ఎవరితోనైనా పెట్టుకో.. మంచి వాడితో కాదు.. అన్నది ఓ సినిమా డైలాగు. ప్రకాష్ రాజ్‌తో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ సంవాదం పెద్ద ఇస్యూ కాదు. ప్రకాష్ రాజ్ వైఖరి తెలిసిన వారికి అది రొటీన్ నే. కానీ పవన్ పోయి పోయి, అస్సలు ఏ తప్పు చేయని, తప్పుగా మాట్లాడని తమిళ హీరో కార్తీని టార్గెట్ చేసారు. అది నూటికి నూరు శాతం బౌన్స్ బ్యాక్ అయింది. ముందుగా కొన్ని తెలుగుదేశం అనుకూల హ్యాండిల్స్ పవన్ మాట్లాడింది తప్పు అని చెప్పేసాయి. కార్తీ విషయంలో పవన్ ను తాము సమర్థించమని క్లారిటీ ఇచ్చాయి. ఇది అలా అలా పెరుగుతూ పోయింది. అదే టైమ్ లో కార్తీ చాలా గౌరవంగా, సంస్కారవంతంగా, సున్నితంగా క్షమాపణ చెప్పారు.
డ్యామేజ్ జరుగుతోందని పవన్ కు అర్థం అయింది. మూడు లైన్లలో కార్తీ సమాధానం ఇస్తే, పవన్ దాదాపు ముఫై లైన్లు వాడి సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడే అర్థమైంది. పవన్ కు తన తప్పు తెలిసిందని. సరిదిద్దుకునే ప్రయత్నం చేసారని. కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. తమిళనాడు జనాలు పవన్ ను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఏదో మామూలు సోషల్ మీడియా జనాల మాదిరిగా తిట్ల దండకం అందుకోలేదు. పవన్ కు ఏం అర్హత వుందనే అనే పాయింట్ మీద గట్టిగా తగులుకున్నారు.
ఈలోగా పవన్ గతంలో చేసిన అనేక ప్రవచనాలు బయటకు రావడం మొదలయ్యింది. తను క్రిస్టియనైజ్ చేసారని, జెరూసలాం వెళ్లానని, తన పిల్లలు హార్డ్ కోర్ క్రిస్టియన్లు, అ మతంలో ఎంతో కొంత మంచి వుండడం వల్లే ఎంతో మంది అటు అకర్షితులు అవుతున్నారని ఇలా మాట్లాడిన మాటలు అన్నీ బయటకు వచ్చాయి. జగన్ కుటుంబం లేదా కుటుంబ సభ్యులు క్రిస్టియన్లు అయితే తప్పు, పవన్ భార్య, పిల్లలు క్రిస్టియన్లు అయితే తప్పు కాదా? అనే పాయింట్ తీసారు.
మరి కొందరు అసలు పవన్ కు కార్తీ సారీ చెప్పడం ఏమిటి? అది కూడా చేయని తప్పుకు అంటూ విమర్శించారు. అసలు దీక్ష అని చెప్పి, దీక్షా వస్త్రాలు ధరించి షూటింగ్ చేయడం ఏమిటి? అసలు షూటింగ్ కోసమే దీక్ష నాటకం అని ఇంకొందరు విమర్శించారు. మొత్తం మీద సోషల్ మీడియాలో పవన్ కు తొలిసారి చుక్కెదురు అయింది.
లడ్డూలో కల్తీ నెయ్యి అన్నది పక్కకు పోయింది. తాను హిందూత్వ ఐకాన్ అనేలా పవన్ ప్రొజెక్ట్ చేసుకోవడం అన్నది, కార్తీని టార్గెట్ చేయడం అన్నది ఇస్యూగా మారిపోయింది.
చంద్రబాబు సమస్య అలా
ఇదే టైమ్ లో చంద్రబాబు పలు నామినేటెడ్ పోస్ట్ లు ప్రకటించారు. వాళ్ల దామాషా లెక్కల ప్రకారం తెలుగుదేశం, జనసేన, భాజపా లకు పదవులు కేటాయించారు. ఇలా పదవులు పొందిన వారిలో కొంతమంది అస్సలు తెలియని వారు, కొంతమంది తెలిసిన వారు వున్నారు. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లు దొరకని వారు వున్నారు.
ఇప్పుడు రెండు విధాల అసంతృప్తి నెలకొంది. ఒకటి పదవులు అందుకున్న చాలా మంది ఈ పదవులు తమ లెవెల్ కు సరిపడినవి కాదని ఫీలవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ లు కనిపిస్తున్నాయి.
మరోపక్క వీళ్లకు పదవులు ఇవ్వడం ఏమిటి, అయిదేళ్లలో ఎంతో నష్టపోయిన వారు ఎందరో వున్నారు. వాళ్లందరినీ పక్కన పెట్టారు. వాళ్లకి ఇవ్వలేదు అంటూ యాగీ మొదలైంది.
