తిరుపతి అంటే హిందూ మతానికి ప్రపంచ రాజధాని. నగరానికి తగ్గట్టు ప్రపంచ స్థాయి సౌకర్యాలు వుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు పని చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై వుంటుంది. తిరుపతి నగరంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కృషి చేస్తున్నారని, ఆయన పనితీరు చెబుతోంది.
ఇప్పటికే తిరుపతి రైల్వేస్టేషన్‌ను అత్యంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, చకచకా పనులు కూడా చేయిస్తున్నారు. తిరుపతి బస్టేషన్‌ను కూడా ప్రపంచ స్థాయిలో రూపొందించేందుకు గత రెండేళ్లుగా ఆయన చేస్తున్న కృషి ఫలించడానికి రోజుల దూరంలో వుండడం విశేషం. ఇవాళ మరోసారి తిరుపతి బస్టేషన్ విషయమై ఢిల్లీలో కేంద్ర రోడ్డు, రవాణ, రహదారుల శాఖ మంత్రి గడ్కరీతో డాక్టర్ గురుమూర్తి భేటీ అయ్యారు.
నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ (లి) ద్వారా రూ.500 కోట్లతో తిరుపతి బస్ టెర్మినల్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్న ఇంటర్ మోడల్ బస్టేషన్ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని గడ్కరీకి ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో డిజైన్ల మార్పిడి, పనులు వేగవంతం కోసం పలు మార్లు కేంద్ర మంత్రి గడ్కరీతో, సదరు శాఖాధికారులతో తిరుపతి ఎంపీ భేటీ అయ్యారు.
నెలలోపు టెండర్లు ఆహ్వానించి త్వరగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చినట్టు తిరుపతి ఎంపీ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే తిరుపతికి వచ్చే భక్తులకు అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ మోడల్ బస్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
హ! హ! అయన్ను చూసి ఇస్తారా? చంద్రబాబు, పవన్ లని చూసి ఇస్తారా?
22 మంది మాజీ ఎంపీలని చూసి ఇస్తున్నారు సర్ …
పోనీలెండి ఎదో ఒకటి చేస్తున్నారు కదా మంచి పని… రీల్స్ తీసుకునే అతని మాజీ సహచరుల మీద చాలా మెరుగు కదా ఇతను
మీ అమ్మగారి లేత తమలపాకు లాంటి.. పువ్వులో నా మొగ్గ!
మీ మొఖాలు చూసి.. ప్రభుత్వం లో ఉన్నా కూడా.. NDA ప్రభుత్వం మీకు అమరావతి కి ఇచ్చింది లోన్ అంటే.. అప్పు ర.
బెంగాల్ MP ఏం చెప్పిందో విను ర..B0 గ @M పువ్వు కి పుట్టిన.. B0 గ @M వెధవ!
ఇది మీ స్థాయి.
facebook.com/share/r/p3UFgrCWWeKdSQap/?mibextid=oFDknk
chevilo puvvu
Vc available
some one is working in Delhi
facebook.com/reel/1201320407720155
super ra Ga nivu maravu…. jaganki ki kuda estaru ra central minster
NiNivu antha Aina jagan ki niki ado sabnadam undi ra … akrama sabandam… CID tho investigate chepisthe.. teltundi