తన తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం దిల్ రాజు మొత్తం వ్యవహారాన్ని తన ఖాతాలో వేసారని సత్యనారాయణ బయట పెట్టారు.
View More అంతా ‘వాళ్లే’ చేసారుMovies
సురేష్ బాబు బాకీ ఏమవుతుందో?
హరి హర వీరమల్లు సినిమా మీద కుట్ర వివాదం అనేది నెలకొన్న నేపథ్యంలో సురేష్ బాబు తన బాకీ విషయంలో ముందుకు వెళ్తారో.
View More సురేష్ బాబు బాకీ ఏమవుతుందో?రాజాసాబ్ కోసం నాలుగు డేట్లు
ఇక సినిమా విడుదల విషయానికి వస్తే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరిల్లో నాలుగు డేట్ లు సెమీ ఫైనల్ లిస్ట్ లోకి చేరాయ.
View More రాజాసాబ్ కోసం నాలుగు డేట్లుఇంతకీ ప్రభాస్ ఒప్పుకున్నాడా?
సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే, వీటికి కూడా ప్రభాస్ ఓకే చెప్పినట్టే అనుకోవాలి.
View More ఇంతకీ ప్రభాస్ ఒప్పుకున్నాడా?పవన్ చెప్పింది చేస్తే ఆ రికార్డ్ కూడా బన్నీదే
తెలంగాణలో చూసుకున్నా, ఏపీలో చూసుకున్నా ఇప్పటివరకు అత్యథిక పెంపు పొందిన సినిమా పుష్ప-2 మాత్రమే.
View More పవన్ చెప్పింది చేస్తే ఆ రికార్డ్ కూడా బన్నీదేమిరాయి.. మిరప గింజ
మిరపగింజ చిన్నదే వుంటుంది. కానీ కొరికితే చురుక్కు మంటుంది. మిరాయి సినిమా టీజర్ కూడా ఇలాగే వుంది.
View More మిరాయి.. మిరప గింజసందీప్ వంగాకు దీపిక సమాధానం ఇదే
స్పిరిట్ సినిమా నుంచి తప్పుకోవడమనే నిర్ణయాన్ని తన ఆత్మసాక్షికి లోబడి తీసుకున్నట్టు ఆమె పరోక్షంగా వెల్లడించింది
View More సందీప్ వంగాకు దీపిక సమాధానం ఇదేఅసలైన వేధింపులంటే ఇవి.. మీకు అర్థమౌతుందా
ఒకటే తేడా.. అప్పుడు జగన్ అవన్నీ చేస్తే అంతెత్తున లేచారు కొంతమంది ఇండస్ట్రీ జనం. అందులో పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు.
View More అసలైన వేధింపులంటే ఇవి.. మీకు అర్థమౌతుందాటికెట్ రేట్ల పెంపుపై ‘పవర్’ మెలిక
ఇక చిట్టచివరి మెలిక కూడా పెట్టేశారు పవన్ కల్యాణ్. టికెట్ ధరల పెంపుపై కూడా పునరాలోచిస్తామన్నారు.
View More టికెట్ రేట్ల పెంపుపై ‘పవర్’ మెలికఏపీలో థియేటర్లకు బ్యాడ్ డేస్
కీలకమైన థియేటర్లు వుంచుకుంటారు. మిగిలినవి వదులుకుంటారు. వాటి ఓనర్లు రన్ చేసుకుంటే సరే సరి. లేదంటే కళ్యాణ మండపాలుగా మారిపోతాయి.
View More ఏపీలో థియేటర్లకు బ్యాడ్ డేస్‘షష్టిపూర్తి’ స్ధాయిని ఇళయరాజా పెంచారు
‘షష్టిపూర్తి’ చిత్రంలో అందమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అలాంటి ఓ సింపుల్, సెన్సిబుల్ లవ్ స్టోరీ రాలేదు.
View More ‘షష్టిపూర్తి’ స్ధాయిని ఇళయరాజా పెంచారుఈ వారం ఓటీటీ రిలీజ్ లు.. సూపర్ హిట్ మలయాళీ సినిమా
దృశ్యం తరహా కథగా వచ్చిన తుడరుం ఆద్యంతం ఆసక్తిదాయకంగా సాగే థ్రిల్లర్, దృశ్యం కన్నా ఎమోషనల్ గా కూడా కంటెంట్ గుండెను తాకుతుంది.
View More ఈ వారం ఓటీటీ రిలీజ్ లు.. సూపర్ హిట్ మలయాళీ సినిమాపవన్ తొందరపాటు చర్య?
సరే, పార్టీ ఆయనది. ఆయన ఇష్టం. థియేటర్లు తమకు గిట్టుబాటు కావడం లేదు అంటే వాళ్లను టార్గెట్ చేసారు. అది ఎంత వరకు కరెక్ట్.
