బెంగళూరులో యలహంక నివాసంలో తన కుమార్తె అంజలి వివాహం చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పట్టుదలతో ఉన్నారు. అయితే భద్రతా కారణాల రీత్యా నివాసంలో పెళ్లి వద్దని, మరెక్కడైనా వేదిక చూసుకోవాలని సోదరికి జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 9వ తేదీన షర్మిలకు లేఖ కూడా రాశారు.
యలహంకలోని తన నివాస ఆవరణలో అంజలి వివాహం చేయాలని షర్మిల ఏర్పాట్లు చేస్తున్నారని తెలుసుకుని, మధ్యవర్తుల ద్వారా వద్దని జగన్ చెప్పి పంపారు. అయితే అవన్నీ బేఖాతర్ చేస్తూ, షర్మిల ముందుకెళుతుండడంతో తన బాధను లేఖ ద్వారా జగన్ వ్యక్తపరిచారు.
తనను బద్నాం చేయడానికి షర్మిల కుట్రలు చేస్తారని తెలిసే, లేఖ రాసి, దాన్ని జగన్ రికార్డ్ చేసినట్టున్నారు. షర్మిల తనను వీధిన పడేస్తే, అప్పుడు అసలు వాస్తవాలేంటో చెప్పడానికి జగన్ ముందే ఏర్పాట్లు చేసుకున్నారని అర్థమవుతోంది.
ఇదే సందర్భంలో జగన్ ప్రత్యర్థులు దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు. జగన్‌కు మానవత్వం లేని వ్యక్తిగా చిత్రీకరించేందుకు టీడీపీ మీడియా నీతి బాహ్యమైన రాతల గురించి ఎంత తక్కువ చెబితే, అంత మంచిదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. చివరికి సీఎం చంద్రబాబు కూడా తన స్థాయిని, పెద్దరికాన్ని విస్మరించి, జగన్ కుటుంబ గొడవల గురించి మాట్లాడారు.
ఈ నేపథ్యంలో వివాదంపై పులివెందుల ఏమనుకుంటుందనేది అత్యంత ముఖ్యమైంది. పులివెందుల వైఎస్ జగన్, షర్మిల సొంత గడ్డ. అన్నాచెల్లెలి వివాదంలో న్యాయం ఎటువైపు వుందో పులివెందుల టీ దుకాణాలు, అలాగే పల్లెల్లో రచ్చబండల వద్ద ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందాం.
ఈ సందర్భంగా షర్మిలకు రాసిన లేఖలోని అత్యంత కీలక అంశాల్ని ప్రజలు ప్రధానంగా గుర్తు చేస్తున్నారు. అవి ఏంటంటే…
“నా అభ్యంతరాలను పట్టించుకోకుండా, బెంగళూరులోని నా నివాసంలోనే వివాహం జరిపించాలని మీరు ఇంకా భావిస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది. చివరికి ఇది నా ఇల్లు. ఇక్కడ నేను, నా కుటుంబ సభ్యులు సురక్షితంగా వుండేలా చూసుకోవడం నా బాధ్యత”
యలహంకలోని నివాసంలో పెళ్లి చేయాలని అనుకుంటున్నావు సరే. ఇది తన ఇల్లు అని గుర్తించుకోవాలని షర్మిలకు చెంప చెళ్లుమనిపించేలా చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తన నివాసంలో, అది కూడా అనుమతి లేకుండా పెళ్లి ఏర్పాట్లు ఎలా చేస్తావని జగన్ ప్రశ్నించారని అంటున్నారు.
అయితే ఒక విషయంలో మాత్రం జగన్‌ను ప్రతి ఒక్కరూ తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఏడేళ్లుగా తమ మధ్య వివాదాలు నడుస్తున్న విషయాన్ని లేఖలో జగన్ గుర్తు చేశారని వారు అంటున్నారు.
షర్మిల స్వభావం తెలిసి కూడా, ఏడేళ్లుగా ఇంకా తన ఇంట్లో ఆమె ఉండేలా చేయడం ముమ్మాటికీ జగన్ చేసిన తప్పిదంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.
అతిపూరి షర్మిలను ఏడేళ్ల కిందటే యలహంక ఇంట్లో నుంచి సాగనంపి వుంటే, ఈ రోజు అసలు గొడవే వుండేది కాదని మెజార్టీ ప్రజానీకం అభిప్రాయం.
పోనీలే చెల్లెలే కదా, ఇంట్లో వుంటుందిలే అని జగన్ అనుకున్నందుకు , నేడు ఆయన్నే బజార్ను పడేసిందని పులివెందుల జనం మండిపడుతున్నారు. పాపం అంటే ఖర్మ వెంట రావడం అంటే ఇదే అనే సామెతను పులివెందుల ప్రజానీకం గుర్తు చేస్తున్నారు.
