త‌ల్లి, చెల్లి ఎఫెక్ట్‌.. జ‌గ‌న్‌పై ఏ మేర‌కు?

రాజ‌కీయంగా కూట‌మితో వైసీపీ ఢీ అంటే ఢీ అంటోంది. కూట‌మి ప్ర‌భుత్వ‌మంటే వైసీపీలో భ‌యం పోయింది.

రాజ‌కీయంగా కూట‌మితో వైసీపీ ఢీ అంటే ఢీ అంటోంది. కూట‌మి ప్ర‌భుత్వ‌మంటే వైసీపీలో భ‌యం పోయింది. 2029లో అధికారం మ‌న‌దే అనే ధీమా వైసీపీలో క్ర‌మంగా పెరుగుతోంది. మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వుంద‌న్న చ‌ర్చ తీవ్ర‌స్థాయిలో సాగుతోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీకి చెల్లి ష‌ర్మిల వ్య‌వ‌హారం త‌ల‌నొప్పి గురించి తెలిసిందే. అయితే కూతురికి అండ‌గా వైఎస్ విజ‌య‌మ్మ నెల‌ల గ్యాప్‌లో రెండో సారి లేఖ విడుద‌ల చేశారు.

ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్‌కు వ్యక్తిగ‌తంగా, అలాగే రాజ‌కీయంగా వైసీపీకి ఏ మేర‌కు న‌ష్టం క‌లిగిస్తుంద‌నే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది. వైసీపీకి, జ‌గ‌న్‌కు లాభ‌న‌ష్టాల గురించి ప‌క్క‌న పెడితే, ముఖ్యంగా టీడీపీలో చాలా సంతోషం క‌నిపిస్తోంది. వైఎస్ జ‌గ‌న్‌ను కుటుంబ స‌మ‌స్య‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ‌నేది టీడీపీ వాద‌న‌. అలాగే త‌ల్లి, చెల్లికి అన్యాయం చేసిన నాయ‌కుడిగా వైఎస్ జ‌గ‌న్‌ను చిత్రీక‌రించి, త‌ద్వారా రాజ‌కీయ ల‌బ్ధి పొందొచ్చ‌ని టీడీపీ భావిస్తోంది.

స‌హ‌జంగా ప్ర‌ధాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి కుటుంబంలో త‌గాదాలు త‌లెత్తితే, ప్ర‌త్య‌ర్థులు సంబ‌ర‌ప‌డ‌డం వింతేమీ కాదు. ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వ‌మ‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. అయితే ఊరంద‌రిది ఒక దారైతే, ఉలిపి క‌ట్టెది మ‌రోదారి అనే సామెత.. వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌, చెల్లి ష‌ర్మిల విష‌యంలో వ‌ర్తిస్తుంది. ఎక్క‌డైనా ఆడ‌పిల్ల‌ల‌కు పెళ్లి స‌మ‌యంలో క‌ట్న‌కానుక‌లు, ఇత‌రత్రా ఆస్తుల్ని త‌ల్లిదండ్రుల స్తోమ‌త‌ను బ‌ట్టి ఇస్తుంటారు.

పెళ్లి త‌ర్వాత 20, 30 ఏళ్ల‌కు పుట్టింటి వాళ్లు ఆస్తి పంప‌కాలు చేయ‌లేద‌ని ర‌చ్చ చేసిన వాళ్ల‌ను చాలా త‌క్కువ చూస్తుంటాం. రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర‌కైతే ఇంత వ‌ర‌కూ అలాంటి అనుభ‌వాలు లేవ‌నే చెప్పాలి. ఆ రికార్డ్‌ను కూడా విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల బ‌ద్ధ‌లు కొట్టారు. త‌న కుమారుడైన వైఎస్ జ‌గ‌న్ మేన‌ల్లుడు, మేన‌కోడ‌లికి అన్యాయం చేశార‌ని విజ‌య‌మ్మ నోట ష‌ర్మిల మాట ప‌లికింది. విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల చర్య‌లు, జ‌గ‌న్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి మీడియాకు బ్యాన‌ర్ క‌థ‌నాల‌కు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతోంది. అలాగే టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల‌కు రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు ప‌ని కొస్తుంది. ఇందులో రెండో మాట‌కే చోటు లేదు.

కానీ చ‌ట్ట‌ప‌రంగా, నైతికంగా విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల ఆరోప‌ణ‌లు, ఆవేద‌న‌ల‌కు విలువ లేదు. అందుకే జ‌నం వారిని ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా పెళ్లియిన త‌ర్వాత కూడా చెల్లి ష‌ర్మిల‌పై ప్రేమాభిమానాల‌తో రూ.236 కోట్ల వైట్ మ‌నీ ఇచ్చిన అన్న‌గా జ‌గ‌న్‌పై సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. అలాగే వైఎస్సార్ జీవించిన కాలంలోనే ఆస్తి పంప‌కాలు చేశార‌నే సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌ర్వాత కూడా ష‌ర్మిల‌పై అభిమానంతో మ‌రికొంత ఆస్తి ఇవ్వ‌డానికి జ‌గ‌న్ ముందుకొచ్చి, ఎంవోయూ రాయించార‌ని, కానీ అవ‌న్నీ ఈడీ అటాచ్‌మెంట్‌లో వుండ‌గా, షేర్లు బ‌దిలీ చేసుకున్న త‌ల్లి, చెల్లిపై ముఖ్యంగా వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.

ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల బ‌దిలీ జ‌రిగితే, బెయిల్ ర‌ద్దు అవుతుంద‌ని తెలిసి కూడా, విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల దారుణానికి ఒడిగ‌ట్టార‌న్న సందేశాన్ని జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్ల‌డంలో వైసీపీ స‌క్సెస్ అయ్యింద‌ని చెప్పొచ్చు. ముఖ్యంగా వైసీపీ ముఖ్య నాయ‌కులు రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి, ఎస్వీ స‌తీస్‌రెడ్డి, కొండా రాఘ‌వ‌రెడ్డి ఆస్తుల‌కు సంబంధించి ఆధారాల‌తో కూడిన వివ‌రాల‌ను నిత్యం వెల్ల‌డిస్తూ, ఇంత కంటే ఏ అన్న అయినా ఏం చేయ‌గ‌ల‌ర‌నే ప్ర‌శ్న .. ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆలోచింప‌జేస్తోంది.

అయినా పెళ్ల‌యిన 30 ఏళ్ల త‌ర్వాత ష‌ర్మిల ఆస్తుల కోసం అన్న‌ను ఇబ్బంది పెట్ట‌డం ఏంట‌ని నిలదీసే ప‌రిస్థితి. ష‌ర్మిల‌పై విజ‌య‌మ్మ‌కు ప్రేమ ఉండొచ్చ‌ని, అలాగ‌ని త‌న‌యుడైన జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టేలా విజ‌య‌మ్మ వ్య‌వ‌హరించ‌డం ఏమీ బాగాలేద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా టీడీపీ ముఖ్య నాయ‌కుల మాయ మాట‌ల‌కు లోనై, వైఎస్ జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌ను వైసీపీ శ్రేణులు తిడుతున్నారు.

విజ‌య‌మ్మ త‌న సోద‌రుల వ‌ద్ద‌కెళ్లి ఆస్తుల్లో భాగం అడుగుతారా? అలాగే వాళ్లు ఇస్తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో ష‌ర్మిల ఆస్తుల్లో ఆడ‌బిడ్డ‌లు భాగం అడిగితే ఇస్తారా? అని రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి నేరుగా ప్ర‌శ్నించారు. స‌మాజంలో లేని సంప్ర‌దాయాలకు విరుద్ధంగా ష‌ర్మిల ఆస్తుల కోసం పోరాటం చేస్తుండ‌డం వ‌ల్లే ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. అలాగే పిల్ల‌ల‌కు చ‌ట్ట‌ప‌రంగా ఆస్తులు ద‌క్కాల్సిన‌వి వుంటే, విజ‌య‌మ్మ చేతులు జోడించి అర్తించాల్సిన అవ‌స‌రం ఏంట‌నే ప్ర‌శ్న‌కు త‌ల్లీకూతురి నుంచి సమాధానం లేదు. చ‌ట్ట‌ప‌ర‌మైన హ‌క్కులు లేక‌పోవ‌డం వ‌ల్లే, బెదిరించో, భ‌య‌పెట్టో జ‌గ‌న్‌ను త‌న‌ దారికి తెచ్చుకోవాల‌ని ష‌ర్మిల ప్ర‌య‌త్నిస్తుండ‌డం, ఆమెకు త‌ల్లి మ‌ద్ద‌తు తోడు కావ‌డం …ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఏపీ రాజ‌కీయాల్లో వైఎస్ జ‌గ‌న్ అత్యంత క్రియాశీల‌క నాయ‌కుడు కావ‌డంతో, కుటుంబ స‌భ్యుల‌తో ర‌చ్చ ఎందుక‌నే ఉద్దేశంతో, వాళ్ల డిమాండ్‌కు త‌లొగ్గుతాడ‌నే ఎత్తుగ‌డ వేశార‌నే అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది. అయితే ష‌ర్మిల పాచికేదీ పారే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఏ అన్న అయినా ఇంత కంటే న్యాయం చేస్తారా? అనే ప్ర‌శ్న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అందుకే జ‌గ‌న్‌పై సానుభూతి, ఆయ‌న్ను ఇబ్బంది పెట్టేవారి విష‌య‌లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

101 Replies to “త‌ల్లి, చెల్లి ఎఫెక్ట్‌.. జ‌గ‌న్‌పై ఏ మేర‌కు?”

  1. చివర్లో అన్నా చెల్లెళ్ళు మధ్యలో వైరం సృష్టించిన టీడీపీ కి తీవ్ర మైన నష్టం అని రాయడం మర్చిపోయావు 

    1. అసలు భ్రమండానికే నష్టం. ఇరాన్ ఇస్రేల్ యుద్ధం కూడా అందుకే

  2. తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని వాడు …ఇంక సామాన్యుల ప్రజల కి ఏమి న్యాయం చేసాడు అని అనుకుంటున్నారు అందరు..

