జగన్ ఏమన్నారు.. మీరు ఏం మాట్లాడుతున్నారు?

చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడే నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతల్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చేశారు

“గంగమ్మ జాతరలో పొట్టేల్ తలకాయలు కోసినట్టు రప్పా..రప్పా నరికేస్తాం అనే పోస్టర్ పెట్టారా? అది పుష్ప సినిమా డైలాగ్ కదా.. అంటే, సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా? ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? ఆ పోస్టర్ పట్టుకున్న వ్యక్తికి టీడీపీ సభ్యత్వం కూడా ఉంది. టీడీపీ సానుభూతిపరుడు కూడా చంద్రబాబుపై కోపంతో మారి, టీడీపీనే రప్పా రప్పా కోసేస్తానని అన్నాడని సంతోషపడదాం.”

తన పర్యటనలో కనిపించిన పుష్ప-2 పోస్టర్ పై వైఎస్ జగన్ స్పందన ఇది. ఇంతకుమించి ఆయన ఒక్క మాట ఎక్కువ మాట్లాడలేదు, తక్కువ మాట్లాడలేదు. దీనికే టీడీపీ నేతలు కిందామీద పడుతున్నారు. ఇష్టమొచ్చినట్టు జగన్ పై వ్యాఖ్యలుచేస్తున్నారు. ఇప్పుడీ గుంపులోకి పవన్ కల్యాణ్ కూడా చేరారు.

ఈమధ్య షూటింగ్స్ తో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, ఇప్పుడీ అంశం వెలుగులోకి రావడంతో మరోసారి రాజకీయాల వైపు వచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడే నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతల్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చేశారు అలా తను కూడా రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కల్యాణ్.

డిప్యూటీ సీఎంకు పొలిటికల్ గా యాక్టివ్ గా ఎలా ఉండాలో బాగా తెలుసు. అప్పట్లో సనాతన కార్యక్రమాల వైపు వెళ్లి, ఒక్కసారిగా సీజ్ ది షిప్ అంటూ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు కూడా షూటింగులతో బిజీగా ఉంటూ, రాజకీయ తెరపై తన ఉనికి తగ్గిపోతుందనే భావనలో ఉన్న పవన్.. జగన్, రప్పా రప్పా అనేసరికి మళ్లీ పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చేశారు.

అసలు జగన్ ఏమన్నారు.. టీడీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆలోచిస్తే అయిపోయేదానికి రోజుకో స్టేట్ మెంట్ ఇస్తున్నారు. ఈ గుంపులో పవన్ కల్యాణ్ కూడా కలిసిపోవడం బాధాకరం.

63 Replies to “జగన్ ఏమన్నారు.. మీరు ఏం మాట్లాడుతున్నారు?”

  1. అందుకే.. జగన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు.. ఎవరైనా ప్రశ్నలు వేస్తే.. వాళ్లకి క్లియర్ గా చెప్పండి..

    ఈ ప్రశ్న కి స్క్రిప్ట్ లో సమాధానం లేదు.. అని క్లారిటీ గా చెప్పేయండి..

    ..

    మీరు డామేజ్ కంట్రోల్ కోసం తెగ ఆయాసపడుతున్నారు..

    ఈ డామేజ్ జగన్ రెడ్డి సమాధానం లో లేదు.. అతని పరామర్శల్లోనే ఉంది..

    ఇకనైనా వైసీపీ గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్, దొంగల బ్యాచ్, రౌడీలు ముఠా లను వదిలేసి.. న్యూట్రల్ జనాల ఆలోచనకు తగ్గట్టు రాజకీయం చేస్తే మంచిది..

    ..

    అరాచకం సృష్టిస్తే.. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేస్తుందని ఆశిస్తున్నట్టున్నారు..

    జనాలు 2019′ చూసేసారు.. మీరు అక్కడే ఆగిపోయారు..

  2. అందుకే.. జగన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు.. ఎవరైనా ప్రశ్నలు వేస్తే.. వాళ్లకి క్లియర్ గా చెప్పండి..

    ఈ ప్రశ్న కి స్క్రిప్ట్ లో సమాధానం లేదు.. అని క్లారిటీ గా చెప్పేయండి..

    ..

    మీరు డామేజ్ కంట్రోల్ కోసం తెగ ఆయాసపడుతున్నారు..