“షర్మిల లాంటి అతిపూరి మనిషిని ఈయబ్బి (జగన్) కాబట్టి భరిస్తున్నాడని, ఇంగెవరైనా ఆయన స్థానంలో వుంటే, మెడపట్టి బయటికి తోసేసి వుండేవాళ్లు” అని పులివెందులంతా ఆగ్రహంతో అంటోంది.
తమ అత్యంత ప్రియమైన వైఎస్సార్ కడుపున ఇలాంటి కూతురు పుట్టిందేరా సామి అని పులివెందుల ఆవేదన చెందుతోంది. పాప…పాప అని షర్మిలను ముద్దు చేసి, సంకనెత్తుకుని, నేడు నెత్తిమీదకి తెచ్చుకున్నాడని జగన్‌ను తప్పు పడుతున్నారు. పగవారికీ వద్దు రా నాయనా ఇలాంటి చెల్లెలని పులివెందులలో ఎవరి నోట విన్నా ఇదే మాట.

మేనకోడలి పెళ్లికి అంతా తానై పక్కనుండి జరిపించాల్సిన మేనమామ కానీ ఈ లంగామామ మాత్రం సొంత మేనకోడలి పెళ్లి చెడగొడుతున్నాడు.. తూ ఇలాంటి మేనమామ భూప్రపంచంలో ఎవ్వరికీ ఉండడు.. ఉండకూడదు కూడా..
ఈ లంగా11 గాడికి పెళ్లై 35 ఏళ్లు.. కానీ పిల్లకి పెళ్ళిళ్లు కూడా చెయ్యకుండా ఆంటీలను చేసేసాడు.. చెల్లి తన పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తుంటే ఓర్చలేక ఇలా అసూయపడుతూ అడ్డుకున్నాడు.. థూ ఈడు మేనమామ కాదు లంగామామ
Powerful సీఎంలు, మాజీ PM లు, అంబానీ, టాటా బిర్లాలకి కూడా బెంగళూరులో 24 ఎకరాల ప్యాలెస్ లేదు.. కానీ మావోడు 5యేళ్ళలో మెజెస్టిక్ బస్టాండ్లో మూటలు మోసి 25ఎకరాల ప్యాలెస్ సంపాదించి.. తన అత్తకి బహుమానం ఇచ్చాడు..
ఈ సంపాదన సీక్రెట్ మాకు కూడా చెప్పొచ్చు కదా జగేనా?
ఆమె వాటా లో ఆమె కూతురు పెళ్లి చేసుకుంటే ఈడికెందుకు గుద్దా నొప్పి? ఈడి బోడి పెర్మిషన్ ఎందుకు అడగాలి?
అనుకున్నా హెడింగ్ చూసి లోపల ఇలాంటి మ్యాటర్ ఉంటుందని ముందే అనుకున్నా. నువ్వనుకున్న దాన్ని వేరేవాళ్ళు అనుకుంటున్నారని ఇంకా ఎన్నాళ్ళు రాస్తావు? ఎన్ని ల కారాలు వాడి దూషించినా తప్పులేదు నిన్ను . అత్యంత నీచాతి నీచుడు మా అన్న. వాడి పెంట తినే నికృష్టుడు నువ్వు .
వీళ్ళ గొడవలు గురించి బాబు ఎందుకు మాట్లాడడం అని వైసీపీ వాళ్ళు గోల చేస్తున్నారు.. ఒక విధంగా ఇది బాబు తప్పే.. వాళ్ళ ఫ్యామిలీ విభేదాలు గురించి బాబు మాట్లాడవలసిన అవసరం లేదు
అసలు వైసీపీ కదా షర్మిల ని బాబు ఆడిస్తున్నాడు అనే పనికిమాలిన వాదన తెచ్చి పెంట చేసింది అందుకే ఇప్పుడు బాబు మాట్లాడుతున్నాడు అన్నది టీడీపీ వాదన.. ఎవరి వాదన వాళ్ళది..
ఒకటి మాత్రం నిజం.. అన్న చెల్లెళ్ళ కి విభేదాలు వచ్చాయి.. అది అన్నయ్య ఆస్తా.. లేక వైస్సార్ ఆస్తి అన్నది మనకి అనవసరం నాలుగు గోడల మధ్య పరిష్కారించుకోవాలి తప్ప రోడ్ ఎక్కితే ఇద్దరికీ నష్టమే
CBI vichaarana korachhu gaa iddarooo.. yevarido baaga 🙂 vicharinchi cheptaaru
ఆమె వాటా లో ఆమె కూతురు పెళ్లి చేసుకుంటే ఈడికెందుకు గుద్దా నొప్పి? ఈడి బోడి పెర్మిషన్ ఎందుకు అడగాలి?
పెళ్లికి వచ్చినవాళ్ళు వల్ల, మన సింహం రక్షణకి ఇబ్బందులు ఎలా వస్తాయి అరికట్లా?
మనోడు సింహం కందా?
అయినా సింహానికి రక్షణ అవసరమా?
