మాజీ మంత్రులకు జగన్ కీలక బాధ్యతలు

పార్టీ ఓటమి పాలు అయిన తరువాత మెల్లగా ఒక్కొక్క చోటా మరమ్మతులు చేసుకుంటూ వస్తున్న వైసీపీ అధినాయకుడు జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న మూడు జిల్లాలకు కీలక నేతలను పిలిచి బాధ్యతలు అప్పగించారు.…

పార్టీ ఓటమి పాలు అయిన తరువాత మెల్లగా ఒక్కొక్క చోటా మరమ్మతులు చేసుకుంటూ వస్తున్న వైసీపీ అధినాయకుడు జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న మూడు జిల్లాలకు కీలక నేతలను పిలిచి బాధ్యతలు అప్పగించారు.

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి పగ్గాలు అందించారు. ఆయనకు ఇది పాత అనుభవమే. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు అమర్నాథ్ విశాఖ బాధ్యతలు చూసారు. ఇపుడు మరోసారి ఆయన తలకెత్తుకున్నారు.

బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా యువకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. అంతే కాదు జోరుగా హుషారుగా రాజకీయం చేస్తారు అని పేరు ఉంది. డైరెక్ట్ గా చంద్రబాబు మీద ఇతర టీడీపీ పెద్దల మీద ఆరోపణలు చేయగల సాహసం ఉంది. అందుకే ఆయనకు ఈ కిరీటం అని అంటున్నారు.

అనకాపల్లి జిల్లాకు మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడుకు బాధ్యతలు అప్పగించారు. ఆయన జిల్లాలో ప్రధానమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. దాంతో ఆయనకే ఈ ముఖ్యమైన సమయంలో బరువుని మోయమని ఆదేశించారు అని అంటున్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండడం వల్ల జిల్లాను ముందుకు నడిపించగలరని పార్టీ నమ్ముతోంది. ఇక్కడ విధేయతకు పెద్ద పీట వేసిన సంగతిని కూడా మరవరాదు.

ఈ ముగ్గురు నాయకులూ ఆరు నూరు అయినా జగన్ తోనే అన్న మాట మీద ఉంటారని అనేక సార్లు రుజువు అయింది. అందుకే వారి చేతిలోనే పార్టీని పెట్టి పునరుత్తేజం కోసం జగన్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

24 Replies to “మాజీ మంత్రులకు జగన్ కీలక బాధ్యతలు”

  1. వామ్మో.. నువ్వు చెప్తే కానీ వీళ్లు ఎంత పెద్ద నాయకులు జనాలకి తెలీదు ఎంకటి అన్నయ్యో

  2. ఈ మబ్బు గాళ్ళ వల్లే పార్టీ సంక నాకిపోయింది..

    ఇంత దిగజారిపోయినా.. జగన్ రెడ్డి కి కూడా వేరే దారి లేదు.. వాళ్లనే నమ్ముకోవాలి.. పార్టీ ని అమ్ముకోవాలి..

    1. శ్రీ రెడ్డి,పంచ్ ప్రభాకర్,కే ఎస్ ప్రసాద్,లాంటి వారికి కూడ భాద్యతలు అప్పచెప్పాలి ఎందుకంటే అన్నయ్య మాట చెప్పితే సరి దూసుకుపోతారు..

      వీళ్ళని మించిన వీరవిధేయులు ఎవరు లేరు..

      1. పంచ్ ప్రభాకర్ ఎలేచ్షన్స్ అవ్వగానే .. ఒక వీడియో రిలీజ్ చేసి .. నువ్వు జస్ట్ సన్ ఆఫ్ వైస్సార్ అని వొదిలేసాడు బ్రదర్ వీడిని ..

  3. 😂😂😂…..భయమేస్తుందా GA…. పాపం మన గుడ్డుకు కనీసం MLA TICKET కూడా ఇవ్వకుండా అప్పట్లో ఎన్ని హింసలు పెట్టారు రా….. ఐనా ఏంటి GA SUDDEN గా మన అన్నయ్య TIRUMALA మానవత్వం STORY ని అలా వదిలేశావు…..పాపం కదా GA…..

      1. పుట్టిన ప్రతీ వాడూ పోతాడు, ఆ పోస్ట్ పెట్టినాయనతో సహా.. కానీ 2009 లో మేత పోయినట్టు మాత్రం ఎవ్వడు పోకూడదు..

    1. Alaa anukunte mahamethagaadu Gutta lo mukkalu mukkalu gaa dikkuleni chaavu chachaadu kaadaa

      CBN vundagaa jalaga vedhava Mallee cm kaaledu Ani YCP kukkalaki edupu

      Pakka vaadi chaavu thappa vere raadu jalaga vedhava ki vaadi psycho kukkalaki

    2. నీలాంటి పనికి మలిన ముండ కొడుకులు చస్తే ఏపి బాగుపడుతుంది లేదు నీ అమ్మని ఎంత మంది దెంగితే పుట్టినవురా

  4. for sure you will not come in to power again ..

    stay in palace with “paradaas”

    wow …..what a attitude you showed in your tenure. we can not bear you ..that blue film actress , gurkha cross breed , egg ex minsiter …

    vaammo unbearable people you guys…

  5. వీడికే కీలక బాధ్యతలు లేవు ..గాలికి తిరిగేవోడివి ఫ్యాన్ గుర్తు పెట్టుకున్నావు అదొక్కటి నీ గాలితనం చెప్పుద్ది …వీడు ఇంకొకలకి కీలక బాధ్యతలట… కుళ్ళు జోకులు ఆపురా…

  6. “డైరెక్ట్ గా చంద్రబాబు మీద ఇతర టీడీపీ పెద్దల మీద ఆరోపణలు చేయగల సాహసం ఉంది.”

    you have not learnt any lesson from 2019-2024

Comments are closed.