‘శత్రువులు ఎక్కడో ఉండర్రా.. ఇదిగో మన చుట్టూ ఇలా కూతుళ్లూ, చెల్లెళ్ల రూపంలో తిరుగుతూ ఉంటారు..’’ అంటూ తనదైన శైలిలో రావురమేష్ పలికే డైలాగు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన పాపులర్ మాటల్లో ఒకటి.
ప్రత్యేకించి.. వైఎస్ జగన్ విషయంలో.. షర్మిల ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరు విషయంలో ఈ డైలాగును ఎంతమంది ఎన్నిసార్లు తమ మీమ్స్ లోను, కామెంట్స్ లోనూ వాడి ఉంటారో లెక్కేలేదు.
కానీ.. ఒక సత్యాన్ని ప్రతిష్ఠించడానికి, ఒక మాటను ఎన్నిసార్లయినా వాడాల్సి వస్తుంది. అందుకే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో.. తన కూతురు పెళ్లిని అడ్డుపెట్టుకుని.. ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఆడుతున్న డ్రామా ఇప్పుడు ఆమె ఎజెండాను స్పష్టం చేస్తోంది.
వైఎస్ జగన్ రాజకీయ పతనానికి ఉడతాసాయంగా ఉపయోగపడుతూ ఆయన ప్రత్యర్థులకు మేలు చేయాలని తలపోయడం మాత్రమే కాదు.. చూడబోతే, జగన్ అంతం కావడానికి కూడా.. తన వంతు సహకారం అందించడమే లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతున్నదేమో అని ప్రజలు అనుకుంటున్నారు.
వైఎస్ జగన్ ను బద్నాం చేయడం అనే దశ దాటి, ఆయన సర్వపతనానికి, అంతానికి తానొక అస్త్రంగా ప్రత్యర్థులకు ఉపయోగపడాలనే కోరికే షర్మిల వీక్ పాయింట్ గా, ఆమె వక్రఆలోచనలకు చోదకశక్తిగా మారుతున్నట్టుగా కూడా ప్రజలు భావిస్తున్నారు.
అన్నతో తగాదా ఆస్తులకు సంబంధించినది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కావొచ్చు.. నిష్క్రియగా అప్పట్లో కాలం గడిపన వ్యక్తి వైఎస్ షర్మిల.
అదే సమయంలో తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందునుంచి ముమ్మరంగా వ్యాపారాల్లో ఉంటూ ఆస్తులను అభివృద్ధి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఏమైంది.. ఆయన కష్ట ఫలితంలో కూడా షర్మిల తాను వాటా కోరుకున్నారు.
రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నంతవరకు ఏర్పడిన ఆస్తులన్నీ, ఎవరి పేరిట ఉన్నవైనా సరే, ఉమ్మడి ఆస్తులేనని వాటిలో సగం తనకు పంచాల్సిందేననే అత్యంత అసమంజసమైన, అహేతుకమైన డిమాండ్ తో షర్మిల అన్నయ్యతో తగాదా పెట్టుకున్నారు.
పొట్టకూటికి గతిలేని కుటుంబాల్లో ఒక రూపాయి ఆస్తి ఎక్కువ తక్కువ కోసం తోబుట్టువులు కొట్టుకుంటే దానిని ఒకరకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు పంచి ఇచ్చినా కూడా.. ‘నాకు ఇంకా కావాల్సిందే’ అనే ధోరణితో కొట్లాడడం హేయం.
అలాంటి తెగింపుతో అన్నతో తగాదా పెట్టుకుని.. ఆయన రాజకీయ పతనానికి ప్రత్యర్థుల చేతికి తానొక అస్త్రంగా మారిన షర్మిల తన కుత్సిత రాజకీయాల్లో ఇప్పుడు పరాకాష్ట అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
కూతురు పెళ్లి ని అడ్డు పెట్టుకుని.. జగన్ ప్రాణాలకే ముప్పు వాటిల్లగల పరిస్థితిని సృష్టించడం మాత్రమే కాదు, కాదన్నందుకు మేనకోడలి పెళ్లిని తలచినట్టు జరిపించే అవకాశం లేకుండా జగన్ అడ్డుపడుతున్నారనే అసహ్యకరమైన ప్రచారాన్ని సాగించడానికి ఆమె తెగబడుతున్నారు.
జగన్ పేరు అంటేనే కళ్లలో నిప్పులు పోసుకునే పచ్చమీడియా షర్మిల మాటలకు వంత పాడుతోంది. యెల్లో మీడియా.. షర్మిల తప్పుడు ఆరోపణలను భూతద్దంలో ప్రొజెక్టు చేస్తూ ఆమెను టూల్ లాగా వాడుతున్నది.
ఆ సంగతి అర్థం చేసుకునేంత తెలివిడి, తన వ్యక్తిగత పగలు, ప్రతీకారాలు, అసూయలు.. తనకు- తన భవిష్యత్తుకు కూడా ఏమాత్రం ఉపయోగపడని వారికి మేలు చేస్తున్నాయనే గ్రహింపు లేకుండా షర్మిల తన అమాయక, అజ్ఞాన ప్రస్థానం సాగిస్తోంది.