     

  3. ఏ ఎన్నికలైనా అవినీతి చేసాడనో .. ఇంట్లో గొడవలున్నాయనో.. ముగ్గురు పెళ్ళాలు ఉన్నారనో అనే వాటి మీద అభిప్రాయం గా జరగవు..

    మనం ఎన్నుకొనే సీఎం.. భవిష్యత్తు లో ఎలా పాలిస్తాడు.. మనం ఎంతవరకు నమ్మగలము.. లోకల్ లీడర్ మనకు అండగా నిలబడగలడా ..?

    ఓవర్ అల్ వేవ్ / ఆలోచన ఎలా ఉందొ.. అనే ఫాక్టర్స్ మీద నడుస్తాయి..

    ..

    జగన్ రెడ్డి కి అధికారం ఇస్తే.. అతని భవిష్యత్తు బాగుంటుంది .. కానీ.. రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు అని జనాలు ఒక నిర్ణయానికి వచ్చేసారు..

    దానికి కారణం, పోలవరం నాశనం చేసాడు.. అమరావతి అంటే పగ, ద్వేషం..

    పింఛను 4 వేలకన్నా పెంచలేడు .. ఉద్యోగుల్లో నమ్మకం కోల్పోయాడు..

    కూటమి బలం.. వైసీపీ నాయకుల్లో ఇంకా అరాచకత్వం..

    ..

    జగన్ రెడ్డి ఆలోచించాల్సింది షర్మిల గురించి కాదు.. పార్టీ నాయకుల్లో క్రమశిక్షణ గురించి.. జనాలు రెండేళ్ల క్రితం ఎవరినైతే వదిలించుకొన్నారో.. వాళ్ళే ఇంకా పార్టీ లో బలం గా పాతుకొన్నారు..

    జనాలు జగన్ రెడ్డి ని నమ్మే ప్రసక్తే లేదు..

  4. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో చూపించే పట్టుదల, మొండితనాన్ని, సొంత రక్తసంబంధీకులపై ప్రదర్శించడం ఒక్క సింగిల్ సింహానికే సాధ్యం.. ఏమంటావ్ కల్తీ మోహనా?

  5. సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే భారతీయ సమాజంలో, ఒక కొడుకు తన తల్లిని కోర్టుకు ఈడ్చడం ప్రజల్లో ఒక రకమైన తేడా సంకేతాలను పంపింది. తాజాగా విజయమ్మ దాఖలు చేసిన అఫిడవిట్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. తన తేడా  కుమారుడే కుమార్తెకు అన్యాయం చేస్తున్నాడని, కుటుంబ ఒప్పందాలను గౌరవించడం లేదని తల్లి స్వయంగా పేర్కొనడం కల్తీ మోహన నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇది కేవలం ఆస్తుల పంపిణీ సమస్య మాత్రమే కాక, విశ్వసనీయతకు సంబంధించిన అంశంగా రూపాంతరం చెందింది.

  6. సొంత చెల్లినే “పసుపు చీర లంజె” అనగలిగే దమ్మున్న సింగిల్ సింహం

    సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే భారతీయ సమాజంలో, ఒక కొడుకు తన తల్లిని”కోర్టుకు ఈడ్చడం ప్రజల్లో ఒక రకమైన తేడా సంకేతాలను పంపింది. తాజాగా విజయమ్మ దాఖలు చేసిన అఫిడవిట్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. తన తేడా కుమారుడే కుమార్తెకు అన్యాయం చేస్తున్నాడని, కుటుంబ ఒప్పందాలను గౌరవించడం లేదని తల్లి స్వయంగా పేర్కొనడం కల్తీ మోహన నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇది కేవలం ఆస్తుల పంపిణీ సమస్య మాత్రమే కాక, విశ్వసనీయతకు సంబంధించిన అంశంగా రూపాంతరం చెందింది

  7. సొంత చెల్లినే “పసుపు చీర లంజె” అనగలిగే దమ్మున్న సింగిల్ సింహం.

    సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇచ్చే భారతీయ సమాజంలో, తేడాకొడుకు తన తల్లిని”కోర్టుకు “ఈడ్చడం ప్రజల్లో ఒక రకమైన తేడా సంకేతాలను” పంపింది. తాజాగా విజయమ్మ దాఖలు చేసిన అఫిడవిట్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. తన తేడా కుమారుడే కుమార్తెకు అన్యాయం చేస్తున్నాడని, కుటుంబ ఒప్పందాలను గౌరవించడం లేదని తల్లి స్వయంగా పేర్కొనడం కల్తీ మోహన నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇది కేవలం ఆస్తుల పంపిణీ సమస్య మాత్రమే కాక, విశ్వసనీయతకు సంబంధించిన అంశంగా రూపాంతరం చెందింది

  8.  సమాజానికి భయపడి సామరస్యంగా సెటిల్ చేసుకోకుండా, పాదయాత్ర చేసి పార్టీని భతికించి, ఇల్లిల్లూ తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చిన తల్లి, చెల్లితో పోరాటాన్ని కొనసాగిస్తే అది ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక దమ్మున్న లీడర్ అనే ఇమేజ్ తెస్తుంది. కీప్ ఇట్ అప్ కల్తీ సింహం.. నీ ఇమేజ్ ని కల్తీ చేస్తున్న తల్లీ చెల్లెళ్లని నడిబజారులో నగ్నంగానిలబెట్టి చెప్పులతో సన్మానించు..అప్పుడే నిన్ను హీరో అని పొగిడి శాలువా కప్పి సన్మానించి,అధికారం అవార్డ్ ఇస్తాం.. సరేనా?

