జ‌గ‌న్ సాహసోపేత ప్ర‌క‌ట‌న‌!

ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో టీడీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డే అవ‌కాశం వుంది. జ‌గ‌న్ ధైర్యం రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని భ‌య‌పెడుతోంది.

సాహ‌సాన్ని న‌మ్ముకుని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాజ‌కీయాలు చేస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇవాళ తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో వైఎస్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని అంశంపై మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించారు. మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌కు తాను క‌ట్టుబ‌డి ఉన్నట్టు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. అంతేకాదు, ఎన్నిక‌ల అంశంగా మావిగ‌న్‌ను ప్ర‌జ‌ల ముందు పెడ‌తాన‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు.

ల‌క్ష‌ల కోట్ల ఖ‌ర్చు అవ‌స‌రం లేకుండా, అలాగే కుంభ‌కోణానికి చోటు లేకుండా రాజ‌ధానిగా మావిగ‌న్‌ను చేప‌డ‌తామ‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తికి తాను వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. తాను ఎవ‌రికీ వ్య‌తిరేకం కాద‌న్నారు. అమ‌రావ‌తిలో అవినీతికి వ్య‌తిరేక‌మ‌ని ఆయ‌న కుండ‌బద్ధ‌లు కొట్టారు. అమ‌రావ‌తి రైతుల ఆవేద‌న గురించి మాత్ర‌మే ప్ర‌స్తావిస్తున్న‌ట్టు జ‌గ‌న్ తెలిపారు.

రానున్న ఎన్నిక‌ల్లో మావిగ‌న్‌, అమరావ‌తి మ‌ధ్యే యుద్ధం జ‌రుగుతుంద‌న్నారు. మావిగ‌న్ కోరుకునేవాళ్లంతా వైసీపీకి, అమ‌రావ‌తి కావాల‌నే వాళ్లు చంద్ర‌బాబుకు ఓటు వేస్తార‌ని జ‌గ‌న్ అన్నారు. రాజ‌ధానిగా మావిగ‌న్ చేస్తామ‌ని ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో చేరుస్తామ‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎవ‌రికి వుంటుందో తెలుస్తుంద‌న్నారు.

కొంత‌కాలం క్రితం రాజ‌ధానిగా మావిగ‌న్ ప్ర‌తిపాద‌న‌ను వైఎస్ జ‌గ‌న్ చేశారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల మేర ఒక ప్రత్యేక కారిడార్‌ను అభివృద్ధి చేసే ప్లాన్-బి ప్రతిపాదనగా జ‌గ‌న్ గ‌తంలో చెప్పారు. ఈ మూడు నగరాల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి దీనికి ‘మావిగన్’ అని జ‌గ‌న్ పేరు పెట్టారు. మొద‌ట్లో దీన్ని కామెడీ అంశంగా ట్రోల్ చేశారు. అయితే ఆ త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌కు మ‌ద్ద‌తు పెరుగుతూ వ‌చ్చింది.

మ‌చిలీప‌ట్నం, గుంటూరు, విజ‌య‌వాడ న‌గ‌రాల‌కు సంబంధించి 110 కిలోమీట‌ర్ల ప‌రిధిలో రూ.10 వేల కోట్ల‌తో అద్భుత‌మైన రాజ‌ధాని నిర్మిస్తామ‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ చేప‌ట్టిన అమరావ‌తి నిర్మాణంతో రాష్ట్ర ప్ర‌భుత్వంపై రూ.2 ల‌క్ష‌ల కోట్ల భారం ప‌డుతుంద‌నేది వైఎస్ జ‌గ‌న్ అభిప్రాయం.

ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ మ‌రో అడుగు ముందుకేశారు. ఎన్నిక‌ల్లో మావిగ‌న్ , అమ‌రావ‌తి మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంద‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. ఈ మాట చెప్ప‌డానికి చాలా గుండె ధైర్యం కావాలి. రాజ‌ధాని విష‌యంలో చంద్ర‌బాబుతో తాడోపేడో తేల్చుకోడానికి జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

రాజ‌కీయంగా ఎక్క‌డైతే పోగొట్టుకున్నానో, అక్క‌డే వెతుక్కోవాల‌ని జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఇందులో భాగంగా అమరావ‌తికి తాను వ్య‌తిరేక‌మ‌ని ముద్ర‌ప‌డిన నేప‌థ్యంలో మావిగ‌న్ అనే ఎజెండాతో ఎన్నిక‌ల‌కు వెళ్లి ప్ర‌జాభిప్రాయం కోరుతాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం సాహ‌సోపేతం అని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా రాజ‌ధాని విష‌యంలో తాను చెప్పిందే చేస్తాన‌ని, త‌ద్వారా నిజాయ‌తీగా ఉంటాన‌ని, న‌మ్మిన వాళ్లే ఓట్లు వేస్తార‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేయ‌డం టీడీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మొద‌ట్లో మావిగ‌న్‌ను వెట‌క‌రించిన సీఎం చంద్ర‌బాబు, ఇత‌ర కూట‌మి నేత‌లు ….ప్ర‌జ‌ల్లో సానుకూల‌త‌ను గ‌మ‌నించి స‌న్నాయి నొక్కులు నొక్కారు. జ‌గ‌న్ చెబుతున్న మావిగ‌న్‌లోనే త‌మ ప్ర‌భుత్వం అభివృద్ధి చేస్తోంద‌ని ఆ మ‌ధ్య చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో టీడీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డే అవ‌కాశం వుంది. జ‌గ‌న్ ధైర్యం రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని భ‌య‌పెడుతోంది. జగ‌న్‌కు ఎంత ధైర్యం వుంటే, మావిగ‌న్‌ను ఎన్నిక‌ల అంశంగా చేస్తామ‌నే ప్ర‌క‌ట‌న చేస్తారంటూ కూట‌మి నేత‌లు మాట్లాడే ప‌రిస్థితి. అంతేకాదు, మావిగ‌న్ అంటే నచ్చేవాళ్లే వైసీపీకి ఓటు వేయాల‌ని ఆయ‌న కోరుతున్నారు. అమ‌రావ‌తి కావాల‌ని కోరుకునేవాళ్లంతా చంద్ర‌బాబు ప‌క్షాన నిల‌బ‌డాల‌ని జ‌గ‌నే కోర‌డం గ‌మ‌నార్హం. అందుకే జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న సాహ‌సోపేత‌మ‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

గ‌తంలో కాపుల రిజ‌ర్వేష‌న్ల‌పై కూడా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాపులు ఎక్కువ‌గా ఉన్న‌చోట సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కాపుల రిజ‌ర్వేష‌న్ త‌న చేతుల్లో లేద‌ని, అది కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని అంశ‌మ‌ని జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న 2019 ఎన్నిక‌ల ముందు తీవ్ర దుమారం రేపింది. ఈ ప్ర‌క‌ట‌న‌తో కాపుల ఓట్ల‌న్నీ వైసీపీకి వ్య‌తిరేకంగా ప‌డ‌తాయంటూ టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. అయితే ఆ జిల్లాల్లో కూడా వైసీపీకి కాపులు ప‌ట్టం క‌ట్టారు. ఇప్పుడు మావిగ‌న్‌పై ప్ర‌జాభిప్రాయాం కోరుతామ‌నే జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌ను కూడా కాపుల రిజ‌ర్వేష‌న్‌పై నాడు ధైర్యంగా చెప్ప‌డాన్ని పోల్చుతున్నారు.

322 Replies to “జ‌గ‌న్ సాహసోపేత ప్ర‌క‌ట‌న‌!”

  1. వీడికి చిప్ దొబ్బింది ఇంకా మావిగన్ ఏంట్రా నీ బొంద జనం నవ్వుతారు . 15ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త రాజధాని ఇష్యూ తో ఎలక్షన్ కి వెళ్తావా ..! అది కూడా అమరావతి లో 60 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత.. పార్లమెంటు చట్టం చేసిన తర్వాత..నా అనుమానం వీడి కోటారిలో టిడిపి కోవర్ట్ లు వున్నారు. వీడికి 2029 కూడా పక్కాగా మింగినట్టే … ఇంకో ఐదేళ్లు బెంగుళూరు లో రెస్ట్ తీసుకోవచ్చు .