తాజా వివాదం ఏమిటి..
వైఎస్ షర్మిల కూతురు పెళ్లి పెట్టుకున్నారు. అయితే.. బెంగుళూరులోని యలహంక ప్రాంతంలో సువిశాలమైన ఎస్టేట్ లో ఉన్న జగన్ నివాసం వద్దనే ఆ పెళ్లి వేదిక పెట్టుకున్నట్టుగా శుభలేఖల్లో ముద్రించుకున్నారు. అక్కడ ఆమెకు నివాసం ఉంది. అది సొంత ఆస్తి కాదు. జగన్ ఎస్టేట్ లో అనుమతించిన నివాసం. అలాంటి అంశాన్ని గమనించినప్పుడు.. చాలా విషయాలు స్ఫురణకు వస్తాయి.
మనం ఒక అపార్ట్‌మెంట్లో సొంత ఫ్లాట్ లో నివాసం ఉంటున్నా కూడా.. అక్కడ ఏదైనా వేడుక చేసుకోవాలంటే.. సొసైటీ అనుమతి, అందరి ఆమోదం అవసరం. ‘నా ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి.. నా ఇష్టమొచ్చిన కార్యక్రమం పెట్టుకుంటా.. దానివల్ల ఇరుగుపొరుగు ప్రైవసీకి భంగం కలిగితే నాకేంటి లెక్క!’ లాంటి డైలాగులు వర్కవుట్ కావు.
జగన్ కూతురు పెళ్లి విషయానికి వస్తే ఇంత సింపుల్ లాజిక్ ను ఆమె ఎలా మిస్సయ్యారో అర్థం కాని సంగతి. జగన్ అనుమతి లేకుండానే.. ఆమె పెళ్లి శుభలేఖల్లో వేదిక కింద యలహంక నివాసాన్ని ముద్రించేశారు. ఇక్కడ ఆమె ప్రత్యేకించి జగన్ భద్రతను పణంగా పెట్టారనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధారణ వ్యక్తి కాదు. మాజీ ముఖ్యమంత్రి. కేవలం అదొక్కటే కాదు. అత్యున్నత స్థాయి భద్రత మధ్య ఉండే ప్రజా నాయకుడు. జగన్ కున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఏ రకంగా అయినా సరే.. ఆయనను అడ్డు తొలగించుకోవాలని అనుకునే దుర్మార్గపు శత్రువులు పుష్కలంగా ఉన్న వ్యక్తి.
ఇలాంటి నేపథ్యంలో ఆయన నివాసం ఉండే యలహంక ప్యాలెస్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప జగన్ బెంగుళూరులో ఉండగా.. వైసీపీ నాయకులకు కూడా అక్కడకు ఎంట్రీ ఉండదు. అంతటి రక్షణ వలయం మధ్య ఆయన ఉంటున్నారు.
ఈ రక్షణ వలయాన్ని మొత్తం ఛిన్నాభిన్నం చేయడమే లక్ష్యం అన్నట్టుగా వైఎస్ షర్మిల తన కూతురు వివాహాన్ని అక్కడ ప్లాన్ చేసుకున్నారా? అనే అభిప్రాయం అనేకమందికి కలుగుతోంది.
వైఎస్ షర్మిల సాధించే ప్రయోజనం లేకపోయినా.. జగన్మోహన్ రెడ్డిని నిందించడమూ, ఆయనను బద్నాం చేయడమే తన జీవితాశయంగా, రాజకీయ ప్రస్థానానికి లక్ష్యంగా ప్రస్తుతం గడుపుతున్నారు.
ఈ క్రమంలో ఆమె జగన్ కు ఆగర్భ శత్రువులైన అనేకమంది రాజకీయ నాయకులు ఆమెకిప్పుడు ఆప్తులు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా జగన్ ను తీవ్రంగా ద్వేషించే అనేకుల్ని ఆమె ప్రత్యేకంగా వెళ్లి వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానిస్తుంటారు. నా బిడ్డ పెళ్లి శుభకార్యానికి అందరినీ ఆహ్వానించడం కూడా తప్పేనా.. అని ప్రశ్నిస్తారు కూడా.
మామూలు పరిస్థితుల్లో ఎందరు ఆమె పట్ల సానుకూలంగా స్పందించేవారో గానీ.. జగన్ నివాసం వద్దనే పెళ్లి అంటే.. తప్పకుండా వచ్చేవాళ్లుంటారు. జగన్ నివాసం చుట్టూ కుట్రలు పన్నడానికి ఎన్ని అవకాశాలున్నాయో డేగకళ్లతో అన్వేషించే ఉద్దేశంతో ఎవరైనా ఉన్నారే అనుకుందాం.. ఏమిటి పరిస్థితి.
