టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించాల్సిందే అని వైసీపీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేశారు. మహిళతో అభ్యంతరకర రీతిలో బీఆర్ నాయుడు కనిపించడం, అలాంటి వ్యక్తిని ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగించడంపై వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికైనా మేల్కొని బీఆర్ నాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆలయాల్లో పూజలు నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ప్రముఖ ఆలయాల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పూజలు నిర్వహించారు. భారీగా టెంకాయలు కొట్టి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించి, బీఆర్ నాయుడిపై తక్షణం చర్యలు తీసుకునేలా చేయాలని వేడుకున్నారు.
అయితే వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన కార్యక్రమాలకు మొదట్లో పోలీసులు అడ్డు చెప్పారు. అనుమతి లేదనే పేరుతో అడ్డుకోవాలని చూశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమాలు కొనసాగుతాయని వైసీపీ నాయకులు తేల్చి చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యినట్టు వైసీపీ నాయకులు తెలిపారు.

BR అంటే మావోడికి ఏ లెవెల్ లో “ఉచ్చ పడుతూ ఉందా? తిరుమల పాపాలు ఇంకా ఏమైనా బయటపెడతాడని భయమా?
velli br di chiko
Jagan goru
Vadu ready
He can’t talk or write because his hands and mouth are full with CBN, BR and Loki’s ayudhas.
neeku vuccha tapinchataniki ready avutunnam le ra broker na kodaka
అవునా
Only in Temples
జనాలకి పనికొచ్చే పనులు చేయండి… ఇలాంటి డ్రామాలు చేస్తే ఇంకా పాతాళానికి జారిపోతారు..
ఆల్రెడీ మావిగన్ తో జనాలు చిరాకు గా వున్నారు
Diversion from MAVIGUN.
Asalu ycp ki TTD toh em samvhandam ani janalu alochista unte…endi ee burra takkuva articles ..
Burra takkuva mnda kaka pote TTD ki jaggu ki emanna samvhandam unda…people are thinking like it ..
Diversion from MAVIGUN
andite kaallu ledantey mogga..Jagan n batch