మరోసారి రాయలసీమ సమస్యలు తెరపైకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం కేవలం రాజధాని అమరావతి నిర్మాణమే ప్రాధాన్య అంశంగా ఎంచుకుందనే విమర్శ వుంది. రాజధాని అమరావతి కోసం , మిగిలిన అన్ని ప్రాంతాల అభివృద్ధిని అటకెక్కించిందనే భావన ఆయా ప్రాంతాల్లో ఉంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. చంద్రబాబు సర్కార్ చేపట్టిన అభివృద్ధి కేంద్రీకరణ విధానాలపై తీవ్ర విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో రాయలసీమకు చెందిన వైసీపీ నేతలు తమ ప్రాంతానికి కూటమి పాలనలో సాగుతున్న అన్యాయంపై చర్చించేందుకు తాడేపల్లిలో సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో రాయలసీమ వైసీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్ట్‌లను చంద్రబాబు సర్కార్ విస్మరించిందన్నారు. సీమపై కక్ష కట్టినట్టు పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు సర్కార్ చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రాంతానికి వ్యతిరేకంగా సాగుతున్న విధానాలపై పోరాటం సాగిస్తామని ఆయన హెచ్చరించారు. సీమ పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్టు శైలజానాథ్ తెలిపారు.
కృష్ణా, తుంగభద్ర ప్రాజెక్టులపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనివల్ల రాయలసీమ ఎడారిగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను చంద్రబాబు మధ్యలోనే ఆపేశారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమను బలిపెట్టారని ఆయన ఆరోపించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాల కన్నీళ్లతో రాజధాని కడతారా? అని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో అవినీతికి అడ్డూఅదుపూ లేదని ఆయన అన్నారు.

అదేంటి కుప్పం లో గేట్లు పెట్టి మన ja*** రెడ్డి ఎప్పుడో ఓపెనింగ్ చేసేసినాడు గందా , ఇప్పుడు ఎడారి ఏంది!! సిగ్గు లేని రాతలు ఆపి ja*** గాడి మోహన గడ్డి పెట్టు ఇలాంటి డ్రామాలు ఆపేయమని!!
అదేంటి కు*ప్పం లో గే*ట్లు పెట్టి మన ja*** రెడ్డి ఎప్పుడో ఓపెనింగ్ చేసేసినాడు గందా , ఇప్పుడు ఎడారి ఏంది!! సి*గ్గు లేని రాతలు ఆపి ja*** గాడికి గడ్డి పెట్టు ఇలాంటి డ్రామాలు ఆపేయమని!!
అదేంటి కు*ప్పం లో గే*ట్లు పెట్టి మన ja*** రెడ్డి ఎప్పుడో ఓపెనింగ్ చేసేసినాడు గందా , ఇప్పుడు ఎడారి ఏంది!! సి*గ్గు లేని రా*తలు ఆపి ja*** గాడికి గడ్డి పెట్టు ఇలాంటి డ్రా*మాలు ఆపేయమని!!
అదేంటి కు*ప్పం లో గే*ట్లు పెట్టి మన ja*** రె*డ్డి ఎప్పుడో ఓపెనింగ్ చేసేసినాడు గందా , ఇప్పుడు ఎడారి ఏంది!! సి*గ్గు లేని రా*తలు ఆపి ja*** గాడికి గ*డ్డి పెట్టు ఇలాంటి డ్రా*మాలు ఆపేయమని!!
అదేంటి కు*ప్పం లో గే*ట్లు పెట్టి మన ja*** రె*డ్డి ఎప్పుడో ఓ*పెనింగ్ చేసేసినాడు గందా , ఇప్పుడు ఎడారి ఏంది!! సి*గ్గు లేని రా*తలు ఆపి ja*** గాడికి గ*డ్డి పెట్టు ఇలాంటి డ్రా*మాలు ఆపేయమని!!
అప్పట్లో రాయలసీమ మేధావుల ఫోరమ్ అధ్యక్షుడు, కన్వీనర్ ఇలా ఉండేవాళ్ళు కదా….ఏమైపోయారు అంతా ??!!1
ఎవడి గుద్దెద్ది పల్లు తోమాడు jagan తన హయాంలో కంప్లీట్ చేయకుండా అప్పుడు నువ్వు నువ్వు యాడ పడుకున్నావ్
అదేంటి కు*ప్పం లో గే*ట్లు పెట్టి మన ja*** రె*డ్డి ఎప్పుడో ఓ*పెనింగ్ చేసేసినాడు గందా , ఇప్పుడు ఎడారి ఏంది!! సి*గ్గు లేనిరా*తలు ఆపి ja*** గాడికి గ*డ్డి పెట్టు ఇలాంటి డ్రా*మాలు ఆపేయమని!!
మన ఎడ్డీ అధికారం లో లేకపోతే రాయలసీమ సమస్యలు ఆటోమేటిక్ గా తెర పైకి వస్తాయిగా
మన ఎ”డ్డీ అధికారం లో లేకపోతే రాయలసీమ సమస్యలు, ఎడారి అవుతుంది
తెలుగు దండు పాళ్యం రాయల సీమ ఎత్తిపోతల పథకం బలి
అన్న cm గా ఉన్నప్పుడు ఎందుకు ఎత్తి పోయలే?
pora bevakoof antunna rayalaseema people …
Telugu dongala party dongalu mottam dopidi bayata pedtunte inkemi chestaaru ina genz cockroches bayatiki vastunnaru inka musali donga Singapore ki paaripovasinde
Bolli Naidu seema lo putti seemane lekunda chestunnav kada daridruda