అమెరికన్ ప్రెసిడెంట్ కూడా తన రక్షణ, గోప్యత కోసం ఇంత ఫీల్ ఆవడేమో?
ఈడిని కుక్కలు కూడా దెంగవు .. అత్కంతోడికి ఇంతోటి రక్షణ ఎందుకు? గోప్యత ఎందుకు?
భద్రతా కారణాల వల్ల జనాలు నవ్వుతున్నారు భయ్యా😁
బొల్లోడి కూతురు అది
అద్భుతమైన కామెంట్ ని డిలీట్ చేసావ్ గా. కామెంట్స్ సెక్షన్ మూసేస్తే ఈ వెబ్సైట్ కూడా మూసేసుకోవచ్చు. నువ్వేదో అద్భుతంగా రాస్తావని ఎవరూ ఎదురుచూడరు. కామెంట్స్ లో అన్నను వేసుకోడానికే చూస్తారు
టైటిల్ చూసి paytm పైసల్ పడలేదు అనుకున్న 😂🤣
బట్ విషయం చూసి క్లారిటీ వచ్చింది
నీ 5rs transfer అయిపోయింది 👌
నిన్న మీ మ_మ్మీ కి 10 రుపాయలు ఇచ్చి వచ్చినాను … బావుంది
ayyo..annayya ati manchitanam ati nijayiti toh sampadinchina aatulavalla yenta kastam vachindi.. ee article ye pedda ati laaga anipinchatlaa?
ప్రేమనే వూరిలో
జగనె దె తప్పు… అని హెడింగ్ లొ చూసి నా కల్లు బైర్లు కమ్మాయి! అయితె లొపల విషయం చదివాక నీ బుద్ది మరొ సారి అర్ధం అయ్యింది.
.
ఇది కట్టించింది Y.-.R.-.S! అయన ఇద్దరు పిల్లలకి రెండు భవంతుకు అక్కడ కట్తించాడు! అయితె అవినీతి సొమ్ము కాబట్టి వెరే బినమీల మీద పెట్టి ఉండవచ్చు! ఆ విషయం జగన్ తొ సహా ఆ కుటుంబం లొ అందరికీ తెలుసు. కాబట్టె ఇన్ని రొజుల నుండి అక్కడె షర్మిల ఉండగలిగారు!
.
అయితె జగనె చెపుతున్న భద్రతా కారణాలు కూడా సుద్ద తప్పే! రెండు భవంతులకి కంపౌండ్ వాల్స్ వెరుగా ఉన్నాయి! అలానె ఇప్పతికె ఇలంకా ప్యలెస్స్ లొ అనెకమంది Y.-.S కుటింబీకుల పిల్లల పెళ్ళిళ్ళు అక్కడ జరిగాయి! అప్పుడు లెని భద్రతా కారణాలు ఇప్పుడు వచ్చాయా?
విజయమ్మ గారిని నడిగితె చెపుతారు తప్పు ఎవరిదొ! అసలు జగన్ లాంటి కొ.-.డు.-.కు ఎవరికీ ఉండకూడదు అని!
50000000000
జగనె దె తప్పు… అని హెడింగ్ లొ చూసి నా కల్లు బైర్లు కమ్మాయి! అయితె లొపల విషయం చదివాక GA బుద్ది మరొ సారి అర్ధం అయ్యింది.
.
ఇది కట్టించింది Y.-.R.-.S! అయన ఇద్దరు పిల్లలకి రెండు భవంతుకు అక్కడ కట్తించాడు! అయితె అవినీతి సొమ్ము కాబట్టి వెరే బినామీల మీద పెట్టి ఉండవచ్చు! ఆ విషయం జగన్ తొ సహా ఆ కుటుంబం లొ అందరికీ తెలుసు. కాబట్టె ఇన్ని రొజుల నుండి అక్కడె షర్మిల ఉండగలిగారు!
.
అయితె జగనె చెపుతున్న భద్రతా కారణాలు కూడా సుద్ద తప్పే! రెండు భవంతులకి కంపౌండ్ వాల్స్ వెరుగా ఉన్నాయి! అలానె ఇప్పతికె ఇలంకా ప్యలెస్స్ లొ అనెకమంది Y.-.S కుటింబీకుల పిల్లల పెళ్ళిళ్ళు అక్కడ జరిగాయి! అప్పుడు లెని భద్రతా కారణాలు ఇప్పుడు వచ్చాయా?
///పగవారికీ వద్దు రా నాయనా ఇలాంటి చెల్లెలని పులివెందులలో ఎవరి నోట విన్నా ఇదే మాట///
.
అబ్బొ! వారిని వీరిబి అడగటం దెనికి. విజయమ్మ గారినె అడిగితె పొలా?
విజయమ్మ గారిని నడిగితె చెపుతారు తప్పు ఎవరిదొ! అసలు జగన్ లాంటి కొ.-.డు.-.కు ఎవరికీ ఉండకూడదు అని!