View More పవన్ తొందరపాటు చర్య?సందీప్ వంగా టెన్షన్ పడాల్సిన పనిలేదు
స్పిరిట్ స్క్రిప్ట్ మొత్తం తీసుకెళ్లి మరో దర్శకుడి చేతిలో పెట్టినా, సందీప్ వంగ తీసినట్టు రాదని, ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
View More సందీప్ వంగా టెన్షన్ పడాల్సిన పనిలేదుసందీప్ వంగా స్టయిలే వేరు!
స్పిరిట్ అనేది ప్రభాస్ సినిమా. ఆ సినిమాలో మరీ అంత ఎరోటిక్ సీన్లు అంటే కాస్త ఆశ్చర్యంగానే వుంటుంది.
View More సందీప్ వంగా స్టయిలే వేరు!కన్నప్ప ఇన్ టైమ్ విడుదల సాధ్యమేనా?
ఇటు డిస్క్ మాయం, ఓటీటీ కాకపోవడం అన్నీ కలిపి జూన్ మూడో వారంలో విడుదల అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
View More కన్నప్ప ఇన్ టైమ్ విడుదల సాధ్యమేనా?హరి హర.. కథ మార్చారా?
ఆయన పొలిటికల్ జర్నీ లేదా, హిందూత్వ సిద్దాంతం నేపథ్యంలో కథను మార్చినట్లు కనిపిస్తోంది.
View More హరి హర.. కథ మార్చారా?సంక్రాంతి రిలీజ్ అంట.. మేం నమ్మం వంశీ
సంక్రాంతి బరిలో డేట్ ఫిక్స్ చేసిన మొదటి చిత్రంగా నిలిచింది “అనగనగా ఒక రాజు”.
View More సంక్రాంతి రిలీజ్ అంట.. మేం నమ్మం వంశీపవన్ చేసిన తప్పును ఎత్తిచూపిన దిల్ రాజు
ఇన్నాళ్లూ పవన్ తప్పుచేసి, ముఖ్యమంత్రిని కలవలేదని, ఇండస్ట్రీకి కృతజ్ఞత లేదని అంటే ఎలా?
View More పవన్ చేసిన తప్పును ఎత్తిచూపిన దిల్ రాజు‘ఆ నలుగురు’లో నేను కూడా లేను
ఏపీలో ప్రజల సమస్యల కన్నా ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లుకు ఏదో అన్యాయం జరుగుతోందని రెండు రోజులుగా సాగుతున్న మీడియా సమావేశాల్లో, ఇవాళ మీడియా ముందుకు నిర్మాత దిల్…
View More ‘ఆ నలుగురు’లో నేను కూడా లేను‘ఆ ఐదుగురి’ ఆశలు దానిపైనే!
టాలీవుడ్ లో ట్రెండింగ్ పదం ‘ఆ నలుగురు’. కానీ భైరవం సినిమాలో మరో అంకె ఎక్కువే. ఆ అయిదుగురు.
View More ‘ఆ ఐదుగురి’ ఆశలు దానిపైనే!అల్లు అర్జున్ సినిమా టైటిల్ అదేనా?
అల్లు అర్జున్-అట్లీ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఇంతవరకు మాత్రమే నిజం.
View More అల్లు అర్జున్ సినిమా టైటిల్ అదేనా?మిస్ ఇంగ్లండ్ తో కూర్చున్న ధనికులు ఎవరు?
ఆ ధనిక పురుషులు ఎవరు, మిస్ ఇంగ్లండ్ ను అలా ఆదేశించింది ఎవరనే విషయాల్ని తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు.
View More మిస్ ఇంగ్లండ్ తో కూర్చున్న ధనికులు ఎవరు?పారడైజ్ మరికొంచెం వెనక్కు!
మే మొదటి వారం నుంచి ప్రారంభం అవుతుంది. మే 15 కు నాని షూట్ లో జాయిన్ అవుతారు అని ముందు నుంచి వినిపించింది.
View More పారడైజ్ మరికొంచెం వెనక్కు!కుబేర.. ఎమోషనల్ మాంటేజ్
కుబేర సినిమా ఓ ఎమోషనల్ థ్రిల్లర్. డబ్బు చుట్టూ తిరిగే కథ. దానికి తగినట్లే అంతా నాదే అంటూ ధనుష్ గొంతులో వినిపించే పాటను టీజర్ లో అందించారు.
View More కుబేర.. ఎమోషనల్ మాంటేజ్ప్రభాస్ ఫ్యాన్స్ లో అంతగా ‘తృప్తి’ లేదు
యానిమల్ తో మంచి పేరు తెచ్చుకుంది తృప్తి దిమ్రి. పైగా నగ్నంగా నటించి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.
View More ప్రభాస్ ఫ్యాన్స్ లో అంతగా ‘తృప్తి’ లేదుఊహించిన తేదీకే వస్తున్న ఓజీ
పవన్ సెట్స్ పైకి రావడంతో మేకర్స్ కు సినిమాపై ఓ క్లారిటీ వచ్చింది. దీంతో వెంటనే విడుదల తేదీని ప్రకటించారు
View More ఊహించిన తేదీకే వస్తున్న ఓజీ