బాబుకు జ‌గ‌న్ శ్రీ‌రామ ర‌క్ష‌!

రాజ‌కీయాల్లో మేనేజ్‌మెంట్ స్కిల్స్ అత్యంత ఆవ‌శ్య‌క‌మైన‌వి. రాజ‌కీయంగా విభేదించే వారితో సైతం వ్య‌క్తిగ‌త సంబంధాలు నెర‌ప‌డ‌మే తెలివైన నాయ‌కుల ల‌క్ష‌ణం

రాజ‌కీయాల్లో మేనేజ్‌మెంట్ స్కిల్స్ అత్యంత ఆవ‌శ్య‌క‌మైన‌వి. రాజ‌కీయంగా విభేదించే వారితో సైతం వ్య‌క్తిగ‌త సంబంధాలు నెర‌ప‌డ‌మే తెలివైన నాయ‌కుల ల‌క్ష‌ణం. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి త‌ర్వాతే , ఎవ‌రైనా, ఏమైనా అనే అభిప్రాయం రెండు తెలుగు రాష్ట్రాల్లో వుంది. అలాంటిది మిత్ర‌ప‌క్ష నాయ‌కుడితో ఎలా వుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇవాళ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ముంబ‌య్ వెళ్తున్నారు. భుజానికి ఆప‌రేష‌న్ చేయించుకున్న ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించ‌నున్నారు. ముంబ‌య్‌లోని కోకిల‌బెన్ ఆస్ప‌త్రిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు శ‌స్త్ర చికిత్స జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ప‌వ‌న్‌ను చూసేందుకు చంద్ర‌బాబు వెళ్ల‌డం విశేషం. రాజ‌కీయాల్లోనూ, వ్య‌క్తిగ‌తంగానూ బంధాలు బ‌ల‌ప‌డ‌డానికి ఇలాంటివి ఎంతో దోహ‌దం చేస్తాయి. ఒక సానుకూల అభిప్రాయాన్ని క‌లిగించ‌డంలో ఇలాంటి మాన‌వీయ అంశాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ విష‌యం బాగా తెలిసిన నాయ‌కుడు కావ‌డం వ‌ల్లే ముంబ‌య్ వెళ్ల‌డానికి చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు.

చంద్ర‌బాబు ఏం చేసినా రాజ‌కీయ కోణం త‌ప్ప‌క వుంటుంది. రాజ‌కీయాల్లో ఉన్నోళ్ల‌కు, ఆ కోణం త‌ప్ప‌, మ‌రొక‌టి వుండ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మేమీ కాదు. ప‌వ‌న్‌ను ప‌రామర్శించ‌డానికి వెళ్ల‌డం ద్వారా, ఆయ‌న్ను అభిమానించే వారంతా టీడీపీ వెంటే న‌డిచేందుకు బ‌ల‌మైన కార‌ణ‌మ‌వుతుంది. ఒక‌వేళ చంద్ర‌బాబు, టీడీపీపై చిన్న‌చిన్న అల‌క‌లున్న వారు సైతం, త‌మ నాయ‌కుడిని చూసేందుకు ముంబ‌య్ వ‌ర‌కూ అదే ప‌నిగా వెళ్ల‌డాన్ని గుర్తించుకుంటారు.

ఇదే ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ క‌నీసం త్వ‌ర‌గా కోలుకోవాల‌నే ట్వీట్ చేయాల‌ని కూడా ఆలోచించ‌లేద‌ని జ‌న‌సేన శ్రేణులు అసంతృప్తిగా వుంటాయి. రాజ‌కీయాలు ఎలా ఉన్నా, ఇలాంటి సంద‌ర్భాల్లో వాటిని ప‌క్క‌న పెట్టి, మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించాల్సి వుంటుంది. ఎందుకో గానీ, వైసీపీ అధినేత నుంచి అలాంటి ప్ర‌క‌ట‌న‌, స్పంద‌న రాలేదు.

