మన చుట్టూ సిగ్గులేని వ్యవస్థలు ఎన్ని ఉన్నాయో తెలిసొచ్చింది. దురదృష్టవశాత్తు అవే మన సమాజంలో మూలస్తంభాలుగా పిలుచుకుంటున్నారు. వ్యవస్థల దుర్మార్గాన్ని కళ్లకు కట్టడానికి ప్రధాన కారకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే అని చెప్పక తప్పదు. రాజకీయంగా ఆయన్ను సర్వనాశనం చేయాలనే కక్షతో ప్రత్యర్థులు, శత్రువులు వ్యవస్థల్ని గుప్పిట్లోకి తీసుకున్నారు. రాజకీయంగా జగన్‌ను చిదిమేయడానికి ఎందాకైనా దిగజారుతామని తమకు తాము నిరూపించుకుంటున్న వివిధ రకాల వ్యవస్థల్ని చూస్తుంటే అసహ్యం వేయకమానదు.
దొంగా, పోలీసూ ఒక్కటయ్యారు!
అబద్ధమూ, అక్షరమూ ఒక్కటయ్యాయి!
దాస్యమూ, అధికారమూ ఒక్కటయ్యాయి!
ఆటగాడూ, అంపైరూ ఒక్కటయ్యారు!
పత్రాలు చిత్తుకాగితాలయ్యాయి!
సిరా గుర్తు కనురెప్పపాటులో మాయమైంది!
భయమూ, ప్రలోభమూ విజయాన్ని శాసించాయి!
ఆడబిడ్డల ఆత్మగౌరవం అవమానాలపాలైంది!
ఈ దురాగతాలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో యావత్ ప్రపంచం కనులారా చూసింది, కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం …తెలుగు బిడ్డ చేసుకున్న మహాపాపం. బహుశా దేశంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు పతనమవుతున్నట్టుగా, మరెక్కడా ఉండవేమో! 12 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది. తెలంగాణ ఏర్పాటైతే, అక్కడి నాయకులకు పాలన ఎలా చేసుకోవాలో తెలియదని వెక్కిరించిన మహానుభావుల్ని చూశాం.
2014లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొత్తలో పరిపాలన, రాజకీయ అనుభవజ్ఞుడైన చంద్రబాబు అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని మెజార్టీ ప్రజానీకం భావించింది. అందుకే ఆయనకు ఏపీ ప్రజానీకం పట్టం కట్టింది. కానీ ప్రజల నమ్మకాన్ని బాబు ఐదేళ్ల పాలన నిలబెట్టుకోలేదు. ఆ తర్వాత అధికార మార్పిడి జరిగింది. వైఎస్ జగన్‌కు చిన్న వయసులోనే ప్రజలు పట్టం కట్టారు. వైఎస్ జగన్ కూడా ప్రజలతో పాటు తన పార్టీ కార్యకర్తల అభిమానాన్ని చూరగొనలేకపోయారు. అందుకే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు.
2024లో మళ్లీ చంద్రబాబు నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ దఫా ఆయన తప్పులే చేయరని అనుకున్నారు. ప్రజల అంచనాలన్నీ తప్పు అవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాబు పాలన విశ్వరూపం చూపింది. కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వని నియంత పాలనను చూశాం. కూటమి మూకల అరాచకాలకు పోలీస్ యంత్రాంగం జీ హుజూర్ అంది.
స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో వైఎస్ జగన్ ఒక్కడు ఒకవైపు, అటు వైపు కూటమిలోని మూడు పార్టీలు, అధికారం, పోలీస్ యంత్రాంగం, ఎస్ఈసీ, అబద్ధాల్ని నిజాలంటూ వండివార్చే ఎల్లో మీడియా. ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఎస్ఈసీ… కనురెప్పనే కాటేసే రీతిలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. కళ్లెదుటే నామినేషన్లు వేయనివ్వకపోయినా, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకుంటూ, యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తున్నా …అబ్బే చెడు చూడం అంటూ ఎస్ఈసీ కళ్లు మూసుకుందని యావత్ సమాజం ఛీత్కరించే పరిస్థితి.
ఇక పోలీస్ యంత్రాంగం తీరు మొదటిసారి భయాందోళనకు గురి చేస్తోంది. అరాచక శక్తులతో చేతులు కలిపి, ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో తన వంతు పాత్రను విజయవంతంగా పోషించింది. పాలకుల మెప్పు కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు తెప్పించిన ఘనత ఏపీ పోలీస్ శాఖకే దక్కింది. ఈ ఘనత సాధించినందుకు పోలీస్‌శాఖకు అత్యున్నత పురస్కారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా వుందని పౌర సమాజం అభిప్రాయపడుతోంది.
