రాయలసీమలో చాలా చోట్ల నిత్య అన్నదానం చేస్తూ ఎంతో మంది ఆకలి తీర్చే కాశీనాయన క్షేత్రానికి వచ్చిన ఇబ్బందులపై ఎట్టకేలకు మంత్రి నారా లోకేశ్ స్పందించి పెద్ద మనసు చాటుకున్నారు. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సిందని, ఈ కూల్చివేతలపై ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నట్లు నారా లోకేశ్ తెలిపారు.
గత నాలుగు రోజులుగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం, నల్లమలలోని కాశీనాయన ఆశ్రమంలో ఆక్రమణల పేరుతో అధికారులు ఆలయ సత్రాలను కూల్చివేయడంతో, తమను ఆదుకోవాలని ఆలయ పెద్దలు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. కానీ, అధికారులు ఆలయానికి సంబంధించిన భవనాలను కూల్చివేశారు. సొంత పార్టీ కార్యకర్తలే ప్రభుత్వంపై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరం. అటవీ నిబంధనలు ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవించి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సింది. ఈ కూల్చివేతలపై ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రాన్ని పునర్నిర్మిస్తాను అని లోకేశ్ ట్వీట్ చేశారు.
సనాతన ధర్మం గురించి పెద్ద మాటలు మాట్లాడే అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ మాత్రం హిందు దేవాలయాలపై, అన్నదాన సత్రాలపై జరుగుతున్న దాడులపై ఇప్పటివరకు స్పందించకపోవడంతో, హిందు సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. తమ శాఖ తప్పు చేయకపోయినా, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే అనుమానంతో తన సొంత నిధులతో సత్రాలను పునర్నిర్మిస్తానని మంత్రి లోకేశ్ ప్రకటించడం విశేషం. తమ శాఖ కూల్చివేతలు పవన్‌కు తెలియకుండా ఎలా ఉంటుంది.. ఇన్ని రోజులు లేని నిబంధనలు ఇప్పుడే ఎందుకు వచ్చాయి అని హిందు సంఘాల నుండి ప్రశ్నలు వస్తున్నాయి.
పవన్ కేవలం సనాతన ధర్మం అనేది మాటల వరకే పరిమితం అయితే, లోకేశ్ మాత్రం ముందుగా స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు సొంత నిధులతో సత్రాన్ని నిర్మిస్తానని చెప్పడంతో కూటమి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Appreciate Lokesh
Mundu jagartha antav anthenaa ?
mari benglore pilli yemi chestunnattu ? pratipaksha hodaa meeda recorded video chesukuntunnadaa ?
recording dancers pysaa sham ala ni pampinchi daani gaajulu jaglak vesukuni tongu nnadaa ?
Baaga ne pedutunavu pullalu
PK should think twice before destroying anything otherwise he will get 0 in next elections
is it ?
As if he got 151 Sears and 50% share this time.
ఎందొ GA గాడి ఎడుపు!
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Kasinayana anna dana satralu ee reddi valle peduthuntaru ….Mari Atavi bhoomi lo yenduku pettaru
Great Lokesh garu. Without any hesitation humbly accepted mistake done by government. You really grown as leader. The sanathani is Zero without TDP. Kaapu insane youth thinking very high about pk but actually he is illeterate
Ohh
apology cheppatam okesh personal opinion …lokesh anni nenu nene chesthanu antunnaru…team spirit ledhu…lokesh pakka selfish and Ah…..vi
జగ్గు తు!గ్ల!క్ తమ్ముడు కళ్యాణం గాడు అన్నదాన సత్రం కూల్చటంఎంట్రా ఎధవ
తు!గ్ల!క్ కళ్యాణం గాడు అన్నదాన సత్రం కూల్చటంఎంట్రా ఎధవ