జ‌గ‌న్ తీరే చంద్ర‌బాబుకు శ్రీ‌రామ ర‌క్ష‌. చిన్న‌చిన్న విష‌యాల్లో కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్ చొర‌వ చూప‌క‌పోవ‌డం విచిత్రంగా వుంది. వైసీపీకి సంబంధించిన ఈ తీరే, టీడీపీకి రాజ‌కీయంగా లాభం క‌లిగిస్తోంది. టీడీపీ, చంద్ర‌బాబు, లోకేశ్ అంటే ఇష్టం లేని వారు సైతం… అటువైపు వైఎస్ జ‌గ‌న్ స్పంద‌నా రాహిత్యంతో కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

అనారోగ్య సంబంధిత విష‌యాల్లో రాజ‌కీయాల‌కు అతీతంగా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తుండాలి. ఇలాంటి వాటిలో చంద్ర‌బాబుకు మ‌రే నాయ‌కుడు సాటి రారు. బాబు నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా వుంది. ఆ మ‌ధ్య తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క త‌న కుమారుడి పెళ్లికి చంద్ర‌బాబు, జ‌గ‌న్‌ను ఆహ్వానించారు. ఇద్ద‌రూ పెళ్లికి వెళ్ల‌లేదు. అయితే ఆ త‌ర్వాత భ‌ట్టి విక్ర‌మార్క ఇంటికి చంద్ర‌బాబు వెళ్లి నూత‌న దంప‌తుల్ని ఆశీర్వ‌దించారు.

వైఎస్ జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే, అటువైపు ఇంత వ‌ర‌కూ క‌న్నెత్తి చూడ‌లేదు. ఇదే భ‌ట్టి విక్ర‌మార్క త‌న ఇంటి దేవుని గ‌దిలో వైఎస్సార్ చిత్ర‌ప‌టం పెట్టుకుని పూజ‌లు చేస్తున్నారు. అభిమానుల్ని నిల‌బెట్టుకోవ‌డంలో జ‌గ‌న్ నిత్యం విఫ‌ల‌మ‌వుతుంటారు. వ్య‌తిరేకించే వారిని సైతం త‌న వైపు తిప్పుకోడానికి లేదా న్యూట్ర‌ల్ చేయ‌డానికి చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. రాజ‌కీయాల్లో న‌డ‌కే వారి భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యిస్తుంది.

33 Replies to “బాబుకు జ‌గ‌న్ శ్రీ‌రామ ర‌క్ష‌!”

  1. జీవితమున సగభాగం నిద్దురకె సరిపోవు మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లెకపోవు అతినిద్రా లొలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్ధం కానలేక వ్యర్ధంగా చెడతాడు సాగినంత కాలం నా అంత వాడు లేడందురు సాగకపొతె ఉరక చతికిలబదిపొదురు

    కండ బలముతొనే ఘనకార్యము సాధించలేరు బుద్ది బలము తోడైతే విజయమ్ము వరింపగలరు

  2. జీవితమున సగభాగం నిద్దురకె సరిపోవు మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లెకపోవు అతినిద్రా లొలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్ధం కానలేక వ్యర్ధంగా చెడతాడు సాగినంత కాలం నా అంత వాడు లేడందురు సాగకపొతె ఉరక చతికిలబదిపొదురు కండ బలముతొనే ఘనకార్యము సాధించలేరు బుద్ది బలము తోడైతే విజయమ్ము వరింపగలరు

  3. నీ య…. మొత్తానికి డెడ్డీ చడ్డీ ననిపించావ్ యంకటి. చంద్రబాబు పవన్ ని పరామర్శించటానికి వెళ్లినా ఏడుపేనా? థూ మ……. మాడ 

  4. Afterall చంద్రబాబు పరామర్శిస్తే, సాక్ష్యాత్తు నాలుగో పెళ్ళాం 

    పరామర్శించకుండా ఉంటుందా?

    తన మొగుణ్ణి ముసుగేసుకుని వచ్చి పరామర్శించిన మహిళా మోహన. ఇవన్నీ తెలియని ఎర్రిఎంకటి సింగిల్ సింహాన్ని దెప్పి పొడుస్తున్నాడు.. ఇది న్యాయమా?

