రాజ‌కీయ ఒంట‌రి జ‌గ‌న్‌

ముందు ఇంట గెలిస్తే, ఆ త‌ర్వాత ర‌చ్చ గెల‌వ‌డం సులువ‌వుతుంది. ఆ దిశ‌గా జ‌గ‌న్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డితే బాగుంటుంది.

రాజ‌కీయంగా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఒంట‌రి. ఇటు కుటుంబ ప‌రంగా, అటు రాజ‌కీయంగా ఏ ఒక్క ప‌క్షంతోనూ వైసీపీకి మిత్ర‌త్వం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మరోవైపు వైసీపీ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి టీడీపీని గ‌మ‌నిస్తే, అంద‌రితో క‌లుపుగోలుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. మ‌రీ ముఖ్యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఏ ర‌కంగా చూసినా, మందీమార్బ‌లంతో అత్యంత శ‌క్తిమంతుడిగా క‌నిపిస్తున్నారు.

సీఎం చంద్ర‌బాబు ఇంట్లో మొత్తం ముగ్గురు రాజ‌కీయంగా యాక్టీవ్‌గా క‌నిపిస్తున్నారు. బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, కుమారుడు లోకేశ్ చురుగ్గా రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లో పాల్గొంటున్నారు. చంద్ర‌బాబు గురించి విస్తృతంగా ప్ర‌మోట్ చేసే ప‌నిలో కుటుంబ స‌భ్యుల నుంచే మొద‌లైంది. ఇక చంద్ర‌బాబుకు అద‌నంగా కొండంత అండ‌, దండ మీడియా. ఇవ‌న్నీ చంద్ర‌బాబు, టీడీపీని పాజిటివ్‌గా చూపేందుకు ప‌నికొస్తున్నాయి.

మ‌రీ ముఖ్యంగా ఎన్డీఏలో టీడీపీ భాగ‌స్వామిగా వుండ‌గా రాజ‌కీయంగా క‌లిసొచ్చే అంశం. చంద్ర‌బాబు కోరితే దేశ వ్యాప్తంగా మ‌ద్ద‌తుగా నిలిచే రాజ‌కీయ ప‌క్షాలు అనేకం. బాబుకు క‌ష్ట‌మొస్తే అండ‌గా నిల‌బ‌డ‌డానికి, అన్యాయ‌మ‌ని ఖండించ‌డానికి దేశంలో అనేక రాజ‌కీయ ప‌క్షాలు, వ్య‌క్తులు, వ్య‌వ‌స్థ‌లున్నాయి.

ఇదే వైఎస్ జ‌గ‌న్‌కు క‌ష్ట‌మొస్తే, ఏ ఒక్క‌రూ కూడా ముందుకొచ్చి అండ‌గా నిలిచే ప‌రిస్థితి లేదు. దేశంలో ఇండియా, ఎన్డీఏ కూట‌ములున్నాయి. ఇండియా కూట‌మిలోని రెండు, మూడు పార్టీల‌తో వైఎస్ జ‌గ‌న్‌కు అనుబంధం ఉన్న మాట వాస్త‌వ‌మే. ఇదే సంద‌ర్భంలో మోదీ, అమిత్‌షాల‌తో జ‌గ‌న్ అన‌ధికార స్నేహం… జాతీయ స్థాయిలో ప్ర‌తిప‌క్షాల‌కు దూరం చేసింది. వైఎస్ జ‌గ‌న్ ప‌రిస్థితి ఎటూ కాకుండా పోయింది. రాజ‌కీయాల్లో ఒంట‌రిత‌నం మంచిది కాదు.

