అమరావతి బదులు రాజధానిగా ప్లాన్ బి ప్రతిపాదనగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ మావిగన్‌ను వైఎస్ జగన్ తెరపైకి తెచ్చారు. ఈ విషయమై వైఎస్ జగన్, ఆయన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు తీసుకొచ్చిన అమరావతి రాష్ట్రానికి ఆర్థికంగా భారమని, ఇదే మావిగన్‌తో రూ.10 వేల నుంచి రూ.20 వేల కోట్లతో అద్భుత రాజధాని తయారవుతుందని జగన్ వాదన.
ఈ నేపథ్యంలో మావిగన్‌కు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫ్లెక్సీలు రాజకీయంగా కూటమిలో కలకలం రేపుతున్నాయి. మొదట్లో మావిగన్ ఒక ట్రోలింగ్ అంశమని కూటమి నేతలు అవహేళన చేశారు. అయితే దానిపై నెమ్మదిగా పాజిటివ్‌గా మాట్లాడే వారి సంఖ్య పెరుగుతోంది.
ఈ క్రమంలో రావాలి జగన్ -కావాలి మావిగన్ పేరుతో తాడేపల్లి జాతీయ రహదారిపై భారీ ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా మావిగన్‌ను అభివర్ణిస్తూ ఫ్లెక్సీలో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం ఆసక్తికర పరిణామం.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మావిగన్‌తోనే సాధ్యం. ఏపీ త్వరగా అభివృద్ధి చెందాలంటే మావిగన్ కావాలి. మన రాజధాని- మన మావిగన్ నినాదాలతో ఫ్లెక్సీలు జాతీయ రహదారిపై ప్రత్యక్షమయ్యాయి. మావిగన్ ఆలోచనను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే క్రమంలో వైసీపీ ఎంత దూకుడుగా వెళుతున్నదో ఫ్లెక్సీలే నిదర్శనం.
మావిగన్ నినాదం వైసీపీకి నెగెటివ్ అవుతుందని కూటమి నేతలు సంబరపడ్డారు. అయితే ఇప్పుడా నేతలు వైసీపీ దూకుడు చూసి భయపడుతున్నారు. వైసీపీ తెరపైకి తీసుకొచ్చిన మావిగన్‌పై మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వాసుల్లో సానుకూలత వస్తోందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. అదే జరిగితే అమరావతి భవిష్యత్ ఏంటనే ప్రశ్న, వారిని వెంటాడుతోంది.

Kammaravati g lo meku pettadu
ఆ మేకు వాడి g లో దిగి ఈసారి cricket team కాస్త football team అవకుండా చూసుకోమను.
No, It will be zero.
you own fathers grand father has to come to stop next
ఏ మాత్రం తగ్గొద్దు. 2.0.2.4 లో మూడు రాజధానులు కూటమికి వరమైతే, 2.0.2.9లో ‘మావిగాన్’ కూటమికే శ్రీరామరక్ష అవుతుంది. చంద్రబాబు చాలా అదృష్టవంతుడు.
ఇంకా నయం వాటికన్ అని అనలేదు .
😄😄😄
ఎలాగూ డిలీట్ చేస్తాడు కదా అందుకే 😄😄😄
అన్నియ నే ప్లకార్డులు పట్టుకొని హైవే మీద నిల్చుంటే బావుంటుంది.. లారీ ళ్ళు ఎక్కించుకుంటారు!:)
ఉంటదిఉంటది అలాగే ఉంటది. ఓటు కాటు తెలియక మెలుకువ వస్తది
ఉంటదిఉంటది అలాగే ఉంటది. ఓటు కాటు వేసాక మెలుకువ వస్తది
జనాలు వాళ్ళ అవసరాల కోసం నాయకులను పార్టీ లను ఎన్ను కొంటారు అంతేకాని వస్తే రాఫ్ఫారాఫ్ఫా గాళ్ళను ఎన్నుకోరు అందుచేత వైసీపీ కి మళ్ళి పరిపాలన చేసే శ్రమ ఇవ్వరు
Do you know ABC of Town planning????
.
అసలు ఈ సన్నసులకి టౌన్ ప్లన్నింగ్ గురించి ఒనమాలు అన్నా కాస్త చెప్పండిరా ఎవరన్నా! రొడ్డు ఉంది కదా అని, ఆ రొడ్డు కి ఇరువైపులా రాజదాని ఎవ్వారూ కట్టరు! అలా ఈ దెశం లొ ఎక్కడన్నా ఒక్క రాజదాని అన్నా ఉందా చూపించండిరా?
లెవెన్ మోహన్ రెడ్డి కాస్తా 2.0.2.9 లో జీరో మోహన్ రెడ్డి అవ్వటం తధ్యం.
///ఇదే మావిగన్‌తో రూ.10 వేల నుంచి రూ.20 వేల కోట్లతో అద్భుత రాజధాని తయారవుతుందని జగన్ వాదన///
.