    ఈ డామేజ్ జగన్ రెడ్డి సమాధానం లో లేదు.. అతని పరామర్శల్లోనే ఉంది..

    ఇకనైనా వైసీపీ గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్, దొంగల బ్యాచ్, రౌడీలు ముఠా లను వదిలేసి.. న్యూట్రల్ జనాల ఆలోచనకు తగ్గట్టు రాజకీయం చేస్తే మంచిది..

    ..

    అరాచకం సృష్టిస్తే.. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేస్తుందని ఆశిస్తున్నట్టున్నారు..

    జనాలు “2019” చూసేసారు.. మీరు అక్కడే ఆగిపోయారు..

      1. మెజారిటీ లో స్టేట్ లో నెంబర్ 3 గా గెలిచాడు..

        రాష్ట్రం కోసం పెట్టుబడులు సాధించడం లో సక్సెస్ అవుతున్నాడు..

        రెడ్ బుక్ తో వైసీపీ నాయకులను బెంగుళూరు కి తరిమి తరిమి కొడుతున్నాడు..

          1. హబ్బో.. నీకంత తెలివే ఉంటె.. జగన్ రెడ్డి ని గులకరాయితో మొఖం పగలదెంగినప్పుడే.. వ్యతిరేకత తెలుసుకుని ఉండాలి..

          2. రాజకీయ క్రీడల్లో భాగంగా, ఏదో ఒక చిన్న గులకరాయిని మా మీద మేమే వేయించుకుంటే, మీకేంటట..? అసలే బొప్పి కట్టిన నొప్పి 11నెలలు దాటినా ఇంకా తగ్గలేదు..!😀😀😀

          3. అది నిరుద్యోగులకు.. నీలాంటి అడుక్కొనేవాళ్లకు, గంజాయి కొట్టే వెధవలకు కాదు..

    1. మన చప్పిడి పప్పు తినే పప్పు అన్న కన్నా, YCP వాళ్ళకే పోరుషం ఎక్కువ కదా మాడ అన్న, ఎందుకు వాళ్ళతో మనకు.

  3. kaapala—కుక్క—మొరగాలి కదా package తీసుకుంటున్నదుకు ఆ పని అయినా చేయాలిగా 

    1. మీకు టీడీపీ సభ్యత్వం ఉందని మీరే చెప్పుకొన్నారు..

      మరైతే.. మీరు కూడా మా కాపలాకుక్క అయిపోతారా..? మాకోసం మొరగమంటే మొరుగుతారా..?

      1. —దొంగ—సభ్యత్వాలు—ఇవ్వడానికి—సిగ్గు—ఉండాలి—నీల—నేను—పేటీఎం—కాదు—చెప్పగా—నీల—మొరగడానికి 

      2. —ఎవడికో—పుట్టినవాడిని—నాకొడుకు—అన్న—వేరే—పార్టీ—వాడికి—దొంగ—సభ్యత్వం—ఇచ్చిన—ఒక్కటే—సిగ్గు—పడాలి 

        1. ఫ్రాస్ట్రట్ అవకండి బ్రదర్..

          ఇలాంటి మాటలు మాట్లాడే 11 కి దిగజారిపోయారు ..

          కనీసం ప్రతిపక్షం గా కూడా మిమ్మల్ని జనాలు గుర్తించడం లేదు..

          ..

          సభ్యత్వం మీరు అడిగితేనే ఇస్తారు..

          మేము ఇచ్చినప్పుడు వద్దు అంటే.. బలవంతం గా ఎవరూ రుద్దరు..

          మీ పార్టీ లో మీకు విలువ లేదు.. మీ బతుకులకు విలువ లేదు.. అందుకే మా పార్టీ సభ్యత్వం తీసుకొన్నారు..

          అందుకు సిగ్గుపడాల్సిన పని లేదు..

          అందరం మనుషులమే..

        2. జుట్టు వాలిపోయి పేస్ మడి పోయి .. గుక్క పెట్టి ఏడిచాడు ..