  9.  సమాజానికి భయపడి సామరస్యంగా సెటిల్ చేసుకోకుండా, పాదయాత్ర చేసి పార్టీని భతికించి, ఇల్లిల్లూ తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చిన తల్లి, చెల్లితో పోరాటాన్ని కొనసాగిస్తే అది నీ రాజకీయ ప్రస్థానంలో ఒక దమ్మున్న లీడర్ అనే ఇమేజ్ తెస్తుంది. కీప్ ఇట్ అప్ కల్తీ సింహం.. నీ ఇమేజ్ ని కల్తీ చేస్తున్న తల్లీ చెల్లెళ్లని నడిబజారులో నగ్నంగానిలబెట్టి “చెప్పులతో సన్మానించు..అప్పుడే నిన్ను హీరో అని పొగిడి శాలువా కప్పి సన్మానించి,అధికారం అవార్డ్ ఇస్తాం.. సరేనా?

  10. 2024 వైసీపీ నుండి షర్మిల వెళ్ళిపోయింది 151 లో 5 పోయింది ఇప్పుడు విజయమ్మ ఖాళీ ఈ సారి మరి రెండు ఒకటలలో ఒకటి పోతుంది దీనికి పరిస్కారం గ తల్లి బదులు లక్ష్మి పార్వతిని తల్లి గ గుడి సెట్టింగ్ వేసినట్టు తీసుకొంటే ఒక చెల్లి బదులు రోజని వేరొక చెల్లిగా శ్రీ రెడ్డిని వేసుకొంటే కొంత దోషపరిహారం అవ్వొచ్చు

  11. తల్లి చెల్లి ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ

    11 కి వంగిపోవడానికి బాబాయ్ ఎఫెక్ట్ చాలా వుంది.

  12. కేసులు ఫేక్ అంటరు .. కానీ ఆస్తులు మాత్రం అటాచ్మెంట్ లో .. జగన్ మాయ ..

  13. హా హా హా….నువ్వు ఈ డే టాపిక్ మీద నాలుగు ఆర్టికల్స్ రాసినప్పుడే కారిపోతుంది అని అర్ధం ఐందిలే. జనం పట్టించుకోనప్పుడు మూడు రోజుల తరువాత కూడా ప్రత్యేకం గా ఎందుకు రాసినట్లో..అవును జగన్ మీద సానుభూతి తో అందరు తిండి మానేశారు

  14. భారతి రెడ్డి పు విడదీసి చూపి అవినాష్ సజ్జల గంగుల వంటి మగవాళ్ల ను లగేసిన జగన్ అలాగే అవినాష్ సజ్జల ను భారతి రెడ్డి పు కుకి బానిసలూ చేసి నిత్యం అవినాష్ సజ్జల భారతి పు నాకడమే పని భారతి రెడ్డి ki వాళ్ళతో ఆలా నాకించుకోవడమే కసిగానే ఇష్టం భారతి అవినాష్ మో దెబ్బలకు కన్నా కూతుళ్ళను విదేశి ఏసు మో లకు అప్పగించి లండన్ lo దెం స్తున్నది వాళ్ళ పు లు ఇప్పటికే లం జల పు ల సాగిపోయాయి 

  15. గోచీగాడి అధికారం అడ్డంగావాడి ప్రజల ఆస్తులనే కొట్టేసిన నీ నుండే,  బ్లాక్మెయిలు చేసి ఆస్తులు కొట్టేయాలని చూస్తున్న బజారు తల్లీ కూతుళ్ళకు ఎన్ని గుండెలు?

  16. సమాజానికి భయపడి సామరస్యంగా సెటిల్ చేసుకోకుండా, పాదయాత్ర చేసి పార్టీని భతికించి, ఇల్లిల్లూ తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చిన తల్లి, చెల్లితో పోరాటాన్ని కొనసాగిస్తే అది నీ రాజకీయ ప్రస్థానంలో ఒక దమ్మున్న లీడర్ అనే ఇమేజ్ తెస్తుంది. కీప్ ఇట్ అప్ కల్తీ సింహం.. నీ ఇమేజ్ ని కల్తీ చేస్తున్న తల్లీ చెల్లెళ్లని నడిబజారులో నగ్నంగానిలబెట్టి నీవాళ్లతో “చెప్పులతో సన్మానించు..అప్పుడే నిన్ను నిజమైన వీరుడు ధీరుడు అని పొగిడి శాలువా కప్పి సన్మానించి,అధికారం అనే అవార్డ్ ఇస్తాం.. సరేనా?

  17. నీ ఇమేజ్ని కల్తీ చేస్తున్న తల్లీ చెల్లెళ్లని నడిబజారులో నిలబెట్టి “చెప్పులతో సన్మానించు..అప్పుడే నిన్ను నిజమైన వీరుడు ధీరుడు అని పొగిడి శాలువా కప్పి సన్మానించి,అధికారం అనే అవార్డ్ ఇస్తాం.. సరేనా?