  2. వీడికి చిప్ దొ బ్బిం ది. ఇంకా మావిగన్ ఏంట్రా నీ బొం ద జనం నవ్వుతారు . పదిహేను ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త రాజధాని ఇష్యూ తో ఎలక్షన్ కి వెళ్తావా ..! అది కూడా అమరావతి లో అరవై వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత.. పార్లమెంటు చట్టం చేసిన తర్వాత..నా అనుమానం వీడి కోటారిలో టిడిపి కో వ ర్ట్ లు వున్నారు. వీడికి ఇరవై తొమ్మిది కూడా పక్కాగా మింగినట్టే ,ఇంకో ఐదేళ్లు బెంగుళూరు లో రెస్ట్ తీసుకోవచ్చు .

  3. వీ డి కి   చి ప్   దొ బ్బిం ది. ఇంకా మా వి గ న్  ఏంట్రా నీ  బొం ద  జనం నవ్వుతారు . పదిహేను ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త రాజధాని ఇష్యూ తో ఎలక్షన్ కి వెళ్తావా ..! అది కూడా అమరావతి లో అరవై వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత.. పార్లమెంటు చట్టం చేసిన తర్వాత..నా అనుమానం వీడి కోటారిలో టిడిపి కో వ ర్ట్ లు వున్నారు. వీడికి ఇరవై తొమ్మిది కూడా పక్కాగా మిం గి న ట్టే ,ఇంకో ఐదేళ్లు బెంగుళూరు లో రెస్ట్ తీసుకోవచ్చు .

    1. మాలోకం: అమరావతి మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము

      Paytms: ఎక్సలెంట్ we support అమరావతి

      మాలోకం: మూడు రాజధాను కడతా

      Paytms: ఎక్సలెంట్ we support 3 రాజధానులు

      మాలోకం: విశాఖ రాజధాని

      Paytms: ఎక్సలెంట్ విశాకె రాజధాని

      మాలోకం: నేను ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని

      Paytms: ఎక్సెంట్ అంతే cm ఎక్కడ ఉంటే అదే

      మాలోకం: mavugan రాజధాని కడతా

      Paytms: ఎక్సలెంట్ we support mavigan

        1. ఈ నిర్ణయం జూలై 1 వ తేదీన తీసుకున్నాడా జూన్ 11 న తీసుకున్నాడా?

          1. అదే మన రాష్ట్రం చేసుకున్న కర్మ, ఆ తప్పు మళ్ళీ జరగదులే చారీ

    2. కులగజ్జి కాబట్టి నీకు వాడు ఏమి చెప్పినా నచ్చిది. వాడు వాషింగ్టన్ నీ రాజధాని చేస్తా అన్న మీరు ఆహా అద్భుతం అంటారు.  కానీ నాకు తెలుసు వాడు మావిగన్ అన్నప్పుడు అన్న ప్రతిసారి మీరు ఎలా కవర్ చేయాలో అని లోపల ఎంత బాధపడుతున్నారో

    3. ఒక్క రోజు అసెంబ్లీ కి వెళ్లి ఇదే చప్పమను అప్పుడు సింహం అని పిలుద్దాం, ఒకవేళ వెళ్ళకుంటే ఏమందాం?

  4. వీ డి కి    చి ప్   దొ బ్బిం ది. ఇంకా  మా వి గ న్   ఏంట్రా నీ   బొం ద   జ నం   న వ్వు తా రు . పదిహేను ఏళ్ల తర్వాత మళ్లీ కొత్త రాజధాని ఇష్యూ తో ఎలక్షన్ కి వెళ్తావా ..! అది కూడా అమరావతి లో అరవై వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత.. పార్లమెంటు చట్టం చేసిన తర్వాత..నా   అ ను మా నం    వీ డి   కోటారిలో   టి డి పి    కో వ ర్ట్ లు వున్నారు.   వీడికి ఇరవై తొమ్మిది కూడా పక్కాగా మిం గి న ట్టే ,  ఇంకో   ఐదేళ్లు    బెంగుళూరు లో   రె స్ట్ తీసుకోవచ్చు .

  5. నిద్ర వస్తోంది నిద్ర పోదాం అనుకున్నా, ఈ మావిగన్ మాలోకపు మట్టిగడ్డ మాటలకి నిద్ర పారిపోయింది  అంటే మా ఊరు దగ్గరలో మావిగన్ వుంటుంది అనే సంతోషం లో

  6. 😂😂😂😂….mana party ki ambati, perni lu dhurandhar lu kaadu GA….mana anniya ne asalaina DHURANDHAR…okka chance ani state ni sarvanasanam chesadu, ippudu party ni bhusthapitham chesukuntunnadu….

  7. ఈ నెల 11 వ తారీకు బాగుందట , నేను ఇద్దరు ముగ్గుర్ని అడిగాను

    లేదు తొమ్మిదో తారీకు బాగుంది

    పెట్టండి డి.జె.లు, కొట్టండి జే.జే.లు.,

    పెట్టండి కటౌట్ లు , కొట్టండి చప్పట్లు

    చల్లండి పూలు వేయండి ఈలలు

    సంబరాలకు సిద్ధం కండి

  8. ఇంకో సెల్ఫ్ గోల్. కూటమి నాయకులకు ఇది వరంలాంటిదే. ఇలాంటివి ఇలాగే కొనసాగితే, 2029 ఎన్నికల్లో వాళ్లు ప్రచారం చేయకుండానే గెలిచే అవకాశం కల్పించినట్లే.

  9. ఇంకో సెల్ఫ్ గోల్. కూటమి నాయకులకు ఇది వరంలాంటిదే. ఇలాంటివి ఇలాగే కొనసాగితే, 2.0.2.9 ఎన్నికల్లో వాళ్లు ప్రచారం చేయకుండానే గెలిచే అవకాశం కల్పించినట్లే.

  10. “మావిగాన్ vs అమరావతి” అని చెప్పినప్పుడు, అది అమరావతి వ్యతిరేక వైఖరి కాకపోతే మరేమిటి?

  11. మా గ్రామంలో ఒక పిచ్చోడు ఉండేవాడు. ఒకసారి చెట్టు కొమ్మలు నరికే సమయంలో, ఎంత చెప్పినా వినకుండా “ఏమవుతుందిలే?” అని కరెంటు తీగను పట్టుకున్నాడు. వెంటనే షాక్ కొట్టి కిందపడిపోయి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నాడు. అందరూ వాడిని మూర్ఖుడు అన్నారు కానీ సాహసవీరుడు అనలేదు.

  12. మా గ్రామంలో ఒక పిచ్చోడు ఉండేవాడు. ఒకసారి చెట్టు కొమ్మలు నరికే సమయంలో, ఎంత చెప్పినా వినకుండా “ఏమవుతుందిలే?” అని కరెంటు తీగను పట్టుకున్నాడు. వెంటనే షాక్ కొట్టి కిందపడిపోయి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నాడు. అందరూ వాడిని మూర్ఖుడు అన్నారు కానీ సాహసవీరుడు అనలేదు.

  13. మా గ్రామంలో ఒక పి.చ్చో.డు ఉండేవాడు. ఒకసారి చెట్టు కొమ్మలు నరికే సమయంలో, ఎంత చెప్పినా వినకుండా “ఏమవుతుందిలే?” అని కరెంటు తీగను పట్టుకున్నాడు. వెంటనే షాక్ కొట్టి కిందపడిపోయి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నాడు. అందరూ వాడిని మూర్ఖుడు అన్నారు కానీ సాహసవీరుడు అనలేదు.