ఇవన్నీ తెలుగుదేశం హ్యాండిల్స్, తెలుగుదేశం జనాలే మొదలుపెట్టడంతో చంద్రబాబు నోరు విప్పాల్సి వచ్చింది. పదవులు చాలా వున్నాయని, అందరికీ వస్తాయని, క్రమశిక్షణ తప్పి మాట్లాడడం సరికాదని హెచ్చరించాల్సి వచ్చింది. ఎన్ని పదవులు వున్నా, ఎన్ని జాబితాలు వున్నా, అసంతృప్తి అనే ఎక్కడో ఒక మూల వుంటూనే వుంటుంది. ఒకప్పుడు అయితే సోషల్ మీడియా అనేది వుండేది కాదు కనుక, అంత సులువుగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు జగన్ ను అన్ని వైపుల నుంచి ఏ సోషల్ మీడియాతో టార్గెట్ చేసారో అదే సోషల్ మీడియా రివర్స్ లో తన అసంతృప్తిని వెళ్లగక్కేసరికి ఇబ్బంది అవుతోంది.
మొత్తం మీద గతంలో మాదిరిగా జనాలు గుడ్డిగా ఫాలో అయిపోతారని, తాము ఏం చేసినా సమర్థించేస్తారని నాయకులు ఇకపై అనుకోవడానికి లేదు. అది ఇప్పుడు పవన్ కు తెలిసి వచ్చే వుంటుంది.
జగన్ ….షర్మిల ….సునీత…..మూడు విధాలుగా
Why they sent back the containers with adulterated ghee instead of seizing the containers?
As per the contract between two parties, the product should be returned if the product is found to be sub-standard, but not be seized as food inspectors do. This is my understand, and it is a standard procedure between any two parties (consumer and supplier)
who mentions points about sub-standard products in any contract? if they write like that means the TTD or the government knows well about the party.
It is standard format to write delivery terms, payments terms, quality terms in anu purchasing agreement. If you do not cover how do you deal with the poor quality, then you have to accept whatever is delivered. This has legal binding, and valid in c0urts too.
It is standard format to write delivery terms, payments terms, quality terms in anu purchasing agreement. If you do not cover how do you deal with the poor quality, then you have to accept whatever is delivered. This has l3gal binding, and valid in c0/urts too.
It is standard format to write delivery terms, payments terms, quality terms in any purchasing agreement. If you do not cover how do you deal with the poor quality?, then you have to accept whatever is delivered. This has l3gal binding, and valid in c0/urts too.
It is standard format to write delivery terms, payments terms, quality terms in anu purchasing agreement. If you do not cover how do you deal with the poor quality?
It is standard format to wr!te delivery terms, payments terms, quality terms in anu purchasing agreement. If you do not cover how do you deal with the poor quality, then you have to accept whatever is delivered. This has l3gal binding, and valid in c0/urts too.
It is standard format to wr!te delivery terms, payments terms, quality terms in any purchasing agreement.
Moderation su/ cks..
మీరు SM లో చేసే నీతిమాలిన propaganda వల్ల ఎంత నష్టం జరిగిందో ఇంకా అర్థం కాలేదా GA…. ఇష్టం లేకపోయినా రేపు ఏడుస్తూ కొండ ఎక్కే మన అన్నయ్య ను అడుగు చెప్తాడు DAMAGE ఎంతో….. ముందు మన ధర్మం ను మనం గౌరవించు కోవడం అలవాటు చేసుకోండి GA….🙏🙏
కుక్క తోక వంకర. జీఏ గాడు జగన్ గురించి ఓ నాలుగు వ్యాసాలు వ్యతిరేకంగా రాసినపుడే అనుకున్నా, వీడు నటిస్తున్నాడని.
.కుక్క_తోక_వంకర. జీఏ గాడు జగన్ గురించి ఓ నాలుగు వ్యాసాలు వ్యతిరేకం గా రాసినపుడే అనుకున్నా, వీడు నటిస్తున్నాడని.
Call boy works 9989793850
Blowjob 7780683944 hard-core fuck 9381415919
Blowjob 7780683944 hard-core fuck 9381415919
Blowjob 7780683944 hard-core 9381415919
Blowjob 7780683944 9381415919
Deeksha Chesina Vaaru Evari Panulu vallu Chesukora GA, Idi kooda Teleeni Nuvvu Journalist ela ayyavura babau ani navvukuntunnaru Netizanalu
Pay tm ku kkaaa la laagaa annitiki support ivvaru
Because they are not paid
vc estanu 9380537747
Blowjob 7780683944 hard-core fuck 9381415919
Because they are not paid
Nee lanti vallu anni rasina pk Ami cheyaleru
GA నీకు ఇంకా అర్థం కాలేదా లేక కానట్లు నటిస్తున్నావా?
