జెడ్పీటీసీల్లో టీడీపీకి 71 ఏక‌గ్రీవాలు… జ‌న‌సేన, బీజేపీకి సిగ్గుసిగ్గు!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీజేపీకి క‌నీస స్థాయిలో కూడా సీట్లు ఇవ్వ‌డం లేద‌న్న ప్రచార‌మే నిజ‌మ‌నేందుకు ఇంత కంటే లెక్కలు ఏం కావాలి?

ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఉప సంహ‌ర‌ణ గ‌డువు కూడా ముగియ‌డంతో పోటీపై స్ప‌ష్ట‌త వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 77 జెడ్పీటీసీ స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయి. వీటిలో 76 స్థానాల్ని కూట‌మి, డోన్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్యాపిలిలో వైసీపీ ఏక‌గ్రీవం చేసుకుంది.

కూట‌మిలో మూడు పార్టీలున్నాయి. వీటి లెక్క ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. టీడీపీ ఏకంగా 71 స్థానాల్ని ద‌క్కించుకుంది. జ‌న‌సేన మాత్రం 2, బీజేపీ మూడింటితో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

ఈ లెక్క‌లు చాలు …బీజేపీ, జ‌న‌సేన సిగ్గు ప‌డ‌డానికి. త‌మ వ‌ల్లే టీడీపీ అధికారంలోకి వ‌చ్చింద‌నే భావ‌న ఇరు పార్టీల్లోనూ బ‌లంగా వుంది. అయితే ఆ విష‌యాన్ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌హిరంగంగా అంటుంటారు.

బీజేపీ నేత‌లు పైకి మాట్లాడ‌రు. తేడా అంతే. త‌మ వ‌ల్లే టీడీపీ అధికారంలో వుందా? లేదా? అనే విష‌యాల్ని ఆ రెండు పార్టీల ముఖ్య నాయ‌కులు కాసేపు ప‌క్క‌న పెట్టాలి.

కూట‌మి ప్ర‌భుత్వంలో టీడీపీది పెద్ద‌న్న పాత్ర‌. ఆ పార్టీ అంత కాక‌పోయినా, భాగ‌స్వామ్య ప‌క్షాలుగా ఎంతోకొంత రాజ‌కీయ ల‌బ్ధి పొంద‌డానికి బీజేపీ, జ‌న‌సేన నేత‌లు ప్ర‌య‌త్నించాలి.

ఏక‌గ్రీవాల లెక్కలు చూస్తే, అలాంటి ప్ర‌య‌త్నాలు ఏ మాత్రం క‌నిపించ‌డం లేదు. టీడీపీ ద‌య‌తో ఏవైనా ఇస్తే , అవే మ‌హాప్ర‌సాదం అని క‌ళ్ల‌క‌ద్దుకుంటున్న‌ట్టుగా వుంది.

క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌, బీజేపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు క‌నీస రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు కూడా పొంద‌లేని ఏక‌గ్రీవాలే తేల్చి చెబుతున్నాయి.

రాష్ట్రంలో 77 జెడ్పీటీసీ స్థానాలు ఏక‌గ్రీవ‌మైతే, అందులో టీడీపీకి ద‌క్కింది 71. జ‌న‌సేన‌కు 2, బీజేపీకి మూడు ఏక‌గ్రీవాలైతే, ఆ పార్టీల‌కు ఎంత మేర‌కు ప్ర‌యోజ‌నాలు అందుతున్నాయో చెప్పుకోడానికి సిగ్గుప‌డుతారేమో!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీజేపీకి క‌నీస స్థాయిలో కూడా సీట్లు ఇవ్వ‌డం లేద‌న్న ప్రచార‌మే నిజ‌మ‌నేందుకు ఇంత కంటే లెక్కలు ఏం కావాలి?

ఈ సంబ‌రానికేనా తాము లేక‌పోతే, చంద్ర‌బాబు సీఎం కాలేర‌నే బ‌డాయి మాట‌ల‌నే సెటైర్స్ నెటిజ‌న్ల నుంచి వ‌స్తున్నాయి.

8 Replies to “జెడ్పీటీసీల్లో టీడీపీకి 71 ఏక‌గ్రీవాలు… జ‌న‌సేన, బీజేపీకి సిగ్గుసిగ్గు!”

  1. బీజేపీ జనసేన ఓటు లేకుండా కూడా టీడీపీ అధికారం లోకి వస్తుంది అని టీడీపీ అభిమానులు అంటున్నారు మీరు మీగేయ్యండి అని చెప్పారు  కృష్ణ నుంచి అనంతపురం వరకు పవన్ కీ 5 మించి ఓటు లేవు 

  2. మా వైచిపికి ఒక్కటే వచ్చింది

    అయినా మాకు నో సిగ్గు నో ఎగ్గూ 

  3. జగన్ చొక్కా మడత పెట్టాక.. 

    జగన్ కంచుకోటను బద్దలుకొట్టిన టీడీపీ – పులివెందుల నియోజవర్గంలోని 65 ఎంపీటీసీ స్థానాలకుగాను 64 ఏకగ్రీవం – పులివెందుల నియోజవర్గంలోని 7 జడ్పీటీసీ స్థానాలకుగాను 3 ఏకగ్రీవం – వేంపల్లి మండలంలో 18 ఎంపీటీసీలకు గాను 17 ఏకగ్రీవం

  4. పాపం.. మూడు పార్టీలు మధ్య నిప్పు పెడదాం అని ట్రై చేశావ్…కానీ అర్ణబ్ తుఫాను గాలి లో నువ్వే కొట్టుకుపోయావ్ 

  5. బిజెపి కి ఉందో లేదో గాని///పాకేజీ కుక్కకి మాత్రం సిగ్గు శరం ఏమి లేవు.. చిల్లర లం. కొడుకు ఎవడో ముష్టి వేస్తే పోటీ  చేసే వాడు కూడా సినిమా కూతలు కూస్తన్నాడు…

  6. బి/జెపి కి ఉందో లేదో గాని///పా1కేజీ కు.క్కకి మాత్రం సిగ్గు శరం ఏమి లేవు.. చిల్లర లం. కొ.డుకు ఎ1వడో ముష్టి వేస్తే పోటీ చేసే వాడు కూడా సినిమా కూ.తలు కూస్తన్నాడు…

  7. బి/జెపి కి ఉందో లేదో గాని///పా1కేజీ కు.క్కకి మాత్రం సి.గ్గు శ.రం ఏమి లేవు.. చిల్లర లం. కొ.డుకు ఎ1వడో ము.ష్టి వేస్తే పోటీ చేసే వా.డు కూడా సినిమా కూ.తలు కూస్తన్నాడు…

  8. ముండేడుపులు ఐపాయ్.. ఇక పుల్లలు పెట్టుడు స్టార్ట్ చేసావా అరికట్లా? అయినా ఈ  పుల్లలున్నాయే.. నేరుగా మన లంగా11గాడి గుద్దలోకే గుచ్చుకుంటున్నాయ్ .. ఎందుకిలా?

Comments are closed.