  14. మా గ్రామంలో ఒక పి.చ్చో.డు ఉండేవాడు. ఒకసారి చెట్టు కొమ్మలు నరికే సమయంలో, ఎంత చెప్పినా వినకుండా “ఏమవుతుందిలే?” అని కరెంటు తీగను పట్టుకున్నాడు. వెంటనే షాక్ కొట్టి కిందపడిపోయి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నాడు. అందరూ వాడిని మూ.ర్ఖు.డు అన్నారు కానీ సాహసవీరుడు అనలేదు.

  15. అద్భుతం, ఇంకా కూటమి నేతలు తడి గుడ్డ వేసుకొని హాయిగా నిద్ర పోవచ్చు. 

    1. నువ్వు అలా అనుకుంటే నన్నెవరూ ఆపలేరు రెచ్చిపో మిత్రమా నీ వెనుక మావిగిన్ ఉంది

    1. పాపం మీరైనా ఆ దద్దమ్మ గాడికి చెప్పండి సార్, రాజదాని అనేది జరిగిపోయిన అంశం, కొత్తగా ఆలోచించమనండి కనీసం కోరుకున్నట్టు ప్రతిపక్ష హోదా అయినా వస్తుంది

  16. ఫెంటాస్టిక్. విజనరీ లీడర్ జగన్. జనాలకి రాష్ట్రానికి భారం లేకుండా ఏది అది మంచో అఫీ చేసియడానికి ఇలాంటి లీడర్ ఉండాలి 

        1. పప్పుగాడు అయినా పర్వాలేదు ఏమీ చేయకుండా కూర్చుంటాడు కానీ పిచ్చివాడు అయితేనే సమస్య

        2. పప్పుగాడు అయినా పర్వాలేదు ఏమీ చేయకుండా కూర్చుంటాడు కానీ పిచ్చివాడు అయితేనే సమస్య

    1. ఒక్క రోజు అసెంబ్లీ కి వెళ్లి ఇదే చప్పమను అప్పుడు సింహం అని పిలుద్దాం, ఒకవేళ వెళ్ళకుంటే ఏమందాం? 

    2. ఈ చదువు*సంధ్యా లేని పోరం*బోకు రా*స్కల్ ప్రెస్ మీట్ పెట్టడం దాన్ని పేపర్ లో వేయటం ప్రజల ఖ*ర్మ రా బాబు!! ఈ గాం*డు గాడు గొ*డ్డు మాం*సం తిని తిని ఉన్న ఆ కో*డి బ్రె*యిన్ కూడా దో*బ్బేసింది, లై*ట్ తీసుకోండి వీడిని!!

        1. మళ్లీ అలాగే కూటమిగా వస్తారు, మరి మీ మావిగణ్ గెలిచేదెలా? పక్క రాష్ట్రంలో అన్ని పార్టీలు ఒంటరిగానే వస్తున్నారు అక్కడికెళ్లి ప్రయత్నించండి

      1. Motha Andhrani Rajadahani chesthe pola evariki ibbandi vundadu, Musaloki aa muslai nakka Naaraki aa moodu chebithene ardam kavadam ledanta inka adi kalipithe vadu inka anthe sangathulu 

        1. రాష్ట్రం మొత్తాన్ని రాజధానిగా ప్రకటించిన ప్రకటిస్తారు, అయ్య బాబోయ్, మీ తెలివికి జోహార్లు

  17. kick సినిమాలో ఆలీ గాడు డాక్టర్ హాస్పిటల్ లో తిరుగుతూ డాక్టర్ అని తిరుగుతుంటాడు, తీరా చూస్తే వాడు పిచ్చోడని, అలా ఉంది మన జగన్ పని. తాడేపల్లి టు బెంగుళూర్ తిరుగుతూ పిచ్చోడు అయ్యాడు పాపం 

  18. సింపుల్ ఇంకా మూడేళ్లు ఉంది ఎలక్షన్స్ కి, ఈ గ్యాప్ లో అమరావతి లో ఆల్మోస్ట్ అన్ని భవనాలు పూర్తి అయిపోతాయి. అప్పుడు ఈ పిచోడు వచ్చి తూచ్ అమరావతి కాదు మావిగన్ అంటే జనాలు దేంతో కొట్టాలి. అప్పటికే 15 ఏళ్ళు గడిచాయి ఇంకా రాజధాని అని గేమ్స్ ఆడితే ఏపీ లో బొచ్చ పట్టుకొని అడుక్తినాలి 

    1. ఈ చదువు*సంధ్యా లేని పోరం*బోకు రా*స్కల్ ప్రెస్ మీట్ పెట్టడం దాన్ని పేపర్ లో వేయటం ప్రజల ఖ*ర్మ రా బాబు!! ఈ గాం*డు గాడు గొ*డ్డు మాం*సం తిని తిని ఉన్న ఆ కో*డి బ్రె*యిన్ కూడా దో*బ్బేసింది, లై*ట్ తీసుకోండి వీడిని!!

  19. తుగ్లక్ గాడి కొత్త రాజధాని 

    జఫ్ఫా గాళ్ళు భలే భలే గతంలో నా బుర్రలో ఉన్న ఆలోచనలతో అద్భుతమైన రాజధాని కడతాను అని కూసిన గాడిద ఎవరు? అప్పుడు ఆహా ఓహో అన్న సన్నాసులు ఎవరు ఇప్పుడు ఏవీ కట్టకుండా ఐదేళ్లు రోజులు తరలించి సొల్లు కబుర్లు చెప్పి ఇప్పుడు మళ్ళీ మావిగన్ అంటూ పిచ్చికూతలు కూసే జలగను ఆయన గారికి భజన చేసే బుర్ర తక్కువ గొర్రెలకు చూస్తే నవ్వొస్తుంది ఈ సన్నాసులు కట్టరు కట్టలేరు కట్టే వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు

  20. ఇప్పుడు కాదు ఈ ముక్క రైతులు దగ్గర భూములు సమీకరణ చేయక పూర్వం చెప్పాలి అసెంబ్లీ లో అప్పటి ప్రభుత్వం చెప్పిన చోటు అంగీకరించకూడదు ప్రజలలో డిబేట్ జరిగిన తర్వాత చెపుతామని చెప్పివుండాలి ఇప్పుడు వెనక్కి వెళితే రాష్ట్రాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి అధికార ప్రతిపక్షాలు ఏకగ్రీవం తీర్మానించి నందునే వాళ్ళు భూములు ఇచ్చేరు పర్సనల్ గ నాకు వైజాగ్ రాజధాని గ ఉండటమే ఇష్టం కానీ ఒక సరి ఒక ప్రతాన్ని ఏకగ్రీవం గ అంగీకరించిన తర్వాత దానికి కట్టుబడాలి నెక్స్ట్ ఎలక్షన్ జగన్ గారి పాలన vs కూటమి పాలనా అన్నది బేరీజు వేసుకొని చూసి ప్రజలు ఓట్లు వేస్తారు అందులో వైసీపీ తేలిపోతుంది దరిదాపుల్లో కూడా ఉండదు ఎంత సేపు తన పాలన గురించి మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడతాడు తనపాలన లో అన్ని ప్రధాన పోస్ట్లు కేవలం రెడ్డి సామజిక వర్గానికి ఇవ్వటం ఏ రకంగా సమర్ధించుకొంటాడు అటువంటి విషయాలు అడుగుతారని ప్రెస్ కాంఫరెన్సులు పెట్టడు కేవలం రికార్డెడ్ కాన్ఫరెన్స్ లు మాత్రమే ఉంటాయి

  21. కుక్కల ఫ్రస్ట్రేషన్ కొట్టొచ్చినట్టు తెలుస్తోంది!! ఏడ్చి ఏడ్చి సచ్చిపోతున్నారు. ENO తాగండ్రా సన్నాసుల్లారా.

