జాతీయ స్థాయిలో ఏపీ ప‌రువు పాయె!

ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్‌కుమార్‌, అలాగే ఎన్నిక‌ల సంఘం తీరు వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అరాచ‌కాలు జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. జాతీయ స్థాయిలో ప‌లువురు ప్ర‌ముఖులు, ఇన్‌ప్లూయ‌న్స‌ర్లు ఏపీలో ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసే వీడియోల‌ను షేర్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వాళ్లంతా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అస‌లేం జ‌రుగుతోంద‌ని నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌త్యేకంగా సీఎం చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తూ, ట్వీట్లు చేశారు.

ప్ర‌ధానంగా మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జినీని ఒక మ‌హిళా ఎస్ఐ కింద‌ప‌డేయ‌డం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప‌లుచోట్ల మ‌హిళ‌ల నుంచి గూండాలు నామినేష‌న్ ప‌త్రాల‌ను లాక్కుని, చించేయ‌డానికి సంబంధించిన వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇదేం ప్ర‌జాస్వామ్యం అంటూ ప్ర‌తి ఒక్కరూ నిల‌దీసే ప‌రిస్థితి.

ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్‌కుమార్‌, అలాగే ఎన్నిక‌ల సంఘం తీరు వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే.

దీంతో ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో నామినేష‌న్లు వేయ‌నివ్వ‌కుండా టీడీపీ రౌడీలు క‌నీసం మ‌హిళ‌ల‌ని కూడా చూడ‌కుండా విచ్చ‌ల‌విడిగా దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఇప్పుడా వీడియోలు కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమితం కాలేదు.

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో వీడియోలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. జాతీయ స్థాయిలో చంద్ర‌బాబు అంటే ఒక ప్ర‌జాస్వామిక వాది అనే అభిప్రాయం ఇంత కాలం ఉండేది.

ఇప్పుడాయ‌న పాలిస్తున్న రాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల అభ్య‌ర్థుల నామినేష‌న్ల‌ను లాక్కోవ‌డం, య‌థేచ్ఛ‌గా దాడుల‌కు పాల్ప‌డ‌డంపై యావ‌త్ దేశ‌మంతా అవాక్క‌వుతోంది.

మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా బీజేపీ భాగ‌స్వామ్యంతో కూడిన ఎన్డీఏ స‌ర్కార్ వుంది. అందుకే ఎన్నిక‌లు ప్ర‌హ‌స‌నంగా మారాయ‌నే విమ‌ర్శ జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో వెల్లువెత్తుతోంది. బీజేపీ అండ చూసుకునే తెలుగుదేశం శ్రేణులు రెచ్చిపోతున్నాయ‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

బీజేపీ అండ‌తో పాలిస్తున్న టీడీపీ ఎన్నిక‌ల సంఘాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని, ఇష్టారాజ్యంగా అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోందంటూ ప‌లువురు ప్ర‌ముఖులు విమ‌ర్శిస్తున్నారు.

జాతీయ స్థాయిలో ప్ర‌ముఖులు ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సాగుతున్న అక్ర‌మాల‌కు సంబంధించిన వివిధ ర‌కాల వీడియోల‌ను త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో ఏపీ ప‌రువు కాస్త స్థానిక పోరు పుణ్య‌మా అని మొత్తం పోయింది. ఈ మ‌ర‌క అంత సులువుగా పోయేలా క‌నిపించ‌డం లేదు.

33 Replies to “జాతీయ స్థాయిలో ఏపీ ప‌రువు పాయె!”

  1. ఇది మేము ఖండిస్తున్నాం…2031 లో అంతర్జాతీయ స్థాయి లో పోయిన పరువును గ్రహాంతర స్థాయి లో తిరిగి నిలబెడతామని నీ…లి న…

    ….క్కల ము…ఠా నాయక గా జ…ల..గ ప్రమాణం చేస్తున్నా 

  2. రాష్ట్రం పరువు పోయింది అని సంబరాలు చేసుకుంటున్న నువ్వు జర్నలిస్ట్ వి, మీ స్వార్థం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఒక క్రిమినల్ ja*** సపోర్ట్ గా రాసిన ఈ ఆర్టికల్ is of very bad taste!!

  3. “ఏపీ బ్రాండ్ ను దెబ్బ‌తీసే కుట్ర‌కు తోడు ఓట‌మి భ‌యంతో11లంగాగాడు” అస‌త్య ప్ర‌చారాలు చేస్తునాడు.

    జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల గ‌డువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 28జిల్లాల్లో9829ఎంపీటీసీలకు గానూ మొత్తం51,902నామినేషన్లు దాఖలు కాగా,659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం5724నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో22,013నామినేషన్లు టీడీపీ అభ్య‌ర్థులు వేయ‌గా,20,556మంది వైసీపీ త‌ర‌ఫున వేశారు. అంటే దాదాపుగా టీడీపీతో స‌మానంగానే వైసీపీ అభ్య‌ర్థులు కూడా నామినేష‌న్ సెంట‌ర్ కు వ‌చ్చి, త‌మ నామినేష‌న్లు వేసిన‌ట్లు స్ప‌ష్టంగా అధికారిక డేటా క‌న‌ప‌డుతోంది.

    ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జెడ్పీటీసీ స్థానాలకు తెలుగుదేశం పార్టీ తరపున2078నామినేషన్లు దాఖలవ్వ‌గా, వైసీపీ నుంచి1815మంది నామినేషన్లు వేశారు. జ‌న‌సేన నుండి679మంది, బీజేపీ నుండి255నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. అంటే జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైసీపీని అడ్డుకున్నట్లు ఎక్క‌డా రుజువు కాలేదు.

    . స్క్రిప్ట్ రాసి రెడీగా పెడితే, బెంగ‌ళూరు ప్యాలెస్ నుండి వ‌చ్చి మాట్లాడిపోతే11లంగాకి అంత‌కు మించి ఏం క‌నిపిస్తుంది,

  4. A1లంగాగాడు “దెంగలేక మంగళవారం” కబుర్లు చెబుతూ, media నీ , viిజ్ఞత కలిగిన పార్టీ కార్యకర్తలనే మోసం చేస్తున్నాడు.. 

  5. 11లంగాగాడు మాచర్ల తురకా కిషోర్ తో ఎలా దాడి చేయించాడో అందరికీ ఇంకోసారి చూపించు అరికట్లా?

    చూసిన తర్వాత అప్పుడు చెప్పండి నీతులు..

  6. 20@20 స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతంగా జరగటం వల్ల జాతీయ స్థాయిలో ఏపీకి గౌరవం లభించింది అంతే నా జీఏ.

  7. రాష్టం పరువు సంగతి తెలియదు కానీ.. షర్మిల వల్ల జగన్ పరువు మాత్రం రాష్టం లో పోయింది (వాళ్ళ ఫ్యామిలీ గొడవ వాళ్లే పరిష్కారం చూసుకోవాలి.. నేను ఎవరినీ సపోర్ట్ చేయడం లేదు )

  8. వాళ్ళు ఒక్కసారి 100/- కోసం తప్పుచేస్తే, వీళ్ళు చాలా తక్కువకే చేస్తున్నారు, ఆమాత్రం తెలియదా?

  9. ఇప్పుడు కొత్తగా పోవడమేంట్రా బాబు, కలగూరంప లాంటి ఈ ప్రభుత్వం ఏర్పడ్డ రోజే అది పోయింది, ఆ తరువాత వీళ్ళు చేసే నీతిలేని పనులు, మితిమీరిన ఆగడాలు, ఇప్పుడే ఎన్నికల్లో చేస్తున్న అరాచకాలు అన్నీ రాష్ట్ర ప్రజల పరువుని అధాపాాతాళానికి తొక్కేసాయి. సుప్రీంకోర్టు మొట్టికాయలు తిన్నాకైనా మారుతారనుకుంటే, అబ్బే, సిగ్గు ఎగ్గు లేకుండా ఉన్నారు.

  10. ఇప్పుడు కొత్తగా పోవడమేంట్రా బాబు, కలగూరంప లాంటి ఈ ప్రభుత్వం ఏర్పడ్డ రోజే అది పోయింది, ఆ తరువాత వీళ్ళు చేసే నీతిలేని పనులు, మితిమీరిన ఆగడాలు, ఇప్పుడే ఎన్నికల్లో చేస్తున్న అరాచకాలు అన్నీ రాష్ట్ర ప్రజల పరువుని అధాపాాతాళానికి తొక్కేసాయి. సుpప్రీంకోrర్టు మొట్టికాయలు తిన్నాకైనా మారుతారనుకుంటే, అబ్బే, సిgగ్గు ఎgగ్గు లేకుండా ఉన్నారు.

    1. జాతీయస్థాయిలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏపీ పై ఉమ్మేస్తున్నారు.. ఇంతటి నారాసుర రక్తపాత పాలనగురించి.. అయినా ఎల్లోఎడియాలు మాత్రం ఎంతో సంతోషంగా చంకలు గుద్దుకుంటూన్నాయి.

      1. ఎల్లో మీడియా చంకలు గుద్దుకుంటున్నది ఇంక దేనికోసమో కాదు. అమరావతిని అభివృద్ధి చేస్తామంటూ లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చింది వాళ్ల మీద కుమ్మరించడానికే. అలాంటిది చేయకపోతే, TDP, జనసేనలు కలిసి కూర్చుని ఎవడి డప్పు వాడు కొట్టుకోవాల్సిందే.

  11. రాష్ట్రము లో ఉన్న అన్ని పార్టీలు కేంద్రం కి సలామ్ అన్నపుడే పోయింది లేవోయీ …

  12. ఆ పలువురు వైసీపీ వాళ్లు, జాతీయ స్థాయిలో ఇలాంటి సమస్యలు పట్టించుకునే వారు ఉన్నారా అస్సలు 

  13. మా పార్టీ వాళ్ళు ఉప్పు కారం తింటున్నారు అని నేషనల్ మీడియాకి చెప్పాడు కదా తాత. రేపు డబ్బా మీడియా కొత్త విషయం కనిపెట్టిన విజనరీ అని బాకాలు ఊదుతారు లే.

  14. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద రెండున్నర సంవత్సరాల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది: గ్రేట్ ఆంధ్రా 

Comments are closed.