వేలమందిని ఆమె వివాహానికి ఆహ్వానిస్తే.. భద్రత ఏర్పాట్లు చూడడం మామూలు సంగతి కాదు. యలహంక ప్యాలెస్ ప్రాంగణంలోకి వచ్చిన వారు.. జగన్ నివాసం ఆనుపానులు పసిగట్టేలా ఏ స్పై కెమెరాలనో అక్కడ వదలి వస్తే.. ఆయన భద్రత మాటేమిటి? అతిశయంగా కనిపించవచ్చు గానీ.. ఇలాంటి ప్రాబబిలిటీని కొట్టి పారేయలేం.
ఇంకా గట్టిగా మాట్లాడితే.. జగన్ జీవితాన్ని భద్రతపరంగా ఇలాంటి విషమపరిస్థితుల్లోకి నెట్టడానికే.. వేరొకరి వ్యూహంలో పావుగా మారి.. షర్మిల తన కూతురు వివాహ వేదిక నిర్ణయం తీసుకున్నారా? అనే అనుమానం కూడా కలుగుతుంది.
జగన్ అందుకు నిరాకరించారనే విషయంలో ఇప్పుడు నానా రాద్ధాంతం చేస్తున్నారు. షర్మిల ప్రేలాపనలకు వంత పాడడానికి పచ్చమీడియా తయారుగా ఉంటుంది.
ప్రత్యేకించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. షర్మిల అవాకులు చెవాకులు పేలినా.. పతాక శీర్షికల్లో ప్రచురించి.. జగన్ ను బద్నాం చేయడానికి శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తుందనేది అందరూ గమనిస్తున్న సంగతే.
సొంత అన్నమీద ద్వేషం, కుట్రల రూపం దాలుస్తున్నదా? అనేకమంది పన్నే కుట్రలకు షర్మిల ఆలంబన అవుతున్నారా? ఆ కుట్రలు ఎటూ వర్కవుట్ కాలేదు గనుక.. మేనకోడిలి పెళ్లికి కూడా అడ్డుపడిన వ్యక్తి జగన్ అంటూ.. ఆయన మీద విషం కక్కే ప్రచారాలకు తెరలేపాలని సంకల్పిస్తున్నారా? వంటి అనేక అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. మరి ఈ గ్రహింపు, తెలివి వైఎస్ షర్మిలకు ఎప్పటికి కలుగుతుందో ఏమో?
.. వెంకట్ ఆరికట్ల

నో కామెంట్స్
🤣
వాడితో పడనప్పుడు వాడి కొంపలో పెళ్లి పెట్టుకోవడమేంటో , వీళ్ళ ఫ్యామిలీ అంతా తేడాలాగే ఉంది
ప్రభాస్ వస్తున్నాడు.. అందుకే జగన్ అనుమతి ఇవ్వటం లేదు
Oh that may be the real cause rathi attract avvudanaa?
Prabhas already with brahmini along with kondal reddy no way to go there
నీ మyమ్మీ attract అయ్యే నువ్వు వచ్చారు
Prabhas and bellamkonda with vasundara dinner party
బుద్ధి, బుర్రా లేని అరికట్ల వెంకట రెడ్డి
జగ్గులు ప్రాణాలకి బెంగళూరు పాలస్ లోనే ముప్పు వుందా?
పరామర్శ యాత్రలకి వేల మందిని వేసుకుని వెళ్ళినప్పుడు లేదా?
పాదయాత్ర చేసినప్పుడు లేదా?
లండన్ యాత్రలు చేసినప్పుడు లేదా?
వాడికి పెళ్లి అక్కడ జరగటం ఇష్టం లేదు. అందుకే వంకలు పెడుతున్నాడు.
నువ్వు వంత పాడుతున్నావు
ఆ దేవుడెదురయితే వేరేమి కోరను ..
నా అన్న రూపాన్ని చూపితే చాలును..
ఏమనీ ఊహించనూ…
స్క్రిప్ట్‌ని బాగానే అమలు చేస్తుంది. భువన దగ్గర నుంచి చిట్కాలు నేర్చుకుని ఉంటుంది, బాగా.
is Jagan following harati then?
Bellamkonda following vasundara
నీ పెళ్ళాన్ని నీ పక్కింటోడు follow అవుతున్నాడు
Nee pellanni matram nenu follow avtunnanu
Nee p ellanni matram nenu —
Sontha babu evadu ra ..name different ga undi
Babu evado teliyada ra..peru ledu.kalti na—
Nee a m m a ni nenu
Nee mU mm y ni nenu follow avtunnanu ra
Nee m 0m ni nenu follow avtunnanu ra my s — n
Oh avinash aa
Madhav reddy ra
Kondal reddy kuda ra milky tho
MP bharat ra
Madhav reddy ra following bhuvi
పార్టీ ని నిలబెట్టడానికి పాదయాత్ర చేసినా మనిషి ఈరోజు వైరిపక్షం లో చేరింది అని రాసుకుంటున్నారు ..ఇది చేతకాని తనం ..
నీ commentలో clarity లేదు, భయ్యా. చేతకానితనం ఎవరిది? ముసలోడిదా? ముసల్దానిదా? షర్మిలదా?
నీకు తెలుసు బయ్యా .కాకపోతే ఒప్పుకునే ధైర్యం నీకు లేదు ..