నువ్వు కులకటానికి మాత్రం రిషికొండలొ అంత పెద్ద ప్యాలెస్స్ కట్టుకున్నవ్!
రాష్ట్ర రాజదాని మాత్రం ఎదొ తూ.. తూ.. మంత్రం గా అక్కడొ భవనం.. ఇక్కడొ భవనం కడితె సరిపొద్ది అంటావ్! మిగిలిన డబ్బుతొ నువ్వు మరొ ప్యలెస్స్ కొట్టుకుంటవా జగనాలు?
Ee saari kaapuram Machilipatnam beach facing new palace ninchi
పద్యం:
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు
.
భావం:
ప్రయత్నిస్తే ఇసుక నుండి కూడా చమురు తీయవచ్చు.
ఎండమావులలో నీరు త్రాగవచ్చు (అసాధ్యమైన పనిని సాధ్యం చేసుకోవచ్చు).
కుందేలుకు కొమ్ములు తెచ్చే అసాధ్య కార్యమైనా సాధించవచ్చు.
కానీ, మూర్ఖుని మనస్సును ఒప్పించడం సాధ్యం కాదు
ఆ పిచ్చోడు ఏదో నోటికొచ్చింది వాగితే దానినే పట్టుకొని వీళ్ళు వీరంగం వేస్తున్నారు. ABN RK గారు చెప్పింది నిజమని నిరూపిస్తున్నారు.
తిట్టి తిట్టి కాళ్ళు పట్టనువచ్చు, పిదప చంకనెక్కి జుంటు తేనే తీర్ధం త్రాగవచ్చుబొంకి బొంకి,
ధనము కూడా బెట్టవచ్చు , చేరి పచ్చనిమంద పుచ్చు తేల్చలేమయా
విశ్వవిఖ్యా త నట సార్వభౌమ!
vesi vesi goddaloto potlu veyyanu vachunu..intlo savam vunnappudu padavi kosam santakalu sekarana cheyyanu vachunu..kivinash 3 am ki call cheyyanu vachunu viswadabi rama goddalto potlu vesi gundepotu ani cheppavachu mama bavam 3.00 am ki call chesi adugu mama
looks like another mundavalli batch
తిట్టుట పేటెంట్ మన అన్నియ్య దే.
MAVIGUN అయ్యేపని కాదుకానీ మనం మళ్లీ వస్తే గీస్తే.. “అవి” కష్టాన్ని నీ account లో వేసుకుని నీకే పుట్టారు అని నమ్మిస్తూ వచ్చినట్టు. అమరావతి పై చంద్రబాబు కష్టాన్ని మన అకౌంట్ లో వేసుకుని క్రెడిట్ కొట్టేస్తే పోలా?
ప్యాలెస్ “రతీవ్రత” కి పుట్టబోయే పిల్లాడికి భారతి నుండీ BRA, AVINASH నుండీ AVI, Jagun నుండీ GUN తీసుకుంటే “BRAVIGUN” అని పేరు పెట్టాలనీ ప్లాన్ చేశారట. బాగుందా ఫ్రెండ్స్
వైజాగ్ కాపురం ముచ్చట చూసాం.. 3రాజధానుల ముచ్చట్లు ఐపోయాయ్.. ఇక MAVIGUN హడావిడి .. అసలు జనాల్ని ఏమనుకుంటున్నావ్?
GA ! పండగ చేసుకోండి. paytm లకు స్పెషల్ గా ‘మావిగాన్’ బోనస్ రిలీజ్ చేసారంట కదా?
GA ! పండగ చేసుకోండి. paytm లకు స్పెషల్ గా ‘మావిగాన్’ బోనస్ రిలీజ్ చేసారంట కదా?
మీరు mavigun మా…గన్ అని ఎన్ని పొర్లు దండాలు పెట్టినా జనాలు నవ్వుకుంటున్నారు, రీల్స్ చేస్తున్నారు తప్పా ఎవడు సీరియస్ తీసుకోల, జగన్ కి పిచ్చి పట్టింది అని అనుకుంటున్నారు
పో పోరా పొమ్మిగన్
Jagan = mavigun = joker
That is Vatican.
నువ్వు ఉన్న 5 ఎళ్ళు అమరావతి శాసన రాజదాని మాత్రమె అన్నావ్! మరి అది అన్నా పూర్తి చెసావా గురువిందా? 5 ఎళ్ళు కాలక్షేపం చెసి మళ్ళి ఇప్పుడు మా-వి-గన్ నా?
evari goyyi valle tovvukovadam ante ide
Mavigan kadhu Andhariki samanmgaa andhra pradesh develope avali
బొల్లోడు ఏది చేసిన జనాలిని దోచుకోవడమే
జగ్గయ్య ఏది చేసినా జనాల్ని ధనవంతులు చేయడమే అంటారు.