పవన్ బాబు ఏది చెప్తే అది చేస్తాడు ..ఎందుకంటె పవన్ సీఎం అవ్వాలి అంటే బాబు తప్ప వేరే మార్గం లేదు. ఎ పార్టీ అయిన ఎల్ల కాలం అధికారంలో ఉండడం జరగదు ..ఈ విషం బాబు కి చాలా బాగా తెలుసు. అందుకే ప్రత్యామ్నాయంగా పవన్ ని బాబు అంగీకరించాడు. అంటే ఎదో ఒక రోజు పవన్ సీఎం అవ్వటం కాయం… మనం మాత్రం సోదిలో కూడా ఉండం.. నేను అప్పుడే చెప్పా
కొడి కత్తి, గులక రాయి, ఘొడ్డలి పొటు తరువాత మళ్ళి అలాంటి మరొ నాటకానికి తెర తీసెలా ఉన్నాడు! బొహిసా అందులె తిరుపతి వెల్తునట్టు ఉన్నాడు!
Enni సార్లు బట్టలు ఓడ తీసిన సిగ్గు లేని. వా డు మా ఎంకటి.
Wow two prathivathas discussing on Jagan. Chettha lanxxx
పవన్ ఎక్కడా Karthi పెరు చెప్పలెదు, కెవలం అపహాస్యం చెయవద్దు అనె అన్నారు!
పవన్ నా భర్య క్రిస్టియన్, నా కొతురు కి నా భర్య రష్యలొ బాప్టిసం ఇప్పించింది అన్నరు తప్పితె నెను క్రిస్టియన్ గా మారాను అని చెప్పలెదు!
పవన్ భార్య మతం ఎక్కడా దాయలెదు. నికార్చు గా చెప్పెస్సారు. జగన్ లాగా హిందువుల దగ్గరికి వెల్లి నెను హిందువుని అని చెప్పుకొలెదు.
పవన్ క్రైస్తవుల బాప్తీస్మము తీసుకున్నాడు
హిందువులు అది ఒప్పుకోరు!
జగన్ ఎప్పుడూకూడా తాను క్రైస్తవుడను అని గాని -ఏ మత విషయాలు ఎక్కడా మాట్లాడలేదు! ఎందుకు లేనిపోనివి రాస్తారండి
Russia church lo yesu mundukoorchoni pillalaki
Namakaranam
nenu padda christian ni , nenu pedda maadigani, nene pedda BC ni ani chandrababu cheppukoga tappu lenidi jagan chepite tappemiti?
Stop ,you irrational.
Ayyappa mala vesi ….vari vari daily panulu chesukuntaru ….aalne Pawan kuda indulo thappu yemundi GA
daily panulu ante inkoka renu desaayi ni vetiki pattukovadama?
లేదు హారతి తో 3:30 am కి ఆ వినాశం అన్నమాట.
లేదు తెల్లవారుజామున 3:30 ఏమ్ – కి-ఆ-వినాశం-గాడు-హారతి- ఇవ్వడం
Greatlife10h
Ranganadh garu, we understand your frustration—the party you support faced a significant rejection from the public, winning just 11 out of 175 seats. But now it’s time to seriously reflect. You come from a highly respected priestly family, known for values and wisdom. How can you justify harboring such intense hatred for entire communities like Kapus and Kammas? Maybe you had bad experiences with a few individuals, but does that justify hating entire groups of people? As an educated and cultured person, where is your sense of shame in spreading and promoting such toxic caste-based hatred?
What’s the use of your education and the honor of your family if all it leads to is bitterness and division? Promoting and supporting caste-based hatred harms no one more than yourself. Scientific studies have shown that deep-seated hatred and stress are directly linked to severe health issues, including heart attacks. The negativity you build up inside—by hating entire communities and supporting those who spread hatred—places immense pressure on your heart, leading to dangerous heart conditions. You are setting yourself up for severe heart attacks and mental health breakdowns.
This isn’t just about politics anymore; it’s about your health, your peace of mind, and your humanity. Hatred poisons your body and mind. Continuing down this path will bring only suffering, not just to those you target but to yourself. Enough of this toxic thinking. We are human beings, meant to rise above caste divisions. Embrace peace, let go of this hatred, and protect your heart, your mind, and your future.
Step out of this darkness and enjoy a peaceful, healthy life. May God bless you with wisdom, and may you find a way out of this destructive mindset before it’s too late
ప్యాకేజీ ఇస్తే ఏదైనా ఓకే, ఎవరు ఏమన్నా ఓకే…… That’s all
tamil vaallu oka joker ni elect chesukoni
circus choostannaru ap janalu ani annaru
నేను చెప్పేది మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చెప్పేది ఒక్కటే ఓడిపోయాను అని గెలిచేకి కూటమి కట్టకు దానికన్నా మరణం మేలు జీవితం లో నిలిచి పోతావు
గెలవడానికి i🙏 అడ్డ దారులు ఎంచుక్క నాయకుడు మీ లోకేష్ పవన్ నాయుడు
ఒంటరిగి MLA అయినప్పుడు నీ మాటలు వింటాము ఇప్పుడు కాదు
ఏంటోరా ఏం రాయాలో అర్థం అవక ఏదో రాశావు…