ఇటు కుటుంబంలోనూ అంతే. ఒక‌ప్పుడు త‌ల్లి విజ‌య‌మ్మ‌, చెల్లి ష‌ర్మిల వైసీపీ త‌ర‌పున విస్తృతంగా ప్ర‌చారం చేసేవారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైఎస్ భార‌తి అప్పుడు, ఇప్పుడూ ప్ర‌చారం వ‌రకూ ఓకే. కానీ ఇప్పుడు త‌ల్లి, చెల్లితో వ్య‌క్తిగ‌త విభేదాల కార‌ణంగా, రాజ‌కీయంగా కూడా దూర‌మ‌య్యారు. కుటుంబ విభేదాలు జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా కొర‌త అని చెప్ప‌క త‌ప్ప‌దు.

టీడీపీలో చంద్ర‌బాబు కోసం భార్య‌, కుమారుడు, బామ్మ‌ర్ది, ఇత‌ర నంద‌మూరి కుటుంబ స‌భ్యులంతా ప‌ని చేయ‌డానికి సిద్ధం. స‌హ‌జంగానే ఒక వ్యక్తి గురించి ఇంత మంది సానుకూలంగా మాట్లాడ్డం, ప్ర‌చారం చేస్తే, రాజ‌కీయంగా ఎంతోకొంత క‌లిసొస్తుంది. కానీ వైఎస్ జ‌గ‌న్ దుర‌దృష్టం ఏమంటే, ఆయ‌న‌పై తీవ్ర వ్య‌తిరేకంగా చెల్లెళ్లు ష‌ర్మిల‌, సునీత ప్ర‌చారం చేయ‌డం. రేపు కూడా వీళ్లిద్ద‌రూ అదే చేయ‌రనే గ్యారెంటీ లేదు. అయితే రాజ‌కీయంగా ప్ర‌భావం చూప‌ద‌ని వైసీపీ అంటున్న‌ప్ప‌టికీ, జ‌గ‌న్‌కు అసౌక‌ర్యం క‌లిగిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

ఇలాంటివ‌న్నీ రానున్న కాలంలో జ‌గ‌న్ ప‌రిష్క‌రించుకోవాల్సిన అవ‌స‌రం వుంది. ముందు ఇంట గెలిస్తే, ఆ త‌ర్వాత ర‌చ్చ గెల‌వ‌డం సులువ‌వుతుంది. ఆ దిశ‌గా జ‌గ‌న్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డితే బాగుంటుంది. జ‌గ‌న్ కోసం మ‌రికొంద‌రు శ్రేయోభిలాషులు రంగంలోకి దిగాలి. ఇప్ప‌టి నుంచే వైసీపీని బ‌లోపేతం చేయ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చించాల్సిన అవ‌స‌రం వుంది.

106 Replies to “రాజ‌కీయ ఒంట‌రి జ‌గ‌న్‌”

  1. నాకు పుట్టినప్పటి వొళ్ళు అంత గజ్జి అని చెప్పి ఎక్కడ బెయిల్ తెచ్చుకోలేదు !! నా కుడి కన్ను కుళ్లిపోయింది అని అని చెప్పి ఎక్కడ బెయిల్ తెచ్చుకోలేదు !! చీకట్లో వెళ్లి చిదంబరం కాళ్ళు ఏ నాడు పట్టుకోలేదు !! అంత్య క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులలో చంద్రబాబు no.2 ఫైబర్ నెట్ కుంభకోణం లో A1 అమరావతి అసైన్ భూమాల దోపిడి లో A1 ఇన్నర్ రింగ్ రోడ్ అవినీతిలో A1 స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో A1 మద్యం కుంభకోణం లో A3 ఇలా మరి ఎన్నో లెక్కేలేదు అలాంటి బయట ప్రశాతం గా తిరుగుతుంటే…ఇప్పటి వరుకు ప్రూవ్ చెయ్యని కేసులో ఆయన మర్యాద పూర్వకం గా కోర్ట్ కి హాజరు అయితే మీకు వచ్చిన నొప్పి ఏంట్రా !!

  2. దురదృష్టం ఏంటి?

    తను చేసుకున్నదే కదా?