Aasalu enni palace lu ela komnaru YSR and Co… God only knows
Full comedy article 😁
After reading this article: till now, I thought Jagan is the only crazy…now, he made lot many also
Now knowing how low Jagan will go, I have feeling even rumours on Sharmila about Prabhas was actually spread by Jagan to add opposition to TDP..before 2019, for some weird reason there was intense online chat about her…I think it was done by paytm batch
ఓర్ని……ఆలోచించేరాసావా…….నీ రాతలో ….”అతిశయంగా అనిపించవచ్చు కాని”……..నీ రాత మరీ……
శతృవులు ఎక్కడో ఉండరు……నీలాగా ఆయణ చుట్టే ఉన్నారు.
మా పొట్టోడికి ఇంత మంది శత్రువులున్నారా? ఆదర్శ కుటుంబం. ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవడానికి కూడా భయమేనా?
పొట్టకూటికి గతి లేని కుటుంబాల్లో ఒక రూపాయి ఎక్కువ తక్కువలో తోబుట్టువులు కొట్టుకోవటం లో ఒక నిజాయితీ ఉంటుంది..కష్టపడి సంపాదించిన ఆస్తి లో రూపాయి ఎందుకు పోగొట్టుకోవాలి అని అడిగే పౌరుషం ఉంటుంది..
ఇక్కడ లేనిది ఆ నిజాయితీ.. నేనే కష్టపడి సంపాదించిన ఆస్తి అని చెప్పుకోటానికి లేనిది ఆ పౌరుషం..
వున్నదల్లా అవినీతి ఆస్తిని వదులుకోలేని అన్న చెల్లిళ్ల కథ..
పొట్టకూటికి గతి లేని కుటుంబాల్లో ఒక రూపాయి ఎక్కువ తక్కువలో తోబుట్టువులు కొట్టుకోవటం లో ఒక #నిజాయితీ ఉంటుంది..కష్టపడి సంపాదించిన ఆస్తి లో రూపాయి ఎందుకు పోగొట్టుకోవాలి అని అడిగే #@పౌరుషం ఉంటుంది..
ఇక్కడ లేనిది ఆ #నిజాయితీ.. నేనే కష్టపడి సంపాదించిన ఆస్తి అని చెప్పుకోటానికి లేనిది ఆ పౌరుషం..
వున్నదల్లా అవినీతి ఆస్తిని వదులుకోలేని @#అన్న #@చెల్లిళ్ల @$కథ..
పొట్టకూటికి-గతి-లేని-కుటుంబాల్లో-ఒక-రూపాయి-ఎక్కువ-తక్కువలో-తోబుట్టువులు-కొట్టుకోవటం -లో-ఒక-నిజాయితీ-ఉంటుంది..కష్టపడి-సంపాదించిన-ఆస్తి-లో-రూపాయి-ఎందుకు-పోగొట్టుకోవాలి-అని-అడిగే-పౌరుషం-ఉంటుంది..
ఇక్కడ-లేనిది-ఆ-నిజాయితీ.. నేనే-కష్టపడి-సంపాదించిన-ఆస్తి-అని-చెప్పుకోటానికి-లేనిది-ఆ -పౌరుషం..
-వున్నదల్లా-అవినీతి-ఆస్తిని-వదులుకోలేని-అన్న-చెల్లిళ్ల-అత్యాశ-కథ..
Cheppatanike neethulu…thanadaka vaste ilage vuntara?
Edisav lera boku lanja kodaka
Nee amma puku lo naa sulla
ఒరే పెళ్ళికి వెళ్లే వాళ్ళకి భయం వుండాలి కదా అన్న ku ఎందుకు
నువు పైన రాసిన మొత్తం లో ఒక్కటే నిజం..
అవును అదొక్కటి సరిగ్గా రాసావు
నిలబడ్డ చోటే రక్తం తాగి బాడీ డోర్ delivery చేయగలిగే నర రూప రాక్షసుడు..
చాలా మంచిగా చెప్పారు
ఇంక నుండి అన్న ప్యాలేసులోనే ఉండి బయటికి రాకుండా అక్కడే సమాధి అయ్యి మా అందరికీ యలహంక పాలస్ రెండో వాటికన్ సిటీ లాగా visit చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 🙏
looking at ycheapn online messages, GA was ordered to write like this..lol
Bolli naidu chese dopidi ki rajamundry pakka
చర్లపల్లి వెళ్ళింది దేనికో తెలిస్తే చెప్పారా సన్నాసి ..
చంచల్ గూడ
Bolli gadu Rajahmundry vellindi kuda cheppara ye da va
Pappu gadu velatadu lera yedavannara yedava
Quid pro quo lo sampadana intha kashtama bro??
mana annaki nijamga PRAJA hani undha OR is he just paranoid??
Tadepalli palace ki 30 feet multilayered fence undhi kada.
elahanka lo kuda he can have 30 feet fence around his portion.
then he will be safe.
Jagananna we want home tour of your elahanka palace. Pls Anna.
First request Chemba for home 🏠 tour of his palace in Jubilee Hills .