    2. ప్యాకేజ్ ప్యాకేజ్ అరిచిన కుక్కలు అధికారం లో ఉన్నప్పుడు నిరూపించకుండా ఏం పీకారు అంట. ఎవడో వాడి రాజకీయ ప్రయోజనము కోసం ఒక పిచ్చి కుత కూస్తే దానినే పట్టుకొని పిచ్చి వాళ్ళు ల ప్రవర్తిస్తున్న మిమ్మల్ని ఏం అనాలి. మరి జగన్ ఎంత ప్యాకేజ్ తీసుకొన్నాడు ఇంతకి అసెంబ్లీ కి వెళ్లకుండా ఉండడానికి

    1. హాయ్ మాడ, మన చప్పిడి పప్పు తినే పప్పు అన్న కన్నా, YCP వాళ్ళకే పోరుషం ఎక్కువ కదా మాడ అన్న, ఎందుకు వాళ్ళతో మనకు.

    2. హాయ్ మాడ, మన చప్పిడి పప్పు తినే పప్పు అన్న కన్నా, YCP వాళ్ళకే పోరుషం ఎక్కువ కదా మాడ అన్న, ఎందుకు వాళ్ళతో మనకు.

  4. Dubai Seenu lo MS Narayana gurthuku vachadu manodi statement vinnaka. Manaki nijam emito telusukune avasaram ledu, paccha gottalu cheppina abaddala script chadivi vellipovali shooting ki. Jagan convoy evarini guddaledu ani swayam gaa police lu chebutunte, ave abbaddalu malli cheppi velladu mana DCM. Evado TDP kaaryakartha chesina pani gurinchi telusukuni Jagan maatladithe, adedo Jagan chesina tappu laaga press meet petti vellipoyaadu. 

    1. నాకైతే జగన్ ని చూస్తే పాత సినిమాల్లో రావుగోపాల్ రావు లాగ అనిపిస్తాది… ఇంటిని అవినాష్ కి అద్దె లేకుండానే అప్పగించేసి పిచ్చోని లాగా గంజాయి గాళ్ళని బెట్టింగ్ గాళ్ళని పరామర్శించుకొంటున్నాడు…

        1. ఒరేయ్ తిక్క ముండావోడా… జనాలకు డబ్బులిచ్చి పిల్చుకొచ్చి కార్ తో తొక్కించి చంపి పారదొబ్బుతారా.. మీరు మానవత్వం గురించి మాట్లాడకండి రా నాయనా… రోత గుంపు రోత చేష్టలు…

          1. Orey picchi mundakodaka, iruku sandullo cheeralu panchutaamani cheppi tokkisalaata lo 8 mandi pranaalu teesina meere cheppali suddulu. Muskoni pakkaki mingeyyi raa l0aferkodaka.

          1. ఎర్రి తనం అంటే .. చేతిలో ఉన్నది పోగొట్టుకుని .. మళ్ళి ఎప్పుడో వచ్చేస్తాం అని చెప్పుకోవడం నాయన .. అది మీకు అర్ధం కావడం లేదు ..

  5. గురివింద గాలి!.ఒక్కసారి నీ రాజకీయ ప్రసంగాలు ఓల్డ్ రికార్డు ఏసుకో. 

      1. వాడిని పొద్దున్న నుండి అడుగుతున్నా.. అడ్రస్ పెట్టరా అని..

        పారిపోతున్నాడు.. సన్నాసి..

        నా బాధ భరించలెక.. నా తల్లిని తిట్టడం మొదలెట్టాడు..

        అంతేగాని .. ఆ 12 మెడికల్ కాలేజెస్ అడ్రస్ మాత్రం పెట్టడం లేదు..

    1. ఒకే మెసేజ్ అన్ని పోస్ట్ ల దగ్గర కాపీ పేస్ట్ చేయడం కాదు. మీ మహా నాయకుడు నిజంగా స్టార్ట్ చేసి ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి కొంచెం చెప్పు. కనీసం కట్టాలి అని అనుకొన్న వాడికి అయినా తెలుసా అవి ఎక్కడ ఉన్నాయో 

  6. అన్నియ్య స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్లో రప్పా..రప్పా…అవిబావ మరదలు బెడ్రూం లో తప్పా తప్పా..!!! 😉

  7. Pqwqn kalyan dy cm alliance lo partner kada PK marladatam ha karam ata.Ninnati daka Benglore form house lo padu kuni ninne ga agnatam lo nunchi bayata ki vachi nenu politics active ga unna ani colour istunnadu

Comments are closed.