    కే.సులు కోసం మోదీ కి మొక్కడం

    ఆస్తులు కోసం తల్లిని చెల్లిని దూరం చేసుకోవడం

    స్వార్థం కోసం బా.బాయ్ హ.త్య ని వాడుకోవడం..

    తనతో కే.సులు పంచుకున్న విసారే దూరం చేసుకోవడం

    అయినా అన్నియ వినాశనం బావ, సుబ్బారెడ్డి బాబాయ్ వున్నారు కదా

  3. అన్ని పోస్టులు డిలీట్ చేయడం ఎందుకు?

    నువ్వు రాసే రాతలు బట్టి ఇక్కడ పోస్టులు ఉంటాయి

  4. స్వార్థం తో తల్లి ని చెల్లిని దూరం చేసుకున్నాడు

    సొంత అవసరాలు కోసం మోడీ కి మోకరిల్లాడు

    రాజీకీయ ప్రయోజనం కోసం బాబాయ్ వాడుకున్నాడు

    A 2 ని దూరం చేసుకున్నాడు

    వీటిని దురదృష్టం అంటారు అని తెలియదు

  5. GA చెప్పె సొల్లు కబుర్లకి హద్దె ఉండదెమొ?

    .

    2’0’0’8 లో, Y._.S_..R ప్రభుత్వం యెండాడ గ్రామంలో 12.51 ఎకరాల భూమిని హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్‌కు వృద్ధాశ్రమం మరియు అనాథాశ్రమాన్ని నిర్మించే పెరుతొ కేటాయించింది.

    .

    ఆ సంస్థ భూమిని వాణిజ్య రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఉపయోగించడం, చిన్న ప్లాట్లుగా విభజించి విక్రయించడం చెసింది. 2’0’2’2 లొ ఆ విషయం P.L.V.N మూర్తి యదవ్ (జనసెన) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి ఈ విషయం భయటకి తెచ్చారు. జగన్ ఆ భూములు వెనక్కి తీసుకొకపొగా, 2’0’2’4 (ఎన్నికల ముందు) లొ ఆ బూముల పక్కనె విశాక యాదవ సంగం కి 50′ సెంట్లు ఇచ్చారు.

    .

    ప్రస్తుత ప్రబుత్వం ఆ 12.5 ఎకరాల భూములు వెనక్కు తెసుకుంది.

    ఈ వ్యవహారంపై ED దర్యాప్తు ప్రారంభించింది. దీనిలో మాజీ Y.-.C.-.P MP MVV సత్యనారాయణ మరియు ఇతరులను మోసపూరిత లావాదేవీలలో పాల్గొన్నట్లు పేర్కొంది, చివరికి ₹44′ కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.

  6. 1000000000000

    GA చెప్పె సొల్లు కబుర్లకి హద్దె ఉండదెమొ?

  7. ys jagan di enta daridragottu gunam ante tana tho vibedalu una valavani 5rs paytm gala cheta characcter assisination chepistaadu.ycp adhikaram ravatam kosam sonta tallini and chellini  porty kosam vadukunadu .teera asti lokkada vata ivvalani tallini chellini meda petti baytaki gentesadu. sharmila koduku pelliki ravaani ahvanichadam kosasharmila cbn ni kalavataniki velite pacha cheera kattukoni vellindi ani criticize chesadu  vadi nora tatipatta asalu anna anevadu chellini anta maata antada

  8. ఒంటరిగా ఉంటేనే “సింగిల్ సింహం”  అంటారు. Next time కూడా అందరూ కల్సి వచ్చినా మా సింగిల్ సింహం ఎదుర్కుని గెలిచి 11.0ఏర్పాటు చేస్తుంది.

    అదీ “సింగిల్ సింహం” సత్తా..