  18. నీ ఇమేజ్ ని కల్తీ చేస్తున్న తల్లీ చెల్లెళ్లని నడిబజారులో నగ్నంగానిలబెట్టి నీవాళ్లతో “చెప్పులతో సన్మానించు..అప్పుడే నిన్ను నిజమైన వీరుడు ధీరుడు అని పొగిడి శాలువా కప్పి సన్మానించి,అధికారం అనే అవార్డ్ ఇస్తాం.. సరేనా?

  19.  బ్లాక్మెయిల్ చేస్తున్న తల్లీ చెల్లినే ఎదిరించి నిలిచిన వీరుడు, ధీరుడు సింగిల్ సింహం అంటూ, మావోడికి వ్యక్తిగతంగా, రాజకీయంగా మాంచి ఇమేజ్ వస్తుంది. వెనకనుండి తల్లీ చెల్లిని ఎగదోస్తున్న  కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన యతిరేకత వచ్చింది.. ఇక elections రావడమే లేటు.. why to wait till2029? Resign all the 11సీట్స్ Whynot రప్పా రప్పా2.0 in 2026 itself?

  20. బ్లాక్మెయిల్ చేస్తున్న తల్లీ చెల్లినే ఎదిరించి నిలిచిన వీరుడు, ధీరుడు సింగిల్ సింహం అంటూ, మావోడికి వ్యక్తిగతంగా, రాజకీయంగా మాంచి ఇమేజ్ వస్తుంది. వెనకనుండి తల్లీ చెల్లిని ఎగదోస్తున్న కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన యతిరేకత వచ్చింది.. ఇక elections రావడమే లేటు.. why to wait till2029? Resign all the 11సీట్స్ Whynot రప్పా రప్పా2.0 in2027 itself?

  21. బ్లాక్మెయిల్ చేస్తున్న తల్లీ చెల్లినే ఎదిరించి నిలిచిన వీరుడు, ధీరుడు సింగిల్ సింహం అంటూ, మావోడికి వ్యక్తిగతంగా, రాజకీయంగా మాంచి ఇమేజ్ వస్తుంది. వెనకనుండి తల్లీ చెల్లిని ఎగదోస్తున్న కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన యతిరేకత వచ్చింది.. ఇక elections రావడమే లేటు.. why to wait till2029? Resign all the 11సీట్స్ n get reelected.. we will demand Whynot రప్పా రప్పా2.0 in2026itself?

  22. నీ ఇమేజ్ ని కల్తీ చేస్తున్న తల్లీ చెల్లెళ్లని నడిబజారులో నిలబెట్టి పెళ్ళాం”చెప్పులతో సన్మానించు..అప్పుడే నిన్ను నిజమైన వీరుడు ధీరుడు అని పొగిడి శాలువా కప్పి సన్మానించి,కుర్చీ అనే అవార్డ్ ఇస్తాం.. సరేనా?

  23. కుటుంబ వ్యవహారాలు పరిష్కరించుకోలేక భూతులు తిట్టించి మళ్ళీ చంద్రబాబు వెనుక దాక్కుంటున్న సింగిల్ సింహం.

    .

    సింగిల్ సింహం రాజకీయ భవిష్యత్తు కోసం విజయమ్మ పడరాని పాట్లు పడ్డారు. తన వయసును కూడా లెక్కచేయకుండా, రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, కుమారుడి కోసం రోడ్లెక్కి ప్రచారం చేశారు. నాడు అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ వంటి నేతల నుంచి వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొన్నా, కుమారుడిని రక్షించుకోవడమే లక్ష్యంగా అవమానాలను భరించారు. కానీ, నేడు అదే కుమారుడు తన తల్లిని చంద్రబాబు ఉంచుకున్న మనిషి అని ముద్ర వేయడం అంతకంటే పెద్ద అవమానం మరొకటి ఉండదు.

    కుటుంబంలో ముదిరిన ఆస్తి వివాదం, సొంత తల్లి , చెల్లిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, ఈ వ్యవహారంలో మావోడు అనుసరిస్తున్న తీరును సభ్య సమాజం అసహ్యించుకునేది కాదు కానీ తలొగ్గని వీరుడు అని

    మెచ్చుకునేలా ఉంది. మావోడు తన రాజకీయ ప్రయోజనాల కోసం కన్నతల్లి , తోడబుట్టిన చెల్లి వ్యక్తిత్వాన్ని కూడా దారుణంగా కించ పరుస్తున్నాడు. వాళ్ళు తన కోసం చేసిన త్యాగాలను మర్చిపోయాడు

  24. ఒక మాజీ సీఎం అయ్యుండి ఇంట్లో సమస్య ని పరిష్కరించలేని వాడు రాష్ట్రాన్ని ఏమీ ఉద్ధరిస్తాడు అని జనాలు అనుకుంటున్నారు, ఏమండి మీకు వినిపిస్తోందా?

    1. వాడు ఉద్ధరించడు, ఊడ్చేస్తాడు. పిచ్చి జనాలు కొంతమంది వాడిని పట్టుకుని ఇంకా వ్రేల్లాడుతున్నారు.

