ఫ్యాన్స్ కు క్లాస్ పీకిన పవన్ కల్యాణ్

మీరంతా నా మీద పడిపోతున్నారు.. మీకు దండం పెడతాను, ప్రభుత్వం వేసిన రోడ్డును నన్ను ఓసారి చూడనివ్వండి.

అభిమానుల్ని సున్నితంగా మందలించడం పవన్ కల్యాణ్ కు కొత్తేం కాదు. గతంలో ఎన్నోసార్లు ఆయన ఇదే పని చేశారు. “సీఎం.. సీఎం అని అరవడమే తప్ప ఓట్లు మాత్రం రాలేదంటూ” అప్పట్లో ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలూ ఉన్నాయి.

అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ఈ విషయంలో కాస్త తగ్గారు. అధికారికంగా పాల్గొనే పబ్లిక్ మీటింగ్స్ లో కేవలం తన అభిమానులు మాత్రమే కాకుండా.. సామాన్య జనం, టీడీపీ అభిమానులు కూడా ఉంటారనే విషయాన్ని గుర్తెరిగి మాట్లాడారు.

మళ్లీ ఇన్నాళ్లకు పవన్ కల్యాణ్ నుంచి మందలింపు వచ్చింది. తన హయాంలో వచ్చిన రోడ్డును పరిశీలించేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించగా.. అభిమానులు ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. కనీసం రోడ్డు ఎలా ఉందో కూడా చూడనివ్వలేదు. దీంతో ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేశారు.

“మీరంతా నా మీద పడిపోతున్నారు.. మీకు దండం పెడతాను, ప్రభుత్వం వేసిన రోడ్డును నన్ను ఓసారి చూడనివ్వండి. ఓజీ..ఓజీ..ఓజీ అంటూ గోల చేస్తున్నారు. సీఎం..సీఎం..సీఎం అంటూ అరుస్తున్నారు. కనీసం డిప్యూటీ సీఎం అయ్యాను, దానికి ఆనందించండి. నన్ను పనిచేయనిస్తే మీ భవిష్యత్తుకే మంచిది. నన్ను చుట్టుముడితే నేను పనిచేయలేను కదా.”

యువత సినిమాల మోజులో పడిపోయిందన్నారు పవన్ కల్యాణ్. పోస్టర్లు పెట్టి హీరోలకు జేజేలు కొడుతున్నారని, జీవితంలో బాధ్యతగా ఉండాలని సూచించారు.

“జేజేలు కొట్టండి కానీ జీవితంలో బాధ్యతగా ఉండండి. మాట్లాడితే మీసం తిప్పు అంటారు, నేను మీసం తిప్పితే రోడ్లు పడవు. ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. ప్రధానమంత్రికి దండం పెట్టి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే రోడ్లు పడతాయి.”

పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో పవన్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఇకపై 2 నెలలకు ఒకసారి కనీసం 10 రోజుల పాటు మన్యం ప్రాంతాల్లో పర్యటిస్తానని పవన్ హామీ ఇచ్చారు.

28 Replies to “ఫ్యాన్స్ కు క్లాస్ పీకిన పవన్ కల్యాణ్”

  1. టెంపుల్ సెట్లు అసెంబ్లీ సెట్లు వేసుకుని పొగిడించుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకోడాలు ….30 ఏళ్ళు మీరే సీఎం తర్వాత మీరే పీఎం అనిపించుకోడాలు చూసి మీకు కూడా విరక్తి పుట్టేసిందా….

  2. Gre8 Andhra..niku ayina negative points meda nvu article rastava..gre8 Andhra disti..konchem maritha manchidi..antha manchi panulu chestu vunta niku Ela negative ga comments cheyalni anipinchindi..

  3. ఒక..తెలివి..తక్కువవాడు..పాలకుడు..అయితే, ఆయనకు..ప్రగల్బాల..కొడుకు ..ఆయనకు..ఇంకొక..తెలివితక్కువవాడు..తోడు..అయితే..ఎలా..ఉంటుందో..AP..ప్రజలకు..అవగతమౌవుతోంది.దుర్యోధనుడు..కర్ణుడు..ఉత్తరకుమారుడు..కాంబినేషన్..AP..లో..నడుస్తోంది.

  4. ఫాన్స్..తొక్కా?, అందరూ..గంజాయి..బ్లాక్..టికెట్స్..గాళ్ళు, జగన్..ఇచ్చిన..ఫ్రీ..మనీ ..తో..సైలెన్సర్ ..లేని..బైకుల్లో..తిరుగుతూ..అంగామా..చేస్తుంటారు .బాలకృష్ణ..భాషలో..చెప్పాలంటే..అలగా..జనము.