//పగవారికీ వద్దు రా నాయనా ఇలాంటి చెల్లెలని పులివెందులలో ఎవరి నోట విన్నా ఇదే మాట///
.
అబ్బొ! వారిని వీరిని అడగటం దెనికి… విజయమ్మ గారినె అడిగితె పొలా?
విజయమ్మ గారిని నడిగితె చెపుతారు అసలు జగన్ లాంటి కొ.-.డు.-.కు ఎవరికీ ఉండకూడదు అని
జగన్ మోహన్ రెడ్డి గారి ఎన్నికల అఫిడవిట్లలో బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఆయన వ్యక్తిగత ఆస్తిగా నేరుగా చూపించబడలేదు.
.
జగన్, షర్మిల మధ్య జరిగిన ఆస్తుల వివాదం (NCLT పరిధిలో) సందర్భంగా వారి తల్లి విజయమ్మ గారు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో యలహంక ఆస్తితో పాటు సరస్వతి పవర్ షేర్లు వంటివి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి కుటుంబం కోసం సమకూర్చిన ఆస్తులని ఆమె పేర్కొన్నారు.
.
ఈ విషయం రాయవా గురువిందా?
//పగవారికీ వద్దు రా నాయనా ఇలాంటి చెల్లెలని పులివెందులలో ఎవరి నోట విన్నా ఇదే మాట///
.
అబ్బొ! వారిని వీరిని అడగటం దెనికి… విజయమ్మ గారినె అడిగితె పొలా?
విజయమ్మ గారిని నడిగితె చెపుతారు తప్పు ఎవరిదొ! అసలు జగన్ లాంటి కొ.-.డు.-.కు ఎవరికీ ఉండకూడదు అని!
అతిపూరి షర్మిల?!? ఈ బిరుదు ఆమె వేల కిలోమీటర్లు అన్నకోసం పాదయాత్ర చేసినప్పుడు ఇవ్వవలసింది కదా?!
జగన్ మోహన్ రెడ్డి గారి ఎన్నికల అఫిడవిట్లలో బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఆయన వ్యక్తిగత ఆస్తిగా నేరుగా చూపించబడలేదు.
.
జగన్, షర్మిల మధ్య జరిగిన ఆస్తుల వివాదం (NCLT పరిధిలో) సందర్భంగా వారి తల్లి విజయమ్మ గారు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో యలహంక ఆస్తితో పాటు సరస్వతి పవర్ షేర్లు వంటివి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి కుటుంబం కోసం సమకూర్చిన ఆస్తులని ఆమె పేర్కొన్నారు.
.
ఈ విషయం రాయవా గురువిందా?
//పగవారికీ వద్దు రా నాయనా ఇలాంటి చెల్లెలని పులివెందులలో ఎవరి నోట విన్నా ఇదే మాట///
.
అబ్బొ! వారిని వీరిని అడగటం దెనికి… విజయమ్మ గారినె అడిగితె పొలా?
విజయమ్మ గారిని నడిగితె చెపుతారు తప్పు ఎవరిదొ! అసలు జగన్ లాంటి కొ.-.డు.-.కు ఎవరికీ ఉండకూడదు అని!
Sharmila is controlled by CBN
“విజయ&సాయి” also.. అంటున్న ప్యాలెస్ వర్గాలు
Lol..
11లంగామోహన గుద్దలొ60ఏళ్ళు వస్తున్నాయి.. పిల్లలేమో 30ఏళ్లు వచ్చి ఆంటీలు అవుతున్నాయ్.. మరి పెళ్ళిళ్ళు చెయ్యడా? లండన్ కాచిన వెన్నెలేనా?
ఈ లంగా11 గాడికి పెళ్లై 35 ఏళ్లు.. కానీ పిల్లకి పెళ్ళిళ్లు కూడా చెయ్యకుండా ఆంటీలను చేసేసాడు.. చెల్లి తన పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తుంటే ఓర్చలేక ఇలా అసూయపడుతూ అడ్డుకున్నాడు.. థూ ఈడు మేనమామ కాదు లంగామామ
మరి అన్న పాదాలమీద నడిచే యాత్ర చేయబోతున్నాడు, అప్పుడు రావా సార్ భద్రతా సమస్యలు?
గుడ్ పాయింట్
పేర్ని తొర్రిమామ దీని గురించి ఏమన్నాడ్రా..
25ఎకరాల ఎలహంక దొడ్లో జగేన్ & షర్మిల ఇద్దరికీ వేర్వేరు భవనాలు ,ఆఫీసులు, సెక్యూరిటీ , సర్వెంట్ క్వార్టర్స్, ఉన్నాయి కానీ ఒకటే గేట్ ఉంది అన్నాడు..
మావోడికి సెక్యూరిటీ threat ఉంది.. పెళ్ళికి అందరూ వస్తే ఎవడో ఒకడు లంగాగాడిని దెన్గీ పోతాడు అన్నాడు..