  25. డబ్బు కోసం ఎంతగా కొట్టుకుంటున్నారో జనాలు గమనిస్తున్నారు, వేల కోట్లు సంపాదించి అవినీతి కేసు లో ఇరుక్కుని అవినీతి సొమ్ము కోసం పాకులాట 

  26. ఇప్పుడు జగన్ గారు, అసలు విజయమ్మ కి పుట్టలేదు, లక్ష్మి పార్వతీ కి పుట్టిన ముద్దుల బిడ్డని, ఆసుపతి లో తారు మార్చి విజయమ్మ కొడుకు అని చెప్పారు అని కూడా ప్రచారం చేస్తురు ఏమో!

    లక్ష్మి పార్వతీ గారు, జగన గారికి , తాను కోల్పోయిన తల్లి ప్రేమ ను తిరిగి ఇవ్వాలి.

  27. గ్రేట్ ఆంద్ర కి స్పెషల్ బిల్లింగ్ అనుకుంట.

    ఫ్యామిలీ గొడవ ప్యాకేజ్ కింద

    నెల వారి బిల్లింగ్ కి అదనం. 

    కుమ్మేయి. ఇదే టైమ్.

    రోజుకి ఒక్కో ఆర్టికల్ రావాలి.

  28. ఈ గోలంతా ఎందుకు 

    ఆస్తులు పంచినట్టు పత్రాలు చూపిస్తే అయిపోద్ది కదా 

    అందులో డేట్స్ సాక్షి సంతకాలు ఉంటాయి కదా 

  29. గ్రేట్ ఆంద్ర. ఒకసారి YSr తన కుటుంబ ఆస్తులు లిస్ట్ కూడా పెట్టీ, ఏది ఎవరికి ఎప్పుడు పంచారు అని కూడా చెబితే, గొడవలు వుండవు కదా..

  30. 😂😂😂sontha babai ki athi kirathakam gaa gundepotu theppinchina mana anniyya ke sanubhuthi….ippudu dochu kunna janam sommu ni pancha kunda kanna thalli ni ,sontha chelli ni thanni tharimesina mana anniyya ke sanubhuthi….👏👏👏excellent GA

  31. అందరు భారతి రెడ్డి లా లంగా లేపి పు చూపించి ఆస్తులు నొక్కెయలేరు గా అవినాష్ సజ్జల లతో భారతి రెడ్డి పు నాకించుకుని వాళ్ళను దాని పు కుకి బానిసల్ల మార్చుకున్నది 

  32. ఆస్తుల పంపకం, హిందూ అవిభాజ్య కుటుంబాల్లో ఒక రకంగా,

    క్రైస్తవ, ముస్లిం కుటుంబాల్లో వేరే రకంగా వుంటాడు.

    Y*SR వాళ్ళు రా*జా రెడ్డి తాత టైమ్ లోనే, అప్పటి బ్రి*టిష్ వాళ్ళకి పం*ది* మాంసం సరఫ*రా చేసే టై*మ్ నుండి హిందు*వులు కాదు. (రెడ్డి తోక మాత్రం వదులుకోరు) 

  33. జగన్* గారు యొక్క తా*త గారు, అస*లు రెడ్డి* కానే కాదు అని,

    అప్పట్లో పం*ది లు పెంచే వాటి మాం*సం బ్రిటిష్ వా*ళ్ళకి అమ్ము*కునే వృత్తి లో ఉం*డేవాళ్ళు అని,

    దొం*గతనంగా రె*డ్డి కు*లం తో*క తగిలించుకుని, రె*డ్డి కులం వా*ళ్ళ లాగ నటి*స్తారు అని ఒక ఆరోపణ. అబ*ద్దం అనుకుంట.

  34. పెళ్ళయిన 20,30 కాదు 50 ఏళ్ళయినా చట్టపరంగా తండ్రి ఆస్తిలో ఆడపిల్లకి సమానహక్కు ఉంటుంది. అది సరే, 236 కోట్ల ‘వైట్’ మనీ అని నొక్కి మరీ చెప్తున్నారు? మనోడి దగ్గర బ్లాక్ మనీ ఎంత ఉందేమిటి?! అసలు గొడవంతా దాని గురించేనా?!

  35. 236 కోట్ల వైట్ మనీ అని నొక్కి చెప్తున్నారు?! మరి బ్లాక్ మనీ సంగతేంటి?! అసలు గొడవంతా దాని గురించే కదా?!

  36. 236 కోట్ల వై•ట్ అని నొక్కి చెప్తున్నారు?! మరి బ్లా*క్ సంగతేంటి?! అసలు గొడవంతా దాని గురించే కదా?!

    1. వీళ్ళ బతుకుల్లో బొక్కలు తెలుసు కాబట్టే.. చంద్రబాబు, లోకేష్ కాన్ఫిడెంట్ గా కనపడుతున్నారు..

      పవన్ కళ్యాణ్ అయితే.. జగన్ రెడ్డి స్ట్రాంగ్ బేస్ అయిన ఏజెన్సీ ఏరియాల్లో పాగా వేస్తున్నాడు.. అక్కడ రోడ్లు, తాగు నీరు, హాస్పిటల్స్ మీద టార్గెట్ చేసాడు..

      ..

      వీళ్ళు ఇక్కడ కూర్చుని మా జగన్ రెడ్డి కి ఇమేజ్ పెరిగిపోతోంది అని రాసుకుని సంబరపడిపోతుంటారు..

