సినీ నటులు, సెలబ్రిటీల లైఫ్ స్టైల్ సాధారణంగానే రిచ్‌గా ఉంటుంది. వారి ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్లు, ధరించే దుస్తుల నుంచి వాడే ప్రతి చిన్న వస్తువు, అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈమధ్య వీళ్ల లైఫ్ స్టయిల్ మరింత రిచ్‌గా మారింది.
టైగర్ ష్రాఫ్ లాంటి యాక్షన్ హీరోలు తన ఫిట్‌నెస్, ఆరోగ్యానికి అత్యంత ప్రధాన్యమిస్తారు. ఈ క్రమంలో వాళ్లు ఏమాత్రం ఖర్చుకు వెనకాడరు. రీసెంట్‌గా దుండగుల కాల్పుల్లో గాయపడిన టైగర్ ష్రాప్ ను వైద్యులు మరోసారి పరీక్షించారు.
ఇందులో భాగంగా బయటకొచ్చిన ఓ ఫొటో, సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ హీరో టేబుల్‌పై కనిపించిన ఒక ఇటాలియన్ స్పార్కిలింగ్ వాటర్ బాటిల్ హాట్ టాపిక్‌గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పెల్లెగ్రినో బ్రాండ్‌కు చెందిన వాటర్ బాటిల్ అది. గాజు సీసాలో అమ్మే ఈ 750 మిల్లీలీటర్ల బాటిల్ ధర అక్షరాలా 600 రూపాయలు.
టైగర్ రోజుకు 6 లీటర్ల నీళ్లు తాగుతాడనుకుంటే, ఆయన రోజువారీ నీటి ఖర్చు అక్షరాలా 3,600 రూపాయలన్నమాట.
ఆల్ఫ్ పర్వతాల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీరు ఇది. ఈ నీటిలో ఉండే ప్రత్యేకమైన మినరల్స్, సున్నితమైన బుడగలు జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా మంచి రీఫ్రెషింగ్ అనుభూతిని ఇస్తాయి.
కేవలం తాగునీటి కోసం ఇంత డబ్బు ఖర్చుపెట్టడం, సెలబ్రిటీల విలాసవంతమైన జీవన శైలికి అద్దం పడుతుంది.
నిజానికి మంచినీరు విషయంలో విరాట్ కోహ్లితో పోలిస్తే, టైగర్ ఖర్చు చేసేది చాలా తక్కువ. విరాట్, షారూక్, కత్రినా లాంటి స్టార్లు, కేవలం తాగే నీటి కోసం రోజుకు 10వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారు.

Infact it’s their investment on health
It’s not good to drink daily, only for refreshing.
ఇండియా లో 2?!0 ఎకరాల్లో ప్యాలెస్ రాజకీయ నాయకుల్లో ఎంత మందికి వుంది?
Veedu thagubothu anukunta
బొల్లి బాబు ఆడి కొడుకు మాలోకం ఆడి బానిస పావలా గాడి నీళ్ల ఖర్చు రోజుకి 45000 రూపాయలు
మా ఆంధ్ర కూటమి నాయకులు ఖర్చు రోజుకు 45000 అదికూడా జనాల సొమ్మే
బొల్లి బాబు ఖర్చు ఎబ్బయ్ వేల రూపాయలు అదికూడా ప్రజల సొమ్మే
అభిమానులు పెట్టిన భిక్ష ఈ సినీ స్టార్స్ లైఫ్ స్టైల్, వాళ్ళు కొవ్వొత్తుల్లా కాలిపోయి వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. అందుకే హీరోలు ఈవెంట్లలో ప్రేక్షక దేవుళ్ళు అనేది.
రోజుకి 6 లీటర్ల sparkling వాటరా?! ఏం మాట్లాడుతున్నావు?!
‘మందు’ నీరు కూడా వద్దంటావా!!