మావిగన్ అనేది ఫ్లెక్సీ లలో కాదు ప్రజల మనసులో ఉండాలి. జగన్ బాగా డబ్బు ఖర్చు చేస్తున్నాడు ఈ ఐడియా ని ముందుకు తొయ్యడానికి. కానీ ఒక పదేళ్లు లేట్ చేసాడు. వృధా ప్రయాస.
Bun mavi medako mavigun ani edkoni unda manu …oka sari medaki billa ceinchi ikkada snap pettinchu…chudalani undi ..
మావిగన్ ప్రజల్లొకి వెలుతుంది కానీ, జగన్ మళ్ళీ రాడుగా
Eei port kavala mavigun lo machilipatnam port …..inka raai articles…
papam maa jalaganna jebulo dabbulu dobbestunnaru…ilanti sannasi ideas tho..
పిచ్చోళ్ళు అంతా ఆంధ్ర రాజకీయాల్లోనే చచ్చారు.
దయచేసి ఈ మావిగాన్ వాటికన్ ని కొంచెం ఎక్కువ చెయ్యండి. వచ్చే ఎలేచ్షన్స్ లో ఆ రెండంకెలు కూడా రావు. రాష్ట్రం, దేశం, కొంచెం బాగుపడుద్ది.
దీనిని బాగా ప్రచారం చెయ్యండి. రాష్ట్రం లో ఉన్న ప్రతీ ఒకరికి మావిగన్ గురించి జగన్ గారి గురించి తెలిసేలా చేయండి. ప్రతీ ఒక్కరి మెదడు లో ఇది నాటుకోవాలి. ఎందుకంటే ఇది గుర్తున్న వాడు ఎవడూ ఆయనకు ఓటు వేయరు. (కొందరు బుర్ర లేకుండా ఉన్న తానా తందానా బ్యాచ్ లు కాదు). రాష్ట్రానికి చాలా మంచిది
Rajadhani kosam malli godavallu inkka yevaru mararuuu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mavigun is a better alternative. Jagan made AP as appula Andhra Pradesh. CBN making Tanaka Andhra Pradesh. CBN looting all people money and pouring in area where development not possible for next 50 years.
A greedy selfish decision of TDP GOVT in 2014 is historical mistake. Central committe recommended capital city in Ongole area. Now TDP decision boomerang. YCP too did mistake without opposing it strongly at that time
Already pelli Ina ammay ki matches chuse bapathu la unnadu vedu.
Vijayawada, Guntur abhivruddhi meeda annaki ye matram chittasuddhiledu ani ee area prajalaki eppudo telusu. Greater Vijayawada ani kankipadu, Mangalagiri, gollapudi kalipi proposal pedithe anna vachi Vijayawada limits autonagar gate varaku, bhavanipuram varaku and varadhi varaku thagginchesadu. Alane Guntur kuda. Ipuudu vachi Mavigun inko gun ante prajalu notitho kakunda veredanitho navvutunnarani netizens talk
కాదు వాటికన్ చెయ్యాలి…మరి 2019-24 3 ముక్కలాట ఎందుకు ఆడావు రా ssc d..
…ebaar l…k
కాదు వాటికన్ చెయ్యాలి..2019-24 ఇది ఎందుకు చెప్పలేదు mr ssc debaar
Mr ss..c d .eb..aar vatican better ఏమో చూడు
అసలు అధికారంలో ఉన్నపుడు 3రాజధానులు అన్నాడు వాటి ఊసేలేదు ఇపుడేమో మావిగన్ అంటున్నాడు అసలు జగన్ వల్ల కాదు ఏది కూడా అంత బోగస్ మాటలు ysrcp వి ఆంధ్ర ప్రజలు నమ్మొద్దు వీళ్ళ మాటలు లోకసభలో అమరావతి బిల్లు పాస్ చేయడానికి ఓటింగ్ పెడితే మద్దతు తెలపాల్సిన ysrcp mp లు ఆంధ్ర రాష్ట్రాఆమ్ బాగుపడడం ఇష్టంలేదని లోక్ సభలో తేలిపోయింది
మావిగన్ అద్భుతం అంటున్న కాష్మోరా ప్రసాద్.
మావిగన్ అద్భుతం అంటున్న జర్నలిస్ట్ సాయన్న.
మావిగన్ అద్భుతం అంటున్న హైదరాబాద్ ప్రొఫెసర్.
మావిగన్ అద్భుతం అంటున్న విశాఖపట్నం నాయకులు.
2019 to 2024 ఏం పీకినాడు కొంచెం చెప్పగలరా మరొక నాటకంతో జనంలోకి వస్తున్నాడు టిడిపి ఏమో అమరావతి అంటుంది వైసిపి మావిగన్ అంటుంది ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు ప్రజలు వెర్రి బాగుల వాళ్ళను చేస్తున్నారు
Jalagannai ,,,gun okkate thakkuva.
Monnati dhakaa 3 Capitals annavu.
Eppudu Mavigun antunnavu.
Oka mata medha nikaramu gaa undavu.
Nuvvu Ella CM ayyavee andhari ki telusu.
Neeku chip dobbinattu unnadhi