      వాళ్ళు ముగ్గురూ చాప కింద నీరులా జనాల్లోనే ఉంటూ.. జగన్ రెడ్డి ఓటు బ్యాంకు కి తూట్లు పొడుస్తున్నారు..

        1. గత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు 6 నెలల ముందే చెప్పాను.. జగన్ రెడ్డి కి 40 కన్నా ఒక్క సీటు కూడా ఎక్కువ రాదు అని..

          దీన్నే భయం అంటారా..? ఫైన్.. మేము భయపడుతున్నాం..

          మేము భయపడితేనే.. గెలుస్తూ ఉంటాము..

  37. ఎఫెక్ట్ కాదు మట్టికొట్టుకు పోతాడు, అదొళ్లే కదా మనల్ని ఏమి పీకుతారు అనుకుంటున్నారు వాడు వాడి పెళ్ళాం, పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోయాయి ఆఫ్ట్రాల్ వీడెంత పుట్ట నాశనం అవుతుంది వీడి వంశం!!

  38. తల్లి ప్రేమ కి దూరం అయిన జగన్ గారికి,

    లక్మి పార్వతీ గారు,

    అన్నం ముద్దలు చేసి

    నోట్లో పెడుతుంది, పిల్లాడికి పెట్టినట్లు.

  39. మొత్తానికి సొంతింట్లో  గొడవల వల్ల అన్న ఇమేజ్ బాగా పెరిగిపోయింది అంటావ్, శత్రువులు తీవ్రమైన అవమాన భారంతో కుంగిపోయారంటావ్ .సొంత తల్లి తూ అని ఉమ్మినా కడుక్కోవలసింది పక్క పార్టీ వాళ్ళు… నా వడ లో లాజిక్కు.

  40. హిందూ ధర్మం ప్రకారం తండ్రి ఆస్తిలో సమాన భాగం, తల్లి పేరుతో వున్న ఆస్తి మొత్తం కూతుళ్ళకి చెందుతుంది. మరి వీళ్ళ ధర్మం ఏమి చెపుతుందో తెలియదు.

  41. Tandri brathiki vunnappude aasthulu panchi ichesaaka inkaa anna aasthulu kooda kavali anukune chelli vundatam nijam gaa Jagan duradrustam!! Tandri aasthIlu panchi ivvakapothe jubilee hills lo YSR peru medha vunna house Sharmila gaariki ela vachindi?

    1. ప్రజల నుండి అక్రమంగా కొట్టేసిన ఆస్తుల కోసం కుక్కలకంటే హీనంగా కోర్టు కెక్కి కోట్లాడుకుంటున్న ఆదర్శ కుటుంబం.. జోహార్ ys గోచీశేఖర రెడ్డి

        1. ఎవడు చెప్పాడు సక్రమం అని!! రెండు అవినీతి కుటుంబాలే. కానీ ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు దొంగలని తెలిసినా, ఒక  క్రిమినల్ కి నీలాంటోళ్ళు గుడ్డిగా చిడతలు వాయించటం. కనీ పెంచిన తల్లి కంటే మీకే ఎక్కువ తెలుసు అని అనుకోవటం.

    • YSR gaaru brathiki vunnappudu aasthi pampakaalu jaragaledu anedi nijam ayithr mari YSR gaaru 2009 lo chanipoyaka 2019 varaku pampakaalu  enduku chesukoledo kooda chebithe baagundedi.
    • Alage mari 2009 taravatha Tandri lekundaa Anna kastam medha nilabettina company lo vaata ela adugutaaru?
    • Tandri pettina company ayithe mari company paina vunna ED cases lo kutumba sabhyula perlu enduku levu anedi kooda cheppali?
  42. Thandri aasthi panchaadu kaani adi saripoledu. Anna kastapadi, penchukunna company lo, political party lo maatram vaata kavali ippudu. Mari ade company paina vunna charges tho maatram vallaki sambandham ledu!! Intha chinna vishayam kooda ardham chesukoleni chelli vundatam nijam gaa Jagan gari duradrustam!!

    1. అవును! 2004-09 మధ్య  అన్న కష్టపడి రిక్షా తొక్కి, మూటలు మోసి, వేలకోట్లు సంపాదిస్తే తండ్రి లేని పిల్లాడని కూడా చూడకుండా ఈడీ వాళ్ళు చాలావరకు జప్తు చేసారు! ఎంత అన్యాయం?!

    2. తన తేడా కుమారుడే కుమార్తెకు అన్యాయం చేస్తున్నాడని, కుటుంబ ఒప్పందాలను గౌరవించడం లేదని తల్లి స్వయంగా పేర్కొనడం కల్తీ మోహన నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇది కేవలం ఆస్తుల పంపిణీ సమస్య మాత్రమే కాక, విశ్వసనీయతకు సంబంధించిన అంశంగా రూపాంతరం చెందింది

  43. Vaadana leka vedana ani YNR garu chepparu!! Mee daggara thandri aaasthulu panchaledu, idi Sharmila gaari aasthi ani aadharam vunte family court ki velli mee hakkulu saadhinchukovachu. Adi lekane ilaa Congress party press meet lo vedana!!