  5. రేయ్ డాంగు , వాళ్ళు వాళ్ళు ట్వీట్స్ వేసుకుని కౌగిలించుకుంటే , వాళ్ళ కోసం గ్రౌండ్ లెవెల్ లో కొట్టుకునే కార్యకర్తలు ఎర్రుపులా ? 

  6. మానవీయ కోణ0, మట్టి కోణం గురించి తెలిసుంటే, సొంత తల్లీ చెల్లినే మోసం చేసి గెంటేసేవాడా చెప్పండి?

  7. తన మొగుడికోసం అర్థరాత్రిళ్లు ఆత్మలతో కలసి ప్రేయర్ చేస్తున్న తేడా మోహన.

  8. నీకు ఇప్పుడు బల్బ్ వెలిగిందా…కూల్చడం తో పాలన ప్రారంభించినప్పుడే జనం కి జగన్ బుధి అర్ధం అయింది

  9. మా అన్న పరామర్శించాలంటే కండిషన్స్ వున్నాయి 

    1) శవాలు ఉండాలి 

    2) రౌడీ /గుండా అయివుండాలి 

    3) కాపు కులస్తుడవ్వాలి 

    ఇవి లేకపోతె మా అన్న రాడంతే 

  10. అయితే జలగం వెధవన్నర వెధవ అని తీర్మానించావు…అదేకదరా మేం చెప్పేది

    1. సేమ్ లాజిక్..

      జనాలు కూడా “ఒక్క ఛాన్స్” అని అడుక్కొన్నాడుకు.. ఒకసారి ఓటు వేశారు..

      ఆ దరిద్రుడు పరిపాలన చూసి.. ఒక్కసారే ఎక్కువ వీడికి..ప్రతి సారి వేయక్కరలేదు అనుకొన్నారు.. ఫలితమే.. 11.

      ఈసారి ఆ 11 కూడా కష్టమే..

  11. అసలు దేవుడితో పెట్టుకున్న ku..వాడి గురించీ అనవసరం..వీళ్ల బతుకు ముందుం ది 

    1. మంత్రాలకు చింతకాయలూ .. నే పిల్లి శాపనార్దాలకి ఏమి అవ్వదు లే ..

  12. సాక్షాత్తు మాజీ సీఎం రోశయ్య గారు చనిపోతేనే వెళ్లని అన్నియ్యకి ఇవన్నీ ఒక లెక్కా. దీనినే తెలుగు లో బలుపు,  అహంకారం అంటారు.

    1. సాక్షాత్తు ఏంది ర..? మాజి అంటే సరిపోదా? నువ్వు నీ ఎదవ అతి రిఫరెన్స్ లు… ఎర్రి పు.. గాడిలా ఉన్నవేంది ర? హహహహహ్

    2. సాక్షాత్తు ఏంది ర..? మాజి అంటే సరిపోదా? నువ్వు నీ ఎదవ అతి రిఫరెన్స్ లు… హహహహహ్

      1. అవును మాజీ అంటే సరిపోద్ది .. ఎలేవేషన్స్ అక్కర్లేదు..

      2. Era domnari na kodaka ..madhyalo doori pittu tunnav…sachina nee ayya emanna emanna maa ji na .. pooku nakodaka ..dimmu lo damma petti dhadel ani pinchala….mogudu sachina munda ki putti nodivi…nee ayta ki agar batti modda lo petti Hello dady anu…

  13. జగన్ తెలివితక్కువోడేమీ కాదు..

    గతం లో అధికారం కోసం, అధికారం లో ఉన్నప్పుడు.. పవన్ కళ్యాణ్ భార్యల్ని, పిల్లలని, తల్లిని తిట్టించిన విషయం జనాలకు తెలిసిపోయిందని అర్థం చేసుకొన్నాడు..

    అందుకే ఇప్పుడు మంచి కోరుకున్నట్టు నటిస్తే, జనాలు మెట్టుతో కొడతారని.. జాగ్రత్త పడుతున్నాడు..

  14. తన మొగుణ్ణి ముసుగేసుకుని వచ్చి పరామర్శించిన మహిళా మోహన. ఇవన్నీ తెలియని ఎర్రిఎంకటి సింగిల్ సింహాన్ని దెప్పి పొడుస్తున్నాడు.. ఇది న్యాయమా?

Comments are closed.