలు ….పెట్టవారా. ఆరే మందికి పుట్టిన GA గా మరి బొల్లి గాడు ఇంతకు ముందు అసెంబ్లీ కి రానప్పుడు ఇలా ఎందుకు RAAYALEFURA…. LK అప్పుడు వాడిది నోటి నిండా పెట్టుకున్నావా ……ఎంగిలి బిస్కట్లు తినే వెదవ……
అరె lanja…..kodaka …..ga … Nuvvu….kooda……బొల్లి……గాడి……..మొడ్ద … కుడవటం మొదలు ….పెట్టవారా. ఆరే మందికి పుట్టిన GA గా మరి బొల్లి గాడు ఇంతకు ముందు అసెంబ్లీ కి రానప్పుడు ఇలా ఎందుకు RAAYALEFURA…. LK అప్పుడు వాడిది నోటి నిండా పెట్టుకున్నావా ……ఎంగిలి బిస్కట్లు తినే వెదవ……
మూర్తి గారు మీ రాతలు అన్నీ అక్షర సత్యాలే , చదువుతుంటే కడు నేత్రానందంగా నున్నవి, కాని అవి ఆ మూర్ఖ శిఖామణి జగన్ కి చేరవేయగలరని ఆశిస్తున్నాం, ధన్యవాదాలు
తమలపాకు తో సుతారంగా సుతిమెత్తగా తడిమి చెప్పారు.
చంద్రబాబు ఏడుపు డ్రామా అన్నది ప్రస్తుతాంశం కాదు. వైసిపి అసెంబ్లీకి వెళ్లకపోవడమనేదానిపైనే ఫోకస్ ఉండాలి. అందుకే తక్కిన కామెంట్స్ తీసేస్తున్నాను. ఇక డ్రామా విషయంపై నా అభిప్రాయం గురించి ఆ సంఘటన జరగగానే రాసిన వ్యాసం చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు జగన్‌కు 11 సీట్లు వచ్చాయి కదాని నా అభిప్రాయం మారదు.
మీరైనా, నేనైనా మాట పడగానే వెంటనే రియాక్ట్ అవుతాము. నా గురించి పెట్టిన చెత్త కామెంటు నా కంట పడగానే వెంటనే తీసేస్తాను. దాన్ని అలాగే ఉంచి నెల్లాళ్ల తర్వాత, అది చూడని వాళ్లను కూడా పిలిచి, చూపించి అప్పుడు ఏడవను.
వల్లభనేని వంశీ ఆ మాట పబ్లిగ్గా అనగానే బాబు రియాక్ట్ కాలేదేం? అనే ప్రశ్నకు సమాధానం ఉందా? అసెంబ్లీ రికార్డుల్లో ఆవిడ గురించి ప్రస్తావన లేదు. కొందరు ఆయన వద్దకు మెల్లగా అని ఉంటే, ఆ మాట వినగానే ఎవరికైనా అయితే కళ్లలో నీళ్లు తిరిగి, వెంటనే బయటకు వెళ్లిపోతారు. ముఖ్యంగా యింట్లో ఆడవాళ్ల విషయంలో అందరం సెన్సిటివ్!
ఈయన అసెంబ్లీ సెషన్ అయ్యాక బయటకు వచ్చి ప్రెస్ మీట్ వరకు ఆగి, అప్పుడు ఏడ్చాడు. అది అసహజం. అందుకే డ్రామా అన్నాను. కాదని మీరెవరైనా అనుకుంటే అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ దీనిపై కామెంట్లు పెడుతూ చర్చను దారి మళ్లించకండి.
okari family sentiment meeda ane hakku meekekkadidi? vayasu ku taggattu rayali kadaa
ప్రస్తుతాంశం కానప్పుడు ఎందుకు పెట్టావు? సెషన్ అయ్యేదాకా చంద్రబాబు ఉండలేదు, వెంటనే ముఖ్యమంత్రిగానే వస్తానని ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చేశాడు.
ప్రెస్ మీట్ వెంటనే పెట్టాడు నెల తర్వాత కాదుగా.
కొందరికి వెంటనే కన్నీళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. చంద్రబాబు ఎప్పుడూ గుంభనంగానే ఉంటాడు. వంశీ కంటే ముందు ద్వారంపూడి వంగా గీత సమక్షంలో ల* అన్నాడు. జగన్ అయితే పాదయాత్ర సమయంలో కాల్చాలి, ఉరి తియ్యాలి, చీపుర్లతో కొట్టాలి అన్నాడు. కొడాలి నాని అయితే ఎన్ని అన్నాడో అసలు లెక్కే లేదు. ఏదో కెమెరా ముందు అనడం వేరు, చంద్రబాబు హౌస్ లో పక్కనే ఉండగా అనడం వేరు. అందుకే ముందు అన్నప్పుడు స్పందించలేదేమో.
చంద్రబాబుది డ్రామానో కాదో పక్కన పెడితే, అలా మాట్లాడడం తప్పా, ఒప్పా నీ దృష్టిలో?
ఈసారి తప్పుగా కూడా ఏమీ పెట్టలేదు, అయినా కామెంట్లు డిలీట్ చేస్తున్నావు, ఇంతోటి దానికి ఆర్టికల్ రాయడం ఎందుకు? ఇంక నీ కర్మ
చంద్రబాబు ఏడుపు డ్రామానా కాదా అనేది ప్రస్తుతాంశం కానప్పుడు మీరెందుకు ప్రస్తావించారు?