మమతల కోవెల
మంచి మంచి కట్టుబాట్లు ..
వాళ్ళు చెప్పే సిల్లీ మాటలు నీకు నవ్వు రావడం లేదు? పెళ్లి జరిగితే భద్రత సమస్య? ఏమీ మాటలు రా అయ్యా
Eppudu chasthaano ekkada chasthaano evari chethilo chasthaano ani rojoo bhayapaduthoo bathakadam kante vaade vuri vesukuni chaavadam better emo.
Commen మోడరేషన్ ఏ గ్యాస్ ఎంకి బలహీనత
ఆనాడు గనుక షర్మిల లేకపోతే పార్టీ నే ఉండేది కాదు పార్టీ అధికారంలోకి వచ్చేది కాదులే.
తాడేపల్లి ప్యాలెస్ లో ఉగాది వేడుకలు జరిగినప్పుడు భద్రత గుర్తుకు రాలేదా
ఎన్నికల అఫిడవిట్ లో చూపించాడా ఆయనగారు చెమట చిందించి కట్టిన రాజ ప్రసాదం?
Nee intlo chindinchadu anduke chache la unnav
నేల మాలిగలు ఉన్నాయి అని ప్రచారం లో వుంది.Ed నీ పంపాలి . లిక్కర్ డబ్బు కూడా ఉందట…అసలు ఆ స్థలం కబ్జా అట.KA govt విచారణ చేయిస్తుంది అని టాక్.
A ku l katta lu unnay..lekkaapettu ra vachi
రాక్షసులైన సుబాహు మారీచుడు కూడా కలిసే ఉన్నారు మీకేమైందిరా ప్రజల డబ్బు తో పాలస్ లు కట్టుకుని కూడా ఇలా పోట్లాడుకుంటున్నారు
జగనన్న వదిలిన బాణం: గ్రేట్ ఆంధ్రా
జగనన్న వదిలేసిన బాణం: గ్రేట్ ఆంధ్రా
చంద్రబాబు వదిలిన బాణం: గ్రేట్ ఆంధ్రా
ఎవరు వదిలిన బాణమో కానీ, అన్నకు మాత్రం బాగా గుచ్చుకుంది. మంట 🔥 మాత్రం చల్లారలేదు.
న్యాయం విజయమ్మ గారినె అడిగితె పొలా? విజయమ్మ గారిని నడిగితె చెపుతారు అసలు జగన్ లాంటి కొ.-.డు.-.కు ఎవరికీ ఉండకూడదు అని
జగన్ మోహన్ రెడ్డి గారి ఎన్నికల అఫిడవిట్లలో బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఆయన వ్యక్తిగత ఆస్తిగా నేరుగా చూపించబడలేదు.
.
జగన్, షర్మిల మధ్య జరిగిన ఆస్తుల వివాదం (NCLT పరిధిలో) సందర్భంగా వారి తల్లి విజయమ్మ గారు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో యలహంక ఆస్తితో పాటు సరస్వతి పవర్ షేర్లు వంటివి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి కుటుంబం కోసం సమకూర్చిన ఆస్తులని ఆమె పేర్కొన్నారు.
.
ఈ విషయం రాయవా గురువిందా?
పెట్టిన కేసు లో జగన్ ఎంత వరకు బాధ్యతలు అవుతాడు మొత్తం ఆస్థి జగన్ ది అనే CBI ED వదిస్తుంది జగన్ కేసు గాలికి పోతుంది అంటావా
జగన్ ఆస్థి కేసు లు ఉండవా మరి
జగన్ మీద ఉన్న కేసు లు ఉండవా ఐతే ఆస్థి తనది కాదు కాబట్టి
జగన్ సేఫ్ అంటావా మరి
బెంగళూరులో అదీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర 25 ఎకరాల్లో ఉన్న “జగేన్ మోహన్ ప్యాలెస్” లో అనంత పద్మనాభస్వామి గుడిలో ఉన్నట్టు11నేల మాలిగలు కట్టించాడు… అందులో ఉన్న మూటలు దాచడానికే ఈ రక్షణ గోప్యత అనే సాకులు.. లేకపోతే ఈడ్ని దెంగాలంటే ఎక్కడికే పోవాల్నా? పబ్లిక్లోకి రాడా?
ఒకరి కుటుంబం లో దూరి గొడవలు పెట్టాలి అనుకుంటే పాపం కిరసనాయిలు రాధాకృష్ణ ఇంట్లోనే చిచ్చు రేగిందంట
ఒకరి కుటుంబం లో దూరి గొడవలు పెట్టాలి అనుకుంటే పాపం కిరసనాయిలు రాధాకృష్ణ ఇంట్లోనే చిచ్చు రేగిందంట ABN సగం వాటా వాడిది అంట ఇవ్వలేదు
ఒకరి కుటుంబం లో దూరి గొడవలు పెట్టాలి అనుకుంటే పాపం కిరసనాయిలు రాధాకృష్ణ ఇంట్లోనే చిచ్చు రేగిందంట
ఇన్నిరోజులు బెంగళూరు లో జగన్ ప్యాలెస్ అని ప్రచారం చేసి, ఈరోజు షర్మిల కోసం నీ స్థాయి దిగజారిపోయి ఆది తన తండ్రి ఆస్తి అని నాలుక మడత పెట్టీ మాట్లాడతావా?? నీ రాజకీయానికి దేనిని ఎలా అయినా మాట్లాడితే జనం పిచ్చోలు అనుకుంటున్నావా?? ఇంక నువ్వు రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చో.