కళ్లకు కట్టినట్టు ఎన్నికల్లో అక్రమాలు కనిపిస్తున్నా… అంతా బావుందని అరాచక పాలకులకు అయ్యా ..ఎస్ అని సెల్యూల్ కొట్టిన ఐఏఎస్‌లను చూస్తే సిగ్గేయకుండా వుండదు. వీళ్ల ఉన్నత చదువులు, సంస్కారం అన్నీ ఉత్తుత్తిదేనా? అనే ప్రశ్న తలెత్తింది.
ఇక అధికారం చేతిలో వుంటే, ఎంతకైనా బరి తెగించొచ్చని ఈ దఫా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా టీడీపీ నిరూపించింది. ఐదేళ్లకోసారి ఎన్నికలకు వెళ్లాలని, ప్రజాతీర్పును కోరాల్సి వుంటుందనే స్పృహ టీడీపీలో మచ్చుకైనా కనిపించలేదు. ఇదేమంటే, గతంలో వైసీపీ అరాచకాలకు తెరలేపిందని, దాన్నే తాము కొనసాగిస్తున్నామని అధికార పార్టీ పెద్దల సమాధానాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తప్పునకు తప్పే సమాధానం అయితే, ఇక వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు. ఒకవేళ వైసీపీ అరాచకాలే నిజమని అనుకుంటే, అందుకు ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు వైసీపీ కంటే ఘోరాలు, నేరాలకు పాల్పడి, రానున్న ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోడానికి సిద్ధమని టీడీపీ చెప్పదలుచుకున్నదా? అనే ప్రశ్నకు సమాధానం అవసరం.
ఇక టీడీపీ అనుకూల మీడియా దిగంబరత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. టీడీపీ, చంద్రబాబుపై ప్రేమతో నేరాల్ని, ఘోరాల్ని, అరాచకాల్ని కూడా ప్రేమిస్తామని సదరు మీడియా బహిరంగంగా తన రాతలతో, విజువల్స్‌తో నిరూపించుకుంటోంది. తాము అభిమానించే పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుండడంతో, అది ఎలాంటి అరాచకాలు చేసినా ఒప్పే అని నిస్సిగ్గుగా రాతలు రాస్తోంది. జర్నలిజం విలువల వలువల్ని విడిచేసి, నగ్నంగా నాట్యం చేస్తున్న టీడీపీ మీడియా ధోరణి పౌరసమాజాన్ని విస్మయానికి గురి చేస్తోంది.
ఇలా ప్రతి ఒక్క వ్యవస్థ నగ్నత్వాన్ని కళ్లకు కట్టడంలో వైఎస్ జగన్ సక్సెస్ అయ్యారు. జగన్‌ను రాజకీయంగా అంతం చేసేందుకు, దొంగా, పోలీసూ ఒక్కటయ్యారు! అబద్ధమూ, అక్షరమూ ఒక్కటయ్యాయి!ఆటగాడూ, అంపైరూ ఒక్కటయ్యారు. ఇవన్నీ కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే సాధ్యం. ఎందుకంటే, జగన్ అనే ఒకే ఒక్క ప్రతిపక్ష నాయకుడు అత్యంత బలంగా కనిపిస్తుండడమే కారణమే. మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకం లేకపోవడంతో, ఎలాగైనా అతన్ని కట్టడి చేయాలని వ్యవస్థలన్నీ కూడబలుక్కుని సమాజాన్ని , ప్రజాస్వామ్య హక్కుల్ని నాశనం చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే వుంది. ఇన్ని సిగ్గులేని వ్యవస్థల మధ్య బతుకుతున్నామా? అనే ఆలోచన కలిగినప్పుడు, భయం కలగక మానదు.

A 1ల0జే పతివ్రతా పాఠాలు చెబుతోంది.. విందామా?
ఇదంతా మన జెఫ్ఫాజగెన్ ని నైతికంగా గెలిపించడానికి పడుతున్న తాపత్రయం అంతే..
గతంలో రెండువేల ఇరవైఒక్కటిలో లో మీ కలం ఏమైనది వెంకట రెడ్డి ఎక్కడ పెట్టుకున్నావు ?అప్పుడు ఇలానే రాసి ఉంటె ఈ రోజు ఈ ప్రతి పక్ష హోదా తిప్పలు తప్పి ఉండేవి కదా , నీ ఏడుపే ఆంధ్ర ప్రదేశ్ కి శ్రీరామరక్ష .