“ఒరే తొర్రి.. దేన్గాలి అనుకుంటే ఆడు పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు దె0గలేరా?
వాడి ఇంటికెళ్ళే దెంగాలా? ఒకవేళ అలా అనుకుంటే ఆ మూడ్రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో పడుండు..
అంతేకానీ నీ ప్యాలెస్ గుట్టు రట్టు చేస్తారని ఎవ్వరికీ తెలియకుండా దాచాలని రక్షణ, గోప్యత అనే ముసుగులో సాక్షాత్తూ మేనకోడలు పెళ్లి, అదీ వాళ్ళింట్లో జరుపుకునే పెళ్లిని అడ్డుకోవడానికి నీకేం హక్కు అధికారం ఉందిరా లంగమోహనా?
జగేన్ మెజెస్టిక్ లో మూటలు మోసి, బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఎలహంకలో 25ఎకరాల ప్యాలెస్ సంపాదించాడట.. అలా సంపాదించిన
8000 కోట్ల ప్యాలెస్ నీ అత్తకి దానం చేశాడట.. నమ్ముదామా ఫ్రెండ్స్?
నమ్మితే మనకూ ఆ సంపాదన సీక్రెట్ చెప్పొచ్చు కదా?
“జ’గే’న్ మోహనరెడ్డి” మెజెస్టిక్ లో మూటలు మోసి,కేవలం11నెలల్లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర25ఎకరాల ప్యాలెస్ సంపాదించాడట.. అలా సంపాదించిన8000కోట్ల ప్యాలెస్ లో 11నేలమాళిగలు కట్టించి, అందులో “ప్రజలనుండీ దోచిన మూటలు దాచి” అత్తకి దానం చేశాడట.
పెళ్ళికి వచ్చిన అతిథులు అక్కడి “నేలమాళిగల గుట్టు రట్టు” చేస్తారనే భయంతో,చెల్లి వాటాలో జరగాల్సిన తన మేనకోడలి వివాహం, వాళ్ళ వాటాలో కూడా జరుపుకోవడానికి వీల్లేదని రక్షణ, గోప్యత అంటూ “లేనిహక్కు అధికారం”తో, చెల్లిని దౌర్జన్యంగా ప్యాలెస్ బైటికి గెంటేశాడట
//పగవారికీ వద్దు రా నాయనా ఇలాంటి చెల్లెలని పులివెందులలో ఎవరి నోట విన్నా ఇదే మాట///
.
అబ్బొ! వారిని వీరిని అడగటం దెనికి… విజయమ్మ గారినె అడిగితె పొలా?
విజయమ్మ గారిని నడిగితె చెపుతారు తప్పు ఎవరిదొ! అసలు జగన్ లాంటి కొ.-.డు.-.కు ఎవరికీ ఉండకూడదు అని!
//పగవారికీ వద్దు రా నాయనా ఇలాంటి చెల్లెలని పులివెందులలో ఎవరి నోట విన్నా ఇదే మాట///
.
అబ్బొ! వారిని వీరిని అడగటం దెనికి… విజయమ్మ గారినె అడిగితె పొలా?
విజయమ్మ గారిని నడిగితె చెపుతారు తప్పు ఎవరిదొ! అసలు జగన్ లాంటి కొ.-.డు.-.కు ఎవరికీ ఉండకూడదు అని!
“జ’గే’న్ మోహనరెడ్డి” మెజెస్టిక్ లో మూటలు మోసి,కేవలం11నెలల్లో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర25ఎకరాల ప్యాలెస్ సంపాదించాడట.. అలా సంపాదించిన8000కోట్ల ప్యాలెస్ లో 11నేలమాళిగలు కట్టించి, అందులో “ప్రజలనుండీ దోచిన మూటలు దాచి” అత్తకి దానం చేశాడట.
పెళ్ళికి వచ్చిన అతిథులు అక్కడి “నేలమాళిగల గుట్టు రట్టు” చేస్తారనే భయంతో,చెల్లి వాటాలో జరగాల్సిన తన మేనకోడలి వివాహం, వాళ్ళ వాటాలో కూడా జరుపుకోవడానికి వీల్లేదని రక్షణ, గోప్యత అంటూ “లేనిహక్కు అధికారం”తో, చెల్లిని దౌర్జన్యంగా ప్యాలెస్ బైటికి గెంటేశాడట
రేయ్ GA, నీకు YSR మీద ప్రేమతో ఈ జగన్ గాడిని మోస్తున్నావు కానీ. ఒక విషయం చెప్తా విను. కొన్ని లక్షల మంది వైసీపీ కార్యకర్తలను మోసం చేసిన నీచుడు ఈ జగన్ గాడు. ఎంతో మంది కార్యకర్తలు తమ ఆస్తులు అమ్ముకుని పార్టీని కాపాడితే, ఈ నీచుడు జగన్ అధికారంలోకి వచ్చాక అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు వారికి! మూడు వేల కిలోమీటర్లు నడిచి పార్టీని కాపాడిన సొంత చెల్లినే మోసం చేశాడు. ఇటువంటి నీచుడ్ని సపోర్ట్ చేయకు దయచేసి!