  9. అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో

    మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో

  10. Ramudu single ne…monkeys join ayay..devudu ayyadu..pandavula side kante kouravulu side ekuva kings participated..but pandavulu won…so fharmam important..kali lo fharmam kastame..but nilabadali…

    1. చీము నెత్తురు లేదా అమ్మోరు పేరు పెట్టుకుని గొఱ్ఱె కి మద్దతు ఇస్తున్నారు… దేశ ధర్మ దైవ ద్రోహి…

    2. అంత బాగుంది కానీ మామయ్య కి ధర్మం కి ఏంటి సంబంధం. కామెడీ బాగా చేస్తున్నారు మీరు

  11. ఇలాంటి పరిస్తితె చంద్రబాబు కొ, పవన్ కొ వస్తె GA ఎలా రాసెవాడు.. ఒక్క సారి ఊహించుకొండి!

    .

    ఆయనకి ఎవరి తొనూ పొసగదా?

    తనని తాను ఎక్కువగా ఉహించుకొని బొర్లా పడ్డారా?

    చివరికి తల్లి, చెల్లి ని కూడా వాడుకొని వదిలెసారా?

    అయన అన్నాక ఆ మాత్రం వాడకం ఉండాలిగా… అంటున్న నెటిజెన్లు

    తల్లి, చెల్లి కి న్యాయం చెయని వాడు కార్యకర్తలకి ఎమి చెసాడు?

    అత్యాశె అయన కొంప ముంచుతుందా?

    .

    జగన్ కాబట్టి… ఎదొ వంటరి అని చెపుతూ… సింపతీ కొసం GA ఆరాటం!

  12. అన్ని అస్త్రాలు నిష్ప్రయోజనం అయిపోయాయి..

    ఇప్పుడు “సింపతీ” అస్త్రం మళ్ళీ ఇనప్పెట్టె నుండి బయటకు తీశారు..

    ఒక పక్క..

    సింగల్ సింహం అనే భజన.. మళ్ళీ “ఒంటరి” అనే వాదన..

    నలభై శాతం ఓటు బ్యాంకు అనే భజన.. మళ్ళీ ఈవీఎం స్కామ్ అంటూ వితండవాదం..

    జనాలు ఇరగబడి వచ్చేస్తున్నారు అనే భజన.. మళ్ళీ సొంత జిల్లాలో పార్టీ కి నాయకత్వం లేక బేజారు..

    ..

    ఎదో చేద్దామని.. ఏదేదో చేసేసి.. ఎందుకూ పనికిరాకుండా పోయాడు.. మా జగన్ రెడ్డి..

    ఎదో సినిమాలో డైలాగ్..

    ప్రతి పుట్టుక ఆనందాన్ని ఇస్తుంది.. కానీ చావు పది మంది బాధ పడినప్పుడే ఆ పుట్టుక కి విలువ..

    ఎప్పుడు చస్తాడా అనే ఆలోచన జగన్ రెడ్డి ఇంట్లో జనాల్లోనే ఉంది.. ఎందుకు ఈ బతుకు బతకడం?

  13. అన్ని అస్త్రాలు నిష్ప్రయోజనం అయిపోయాయి..

    ఇప్పుడు “సింపతీ” అస్త్రం మళ్ళీ ఇనప్పెట్టె నుండి బయటకు తీశారు..

    ఒక పక్క..

    సింగల్ సింహం అనే భజన.. మళ్ళీ “ఒంటరి” అనే వాదన..

    నలభై శాతం ఓటు బ్యాంకు అనే భజన.. మళ్ళీ ఈవీఎంల స్కామ్ అంటూ వితండవాదం..

    జనాలు ఇరగబడి వచ్చేస్తున్నారు అనే భజన.. మళ్ళీ సొంత జిల్లాలో పార్టీ కి నాయకత్వం లేక బేజారు..

    ..

    ఎదో చేద్దామని.. ఏదేదో చేసేసి.. ఎందుకూ పనికిరాకుండా పోయాడు.. మా జగన్ రెడ్డి..

    ఎదో సినిమాలో డైలాగ్..