కరోనా వళ్ల పెన్ను లో సిరా దొరకలేదు
ఒకప్పుడు అద్దానికి వెనుక వేసే పూతని రసరాజపూత అని పిలిచేవారు. అది చూసి అంతా వెండి అనుకునే వెర్రివాళ్లకి అద్దం తిప్పి చూపితే తమ నిజస్వరూపం కనపడుతుంది
..
ఏపీ లో గతంలో ఇప్పుడు కూడా రెండు వైపులా మోహరించినా శిబిరాలు ఒకరు అద్దంలో చూస్తే ఇంకొకరు రసరాజపుత చూస్తున్నారు..
Senseless Article
దొం.గా పోలీస్ కలవకుండా ఉంటే అన్నియ 10 ఏళ్ళ పైన కో.ర్ట్ కి కూడా వెళ్లకుండా ఎలాగ దర్జాగా తిరుగుతాడు?
ఇప్పుడు సామాన్య ప్రజలకి వచ్చిన నష్టం ఏముంది.. హాయిగా ఉద్యమాలు, నిరసనలు చేస్తున్నారు.. భయం తో బ్రతకడం లేదు
మనం అరాచకాలు చేసినపుడు ఎందుకు ఇలాగ అనిపించలేదు?
ఇప్పుడు కూటమి కూడా చేస్తోంది… ఒప్పుకుందాం.. మరి మేము మళ్ళీ వచ్చాక ఇంత కన్నా అరాచకాలు చేస్తాము అంటే.. జనం మనకి ఓటు ఎందుకు వేస్తారు?
జగన్ అంటే అభిమానం వున్న వాళ్ళు వున్నారు… అది తెలిసిన విషయమే… కానీ అధికారం కావాలి అంటే అభిమానం ఒక్కటీ సరిపోదు
గుడ్ లాజిక్
నీకు అన్నీ ఇప్పుడే గుర్తుకు వస్తున్నాయి, ఇంతకు ముందు దొంగా పోలీస్ గుర్తులేదు, అన్ని న్యాయంగా జరిగాయా? పైన చెప్పిన అన్ని విషయాలు అన్నీ నీకు మీ అన్న కి వర్తిస్తాయి
అన్నాయ్ GA. రాజన్న… చంద్రన్న ఎంతోకొంత విలువలున్న రాజకీయాలు చేశారు… మధ్యలో y not కుప్పం… Cbn arrest lati వాటితో… తెదేపా ఆఫీసు మీద దాడి లాటి వాటితో గాడి తప్పించింది మీరు… ఇక్కడ అరెస్ట్ తప్పు అని నేను చెప్పడం లేదు… వారైనా మీరైనా ఎవరూ పత్తిత్తు కాదు… బలమైన ప్రత్యర్థి విషయంలో కొన్ని విషయాల్లో చూసీ చూడనట్టు పోవాలి… అదే రాజన్న చంద్రన్న పాటించారు… మనల్ని ఆ1 అంటున్నారు అని వారిని ఆ1 చేద్దామనే పనికి మాలిన సలహా విని పుట్టి మునిగేలా చేసుకున్నారు… మీరు నమ్మినా నమ్ముకున్న ఎవడిపని వాడు చేసుకుంటున్న దేశ విదేశాల్లోని బలమైన సామాజికవర్గం ఏకం అయింది. మీ పుట్టి ముంచింది
నీకో ఉదాహరణ చెప్తాను.. cbn తో.. తెదేపాతో అస్సలు సంబంధం లేని… తెదేపా మాది అనుకునే సామాజిక వర్గానికి చెందిన… అన్న పై ఎంతో కొంత అభిమానం తో ఉండే … నాకు 30 years gaa telisina oka వ్యక్తి…ఎప్పుడూ నాతో రాజకీయాలు.. కు…లా..లు గురించి చర్చించని వ్యక్తి… Cbn అ…రె..స్ట్.. తో… మావాడిని అరెస్ట్ చేశారు… ఈ వయస్సులో…. ఈ సారి నా ఓటు ఇటే అని చెప్పారు.. నేను నిజంగా షాక్ తిన్నా… ఇంతకంటే నీకు వేరే example అవసరం లేదు అనుకుంటా…
Maavadu entla duryodhana Aadiki neeku okalaaga vere vallaki verega untundaa. Deenamma kulaltho kottuku chasthannarugaa.
ఏందీ, అన్న పోలీసులతో కలిసిపోయాడా..
nee a.,, m m a pu vu lo kalsipoyadu
కూటమి అరాచకంతో రిగ్గింగ్ చేసి గెలిచింది అంటావ్..
నైతిక విజయం జగేన్ దే అంటావ్..
కానీ లీడర్లో లోపాలు ఉన్నాయ్ అంటావ్..
సరిచేసుకోవాలి అంటావ్..