  22. ఈ చదువు*సంధ్యా లేని పోరం*బోకు రా*స్కల్ ప్రెస్ మీట్ పెట్టడం దాన్ని పేపర్ లో వేయటం ప్రజల ఖర్మ రా బాబు!! ఈ గాం*డు గాడు గొ*డ్డు మాం*సం తిని తిని ఉన్న ఆ కోడి బ్రెయిన్ కూడా దెబ్బేసింది, లైట్ తీసుకోండి వీడిని!!

  23. ఈ చదువు*సంధ్యా లేని పోరం*బోకు రా*స్కల్ ప్రెస్ మీట్ పెట్టడం దాన్ని పేపర్ లో వేయటం ప్రజల ఖర్మ రా బాబు!! ఈ గాం*డు గాడు గొ*డ్డు మాం*సం తిని తిని ఉన్న ఆ కోడి బ్రె*యిన్ కూడా దో*బ్బేసింది, లైట్ తీసుకోండి వీడిని!!

  24. ఈ చదువు*సంధ్యా లేని పోరం*బోకు రా*స్కల్ ప్రెస్ మీట్ పెట్టడం దాన్ని పేపర్ లో వేయటం ప్రజల ఖ*ర్మ రా బాబు!! ఈ గాం*డు గాడు గొ*డ్డు మాం*సం తిని తిని ఉన్న ఆ కో*డి బ్రె*యిన్ కూడా దో*బ్బేసింది, లై*ట్ తీసుకోండి వీడిని!!

  25. థాంక్స్ జి…ఏ, నేను పెట్టిన రెండు కామెంట్స్ డిలీట్ చేసావ్, నేను ఎక్కడ బూతులు తిట్టలేదు, చిన్న సినిమా ఎగ్జాంపుల్ చెప్పాను జగన్ గారి పరిస్థితి గురించి అంతే.

  26. థాంక్స్ జి…ఏ, నేను పెట్టిన రెండు కామెంట్స్ డిలీట్ చేసావ్, నేను ఎక్కడ బూతులు తిట్టలేదు, చిన్న సినిమా ఎగ్జాంపుల్ చెప్పాను మన అన్నాయ్ పరిస్థితి గురించి అంతే.

  27. mana అన్నాయ్ ఒకటి అర్థమైంది అమరావతి రెండేళ్లలో కంప్లీట్ అయితే ఇంకా గెలవలేడు అని అందుకే ఈ నాటకాలు. పెట్టుబడులు పెట్టి వాళ్ళని భయపెట్టాలి అందుకే ఎలాంటి మాటలు 

  28. 2029 లో సింగిల్ డిజిట్ కూడా అనుమానమే..అప్పుడు ఎక్కడెక్కడ ఏం తీసుకొని ఏం గన్ లు తెస్తాడో అప్పుడు.:)హహహ

  29. Nijam ga pichi tuglak matalu. Appatlo Amaravati ki jai kottadu tarvata 3 rajadhanulu antu mudu mukkalata adadu. Ippudemo mavigun antu thala thoka lekunda pichi mata okati create chesi mundukostunnadu. 

  30. నాడు జగన్ సాహసోపేత నిర్ణయం మూడు రాజధానులు వచ్చినవి పదకొండు.

    నేడు జగన్ సాహసోపేత నిర్ణయం మావిగన్ వచ్చేవి ఎంత జీఏ.

    1. 3 ప్రాంతాలకి కలిపి 3 సీట్స్ వస్తే అబ్బా బాగా వచ్చాయి అనుకోవటమే !! ప్రజలు విజ్ఞులు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆడుకుంటే గెలిపించారు, వీళ్ళు ఏన్ని డ్రామాలు చేసినా ఆ తప్పు వాళ్ళు ఇంక చేయరు !!

      1. U never know about leechers, they just want free free free because they don’t have any thing to loose and middle class is in the sh1t of caste . Trump is best example.

  31. ఇదే విషయాన్ని అసెంబ్లీ కి వెళ్లి చెప్పచ్చు ga అప్పుడు సహసోపథమైన సంచలనం అవుతుంది. పిల్లిలా ఇంట్లో ప్రెస్ మీట్స్ ఏంటి 

    1. అసెంబ్లీ కి వెళ్తే ఈ చెక్కా గాడ్ని చెక్కేసి పంపిస్తారు, వాడికి ఆ మాత్రం తెలియదనుకున్నారా మీరు, అసలే వీడు పులివెందుల పులి ఏమనుకున్నారు!!

    2. అక్కడ రికార్డు వుంటుంది ఇంకో 100 years కి కూడా , అన్న తెలివిని అందరూ పసికట్టేస్తారు ఫ్యూచర్ జనరేషన్స్ అది ఇష్టం లేక వెళ్లలేదు

  32. జై జగన్ జై మావిచిగురు 

    మా- మచిలీపట్నం వి- విజయవాడ చి- చీరాల గు- గుంటూరు రు – రేపల్లె 

  33. గొయ్యి తవ్వుకున్నాడు, పూడ్చిపెడదాం రండి!! 🤣🤣🤣🤣వీడంతా ఎర్రిపుష్పం never before ever after 🤣🤣🤣

  34. so for building state capital just appending first letters of 3 places enough.  Is there no need of money to buy lands. NO need of any plans for developing capital. Without telling anything. Just MAVIGUN ante, andaroo thaloopeyyaalaa.It is not 2019 to be that mindless. one time is ok not everytime Mr Jagun. 

  35. నీలాంటి అనుకూల శత్రువు మాటలు వినే మావోడు ఇంతకంటే చాలా పెద్ద పెద్ద సాహసాలు అంటే, మూడు ప్రాంతాల్ని రాజధానులు చేస్తా అని ప్రకటించి,

     ప్రత్యర్థుల గుండెల్లో గుబులు, వణుకు పట్టించాను, ఆత్మరక్షణలో పడేసాను అనుకునీ

    Y NOT 175? షిద్ధమా అన్నాడు, 

    కానీ.. ఏమైందీ?

    వైజాగ్, కర్నూలు, అమరావతి రాజధానులు చేస్తా అంటే, మూడు ప్రాంతాల్లోనూ మట్టికొట్టుకుపోయాడు, ఇప్పుడు 

    మూడు జిల్లాలు అంటున్నాడు అంతే తేడా?

    1. కడప జిల్లాలో ఒకటి కూడా గెలవడం కష్టమే. న్యాయ రాజధాని కి అన్యాయం చేస్తే సీమలో మూడు కూడా గెలవడం కష్టమే.

  36. రాజధాని అంటే కనీసం యాభై వేల ఎకరాల అయిన ఉండాలి, రాజధాని లో ఇళ్లు కూడా కట్టుకున్నాను. 

    అమరావతి ముంపు ప్రాంతం, ఎడారి, శ్మశానం 

    రాజధాని ఒకటి కాదు ఉండాలి, ఆర్థిక రాజధాని గా విశాఖపట్నం, న్యాయ రాజధాని గా కర్నూలు,శాసన రాజధాని గా అమరావతి ఉండాలి.

    నాకు అధికారం ఇస్తే రోడ్డు కి ఇరువైపుల ప్రభుత్వ భవనాలు కట్టి రాజధాని గా మావిగన్ ను చేస్తాను నాకు ఓటు వేయండి.

  37. ఆ భస్మాసురుడే.. మళ్ళీ జగన్ రెడ్డి గా పుట్టాడా..?

    రాజకీయ సన్యాసం గ్రాండ్ గా ప్రకటించుకున్న జగన్ రెడ్డి.

      1. మీకు ఎన్నికలే అక్కరలేదు కదా.. 175 మీవే.. ప్రకటించేసుకోండి..

      2. మీకు ఎన్నికలే అక్కరలేదు కదా.. 1 7  5 మీవే.. ప్రకటించేసుకోండి..

          1. మొన్న ఎన్నికల్లోకూడా ఒంటరిగానే పోటీ చేశారు కదా.. 11 కె ఆగిపోయారేమిటో..