    ప్రతి పుట్టుక ఆనందాన్ని ఇస్తుంది.. కానీ చావు పది మంది బాధ పడినప్పుడే ఆ పుట్టుక కి విలువ..

    ఎప్పుడు చస్తాడా అనే ఆలోచన జగన్ రెడ్డి ఇంట్లో జనాల్లోనే ఉంది.. ఎందుకు ఈ బతుకు బతకడం?

      1. నా కామెంట్స్ నచ్చకపోతే.. చదవడం మానెయ్.. ఇంకా బాధ పెడితే.. బ్లాక్క్ చేసుకో..

        నీలాంటోళ్ళ కోసమే “CHIBIYANBOLLI” అనే బోకునాకొడుకు కామెంట్స్ రాస్తుంటాడు.. వెళ్లి వాడి కామెంట్స్ చదివి తరించు .. అక్కడ లైకులు కొట్టుకో.. బయల్దేరు..

  14. జగన్ ఒంటరి వాడు కాదు బెంగళూరు లో నయనతార హైదరాబాద్ లో శ్యామల చెన్నై లో శ్రీరెడ్డి పులివెందుల లో రోజా రెడ్డి ఇలా ప్రతి గెస్ట్ హౌస్ లో రంజులాంటి రంకులాడు లు చాలామంది ఉన్నారు 

      1. అసలు ముళ్ళ పం…

        దివి నువ్వు..గొఱ్ఱె మత l…k కి మద్దతు ఇస్తున్నావంతే దేశ ధర్మ దైవ ద్రో…హి జా….

        తి నీది 

  15. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే – కార్ల్ మార్క్స్

    .

    మానవ సంబంధాలన్నీ కరేపాకు సంబంధాలే – జగన్

    .

    పెద్దాయన 30 ఏళ్ల పాటు కష్టపడి తయారు చేసిన పునాదిని, తన చెత్త పరిపాలనతో నాశనం చేసిన నీచుడు మా జగన్ అన్న. పార్టీ అంటే సజ్జల కాదు, పార్టీ అంటే కార్యకర్తలు అని తెలుసుకోలేని చవట మా జగన్ అన్న!

  16. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే – కార్ల్ మార్క్స్

    .

    మానవ సంబంధాలన్నీ కరేపాకు సంబంధాలే – జగన్

    .

    పెద్దాయన 30 ఏళ్ల పాటు కష్టపడి తయారు చేసిన పునాదిని, తన చెత్త పరిపాలనతో నాశనం చేసిన నీచుడు మా జగన్ అన్న. పార్టీ అంటే సజ్జల కాదు, పార్టీ అంటే కార్యకర్తలు అని తెలుసుకోలేని చవట మా జగన్ అన్న!

  17. ఈ గ్రేట్ ఆంధ్ర కి మళ్ళీ నా కామెంట్స్ చదివి మండినట్టుంది..

    అందుకే నా కామెంట్స్ అన్ని డిలీట్ చేసేసే పనిలో పడ్డాడు..

    ఇది వాడి వెబ్సైటు.. వాడి ఇష్టం.. ఇక నేను కామెంట్స్ రాసి నా టైం వేస్ట్ చేయదలచుకోలేదు.. ఈ వెబ్సైటు కి పెర్మనెంట్ సెలవు..

    నాకు కూడా లైఫ్ ఉంది.. ఈ జగన్ రెడ్డి పైన పోరాటం ఆగదు ..

    ..

    జై తెలుగు దేశం.. జై చంద్ర బాబు.. జై జై లోకేష్..

      1. పైన నా కామెంట్స్ డిలీట్ చేసేసారు .. చూసారుగా..

        ఈ కామెంట్స్ కూడా కాసేపాగి డిలీట్ అయిపోతాయి..

        ఈ మాత్రం దానికి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి..

        పోరాటం చేయలేని పిరికి సన్నాసులతో నా యుద్ధం అవసరం అంటారా..?

  18. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే – కార్ల్ మార్క్స్

    .