షర్మిల గారే ఇంతవరకు ఎక్కడా కూడా
పెళ్లి వేదిక ప్రస్తావన తీసుకురాలేదు..
పాపం వీరందరి ఉబలాటమేమిటో అర్ధం కావడం లేదు..
దీన్నే మా ఊర్లో ఒకమాట అంటారు
ఊర్లో పెళ్ళికి ఉత్తోళ్ల హడావిడి అని 😀
అయినా అంత చూడలేకపోతే ఋషికొండపై కట్టిన భవనాలను “జగన్ ప్యాలెస్” అన్నారు కదా…?
వీటిలో…. షర్మిల గారి కుమార్తె వివాహం చేసుకునేలా… ఏపీ కూటమి ప్రభుత్వం అనుమతి ఇస్తే బాగుంటుంది కదా….!?
“జ’గే’న్ మోహనరెడ్డి” మెజెస్టిక్ లో మూటలు మోసి, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర 25ఎకరాల ప్యాలెస్ సంపాదించాడట.. అలా సంపాదించిన 8000కోట్ల ప్యాలెస్ లో 11నేలమాళిగలు కట్టించి, అందులో లిక్కర్లో దోచిన మూటలు దాచి అత్తకి దానం చేశాడట
అలాగే
షర్మిలే పెళ్ళివేదిక ప్రస్థావన తేనప్పుడు మరి మన కోయిల తొందరపడి ఎందుకు కూసినట్లు, పెళ్ళి ఇక్కడ వద్దు అని?!
Profile
GeorgeReddy
081683740
Full Profile
Latest activity
telugu.greatandhra.comఅఖిలప్రియతో రాజీ… గంగులపై జగన్ సీరియస్!
0
0
0
GeorgeReddy9m
Discussion
సింహం సొంత అడ్డా పులివెందులలో స్వాతంత్రం వచ్చినప్పటినుండీ ఎప్పుడూ లేనివిధంగా 22 వార్డులు ఏకగ్రీవ0 అయ్యాయి.. మరి గంగుల కూడా మనోడు BTech రవిని మరిగాడు, అందుకే ఇలా చేశాడు. అంటూ మన 11లంగామీద ఉల్టా సీరియస్ అయితే పరిస్థితి ఏంటీ అరికట్లా?
telugu.greatandhra.comషర్మిల వివాదం.. జగన్‌దే తప్పంటున్న పులివెందుల…
0
2
0
GeorgeReddy24m
Discussion
పేర్ని తొర్రిమామ దీని గురించి ఏమన్నాడ్రా..
25ఎకరాల ఎలహంక దొడ్లో జగేన్ & షర్మిల ఇద్దరికీ వేర్వేరు భవనాలు ,ఆఫీసులు, సెక్యూరిటీ , సర్వెంట్ క్వార్టర్స్, ఉన్నాయి కానీ ఒకటే గేట్ ఉంది అన్నాడు..
మావోడికి సెక్యూరిటీ threat ఉంది.. పెళ్ళికి అందరూ వస్తే ఎవడో ఒకడు లంగాగాడిని దెన్గీ పోతాడు అన్నాడు..
“ఒరే తొర్రి.. దేన్గాలి అనుకుంటే ఆడు పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు దె0గలేరా?
వాడి ఇంటికెళ్ళే దెంగాలా? ఒకవేళ అలా అనుకుంటే ఆ మూడ్రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో పడుండు..
అంతేకానీ నీ ప్యాలెస్ గుట్టు రట్టు చేస్తారని ఎవ్వరికీ తెలియకుండా దాచాలని రక్షణ, గోప్యత అనే ముసుగులో సాక్షాత్తూ మేనకోడలు పెళ్లి, అదీ వాళ్ళింట్లో జరుపుకునే పెళ్లిని అడ్డుకోవడానికి నీకేం హక్కు అధికారం ఉందిరా లంగమోహనా?
బెంగళూరులో అదీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర 25 ఎకరాల్లో ఉన్న “జగేన్ మోహన్ ప్యాలెస్” లో అనంత పద్మనాభస్వామి గుడిలో ఉన్నట్టు11నేల మాలిగలు కట్టించాడు… అందులో ఉన్న మూటలు దాచడానికే ఈ రక్షణ గోప్యత అనే సాకులు.. లేకపోతే ఈడ్ని దెంగాలంటే ఎక్కడికే పోవాల్నా? పబ్లిక్లోకి రాడా?
ofile
GeorgeReddy
081683742
Full Profile
Latest activity
telugu.greatandhra.comబద్నాం జగన్ ఎజెండానే.. షర్మిల బలహీనత
0
0
0
GeorgeReddynow

GeorgeReddy31m
Discussion
పేర్ని తొర్రిమామ దీని గురించి ఏమన్నాడ్రా..
