ప్రత్యర్థులతో మైండ్ గేమ్ ఆడేందుకు టీడీపీ అధిక ప్రాధాన్యం ఇస్తుంటుంది. ముఖ్యంగా తమ వైపు నుంచి ఏ ఒక్కర్నీ వైసీపీలోకి వెళ్లనివ్వకుండా చేయాలనేది ఆ పార్టీ భవిష్యత్ రాజకీయ ప్రణాళిక.
రానున్న ఎన్నికల నాటికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి వైసీపీలో చేరుతారనే ప్రచారం విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో, ఆ పార్టీ అప్రమత్తం అయ్యింది. జగన్‌పై వ్యక్తిగత దాడి చేయించి, ఎప్పటికీ ఆ పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకోగలిగింది.
ఈ మధ్య ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో వైఎస్ జగన్‌ను మాగుంట శ్రీనివాస్‌రెడ్డి మూర్ఖుడంటూ దూషించడం తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
ఎందుకంటే, వ్యక్తిగత దూషణలకు మాగుంట మొదటి నుంచి దూరం. అలాంటి నాయకుడు జగన్‌పై నోరు జారడం వైసీపీకి తీవ్ర కోపం తెప్పించింది.
బహుశా జగన్‌ను పరుష పదజాలంతో దూషించినందుకు రిటర్న్ గిఫ్ట్‌గా మాగుంటకు గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల స్థాయీసంఘం చైర్మన్‌గా మాగుంటను కొనసాగేలా టీడీపీ పెద్దలు చక్రం తిప్పారనే మాట వినిపిస్తోంది.
ఎందుకంటే, రైల్వే కమిటీ చైర్మన్‌గా ఉన్న బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌నాయుడిని ఆ పదవి నుంచి తప్పించారు. సొంత పార్టీ నాయకుడైన సీఎం రమేశ్‌ను చైర్మన్ స్థానం నుంచి తొలగించి, టీడీపీ ఎంపీని మాత్రం కొనసాగించడం చర్చనీయాంశమైంది.
ఆ పదవి చిన్నదా, పెద్దదా అనే అంశాన్ని కాసేపు పక్కన పెడదాం. మాగుంటను అదే పదవిలో కొనసాగిస్తూ, గౌరవించాలని టీడీపీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వెనుక రాజకీయ కారణం వుందని అంటున్నారు.
ఒంగోలులో మాగుంట కుటుంబ వల్ల రెడ్డి సామాజిక వర్గంలో టీడీపీకి చెప్పుకోదగ్గ పట్టు వుంటుంది. మరీ ముఖ్యంగా ఇటీవల జగన్‌పై అవాకులు చెవాకులు పేలిన మాగుంట అంటే సహజంగానే టీడీపీ పెద్దలకు ప్రత్యేక గౌరవం వుంటుందనడంలో అతిశయోక్తి లేదు.
అందుకే మాగుంటకు టీడీపీ రిటర్న్ గిఫ్ట్‌గా అదే పదవిని కొనసాగిస్తూ, నిర్ణయం తీసుకుందనే మాట వినిపిస్తోంది.

అన్న అలాంటివి పెద్దగా పట్టించుకోడు, ఎంత ఎక్కువగా దూషిస్తే అంత ప్రేమిస్తాడు. సాదరంగా ఆహ్వానించి మంచి పదవి ఇస్తాడు. ఒకప్పుడు బొత్స గారు ఎలా దూషించారో గుర్తు లేదా?
నువ్వు బెంగ పడకు. ఆహ్వానిస్తాడు
మా సింగిల్ సింహాన్ని వాడు వీడు అంటూ తిట్టిన మాగుంటకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటే.. మరి మిగతావాళ్ళు కి కూడా గిఫ్టుల మీద ఆశ పెరిగి ఓ రేంజిలో మనోడ్ని అందుకుంటే..! ఊహించడానికే భయంగా ఉంది.
మిగతావాళ్లకు రిటర్న్ గిఫ్టులు వద్దా అని రెచ్చగొట్టి మరీ మావోణ్ణి తిట్టించాలనే వ్యూహం కదా ఎంకటీ?
మాకు సజ్జల మీద కోపం: జీఏ
వేరే పార్టీ లలో కి వెళ్ళే అవకాశం లేకుండా రాజకీయ సమాధి చెయ్యడం అన్నియ ప్రత్యేకత.వంశీ,నాని స్,రోజా,జోగి,దేవినేని అవినాశం..లే ఉదాహరణ.
కేశినేని అండ్ కొడాలి
ఇంకో బెస్ట్ example తమ్మినేని….టీడీపీ prp లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు వైకాపా లో ఎలా ఉన్నారు
ఆనం, కొలుసు, మాగుంట, కోటం రెడ్డి,వసంత..vpr..వీళ్ళ నోర్లు అదుపులో ఉంటాయి ఈ పార్టీ లలో వున్నా..అందుకే ఎక్కడికి వెళ్ళి నా మన గలుగుతారు.
మూర్ఖుడు అనేది పెద్ద వ్యక్తిగత దూషణ ఐతే ఇప్పుడు అన్న విపరీతం గా ప్రయారిటీ ఇస్తున్న బొత్స, ధర్మాన, అన్నని చాకిరేవు పెట్టిన సంగతి మర్చిపోయారా….రాజకీయాల్లో పరస్పర అవసరాలే కానీ పరపాస్పర విమర్శలు దూషణలు నడవవు అని తెలీదా ఏంటి
ఇలాంటి అభిప్రాయాన్నే కామెంట్ రూపంలో వ్యక్తం చేశా. డిలీట్ చేశాడు.