    మానవ సంబంధాలన్నీ కరేపాకు సంబంధాలే – జగన్

    .

    పెద్దాయన 30 ఏళ్ల పాటు కష్టపడి తయారు చేసిన పునాదిని, తన చెత్త పరిపాలనతో నాశనం చేసిన నీచుడు మా జగన్ అన్న. పార్టీ అంటే సజ్జల కాదు, పార్టీ అంటే కార్యకర్తలు అని తెలుసుకోలేని చవట మా జగన్ అన్న!

  19. చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అన్నారు. అధికార మధం తలకెక్కి ఎవరిని లెక్క చేయకుండా ప్రవర్తించాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు 

  20. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే – కార్ల్ మార్క్స్

    .

    మానవ సంబంధాలన్నీ కరేపాకు సంబంధాలే – జగన్

    .

    పెద్దాయన 30 ఏళ్ల పాటు కష్టపడి తయారు చేసిన పునాదిని, తన చెత్త పరిపాలనతో నాశనం చేసిన నీచుడు మా జగన్ అన్న. పార్టీ అంటే సజ్జల కాదు, పార్టీ అంటే కార్యకర్తలు అని తెలుసుకోలేని చవట మా జగన్ అన్న!

  21. ఇంట్లో రాజీ చేసుకునే పరిస్థితి కూడా లేదు ఎప్పుడో చెయ్యి దాటి పోయింది.(మేనల్లుడును అల్లుడిని చేసుకుంటే సరిపోయేది)

  22. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే – కార్ల్ మార్క్స్

    .

    మానవ సంబంధాలన్నీ కరేపాకు సంబంధాలే – జగన్

    .

    పెద్దాయన 30 ఏళ్ల పాటు కష్టపడి తయారు చేసిన పునాదిని, తన చెత్త పరిపాలనతో నాశనం చేసిన నీచుడు మా జగన్ అన్న. పార్టీ అంటే సజ్జల కాదు, పార్టీ అంటే కార్యకర్తలు అని తెలుసుకోలేని చవట మా జగన్ అన్న!

  23. సుపరిపాలన అంటే దేవాలయాల భూముల కుల బాంధవులకు కట్ట పెట్టడం. సుపరిపాలన అంటే కుల పెద్దలకు ప్రజల భూములు చౌకగా కేటాయించటం. సుపరిపాలన అంటే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం చేయటం. సుపరిపాలన అంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేయటం. సుపరిపాలన అంటే ఇవన్నీ రాష్ట్ర హితం కోసం అని చెప్పే కుల మీడియా మాటలు.

    1. ఇట్టా మన అన్న అడ్డదిడ్డంగా వాగినందుకే ఎవడు లేకుండా పోయాడు అని ఆర్టికల్ రాసాడు GA ఇంకా అర్ధం కాలేదా బ్రో

    2. Supari palana ante govt lands thaakattu pettuko Adam.suparipalana ante palace lo pubgee aadukunna jalaga vedhava ni adagaali. Supari palana ante TDP ki so aasthulu vadulokovaali. Supari palana ante opposition chaavu korukovaali. Supari palana ante boothulu thittinchaali. Duparipalana ante anthegaa 

  24. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే – కార్ల్ మార్క్స్

    .

    మానవ సంబంధాలన్నీ కరేపాకు సంబంధాలే – జగన్

    .

    పెద్దాయన 30 ఏళ్ల పాటు కష్టపడి తయారు చేసిన పునాదిని, తన చెత్త పరిపాలనతో నాశనం చేసిన నీచుడు మా జగన్ అన్న. పార్టీ అంటే సజ్జల కాదు, పార్టీ అంటే కార్యకర్తలు అని తెలుసుకోలేని చవట మా జగన్ అన్న!

  25. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే – కార్ల్ మార్క్స్

    .

    మానవ సంబంధాలన్నీ కరేపాకు సంబంధాలే – జగన్

    .