రేయ్, నీకు పెద్దాయన మీద ప్రేమతో ఈ జగన్ గాడిని మోస్తున్నావు కానీ. ఒక విషయం చెప్తా విను. కొన్ని లక్షల మంది వైసీపీ కార్యకర్తలను మోసం చేసిన నీచుడు ఈ జగన్ గాడు. ఎంతో మంది కార్యకర్తలు తమ ఆస్తులు అమ్ముకుని పార్టీని కాపాడితే, ఈ నీచుడు జగన్ అధికారంలోకి వచ్చాక అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు వారికి! మూడు వేల కిలోమీటర్లు నడిచి పార్టీని కాపాడిన సొంత చెల్లినే మోసం చేశాడు. ఇటువంటి నీచుడ్ని సపోర్ట్ చేయకు దయచేసి!
యలహంకలోని ప్యాలెస్‌లో షర్మిల సగభాగం సైతం పూర్తిగా హస్తగతం చేసుకునే రహస్య ప్రణాళిక నడుస్తోందని షర్మిల ముఖ్య అనుచరులు సంచలన విషయాలను బయటపెడుతున్నారు. ప్రస్తుతం వైఎస్ భారతి తల్లి పేరుతో ఉన్న ఈ భారీ ఆస్తిని, చాపకింద నీరులా జగన్ కుమార్తెలు హర్ష, వర్ష పేర్ల మీదకు శాశ్వతంగా బదిలీ చేయించేందుకు అంతర్గతంగా రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చెల్లెలికి దక్కాల్సిన న్యాయబద్ధమైన వాటాను పూర్తిగా తుడిచిపెట్టేసి, ఆ మొత్తం ప్యాలెస్‌పై సర్వాధికారాలు తమ కుమార్తెలకే దక్కేలా చేయడమే లక్ష్యంగా తాడేపల్లి వ్యూహకర్తలు ఈ స్కెచ్ గీశారని షర్మిల వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఈ కుట్రలో భాగంగానే మేనకోడలు అంజలి వివాహాన్ని యలహంక ప్రాంగణంలో జరగకుండా జగన్ అన్ని రకాలుగా అడ్డుపడుతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. అక్కడ గనుక ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది బంధువులు, వీఐపీలు, అతిథులు తరలివస్తారని, దాంతో ఆ ప్యాలెస్ షర్మిల వాటాగా సమాజంలో బలమైన అధికారిక గుర్తింపును పొందుతుందని జగన్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఒక్కసారి సమాజం దృష్టిలో అది షర్మిల నివాసంగా స్థిరపడితే, భవిష్యత్తులో ఆ ప్యాలెస్‌ను సైలెంట్‌గా తమ కుటుంబం పేరిట రాయించుకుని కాజేయడం అసాధ్యమవుతుందన్న దురుద్దేశంతోనే ఈ సెక్యూరిటీ డ్రామా ను తెరపైకి తెచ్చారని షర్మిల వర్గం నిప్పులు చెరుగుతోంది.
తండ్రి వైఎస్సార్ ఆస్తుల పంపకాల విషయంలో ఇప్పటికే తల్లి విజయమ్మను, చెల్లెలు షర్మిలను కోర్టుల చుట్టూ తిప్పుతూ ఎన్‌సీఎల్‌టీ వరకు వివాదాన్ని తీసుకెళ్లిన జగన్.. ఇప్పుడు మేనకోడలి జీవితంలో అత్యంత ప్రధానమైన పెళ్లి వేదికను కూడా ఆస్తి కబ్జా ఎత్తుగడలకు వేదికగా మార్చడం ysrఅభిమానుల్లో రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది.