          1. తెలుసు.. జగన్ రెడ్డి ఉన్నంతవరకు క్రైమ్ లో టాప్ లోనే ఉంటాం..

            వాడు చస్తే.. రాష్ట్రం బాగు పడుతుంది..

  38. టీడీపీ అభిమానులు కి హ్యాపీ గా ఉంటారు 175 టీడీపీ పోటీ చేసి గెలుస్తారు పొత్తు కూడా అవసరం లేదు 

  39. అమరావతి లక్షలు కోట్లు కావాలి అప్పు ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ అని నమ్మే వాళ్ళు జగన్ కి వేస్తారు 

  40. జగన్  టీడీపీ కి గుంటూరు కృష్ణ జిల్లాలో దెబ్బ వేసాడు ఏమో ఒక రకంగా 

  41. రేపు టీడీపీ కూడ మావిగన్ కి మద్దతుగా మేము అభివృద్ధి చేస్తాం అంటారు ఆంటే టీడీపీ బయపడినట్టు 

  42. రాజధాని ఖర్చు విషయంలోనే సమస్య అయితే—

    • ఇప్పుడున్న వర్కింగ్ క్యాపిటల్ సరిపోతుంది కదా? మరి రాజధానిని ఇంకో ప్రాంతానికి మార్చాల్సిన అవసరం ఏమిటి?
    • ఒకవేళ మార్చాలనుకుంటే, మావిగాన్‌లో మాత్రం ఎలాంటి ఖర్చు లేకుండానే నిర్మాణాలు పూర్తవుతాయా?

    ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా, కేవలం “మావిగాన్ రాజధానిగా చాలా బాగుంటుంది” అని అస్పష్టంగా (vague) చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆ ప్రతిపాదన ఎలా అమలవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, అమలు కాలపట్టిక ఏమిటి వంటి అంశాలపై స్పష్టత ఉండాలి.

    1. వాడికి అంత నాలెడ్జి ఉంటే కనీసం ప్రతిపక్ష నాయకుడు అయ్యేవాడు. బిస్కెట్లు వేస్తే కుక్కల్లా వెంట వస్తారు అనుకున్న అవివేకి వాడు.

  43. జై జగన్ ఈసారి గుంటూరు ఎంపీ వైస్సార్సీపీ పక్క మావిగన్ కి మా గుంటూరు జిల్లా సపోర్ట్ 

    1. అరె కల్పన, నువ్వు చౌదరి గారి M కి పుట్టావా ఏంటిరా, ఆ మాట మీ అమ్మ గారికి చెప్పు, చెప్పు తీసుకొని కొడతారు వెధవ!!

  44. టీడీపీ కి అంత నమ్మకం ఉంటే ఒంటరిగా వెళ్లి గెలవచ్చు కదా మావిగన్ కి అంత లేకుంటే 

    1. వాళ్ళు ఒంటరిగా వస్తేగాని గెలవలేదా single సింహమా? అప్పుడు దాన్ని. సింగిల్ సింహం అనకూడదు.. తేడా సింహం అంటారు

    1. ఏమో అవొచ్చు ప్రతిపక్ష నేత. వాడు అసెంబ్లీ లో లేకపోతే ఏదో వెలితిగా ఉంది, ఈసారి మేమే కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసి కనీసం 18 వచ్చేలా చూస్తాం

  45. GA లాంటి అనుకూల శత్రువు మాటలు వినే మావోడు ఇంతకంటే చాలా పెద్ద పెద్ద సాహసాలు అంటే, మూడు ప్రాంతాల్ని రాజధానులు చేస్తా అని ప్రకటించి,

    ప్రత్యర్థుల గుండెల్లో గుబులు, వణుకు పట్టించాను, ఆత్మరక్షణలో పడేసాను అనుకునీ

    Y NOT 175? షిద్ధమా అన్నాడు,

    కానీ.. ఏమైందీ?

    వైజాగ్, కర్నూలు, అమరావతి

    3 రాజధానులు చేస్తా అని బీరాలు పలికి, మూడు ప్రాంతాల్లోనూ మడ్దకుడిసిపోయాడు, ఇప్పుడు

    మూడు జిల్లాలు అంటున్నాడు మరి ఏం కుడుస్తాడో?

  46. 3 రాజధానులు చేస్తా అని బీరాలు పలికి, మూడు ప్రాంతాల్లోనూ మొడ్దకుడిసిపోయాడు, మళ్ళీ ఇప్పుడు

    మూడు జిల్లాలు అంటున్నాడు.. మరి ఏం కుడుస్తాడో?

  47. వైజాగ్, కర్నూలు, అమరావతి ముడూ రాజదాన్లు కట్టించేసా.

    Y NOT 175? షిద్ధమా అన్నాడు,

    కానీ.. ఏమైందీ?

      1. బీజేపీ 1.8% ఓట్లు లేకపోయినా టీడీపీ గెలిచేది..పొత్తు వల్ల బీజేపీ కే లాభం.. మనోడు మోడీ తో చీకటి రాంకు సంబంధం మాటేంటి?

        1. ఎందుకు పెట్టుకున్నారు పొత్తు జీవితం లో ఒంటరిగా గెలిచింది లేదు జగన్ ఎవరి కాళ్ళు పట్టుకోలేదు మీలాగా పొట్టుకోసం 

          1. టీdp బీజేపీ పొత్తు  Mutual benifit అది.. కానీ చెక్కా మోహన కేసులూ బెయిలు కోసం  చీకట్లో రాంకు సంబంధం పెట్టుకునీ మోదీ మొడ్ద గుడుస్తూ, అడక్కుండానే పార్లమెంటు లో దళిత ముస్లిం బిల్లులకు మద్దతు ఇచ్చాడు లంకొడుకు

          2. సోనియా కాళ్ళు పట్టుకో పోయి ఉంటే, ఇంకా జైలు లోని ఉండే వాళ్ళు, బీజేపీ తో ranku నడపక పోతే, ఈపాటికే అస్సాం ప్యాక్ అప్ అయిపోయేవాడు 

    1. పొత్తు లేకుండా 175 పోటీ చెయ్యండి ముందు మళ్ళీ అమరావతి గురించి చూద్దాం 

  48. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయ్.. ఇగో ఈ సన్నాసే బెస్ట్ example.. కూటమి నెత్తిన పాలు పోస్తున్నాడు..వదులుతారా? సచ్చే వరకూ గట్టిగా బిగించేస్తారు.. కర్మ అంతే 2029

  49. సూపర్ six లో సరిగా ఒక్క పతకం అమలు చెయ్యలేని కూటమి ఎలా gelustundi💐 అని అనుకున్నరు లో ఏమో ఈసారి 23 కూడా రావు అని టాక్ 

    1. జగేన్99% హామీలు అమలు చేసి, షి ద్ధ మా అంటే.. ప్రజలు వొంగోబెట్టి 11ఇంచులుడెంగీ కనీసం ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాని సన్నాసి అని పక్కా రాష్ట్రానికి పరిగెత్తెలా చేశారు..తేడాగాడు  బెmంగళూరు బంకర్ లో దాక్కున్నాడు ఎదవ.  

    2. అసలు ఓడించాలంటే ముందు ప్రజలకు మీ మీద నమ్మకం కలిగించాలి అంతే గానీ మేం వస్తే కూలుస్తాం, రప్పా రప్పా నరుకుతాం అంటే ఎవడు ఓట్లు వేస్తాడు.

  50. రాజకీయాల్లో హత్యలు ఉండవు..కేవలం ఆత్మహత్యలే ఉంటాయ్.. ఇగో ఈ సన్నాసే బెస్ట్ example.. కూటమి నెత్తిన పాలు పోస్తున్నాడు..వదులుతారా? సచ్చే వరకూ గట్టిగా బిగించేస్తారు.. కర్మ అంతే 

      1. 2 days అగు తెలుస్తుంది నీకు భయం మొదలు కాబట్టి రిప్లై ఇచ్చావు  ఇది భయం రేపు చంద్రబాబు కూడా అంటాడు చూడు 

    1. నిర్మాణాలకోసం తీసిన గుంతల్లో వర్షాలు పడ్డప్పుడు నీళ్ళు రాక నిప్పులు వస్తాయా

  51. ఈ season కి మావిగున్ మరి Next season రాజధాని  PUlivendula నుండి PU, KAdapa.. నుండీ KA తీసుకుని PUKA అంటావా జగ్గులూ? 