  5. PK,,ఒక..అబద్ధాల..విలువలు..లేని..పనికిమాలినోడు. ఇప్పటములో…చేసిన..డ్రామా..గుర్తుందా? SC..కేసు..కొట్టివేసింది..ఫైన్..కూడా..వేసింది..విమెన్..ట్రాఫిఫింగ్..అంటూ..వెదవ..కూతలు..కూశాడు.ఒక..రాజకీయ..వ్యభిచారి.మనిషి..జన్మ..అయితే..రాజీనామా..చెయ్యాలి. BJP..ఇలాంటి..అబద్దాల..కోరులను ..చేరదీసి..విలువ..పోగొట్టుకున్నది.

    https://www.youtube.com/watch?v=0Y9PJrcGCLo

    1. mundhu gaa notice lu icharani court lo choopincharu kaabatti chatta paramgaa court kottesindhi…. anthe kaani appati prabhuthvam chesindhi sari ayinadhe ani supreme court emi cheppaledhu…. law lo maintenability ani term untadhi…. this is not maintenable and supreme court have not decided based on merits of the case….

  6. 5 ఇయర్స్ లో సెక్రటేరియట్ కూడా వెళ్లని ex-cm, ప్రెస్సుమీట్ కూడా పెట్టని ex-cm….. డైలీ ప్రజలలోనే ఉంటున్న ఇప్పటి డిప్యూటీ cm & cm….రోడ్ లేని గిరిజన ప్రాంతాలు పర్యటించి రోడ్లు వేసే ఇప్పటి డిప్యూటీ సీఎం, ఉచిత పధకాలు ఇస్తే చాలు ఇంకా ఏమి అక్కర్లేదు అనుకునే అప్పటి ex-సీఎం….ఉద్యోగా కల్పనలో దూసుకుపోతున్న మంత్రి నారా లోకేష్…. ప్రజలకి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది అప్పటి బూతుల మంత్రులకి, ఇప్పటి చేతల మంత్రులకి మధ్య

  7. PK..ఆంధ్రాలో..అత్యంత..పనికిమాలిన..వ్యక్తి, అబద్ధాలా..కోరు, ఇప్పటము..లో..గంజాయి..తాగినోడిలా..గంతులేసాడు..సుప్రీమ్ కోర్ట్ ..కేసు..కొట్టివేశారు, గర్ల్స్..మిస్సింగ్..అంటూ..పిచ్చి..కూతలు..కూశాడు, అవి..అబద్దాలు..అని..తేలాయి, వైజాగ్ లో ..డ్రగ్స్..పట్టివేశారని..కారు..కూతలు..కూశాడు. ఇలాంటి..వాన్నీ..మనిషి..అనాలా? పిచ్చి..కుక్క..అనాలా?

  8. PK..ఆంధ్రాలో..అత్యంత..పనికిమాలిన..వ్యక్తి, అబద్ధాలా..కోరు, ఇప్పటము..lo ..గంజాయి..తాగినోడిలా..గంతులేసాడు..సుప్రీమ్ కోర్ట్ ..కేసు..కొట్టివేశారు, గర్ల్స్..మిస్సింగ్..అంటూ..పిచ్చి..కూతలు..కూశాడు, అవి..అబద్దాలు..అని..తేలాయి, వైజాగ్ లో ..డ్రగ్స్..పట్టివేశారని..కారు..కూతలు..కూశాడు. ఇలాంటి..వాన్నీ..మనిషి..అనాలా? పిచ్చి..కుక్క..అనాలా?

  9. PK..ఆంధ్రాలో..అత్యంత..పనికిమాలిన..వ్యక్తి, ..అబద్ధాలా..కోరు.. ఇప్పటము..లో..గంజాయి..తాగినోడిలా..గంతులేసాడు..సుప్రీమ్ కోర్ట్ ..కేసు..కొట్టివేశారు, గర్ల్స్..మిస్సింగ్..అంటూ..పిచ్చి..కూతలు..కూశాడు, అవి..అబద్దాలు..అని..తేలాయి, వైజాగ్ లో ..డ్రగ్స్..పట్టివేశారని..కారు..కూతలు..కూశాడు. ఇలాంటి..వాన్నీ..మనిషి..అనాలా? పిచ్చి..కుక్క..అనాలా?

  10. PK..ఆంధ్రాలో..అత్యంత..పనికిమాలిన..వ్యక్తి, ..అబద్ధాలా..కోరు.. ఇప్పటము..లో..గంజాయి..తాగినోడిలా..గంతులేసాడు..సుప్రీమ్ కోర్ట్ ..కేసు..కొట్టివేశారు, గర్ల్స్..మిస్సింగ్..అంటూ..పిచ్చి..కూతలు..కూశాడు, అవి..అబద్దాలు..అని..తేలాయి, వైజాగ్ లో ..డ్రగ్స్..పట్టివేశారని..కారు..కూతలు..కూశాడు. ..ఇలాంటి..వాన్నీ..మనిషి..అనాలా? పిచ్చి..కుక్క..అనాలా?

Comments are closed.