యలహంకలోని ప్యాలెస్‌లో షర్మిల భాగం సైతం పూర్తిగా హస్తగతం చేసుకునే రహస్య ప్రణాళిక నడుస్తోందని షర్మిల ముఖ్య అనుచరులు సంచలన విషయాలను బయటపెడుతున్నారు. ప్రస్తుతం వైఎస్” భారతి తల్లి పేరుతో ఉన్న ఈ 8000 కోట్ల భారీ ఆస్తిని, చాపకింద నీరులా జగన్ కుమార్తెలు హర్ష, వర్ష పేర్ల మీదకు శాశ్వతంగా బదిలీ చేయించేందుకు అంతర్గతంగా రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చెల్లెలికి దక్కాల్సిన న్యాయబద్ధమైన వాటాను పూర్తిగా తుడిచిపెట్టేసి, ఆ మొత్తం ప్యాలెస్‌పై సర్వాధికారాలు తమ కుమార్తెలకే దక్కేలా చేయడమే లక్ష్యంగా తాడేపల్లి వ్యూహకర్తలు ఈ స్కెచ్ గీశారని షర్మిల వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఈ కుట్రలో భాగంగానే మేనకోడలు అంజలి వివాహాన్ని యలహంక ప్రాంగణంలో జరగకుండా జగన్ అన్ని రకాలుగా అడ్డుపడుతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. అక్కడ గనుక ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది బంధువులు, వీఐపీలు, అతిథులు తరలివస్తారని, దాంతో ఆ ప్యాలెస్ షర్మిల వాటాగా సమాజంలో బలమైన అధికారిక గుర్తింపును పొందుతుందని జగన్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఒక్కసారి సమాజం దృష్టిలో అది షర్మిల నివాసంగా స్థిరపడితే, భవిష్యత్తులో ఆ ప్యాలెస్‌ను సైలెంట్‌గా తమ కుటుంబం పేరిట రాయించుకుని కాజేయడం అసాధ్యమవుతుందన్న దురుద్దేశంతోనే ఈ గోప్యత & సెక్యూరిటీ డ్రామా ను తెరపైకి తెచ్చారని షర్మిల వర్గం నిప్పులు చెరుగుతోంది.
తండ్రి వైఎస్సార్” ఆస్తుల పంపకాల విషయంలో ఇప్పటికే తల్లి విజయమ్మను, చెల్లెలు షర్మిలను “కోర్టుల చుట్టూ తిప్పుతూ ఎన్‌సీఎల్‌టీ వరకు వివాదాన్ని తీసుకెళ్లిన జగన్.. ఇప్పుడు మేనకోడలి జీవితంలో అత్యంత ప్రధానమైన పెళ్లి వేదికను కూడా ఆస్తి కబ్జా ఎత్తుగడలకు వేదికగా మార్చడం రాజశేఖర రెడ్డి అభిమానుల్లో, రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది.
యలహంకలోని ప్యాలెస్‌లో షర్మిల భాగం సైతం పూర్తిగా హస్తగతం చేసుకునే రహస్య ప్రణాళిక నడుస్తోందని షర్మిల ముఖ్య అనుచరులు సంచలన విషయాలను బయటపెడుతున్నారు. ప్రస్తుతం భారతి తల్లి పేరుతో ఉన్న ఈ 8000కోట్ల భారీ ఆస్తిని, చాపకింద నీరులా జగన్ కుమార్తెలు హర్ష, వర్ష పేర్ల మీదకు శాశ్వతంగా బదిలీ చేయించేందుకు అంతర్గతంగా రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చెల్లెలికి దక్కాల్సిన న్యాయబద్ధమైన వాటాను పూర్తిగా తుడిచిపెట్టేసి, ఆ మొత్తం ప్యాలెస్‌పై సర్వాధికారాలు తమ కుమార్తెలకే దక్కేలా చేయడమే లక్ష్యంగా తాడేపల్లి వ్యూహకర్తలు ఈ స్కెచ్ గీశారని షర్మిల వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఈ కుట్రలో భాగంగానే మేనకోడలు అంజలి వివాహాన్ని యలహంక ప్రాంగణంలో జరగకుండా జగన్ అన్ని రకాలుగా అడ్డుపడుతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. అక్కడ గనుక ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది బంధువులు, వీఐపీలు, అతిథులు తరలివస్తారని, దాంతో ఆ ప్యాలెస్ షర్మిల వాటాగా సమాజంలో బలమైన అధికారిక గుర్తింపును పొందుతుందని జగన్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఒక్కసారి సమాజం దృష్టిలో అది షర్మిల నివాసంగా స్థిరపడితే, భవిష్యత్తులో ఆ ప్యాలెస్‌ను సైలెంట్‌గా తమ కుటుంబం పేరిట రాయించుకుని కాజేయడం అసాధ్యమవుతుందన్న దురుద్దేశంతోనే ఈ గోప్యత & సెక్యూరిటీ డ్రామా ను తెరపైకి తెచ్చారని షర్మిల వర్గం నిప్పులు చెరుగుతోంది.
తండ్రి వైఎస్సార్” ఆస్తుల పంపకాల విషయంలో ఇప్పటికే తల్లి విజయమ్మను, చెల్లెలు షర్మిలను “కోర్టుల చుట్టూ తిప్పుతూ ఎన్‌సీఎల్‌టీ వరకు వివాదాన్ని తీసుకెళ్లిన జగన్.. ఇప్పుడు మేనకోడలి జీవితంలో అత్యంత ప్రధానమైన పెళ్లి వేదికను కూడా ఆస్తి “కబ్జా ఎత్తుగడలకు వేదికగా మార్చడం “రాజశేఖర రెడ్డి అభిమానుల్లో, రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది.