  52. రవి ప్రకాష్ TV RTV ఆన్ లైన్ పోల్ లో

    ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఓటేస్తారు అంటే

    లక్షా 5 వేల మంది పాల్గొని ..

    వైసీపీ గెలుస్తుంది అని చెప్పిన వాళ్ళు-53 శాతం

    కూటమి గెలుస్తుంది అని చెప్పిన వాళ్ళు-43 శాతం

    అయినా పనికి మాలిన సర్వె గాళ్ళు,, పనికి మాలిన ఛానెళ్ళు,, పనికి మాలిన యు ట్యూబ్ గొట్టంగాళ్ళు అప్డేట్ అవ్వండి రా….

    సర్వె లొ ప్రజలకు మీరు అడగవలసిన క్వశ్చన్ ఎన్నికలు… ఈవీఎం ల ద్వారా.. లేక బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాల అని…?

    రెండు : ఎన్నికలు ఈవీఎం ల ద్వారా నిర్వహిస్తే ఎవరు గెలుస్తారు….? లేక.. బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తే ఎవరు గెలుస్తారు…. అని సర్వె చేయండి…. అప్పుడు సర్వె రిజల్ట్స్ కరెక్టే గా వస్తుంది….. రవి ప్రకాష్..

  53. Tv5 లో మావిగన్ గి సపోర్ట్ గా వోటింగ్ పెట్టింటే లక్ష మంది లో 62 వేలు మావిగన్ కి సపోర్ట్ అంట టీడీపీ బతుకు బస్టాండ్ 

  54. YS Jagan Mohan Reddy గారు రాజధానిగా తమ విధానం మావిగన్ అని చెప్పడంతో కూటమి సపొర్టర్స్ కి నిద్రపట్టడంలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రం విడిపోయి దశాబ్దం దాటినా ఇప్పటికీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు రాజధాని అమరావతిగా అంగీకరించకపోవడమే అని వారికి తెలుసు.

    ఇప్పటికే అమరావతి అనేది ఆ 29 గ్రామాల్లోని రైతులకు, చంద్రబాబుగారికి మధ్య జరిగిన బిజినెస్ డీల్‌గా చూసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనికి కారణం అక్కడ మరొకరికి స్థానం లేదన్నట్టుగా అక్కడి వారు చేస్తున్న ప్రవర్తనే అని కొత్తగా చెప్పక్కరలేదు. ఏకంగా అమరావతి వైపు చూడాలంటే భయపడేలా చేయాలని ఏబీఎన్ వెంకట కృష్ణ అనడం ప్రజల్లో మరింత ఆలోచన కలిగేలా చేసింది.

    మనం కట్టే పన్నులతో నిర్మాణం చేస్తూ, మన అభిప్రాయాలకే స్థానం లేని ప్రాంతం ప్రజా రాజధాని ఎలా అవుతుందనే చర్చ వివిధ వర్గాల్లో ప్రారంభమైంది. ఇక అది మరింత బలపడితే మావిగన్ కాన్సెప్ట్‌కు విజయవాడ, గుంటూరు ప్రజలు కూడా జై కొట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    ఎందుకంటే అమరావతి రాజధానిలో విజయవాడ, గుంటూరుకు స్థానం లేదని వారు భావిస్తున్నారు. మావిగన్‌లో విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజలకు కూడా స్థానం ఉంటుందని, వారు కూడా అధికారికంగా తాము రాజధాని వాసులమని బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

    అం

  55. YS Jagan Mohan Reddy గారు రాజధానిగా తమ విధానం మావిగన్ అని చెప్పడంతో కూటమి సపొర్టర్స్ కి నిద్రపట్టడంలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రం విడిపోయి దశాబ్దం దాటినా ఇప్పటికీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు రాజధాని అమరావతిగా అంగీకరించకపోవడమే అని వారికి తెలుసు.

        1. ఒరేయ్ ఎవర్ రా మీరంతా ? జగన్ అమరాతి అంటే అమరావతి, 3 క్యాపిటల్ లు అంటే 3 క్యాపిటల్ లు, క్యాపిటల్ లేదు అంటే లేదు, cm ఎక్కడ ఉంటే అదే కాపిటల్ అంటే అదే అని, ఇప్పుడు mavigan అంటే mavigan అని, మీ కు కొంచెం కూడా ఆలోచించే బుర్ర లేదా? ఎలారా ?

  56. ఇప్పటికే అమరావతి అనేది ఆ 29 గ్రామాల్లోని రైతులకు, చంద్రబాబుగారికి మధ్య జరిగిన బిజినెస్ డీల్‌గా చూసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనికి కారణం అక్కడ మరొకరికి స్థానం లేదన్నట్టుగా అక్కడి వారు చేస్తున్న ప్రవర్తనే అని కొత్తగా చెప్పక్కరలేదు. ఏకంగా అమరావతి వైపు చూడాలంటే భయపడేలా చేయాలని ఏబీఎన్ వెంకట కృష్ణ అనడం ప్రజల్లో మరింత ఆలోచన కలిగేలా చేసింది.

    1. నువ్వనుకొనే వారి సంఖ్య మీరు కోరుకునేంత గొప్పగా ఏం లేదు, నీలాంటి అంద భక్తులు ఒక 5% ఉంటారేమో 

      1. మీ కన్నా అందభక్తులు ఎవరు ఉండరు రాజధాని పంచాయతీ లో ఉంది మునిసిపల్ లేని నగరం అమరావతి లో ఉన్న 29 గ్రామాలు ఇప్పటికి పంచాయతీ లే తెలుసుకో 

        1. అదే నీకు సమస్య అయితే తొందర్లోనే నీ సమస్య తీరుతుంది లే బాద పడకు

  57. మనం కట్టే పన్నులతో నిర్మాణం చేస్తూ, మన అభిప్రాయాలకే స్థానం లేని ప్రాంతం ప్రజా రాజధాని ఎలా అవుతుందనే చర్చ వివిధ వర్గాల్లో ప్రారంభమైంది. ఇక అది మరింత బలపడితే మావిగన్ కాన్సెప్ట్‌కు విజయవాడ, గుంటూరు ప్రజలు కూడా జై కొట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    ఎందుకంటే అమరావతి రాజధానిలో విజయవాడ, గుంటూరుకు స్థానం లేదని వారు భావిస్తున్నారు. మావిగన్‌లో విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజలకు కూడా స్థానం ఉంటుందని, వారు కూడా అధికారికంగా తాము రాజధాని వాసులమని బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

    అంతేకాకుండా, ఘజియాబాద్, న్యూఢిల్లీ, ఫరీదాబాద్ వంటి ముఖ్యమైన పట్టణాలను ఆనుకుని న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (నోయిడా) ఎలా అభివృద్ధి చెంది జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో ముఖ్యమైన పట్టణ కేంద్రంగా మారిందో, అదే విధంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాలను ఆనుకుని కూడా మావిగన్ రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందుతుందనే రియాలిటి.

  58. మనం కట్టే పన్నులతో నిర్మాణం చేస్తూ, మన అభిప్రాయాలకే స్థానం లేని ప్రాంతం ప్రజా రాజధాని ఎలా అవుతుందనే చర్చ వివిధ వర్గాల్లో ప్రారంభమైంది. ఇక అది మరింత బలపడితే మావిగన్ కాన్సెప్ట్‌కు విజయవాడ, గుంటూరు ప్రజలు కూడా జై కొట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    ఎందుకంటే అమరావతి రాజధానిలో విజయవాడ, గుంటూరుకు స్థానం లేదని వారు భావిస్తున్నారు. మావిగన్‌లో విజయవాడ, గుంటూరు ప్రాంత ప్రజలకు కూడా స్థానం ఉంటుందని, వారు కూడా అధికారికంగా తాము రాజధాని వాసులమని బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

    .