ఏదేమైనా2029లో 2.0గ్యారంటీ అంటుంటావ్.
మావోడిలో ఇన్ని కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసి ఉచ్చ పోయించి,ఊపిరి అడకుండా చేసి ఏం సాధిస్తావ్ అరికట్లా?
నా కామెంట్స్ డిలీట్ చేస్తున్నవేందుకు రా అరికట్లా?
అవును, వాడంతే.
Ninnu deletecheyalrabadkov
కూటమి అరాచకంతో రిగ్గింగ్ చేసి గెలిచింది అంటావ్..
నైతిక విజయం జగేన్ దే అంటావ్..
క్షేత్రస్థాయిలో కూటమికి వ్యతిరేకత అంటావ్
కానీ మన A1లీడర్లో లోపాలు ఉన్నాయ్ అంటావ్..
సరిచేసుకోవాలి అంటావ్..
ఏదేమైనా2029లో 2.0రప్పా రప్పా గ్యారంటీ అంటుంటావ్.
మావోడిలో ఇన్ని కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసి, ఉచ్చ పోయించి,ఊపిరి అడకుండా చేసి ఏం సాధిస్తావ్ అరికట్లా?
కూటమి అరాచకంతో రిగ్గింగ్ చేసి గెలిచింది అంటావ్..
నైతిక విజయం జగేన్ దే అంటావ్..
క్షేత్రస్థాయిలో కూటమికి వ్యతిరేకత అంటావ్
కానీ మన A1లీడర్లో లోపాలు ఉన్నాయ్ అంటావ్..
సరిచేసుకోవాలి అంటావ్..
ఏదేమైనా2029లో 2.0రప్పా రప్పా గ్యారంటీ అంటుంటావ్.
మావోడిలో ఇన్ని కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసి”ఉచ్చ పోయించి,ఊపిరి అడకుండా చేసి ఏం సాధిస్తావ్ అరికట్లా?
మొత్తానికి సాక్షిపెళ్ళాం, సజ్జిలూ, అరికట్లూ etc.. మావోన్ని మాయలో ఉంచుతూ ఏదో చెయ్యాలని ట్రై చేస్తున్నారు.
కొంపదీసి నువ్వు కూడా “ప్యాలెస్ పెళ్ళాం” మీద మనసు పడ్డావా ఏందీ?
“2021లో కంటే స్వేచ్ఛగా ప్రజాస్వామ్య విలువలతో జరిగిన లోకల్ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుండీ సీమ వరకూ పట్టణ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో “వైసీపీ నామరూపాలు లేకుండా పోవడం తో. మనోడు బాధితుడి వేషం కట్టుకుని నిలువెల్లా నిరాశతో ఆర్తనాదాలు పెడుతూ ఉంటే ఆ మాత్రం కవరింగ్ ఇవ్వొద్దా అధ్యక్షా?
Aa donga maa Jagan Anna
kadu raa bolli gadu madhavareddy koduku pappu gadu
Kindi comments anna chuchi ika maarava neevu!
విజయ్ ను అడుక్కుని విజయవాడకి పిలిపించుకునపుడు ఆయన మంచోడు….రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కష్టపడుతున్నాడు అని పొగడటం….
జగన్ని కలిస్తే….విజయ్ మంచోడు కాదు…పెళ్ళాన్ని వదిలి తిరుగుతున్నట్లు….
ఇలా రోజుకొక ఒపినియన్ మార్చుకునే బదులు…అమరావతి గుంటల్లో దూకి పైకి పోవచ్చు గా…?
jagan gadu povaalaa?
Lokesh gadu povali raa
nee amma puku lo naa modda
oho antev 2023 lo vizag investment summit antoo jagan gaadu ambani modi ilaa endarini adukkunnaadu appatlo?
bolli naidu chestunna dopidi ni aapalante aani rajamundry pampadam okate maargam
ఆశ, అత్యాశ ఒక్కటయ్యాయి
అవినీతి , అహంకారం,
నిరాశ, నిస్పృహ,
అరాచకం, ఆత్మవంచన,
దోపిడీ, దౌర్జన్యం
ఆత్మ, పరమాత్మ
చాలా ఉన్నాయి ఇంకా, దాచాం కుప్పలు కుప్పలుగా.
కవితలు మాకు కూడా వస్తాయబ్బా.. కథలు బానే 👌గా
దొంగోడే దొరయ్యాడు (2019 -2024 )
దొంగోడే దొరయ్యాడు (2.0..19 -2.0.2.4 )
దొం.గో.డే దొరయ్యాడు (2.0..19 -2.0.2.4 )
దొం.గో.డే దొరయ్యాడు (2..0.1.9 -2.0.2.4 )