25ఎకరాల ఎలహంక దొడ్లో జగేన్ & షర్మిల ఇద్దరికీ వేర్వేరు భవనాలు ,ఆఫీసులు, సెక్యూరిటీ , సర్వెంట్ క్వార్టర్స్, ఉన్నాయి కానీ ఒకటే గేట్ ఉంది అన్నాడు..
మావోడికి సెక్యూరిటీ threat ఉంది.. పెళ్ళికి అందరూ వస్తే ఎవడో ఒకడు లంగాగాడిని దెన్గీ పోతాడు అన్నాడు..
“ఒరే తొర్రి.. దేన్గాలి అనుకుంటే ఆడు పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు దె0గలేరా?
వాడి ఇంటికెళ్ళే దెంగాలా? ఒకవేళ అలా అనుకుంటే ఆ మూడ్రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో పడుండు..
అంతేకానీ నీ ప్యాలెస్ గుట్టు రట్టు చేస్తారని ఎవ్వరికీ తెలియకుండా దాచాలని రక్షణ, గోప్యత అనే ముసుగులో సాక్షాత్తూ మేనకోడలు పెళ్లి, అదీ వాళ్ళింట్లో జరుపుకునే పెళ్లిని అడ్డుకోవడానికి నీకేం హక్కు అధికారం ఉందిరా లంగమోహనా?
పేర్ని తొర్రిమామ దీని గురించి ఏమన్నాడ్రా..
25ఎకరాల ఎలహంక దొడ్లో జగేన్ & షర్మిల ఇద్దరికీ వేర్వేరు భవనాలు ,ఆఫీసులు, సెక్యూరిటీ , సర్వెంట్ క్వార్టర్స్, ఉన్నాయి కానీ ఒకటే గేట్ ఉంది అన్నాడు..
మావోడికి సెక్యూరిటీ threat ఉంది.. పెళ్ళికి అందరూ వస్తే ఎవడో ఒకడు లంగాగాడిని దెన్గీ పోతాడు అన్నాడు..
“ఒరే తొర్రి.. దేన్గాలి అనుకుంటే ఆడు పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు దె0గలేరా?
వాడి ఇంటికెళ్ళే దెంగాలా? ఒకవేళ అలా అనుకుంటే ఆ మూడ్రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో పడుండు..
అంతేకానీ నీ ప్యాలెస్ గుట్టు రట్టు చేస్తారని ఎవ్వరికీ తెలియకుండా దాచాలని రక్షణ, గోప్యత అనే ముసుగులో సాక్షాత్తూ మేనకోడలు పెళ్లి, అదీ వాళ్ళింట్లో జరుపుకునే పెళ్లిని అడ్డుకోవడానికి నీకేం హక్కు అధికారం ఉందిరా లంగమోహనా?
25ఎకరాల ప్యాలెస్ దొడ్లో జగేన్ & షర్మిల ఇద్దరికీ వేర్వేరు భవనాలు ,ఆఫీసులు, సెక్యూరిటీ , సర్వెంట్ క్వార్టర్స్, ఉన్నాయి కానీ ఒకటే గేట్ ఉంది అంటా..
మావోడికి సెక్యూరిటీ threat ఉంది.. పెళ్ళికి అందరూ వస్తే ఎవడో ఒకడు లంగాగాడిని దెన్గీ పోతాడు అ0టా..
“ఒరే తొర్రి.. దేన్గాలి అనుకుంటే ఆడు పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు దె0గలేరా?
వాడి ఇంటికెళ్ళే దెంగాలా? ఒకవేళ అలా అనుకుంటే ఆ మూడ్రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో పడుంటే ఐపాయ్..
అంతేకానీ నీ ప్యాలెస్ నేలమాళిగల్లో మూటల గుట్టు రట్టు చేస్తారని ఎవ్వరికీ తెలియకుండా దాచాలని, రక్షణ &గోప్యత అనే ముసుగులో సాక్షాత్తూ మేనకోడలు పెళ్లి, అదీ వాళ్ళ వాటాలో జరుపుకునే పెళ్లిని అడ్డుకోవడానికి నీకేం హక్కు అధికారం ఉందిరా లంగామోహనా?
“జగేన్ మోహన రెడ్డి” మెజెస్టిక్ లో మూటలు మోసి, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎలహంకలో 25ఎకరాల ప్యాలెస్ సంపాదించాడట.. అలా సంపాదించిన 8000కోట్ల ప్యాలెస్ లో 11నేలమాళిగలు కట్టించి, అందులో దోచిన మూటలు దాచి అత్తకి దానం చేశాడట..