  59. అంతేకాకుండా, ఘజియాబాద్, న్యూఢిల్లీ, ఫరీదాబాద్ వంటి ముఖ్యమైన పట్టణాలను ఆనుకుని న్యూ ఓఖ్లా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (నోయిడా) ఎలా అభివృద్ధి చెంది జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో ముఖ్యమైన పట్టణ కేంద్రంగా మారిందో, అదే విధంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాలను ఆనుకుని కూడా మావిగన్ రాజధానిగా వేగంగా అభివృద్ధి చెందుతుందనే రియాలిటి

    1. కోస్టల్ ప్రాంతం అన్ని రాష్ట్రాలకంటే మనకే ఎక్కువగా ఉంది కానీ ఏమయింది? నువ్వనుకునే రియాలిటీ పేపర్ మీద బాగుంటుంది, ప్రాక్టికల్ గా జరిగేది కాదు, అందులో జమోరె వల్ల అసలే అవదు, పగటి కలలు మాని ప్రస్తుత రాజధానిని ఇంకా ఎలా అభివృద్ది చేయొచ్చో ఆలోచిస్తే మంచిది

    2. 5 years yemi చేశారో 3 బాత్రూమ్ లు కూడా కట్టలేక మూల కూర్చొని పరదాల మాటున తిరిగిన పులకేశి ఇప్పుడు వస్తె 3 పట్టణాలను కలుపుతాడు అంటే ఎలా రా నమ్మేది

    3. ఈ ముక్క అన్నయ్య అధికారం లో ఉన్నప్పుడు చేసి ఉంటే బాగుండేది కదా మూడు రాజధానులు అంటూ టైం వేస్ట్ చేశాడు.

  60. తాడేపల్లి లో వైయస్‌ జగన్‌ అన్ననీ కలిసిన సింగపూర్‌ కాన్సులేట్‌ జనరల్‌ (చెన్నై) ఎడ్గర్‌ పాంగ్‌తే చియాంగ్‌

    అంటే నెక్స్ట్ తాతయ్య రాడు అని సింగపూర్ వాళ్ళకి కూడా తెలిసి పోయింద🤔🤔

        1. నారాసుర రక్తచరిత్ర, పింక్ డైమండ్, కమ్మ డిఎస్పీలు మాత్రం వాస్తవాలు.

    1. రేపు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు వస్తున్నాడంట మూడు రాజధానులు కట్టినందుకు సన్మానం చేయడానికి.

  61. Mavigun 

    Actually it’s a daring decision like 

    Why not 175

    Take a Bow Jagan anna

    Hopefully by 2029 no more opposition to play cheap tricks, of course it’s not there now either 😂🤣

    1. భయపడ్డావు కాబట్టే.. ఇక్కడ నీ గోడు వెళ్లబోసుకొంటున్నావు..

  62. మాకు టీడీపీ లెక్కలో కూడా ఉండదు ఏదో ప్రతిపక్షం లో ఉంది పొత్తు 100 అపద్దాలు చెప్పి గెలిచారు ఇప్పడు అపద్దాలు వినరు వాళ్ళు చెసింది ఏమి లేదు  

  63. మీరు ఏమి చేసారో చెప్పుకోలేరు జగన్ మావిగన్ అన్నాడు అంట మునిగి పోయాడు అంట మీరు అమరావతి అని ఏమి వెళ్తారా ఎలక్షన్ కి సూపర్ six ఇవ్వకుండా 

  64. ఏమి చేసారో చూపుకోవడానికి మీకు ఉన్నది అక్క చెల్లి అమ్మ తమ్ముడు తప్ప ఏమి ఉండవు అధికారం వచ్చిన రోజునుంచి జగన్ మీద పడి ఏడవడం తప్ప ఏమి లేదు ఇంకో 2 సంవత్సరాలు ఎదవండి అంతకన్నా ఏమి చెయ్యలేరు 

    1. మీరు ఎంతసేపు కళ్లు మూసుకుంటే కాలం గడుస్తుంది మళ్ళా అధికారం వస్తుంది అనే భ్రమలోనే ఉండండి, వై నాట్ 175 అనుకుంటు.

    2. అధికారం లో ఉన్నప్పుడే కదా.. మన జగన్ రెడ్డి మూడు పెళ్ళాల గురించి, స్విమింగ్ పూల్ స్నానాల గురించి మాట్లాడింది.. అప్పుడే కడగాల్సింది మీ నాయకుడి నోరు..

  65. అక్క (ABN) ఆరాటమే కానీ

    బావ బ్రతికేది లేదు అన్నట్టుగా …

    (నేను ఇన్ని చేసినా

    జనాలు పక్కచూపులు చూస్తున్నారు

    ఈసారి జగన్ వస్తే కష్టం

    అని బాబు చెబుతుంటే )

    వీళ్లు వీళ్ళ జాకీలు

  66. 2019 ఎన్నికల తర్వాత కూటమికి మద్దతుగా, జగన్ కి వైసీపీ కి వ్యతిరేకంగా ఏ టీవీ డిబేట్ చూసిన వీళ్ళే ఉండేవాళ్ళు.. వైసీపీ కి ఎంతో నష్టం చేశారు ఈ ముగ్గురు.. ప్రతి రోజు వైసీపీ పై విరుచుకుపడే వాళ్ళు దీంట్లో అడ్వకేట్ రజని, దాసరి రాము గారు జనసేన మద్దతుదారులు, జడ శ్రవణ్ సొంతంగా పార్టీ పెట్టి కూటమి కి పని చేశారు.. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వాళ్ళు కేవలం రెండేళ్లు తిరగక మునిపే కూటమి పై తీవ్ర తీవ్ర విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నారు.. రెండేళ్లకే వైసీపీ క్యాడర్ ఏ భయం లేకుండా రోడ్ల మీదకు వచ్చారు, మొదట్లో కేసులకు భయపడి నా ఇప్పుడు ఏమాత్రం వెనకడుగు వెయ్యట్లేదు..

    ప్రజల్లో కూటమికి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.. కూటమి నాయకుల్లో నైరాశ్యం ఉంది, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని బాహాటంగానే నాయకులు చెప్తున్నారు..

    వైసీపీ విజయం తథ్యంలా కనిపిస్తోంది…

  67. *మావిగన్ ప్రాంతం రాజధానిగా YSR Congress Party – YSRCP 2029 ఎన్నికల నినాదం.*

    తెదేపాకు అడకత్తెరలో పోక చెక్కగా మారిన వైనం. రాజధానిపై తన పాలసీని YS Jagan Mohan Reddy గారు కుండబద్దలు కొట్టారు. అవినీతిమయంగా మారిన అమరావతి తంతును లెక్కలతో సహా ఎండగడుతూ దుబారా ఖర్చులు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.

    ఈ అంశంపై కూటమి నేతలు ఎలా స్పందించినా సమస్య పూర్తిగా పీకకు చుట్టుకునే చెక్మేట్ ఛాలెంజ్ను జగన్ గారు విసిరారు.

  68. లోకేష్ కామెంట్లకు స్పష్టమైన కౌంటర్నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క విషయానికి ఆధారాలు, GOలు చూపించాను. మెగా డీఎస్సీపై నేను మాట్లాడింది అబద్ధం అయితే — దమ్ముంటే వచ్చి నిజం అని చెప్పండి! రేపు టీడీపీ వాళ్లు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి “జగన్ ఆడు.. ఈడు..” అని అరవడం మాత్రమే మిగులుతుంది. ఇది రోజు చూస్తున్న సినిమా! ఆధారాలు ఉంటే చూపించండి. లేకపోతే మౌనం వహించండి. 