అవును అయ్యా…వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసి దశాబ్దాలు రాజకీయ అనుభవం ఉన్న మాగుంట…ఎవరో చెప్పగానే వ్యక్తిగత దూషణ చేస్తాడు…సర్లే అందరూ మన జఫ్ఫా గ్యాంగ్ మాదిరి గొర్రెలు అంటావ్…నమ్మేస్తాం
కొడాలి నాని, జొగి రమెష్, రొజా రెడ్డి, అనిల్ కుమర్ యాదవ్ వెళ్ళందరికీ తిట్టకానికెగా మంత్రి పదవులు ఇచ్చింది!
అప్పట్లొ వీళ్ళు బూతులు తిడితె చెడుగుడు ఆడుకునారు అంటూ రాసి మురిసిపొయావు! మాగుంట చిన్న మాట అంటె ఎడుస్తున్నావ్!
కొడాలి నాని, జొగి రమెష్, రొజా రెడ్డి, అనిల్ కుమర్ యాదవ్ వెళ్ళందరికీ తిట్టకానికెగా మంత్రి పదవులు ఇచ్చింది!
అప్పట్లొ వీళ్ళు బూ.-.తు.-.లు తిడితె చెడుగుడు ఆడుకునారు అంటూ రాసి మురిసిపొయావు! మాగుంట చిన్న మాట అంటె ఎడుస్తున్నావ్!
Stop over action as if ycheap is so sad..he didnt abuse…he scolded them..
Game changer
వివేక నాశనానికి అన్నీయ్య అవినాశంకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు
M mottham
P. Pani antha
S. Sesina
E. Enaleni
A. Avinasam anniyyaki
T. Tribute
ఆత్మసాక్షిగా ఒక విషయం చెప్పు GA. రేపు ఈయన వైకాపా లోకి వస్తానంటే తీసుకుంటారా? కార్యకర్తల అభిప్రాయాలకు విలువనిచ్చి పక్కన పెడతారా?
ఖచ్చితంగా తీసుకుంటాడు, అన్న కు అలాంటి పట్టింపులు లేవు,
బొత్స, ధర్మాన వెలగపెడుతున్న భోగం చూసాక కూడా మీకు ఆ డౌట్ వచ్చిందా???? బంకులు తగలెట్టించి …తీరా సమయo వచ్చేసరికి rs మెంబెర్షిప్స్ టీటీడీ లో పదవులు ఇచ్చాక కూడా అనుమానమా ????
పనితనం, ప్రయోజకత్వం పక్కన పెట్టి, కేవలం ప్రత్యర్థులపై విషం కక్కే వాళ్లకే ఆ పసుపు బ్యాచ్‌లో పదవులు, ప్రాధాన్యత దక్కుతాయి. ఎవరు ఎంత గట్టిగా అబద్ధాలు ప్రచారం చేసి, నిందలు వేయగలరో వారికే అక్కడ పెద్దపీట. పాలన చేతకాక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక జనం ముందు ముఖం చాటేసి… కేవలం గ్రాఫిక్స్, అక్రమ కేసుల రాజకీయాన్నే నమ్ముకుని నెట్టుకొస్తున్నారు.
౧౯-౨౪ మద్యన తమరు పడుకున్నట్టు ఉన్నారు ..
Ycheepee nerpina vidyaye
Ee neethulu kodaliroja vamsee ki cheppalsndhi
CBN ni thammineni thidithe appudu svaakulu chevaakulu analedemi??
అవునయ్య… అందరూ నీలి నికృష్టుల మాదిరి 98% చేసేసా అని ఫేక్ ఎలివేషన్ ఇచ్చి, ప్రతి ఇంటికి తిరిగి దిష్టి బొమ్మ అంటించి పరదాలు కట్టుకుని తిరగలేరు గా. ఇక అబద్ధాలు, నిందలు…అవును నారాసుర రక్తచరిత్ర వంటి నిజాలు సత్య హరిచంద్రులు నీలి న”క్కలు మాత్రమే చెప్పగలరు
కొడాలి నాని, జోగి రమేష్, రోజా లాంటి వారికి పదవులు ఇచ్చినట్లు, వారంలో సిపిఎస్ రద్దు చేసినట్లు, ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్లు, మెగా డిఎస్సీ, ఎన్నికల నాటికి ఫైవ్ స్టార్ హోటల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జరిగినట్లు 99శాతం హామీలు అమలు చేసినట్లు చేయాలంటారు.
TDP vaalla meeda ycp kukkalurboothulu thit daniki satire lu lunch lu chedugudu sni perlu petti kevalam Jagan moorkhudu ante Adi avaluku chevaakulu pelatamaae??
అన్నీ నిజాలేగా చెప్పింది
Penu Thoofanu talonchi choose tholi nippu kanam anne anne!!!
నక్కలు, తోడేళ్లు కూడా సిగ్గుపడేలా మామను దింపిన మనిషి, దేనికైనా తెగిస్తాడు.
Jagan’s Formula ?
మిధున రెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి కూడా స్టాండింగ్ కమిటీలో నియమించారు.
అంటే వాళ్ళు కూడా అన్నని తిట్టమని అడ్వాన్స్ గిఫ్తా
Karma hits back, karma hits harder