“జ’గే’న్ మోహనరెడ్డి” మెజెస్టిక్ లో మూటలు మోసి, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర 25ఎకరాల ప్యాలెస్ సంపాదించాడట.. అలా సంపాదించిన 8000కోట్ల ప్యాలెస్ లో 11నేలమాళిగలు కట్టించి, అందులో లిక్కర్లో దోచిన మూటలు దాచి అత్తకి దానం చేశాడట
“జ’గే’న్ మోహనరెడ్డి” మెజెస్టిక్ లో మూటలు మోసి,కేవలం11నెలల్లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర 25ఎకరాల ప్యాలెస్ సంపాదించాడట.. అలా సంపాదించిన 8000కోట్ల ప్యాలెస్ లో 11నేలమాళిగలు కట్టించి, అందులో ప్రజలనుండీ దోచిన మూటలు దాచి అత్తకి దానం చేశాడట.
పెళ్ళికి వచ్చిన అతిథులు అక్కడి నేలమాళిగల గుట్టు రట్టు చేస్తారనే భయంతో,చెల్లి వాటా లో జరగాల్సిన తన మేనకోడలి వివాహం, వాళ్ళ వాటాలో కూడా జరుపుకోవడానికి వీల్లేదని రక్షణ, గోప్యత అంటూ లేనిహక్కు అధికారంతో, చెల్లిని దౌర్జన్యంగా ప్యాలెస్ బైటికి తోసేసాడట..
“జ’గే’న్ మోహనరెడ్డి” మెజెస్టిక్ లో మూటలు మోసి,కేవలం11నెలల్లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర25ఎకరాల ప్యాలెస్ సంపాదించాడట.. అలా సంపాదించిన 8000కోట్ల ప్యాలెస్ లో 11నేలమాళిగలు కట్టించి, అందులో “ప్రజలనుండీ దోచిన మూటలు దాచి” అత్తకి దానం చేశాడట.
పెళ్ళికి వచ్చిన అతిథులు అక్కడి “నేలమాళిగల గుట్టు రట్టు” చేస్తారనే భయంతో,చెల్లి వాటాలో జరగాల్సిన తన మేనకోడలి వివాహం, వాళ్ళ వాటాలో కూడా జరుపుకోవడానికి వీల్లేదని రక్షణ, గోప్యత అంటూ “లేనిహక్కు అధికారం”తో, చెల్లిని దౌర్జన్యంగా ప్యాలెస్ బైటికి గెంటేశాడట.
“జ’గే’న్ మోహనరెడ్డి” మెజెస్టిక్ లో మూటలు మోసి,కేవలం11నెలల్లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర25ఎకరాల ప్యాలెస్ సంపాదించాడట.. అలా సంపాదించిన 8000కోట్ల ప్యాలెస్ లో 11నేలమాళిగలు కట్టించి, అందులో “ప్రజలనుండీ దోచిన మూటలు దాచి” అత్తకి దానం చేశాడట.
పెళ్ళికి వచ్చిన అతిథులు అక్కడి “నేలమాళిగల “గుట్టు రట్టు” చేస్తారనే భయంతో,చెల్లి వాటాలో జరగాల్సిన తన మేనకోడలి వివాహం, వాళ్ళ వాటాలో కూడా జరుపుకోవడానికి వీల్లేదని రక్షణ, గోప్యత అంటూ “లేనిహక్కు అధికారం”తో, చెల్లిని “దౌర్జన్యంగా ప్యాలెస్ బైటికి గెంటేశాడట
“జ’గే’న్ మోహనరెడ్డి” మెజెస్టిక్ లో మూటలు మోసి,కేవలం11నెలల్లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర25ఎకరాల ప్యాలెస్ సంపాదించాడట.. అలా సంపాదించిన8000కోట్ల ప్యాలెస్ లో 11నేలమాళిగలు కట్టించి, అందులో “ప్రజలనుండీ దోచిన మూటలు దాచి” అత్తకి దానం చేశాడట.
పెళ్ళికి వచ్చిన అతిథులు అక్కడి “నేలమాళిగల గుట్టు రట్టు” చేస్తారనే భయంతో,చెల్లి వాటాలో జరగాల్సిన తన మేనకోడలి వివాహం, వాళ్ళ వాటాలో కూడా జరుపుకోవడానికి వీల్లేదని రక్షణ, గోప్యత అంటూ “లేనిహక్కు అధికారం”తో, చెల్లిని దౌర్జన్యంగా ప్యాలెస్ బైటికి గెంటేశాడట
నీకు పెద్దాయన మీద ప్రేమతో ఈ జగన్ గాడిని మోస్తున్నావు కానీ. ఒక విషయం చెప్తా విను. కొన్ని లక్షల మంది వైసీపీ కార్యకర్తలను మోసం చేసిన నీచుడు ఈ జగన్ గాడు. ఎంతో మంది కార్యకర్తలు తమ ఆస్తులు అమ్ముకుని పార్టీని కాపాడితే, ఈ నీచుడు జగన్ అధికారంలోకి వచ్చాక అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు వారికి! మూడు వేల కిలోమీటర్లు నడిచి పార్టీని కాపాడిన సొంత చెల్లినే మోసం చేశాడు. ఇటువంటి నీచుడ్ని సపోర్ట్ చేయకు దయచేసి!