    1. అవే ఆధారాలు పెట్టి కోర్ట్ కి వెళ్ళమను బాస్, ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పింది నిజం అంటే కరెక్ట్ కాదు కదా. ఎక్కడ తప్పు జరిగిందో కోర్ట్ లో చెప్పు. ఎందుకు అలా చేయటం లేదు?

      1. అది అంటే అక్కడ lengthy క్రాస్ question లు అడుగుతారు,అందుకే రికార్డెడెడ్ వదిలేది, ఈ మధ్య అక్కడా అడుగుతున్న అన్న ఈజీ గా జంప్ అయిపోవచ్చు 

    2. ఆధారాలు చాలా బలంగా ఉన్నాయి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని ఆరోజున చాలా బలంగా వాగారు. ఆ గట్టి ఆధారాలు తో పదకొండు సంపాదించుకున్నారులే .

  69. 2019 ముందు కూడా జగన్ అమరావతి కి వెతిరేకం అని పాదయాత్ర లో రాజధాని ప్రాంతం లో పసుపు నీళ్లు పోసి శుద్ధి చేసారు అయిన లోజేష్ ఓడిపోయాడు జగన్ సీఎం అయినాడు ఇప్పుడు మావిగన్ అన్నాడు సీఎం అవుతాడు కూటమి 2 వ సారి గెలుపు అనేది కల 

  70. మళ్ళీ అమరావతి పసుపు నీటితో కడుకోండి ఎందుకు లే కృష్ణ నీటిలో కొంచం పసుపు వెయ్యండి ఆ నీళ్లు కదా అమరావతి ని ముంచేది 

  71. జనాన్ని ఏమార్చడానికి బెంగుళూర్ నుంచి వచ్చి పరమాన్నం వండిన పతివ్రత 

    “మావిగన్ vs అమరావతి .. మావిగన్ ని మ్యానిఫెస్టో లో పెడతాం ” : పాలు పోసిన పతివ్రత

    “విలన్లు సినిమాల్లో ఉండరు.. బాబు రూపం లో ఇక్కడే ఉంటారు. “: బెల్లం వేసిన పతివ్రత

    “జగన్ వెళ్లకపోయి ఉంటె .. సాయికృష్ణ కేసు ఉండేది కాదు .. ” : బియ్యం వేసిన పతివ్రత

    Just FYI

    CI నాగరాజు ని సస్పెండ్ జూన్ 17,

    జగన్ రెడ్డి సాయి కృష్ణ ఇంటికి వెళ్ళింది జూన్ 18

  72. అరవై వేల కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తాలా ?

    అదేమైనా నీ అబ్బా లేదా నీ తాత సొమ్మా అది.

    ప్రజల సొమ్ము.

    గతంలో రాజధాని విషయంలో న్యాయ స్థానం పెట్టిన చీవాట్లు చాలా లేదా?

    ఇక ప్రజలే నీ సంగతి చూస్తారు.

    బాబు గారిని కూడా లెక్క చేయకుండా లా అండ్ ఆర్డర్ ను కూడా పక్కన పెడితే వీడి గతి ఏమిటీ?

    గుడ్లు తో సరి పెట్టరు. తాడేపల్లి నుండి ఉరికిస్తారు..

  73. night అంతా కష్టపడి విరాట్ చౌదరి కామెంట్స్ రాసాడు, ఏంటి జి…ఏ.. కోత్తగా రిక్రూట్ చేసుకున్నావా?

    1.   రోహిత్ చౌదరి, మహేంద్ర చౌదరి, జస్పిత్ చౌదరి, హర్దిక్ చౌదరి , అభిషేక్ చౌదరి, వైభవ్ చౌదరి లాంటి పేర్లు తో కూడా వస్తారు.

  74. jagan Anna you want atleast 30000 acres for capital city.

    along the highway from Guntur to machilipatnam.

    do you know how much each acre costs along this highway.

    i don’t know either.

    on avarage atleast 5 to 6 crores.

    so you need atleast one lackh and 50 thousand crores just for land.

    CBN GARU WITH THE HELP OF THE GREAT FARMERS OF AMARAVATHI REGION ACQUIRED 30000 ACRES WITHOUT SPENDING ANY MONEY.

    THATS THE DIFFERENCE BETWEEN YOU AND CBN GARU MR JAGGAN.

    YOU HAVE NO PLAN FOR CAPITAL. NO VISION.

    YOU ARE UNABLE TO DIGEST THE DEVELOPMENT OF AP INCLUDING AMARAVATHI.

    YOU HAVE BECOME A CRY BABY.

    YOU ARE UNABLE TO TOLERATE AP DEVELOPMENT.

    YOU ARE ACTING LIKE A PAKI.WISHING  NEGATIVE THINGS FOR AP AND THERE BY INDIA.

    GO TO PAKISTHAN JAGAN. YOU WILL FIND LIKE MINDED PEOPLE.

  75. Simple andhrapradesh life in the hands of andhrapradesh people. It proves their ability to take wise decision. Even 1% votes him based on this proposal I will be surprised. Simple when you are building a house 30% completed do you leave and build a brand new and even if issues fix them and complete? He don’t want that region to develope and cbn to get credit for that he will go whatever the extent.

  76. ఎలెక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎన్నో మాయమాటలు చెప్పొచ్చు. అనుకూల మీడియాను, కులాలను వాడుకోవచ్చు. —— శ్రీలంక, ఇథియోపియా అన్న నోటితోనే సూపర్ సిక్స్, సంపద సృష్టి అంటే వెర్రి జనం నమ్మలేదా? ——– ఆలోపు టన్నుల లెక్కన బురద చల్లడం, కేసులు నమోదు చేయడం లాంటివి నడుస్తూనే ఉంటాయి.

  77. Inka amaravati ki vyatirekam kaadu 

    Amaravati vs mavigun 

    Janam yerri pappalu kabatti 

    Mavigun amaravati tho poradutundi 

    Jagan anna kaadu 

    Anduke jagan amaravati ki anukkolam 

    Anthega ….

    Anthega….

  78. GA DO YOU REALLY SUPPORT JAGGAN OR ARE YOU TDP COVERT.

    YOU SUPPORT JAGGANS TUGLAK IDEAS ALL THE TIME.

    THANK YOU FOR YOUR EFFORTS TO MISLEAD JAGGAN.

    WE AP PEOPLE REALLY DONT NEED JUGLUKS IN POWER.

  79. Sahasam emiti GA ANNA.

    its a suicidal self destructive statement by jagganna.

    GA PLEASE GIVE SOME CONSTRUCTIVE FEED BACK TO JAGGANNA.

    YOU ARE ACTING LIKE TDP PAYTM.

    NUVVU AND SAKSHI TDP PALITA VARAM.

  80. MA VI GUN..MANDU VINDU GUNJAI..ide jaggadi burralo undedi..

    mundu elections lo VIzag capital ani minginchukuni ippudu MA VI GUN ante veedi tokkalo nijayatee ni gurtichaleni p p lu AP lo leru..elli without sugar…..

  81. MA VI G UN..MANDU VINDU G UNJAI..ide jagg adi burralo undedi..

    mundu elections lo VIzag capital ani mingi nchukuni ippudu MA VI G UN ante veedi tokkalo nijayatee ni gurtichaleni p p lu AP lo leru..elli without sugar…..

  82. MA VI GUN..MANDU VINDU GUNJAI..ide jagga di burralo undedi..mundu elections lo VIzag capital ani minginchukuni ippudu MA VI GUN ante veedi tokkalo nijayatee ni gurtichaleni p p lu AP lo leru..elli without sugar…..

  83. MA VI GUN..MANDU VINDU GUNJAI..ide ja gg adi burralo undedi..

    mundu elections lo VIzag capital ani minginchukuni ippudu MA VI GUN ante veedi tokkalo nijayatee ni gurtichaleni p p lu AP lo leru..elli without sugar…..

Comments are closed.