    1. సింగిల్ సింహం రాజకీయ భవిష్యత్తు కోసం విజయమ్మ పడరాని పాట్లు పడ్డారు. తన వయసును కూడా లెక్కచేయకుండా, రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, కుమారుడి కోసం రోడ్లెక్కి ప్రచారం చేశారు. నాడు అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ వంటి నేతల నుంచి వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొన్నా, కుమారుడిని రక్షించుకోవడమే లక్ష్యంగా అవమానాలను భరించారు. కానీ, నేడు అదే కుమారుడు “తన తల్లిని చంద్రబాబు ఉంచుకున్న మనిషి” అని ముద్ర వేయడం అంతకంటే పెద్ద అవమానం మరొకటి ఉండదు.

      1. Junior NTR ni party kosam pracharam cheyyinchi, tana koduku bhavishyattu ki addam vasthademo ani party nunchi poga bettina meeru Vijayyama gari gurinchi mosala kannellu pettanakkarledu kaani, Junior NTR thalli ni boothulu tittinchi elanti mudra lu vesaro janam choosaru, vinnaru!! Meeru Jqgan ki YCP ki neethulu cheppe sthayi lo leru le raa yerripookullara. 

      2. Junior NTR thalli ni mee MLA boothulu titti elanti mudra vesaro janam choosaru le musuko raa chillara lnjakodaka. Meeru 29 lo gelavalemu ani ilanti fake dramas start chesaru ani janam anukuntunnaru.

  44. కింద పడ్డ పైచేయి మనదే అంటావు…ఏమి జరిగిన అన్నకి ఉపయోగం అంటావు. ..ఇలా చెప్పి అన్నని భ్రమల్లో ఉంచుతున్నారు.

  45. తన తేడా కుమారుడే కుమార్తెకు అన్యాయం చేస్తున్నాడని, కుటుంబ ఒప్పందాలను గౌరవించడం లేదని తల్లి స్వయంగా పేర్కొనడం కల్తీ మోహన నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇది కేవలం ఆస్తుల పంపిణీ సమస్య మాత్రమే కాక, విశ్వసనీయతకు సంబంధించిన అంశంగా రూపాంతరం చెందింది

  46. ఆపండ్రా మీ నాటకాలు ఇంకానీ. సిగ్గు శరం లేకుండా యదవ దొంగ నాటకాలు ఇంకెన్నాళ్లు ఆడతారు. అయ్యితే ఇటు చావండి లేకపోతే అటు చావండి. తప్పేమీ లేదు. అటు ఇటు కాకుండా నాటకాలు మింగకండి. కన్న తల్లే ఒక పక్క ఈడు వెధవ అని చెబుతోంది. మీరు సిగ్గు లేకుండా ఇంకా మోస్తున్నారు. అక్కడకు కన్న తల్లి తండ్రులు, తోడబుట్టిన వాళ్ళ కంటే మీకు ఎక్కువ తెలిసినట్టు సొల్లు కబుర్లు దొబ్బుతారు 

  47. ఆపండ్రా మీ నాటకాలు ఇంకానీ. సిగ్గు శరం లేకుండా యదవ దొంగ నాటకాలు ఇంకెన్నాళ్లు ఆడతారు. అయ్యితే ఇటు చావండి లేకపోతే అటు చావండి. తప్పేమీ లేదు. అటు ఇటు కాకుండా నాటకాలు మింగకండి. కన్న తల్లే ఒక పక్క ఈడు వెధవ అని చెబుతోంది. మీరు సిగ్గు లేకుండా ఇంకా మోస్తున్నారు. అక్కడకు కన్న తల్లి తండ్రులు, తోడబుట్టిన వాళ్ళ కంటే మీకు ఎక్కువ తెలిసినట్టు సొల్లు కబుర్లు దొబ్బుతారు

  48. ఆపండ్రా మీ నాటకాలు ఇంకానీ. సిగ్గు శరం లేకుండా యదవ దొంగ నాటకాలు ఇంకెన్నాళ్లు ఆడతారు. అయ్యితే ఇటు చావండి లేకపోతే అటు చావండి. తప్పేమీ లేదు. అటు ఇటు కాకుండా నాటకాలు మింగకండి. కన్న తల్లే ఒక పక్క ఈడు వెధవ అని చెబుతోంది. మీరు సిగ్గు లేకుండా ఇంకా మోస్తున్నారు. అక్కడకు కన్న తల్లి తండ్రులు, తోడబుట్టిన వాళ్ళ కంటే మీకు ఎక్కువ తెలిసినట్టు సొల్లు కబుర్లు దొబ్బుతారు.

  49. జనాలు పట్టించుకోవడం లేదు అంటున్నావ్..కానీ నువ్వు బాగా పట్టించుకుని ఆ జనానికి ఇంకా గుర్తు చేస్తున్నావ్ కదా…మీ లాంటి వాళ్ళు చాలు జగన్ ను బ్రష్టు పట్టించడానికి

  50. ఎహె ఇదంతా ఎందుకు… తల్లి చెల్లి తో జగన్ గొడవ చంద్రబాబు కే నష్టం అని ఎప్పట్లానే రాసేసి… నీ పేటియం నువ్వు తీస్కో…

Comments are closed.