యలహంకలోని ప్యాలెస్‌లో షర్మిల భాగం సైతం పూర్తిగా హస్తగతం చేసుకునే రహస్య ప్రణాళిక నడుస్తోందని షర్మిల ముఖ్య అనుచరులు సంచలన విషయాలను బయటపెడుతున్నారు. ప్రస్తుతం భారతి తల్లి పేరుతో ఉన్న ఈ8000కోట్ల భారీ ప్యాలెస్ ఆస్తిని, చాపకింద నీరులా జగన్ కుమార్తెలు హర్ష, వర్ష పేర్ల మీదకు శాశ్వతంగా బదిలీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చెల్లెలికి దక్కాల్సిన న్యాయబద్ధమైన వాటాను పూర్తిగా తుడిచిపెట్టేసి, ఆ మొత్తం ప్యాలెస్‌పై సర్వాధికారాలు తమ కుమార్తెలకే దక్కేలా చేయడమే లక్ష్యంగా తాడేపల్లి వ్యూహకర్తలు ఈ స్కెచ్ గీశారని షర్మిల వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఈ కుట్రలో భాగంగానే మేనకోడలు అంజలి వివాహాన్ని యలహంక ప్రాంగణంలో జరగకుండా జగన్ అన్ని రకాలుగా అడ్డుపడుతున్నారటా. అక్కడ గనుక ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరిగితే.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది బంధువులు, వీఐపీలు, అతిథులు తరలివస్తారని, దాంతో ఆ ప్యాలెస్ షర్మిల వాటాగా సమాజంలో బలమైన అధికారిక గుర్తింపును పొందుతుందని జగన్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఒక్కసారి సమాజం దృష్టిలో అది షర్మిల నివాసంగా స్థిరపడితే, భవిష్యత్తులో ఆ ప్యాలెస్‌ను సైలెంట్‌గా తమ కుటుంబం పేరిట రాయించుకుని కాజేయడం అసాధ్యమవుతుందన్న దురుద్దేశంతోనే ఈ గోప్యత&సెక్యూరిటీ డ్రామాను తెరపైకి తెచ్చారని షర్మిల వర్గం నిప్పులు చెరుగుతోంది.
తండ్రి “వైఎస్సార్” ఆస్తుల పంపకాల విషయంలో ఇప్పటికే తల్లి విజయమ్మను, చెల్లెలు షర్మిలను “కోర్టుల చుట్టూ తిప్పుతూ ఎన్‌సీఎల్‌టీ వరకు వివాదాన్ని తీసుకెళ్లిన జగన్.. ఇప్పుడు మేనకోడలి జీవితంలో అత్యంత ప్రధానమైన పెళ్లి వేదికను కూడా ఆస్తి “కబ్జా ఎత్తుగడలకు వేదికగా మార్చడం “రాజశేఖర రెడ్డి అభిమానుల్లో, రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది.
25ఎకరాల ఎలహంక దొడ్లో జగేన్ & షర్మిల ఇద్దరికీ వేర్వేరు భవనాలు ,ఆఫీసులు, సెక్యూరిటీ , సర్వెంట్ క్వార్టర్స్, ఉన్నాయి కానీ ఒకటే గేట్ ఉంది అన్నాడు..
మావోడికి సెక్యూరిటీ threat ఉంది.. పెళ్ళికి అందరూ వస్తే ఎవడో ఒకడు లంగాగాడిని దెన్గీ పోతాడు అన్నాడు..
“ఒరే తొర్రి.. దేన్గాలి అనుకుంటే ఆడు పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు దె0గలేరా?
వాడి ఇంటికెళ్ళే దెంగాలా? ఒకవేళ అలా అనుకుంటే ఆ మూడ్రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో పడుండు..
అంతేకానీ నీ ప్యాలెస్ గుట్టు రట్టు చేస్తారని ఎవ్వరికీ తెలియకుండా దాచాలని రక్షణ, గోప్యత అనే ముసుగులో సాక్షాత్తూ మేనకోడలు పెళ్లి, అదీ వాళ్ళింట్లో జరుపుకునే పెళ్లిని అడ్డుకోవడానికి నీకేం హక్కు అధికారం ఉందిరా లంగమోహనా
వీడు రాళ్లు కొట్టి సంపాదించాడు మరి, ప్రజల సొమ్మే కదా!! మహా*మేత చివరకి కుక్క*చావు చచ్చాడు, అయినా వీళ్ళకి బుద్ది రాలా, ఆస్తి కోసం వీధుల్లో కుక్కల్లా కొట్టుకుంటున్నారు, చేసిన పాపాలు ఊరికే పోతాయా?
అన్నయ్య లేని పదహారు నెలలు పార్టీని కాపాడింది ఎవరు జీఏ
అన్నయ్య లేని సమయంలో పార్టీని బ్రతికించింది ఎవరు జీఏ
నీకు ఇక్కడ కాదు ట్విట్టర్ లో చెబుతా