    పెద్దాయన 30 ఏళ్ల పాటు కష్టపడి తయారు చేసిన పునాదిని, తన చెత్త పరిపాలనతో నాశనం చేసిన నీచుడు మా జగన్ అన్న. పార్టీ అంటే సజ్జల కాదు, పార్టీ అంటే కార్యకర్తలు అని తెలుసుకోలేని చవట మా జగన్ అన్న!

  26. ఈడు అదో టైపు.. అందుకే లంగాగాణ్ణి తల్లీ చెల్లీ తో సహా అందరూ వెలేశారు.. అది మూసిపెట్టడానికి సింగిల్ సింహం అనే ముసుగు.. 

  27. ఈడు అదో టైపు.. అందుకే ఈ  లంగాగాణ్ణి తల్లీ చెల్లీ తో సహా అందరూ వెలేశారు.. అది మూసిపెట్టడానికి సింగిల్ సింహం అనే ముసుగు.. 

  28. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే – కార్ల్ మార్క్స్

    .

    మానవ సంబంధాలన్నీ కరేపాకు సంబంధాలే – జగన్

    .

    పెద్దాయన 30 ఏళ్ల పాటు కష్టపడి తయారు చేసిన పునాదిని, తన చెత్త పరిపాలనతో నాశనం చేసిన నీచుడు మా జగన్ అన్న. పార్టీ అంటే సజ్జల కాదు, పార్టీ అంటే కార్యకర్తలు అని తెలుసుకోలేని చవట మా జగన్ అన్న!

  29. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే – కార్ల్ మార్క్స్

    .

    మానవ సంబంధాలన్నీ కరేపాకు సంబంధాలే – జగన్

    .

    పెద్దాయన 30 ఏళ్ల పాటు కష్టపడి తయారు చేసిన పునాదిని, తన చెత్త పరిపాలనతో నాశనం చేసిన నీచుడు మా జగన్ అన్న. పార్టీ అంటే సజ్జల కాదు, పార్టీ అంటే కార్యకర్తలు అని తెలుసుకోలేని చవట మా జగన్ అన్న!

  30. మీకేమో ఆయన్ని ప్రభాస్ లాగా చూడాలని ఉంటుంది, అతనేమో సంపూర్ణేష్ లాగా చేస్తారు 

    1. పోలిక పెట్టడం చాలా తప్పు. పర్సనల్ గా నేను ఇలాంటివి ఎంకరేజ్ చేయను. కానీ మీరు పెట్టారు కాబట్టి చెప్తున్నా, మామయ్య కంటే సంపూర్ణేశ్ గారు చాలా బెటర్. ఆయన పని నిజాయితీ గా చేస్తారు

  31. ఇదేందయ్యా ఇది. సింగల్ గా ఉండడం గొప్ప అన్నారు, మా వాడు ధైర్యావంతుడు అన్నారు. కూటమి కి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు, అసలు ఒంటరిగా పోటీ చేయలేక పోవడం ఒక దారుణం గా, ఒక పాపం గా మాట్లాడతారు. ఇప్పుడు మరి ఒంటరి గా ఉండడం మీద ఈ సింపతీ వి ఎందుకు దండగ. 

  32. సింగిల్ గా ఉంటే మీ దృష్టిలో great అయినప్పుడు ఈ సింపతీ ఆర్టికల్ దేనికి

  33. ఈసారి 175 నియోజకవర్గం లలో, 25 పార్లమెంట్ స్థానాలు లో అన్నిటిలో మామయ్య నీ మాత్రమే పోటీ చేయమని సలహా ఇవ్వు

  34. ఈడు అదో టైపు.. అందుకే ఈ లంగాగాణ్ణి తల్లీ చెల్లీ తో సహా అందరూ అసహ్యించుకుని వెలేశారు.. అది మూసిపెట్టడానికి సింగిల్ సింహం అనే ముసుగు.. 

Comments are closed.