నీయంత చెత్త నీచాతి నీచమైన జర్నలిస్టులు సాక్షిలోనే వున్నారు.. కాబట్టి నువ్వు సెకండ్ గ్రేడ్ నీచమైన జర్నలిస్ట్ లేరా సులేమాన్ గా
నీపెళ్ళాం భోగం ది పదిమంది తాన పడుకొని నీ పిల్లల్ని కనింది అంటే నువ్వు వెంటనే రియాక్ట్ అవక తరువాత రియాక్ట్ ఐతే అది డ్రామా కిందనే లెక్క అంటావ్ సుల్లికేబాల్ గానివి…
వల్లభనేని అన్నాడని బాబుగారు రియాక్ట్ అవ్వాలి అంటావ్… ఇప్పుడు నేను అంటున్నా… నీ పెళ్ళాం పెద్ద భోగం లంజముండా దానికి పుట్టినోళ్లకు నీ శుక్రకనాలకు సంబంధం లేదు… ఇప్పుడు నువ్వు ఈ కామెంట్స్ ని డిలీట్ చెయ్యకపోతే నువ్వు ఎవడికో పుట్టినోడివి అంటాం
ముండమోపికి కుష్ఠు రోగికి పుట్టినోడా… అది అప్రస్తుతం అంటూనే వాడెవడికో రియాక్ట్ కాలేదు కాబట్టి దానికి ఏమంటారు అని గోక్కొంటున్నావు… అది నీకున్న అజ్ఞానంధకారం పిచ్యుడా బ్రష్టాది బ్రష్ట సన్నాసీ
brahmandam ga biryani chesi andulo rayi vachhi palla sanduna phatak mante ..antha manchi biryani lo rayi topic aprastutam anagalama sir? CBN eppudu edavalo manam decide cheyalemu kada.. emaina.. ee article chala baga vrasaru.
Nuvvu rayadam maneseyyi asalu! Nenu already nee sollu puranalu chadavadam manesa!
ముందే ఏడవలేదు అని మీకు తెలుసా ? It is natural for him to feel emotional, for the hard work he did for the state what he got in return is this heckle and meaningless words. If you are old just relax at home, don’t post these meaningless articles
Mee intlo valla gurinchi ante meeru okkasari badhapadi oorukuntara? Gurtochina pratisari feel avtara ?
age perigite saripodu MBS garu, kmcham buddhi kuda peragali
ఆ మధ్య మా మిత్రుడి తండ్రి గారు కాలం చేశారు, పరాయి దేశం నుంచి ఇండియా వెళ్లే ప్రయత్నాలు చేసుకుని అన్ని చేసుకుని, భార్య పిల్లలకి ధైర్యం చెప్పి ఎయిర్పోర్ట్ కి బయలుదేరి, దారి మధ్యలో భళ్లున ఏడ్చాడు…ఇందులో మీకు ఏదన్నా అసహజం గా అనిపించింది..
మీ స్నేహితుడి పేరు చంద్రబాబు అయితే ప్రసాదుగారికి అసహజంగా అనిపిస్తుంది. అదే ఆయన పేరు జగన్ అయితే తండ్రి పోయి సంవత్సరం తరవాత కూడా అత్యంత సహజంగా అనిపిస్తుంది.
Chandra Babu di Edupu drama.. Roja ni annavi kutalu.. but YCP vallavi okati kuda gurthu raledu… Neutral musugu lo Ila dikkumalina articles rase neku .. pakka valla families ni chandalm ga titte AA borugadda ki pedda teda em ledu
నీవు చెప్పిన తీరులో ఏడిస్తేనే అది డ్రామా కాదా? ఎమోషన్స్ ఏ విధముగా, ఎప్పుడు,ఎందుకు ఫ్లో అవుతుందో అనే సైకాలజిస్ట్ వా నువ్వు డ్రామా అనడానికి? పొద్దుట్టే ఆఫీసులో బాస్ తిడితే ఇంటికి సాయంత్రం అంటే కనీసం 10గంటల తరువాత వెళ్లి ఏడుస్తారు. అదీ డ్రామానే నా?
ఈ కామెంట్ ఎక్కువసేపు ఉండదు…😀
ప్రసాద్ గారు ఏడుపు గురించి ఒక వ్యాసం రాయరూ ప్లీజ్, దాని రకాలు, అది ఏడుపు – నిజమైనదో లేక డ్రామానో అని మీ ఏడుపు స్టాంప్ ఎపుడు పడుతుందని?
vc estanu 9380537747
It will be good if atleast other MLAs goes to assembly. But one thing is for sure people including even most educated are not voting on their performance or present in assembly. People are voting and electing again and again also those who reside outside of state and very rarely they come to assembly max a day or two. One best example balayya. Boycotting assembly has nothing impacts on future prospects however will be good atleast remaing mlas can attend
అసెంబ్లీ కెళితే డాన్ జగన్ అండ్ గుంపు చేసిన అ/వి/నీ/తి మీదనే చర్చ సాగుతుంది, అప్పుడు జనం లో ఇంకా పలచన అవుతాడు, అయినా తన దగ్గర అ/వి/నీ/తిని సమర్ధించుకునే ఆయుధాలు లేవు, అందుకే గైర్హాజరు. దొ0గ తెలివితేటలు అన్ని.
When you can not take criticism, do not write articles with cunning language..
చాలా రోజుల తరువాత నిష్పక్షపాతంగా వ్రాశారు. ఇలాగే ముందు ముందు కూడ వ్రాయండి
కికికికి ఇంతకట్టమొచ్చింది సాంబా నీకు… కూర్చొని జనం రాసే కామెంట్స్ ని డిలీట్ చేసుకొంటా కూర్చున్నావు… నీ బతుకులో గాడిద మూత్రం పోయా… ప్రసాద్ గారు అవన్నీ నిన్నే తిడుతుంది… నీ జన్మ పంది జన్మ కంటే హీనం… అట్లని పంది తినేది తినమాకు…