దివంగత వైఎస్సార్ కుటుంబంలో జరగకూడని పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇదేదో వైఎస్సార్ కుటుంబానికే పరిమితమైన వివాదాలు కావనే సంగతిని గుర్తించుకోవాలి.
అయితే రాజకీయంగా వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసి, తద్వారా ప్రత్యర్థులు భారీ ప్రయోజనాల్ని పొందాలని ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ రాజకీయాల్లో లేకపోతే, అసలు ఆస్తుల వివాదం గురించి ఎవరూ పట్టించుకునే వారు కాదు.
వైఎస్ జగన్ దురదృష్టం ఏమంటే , అభిమానించి, ఆదరించడం వల్లే నేడు చెల్లి షర్మిలతో గొడవకు దారి తీసింది. బెంగళూరులోని యలహంక వైపు తెలుగు సమాజం చూపంతా వుంది.
గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయాలని కోర్టు ద్వారా జగన్‌కు సంబంధించి కంపెనీ ఆదేశాలు ఇప్పించిందనేది ఇప్పుడు ప్రధాన చర్చ. షర్మిల కుమార్తె అంజలి పెళ్లి మరో మూడు రోజుల్లో జరగనుంది. ఇందుకోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితిలో, అనూహ్యంగా గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయాల్సి రావడం గమనార్హం.
ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది మధురానుభూతి. జీవిత కాలం చిరస్మరణీయ జ్ఞాపకంగా ఉండేలా సంతోషంగా పెళ్లి జరగాలి. అయితే కుమార్తెకు పెళ్లిని తియ్యటి , మధుర జ్ఞాపకంగా షర్మిల మిగుల్చుతారా? లేక వివాదాన్ని మరింత పెద్దది చేస్తారా? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.
గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయాలనే కోర్టు ఆదేశాలపై ఇంత వరకూ షర్మిల నోరు మెదపలేదు. ఆమె మనసులో ఏముందో కూడా ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే యలహంకలో తాను నివాసం వుంటున్న గెస్ట్ హౌస్ తనదే అని ఇప్పటికే షర్మిల ప్రకటించడంతోనే వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది.
ఈ వివాదాన్ని కోర్టులోనే ఆమె తేల్చుకుంటే వైఎస్సార్ కుటుంబ ఆస్తుల వ్యవహారం ఇంతకంటే వీధికెక్కదు. కానీ యలహంకలోని నివాసం వద్దకెళ్లి రచ్చ చేస్తే, తద్వారా సాధించేదేమీ వుండదు.
మరోవైపు కుమార్తెకు పెళ్లి అనేది చేదు జ్ఞాపకంగా మిగిల్చిన తల్లిగా షర్మిల గుర్తుండిపోతారు. అందుకే ఈ సమయంలో షర్మిల ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి వుంటుంది.
ప్రతి కుటుంబంలోనూ ఆస్తుల వివాదాలు సహజం. అలాగని వీధికెక్కి రచ్చ చేసుకుంటే, పోయేది తమ పరువే అని గ్రహించిన వాళ్లు, దాన్ని గుట్టుగా వుంచి, పరిష్కరించుకుంటారు.
ప్రస్తుత పరిస్థితుల్లో యలహంక వద్ద షర్మిల రచ్చ చేస్తే, తనకు లాభం లేకపోగా, తన కుటుంబ రాజకీయ ప్రత్యర్థులకు లాభమని ఆమె గ్రహించాలి. మరెవరో రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు, వైఎస్సార్ కుటుంబ పరువును బజారుకీడ్చాలా? వద్దా? అనేది షర్మిలే ఆలోచించుకోవాలి.
కుమార్తె పెళ్లికి మూడు రోజుల గడువు మాత్రమే వుంది. అంజలి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించి, ఆమెకి జీవితకాల మధుర జ్ఞాపకాన్ని ఇవ్వడంపై దృష్టి పెడితే మంచిది.
ఆ తర్వాత యలహంక నివాసంపై కోర్టులోనే తేల్చుకునేందుకు షర్మిల దృష్టి సారిస్తే, ఆమెకే మంచిది. హక్కు లేకపోవడం వల్లే అన్నపై అక్కసుతో రచ్చ చేస్తానని షర్మిల భావిస్తే, అడ్డుకునే వాళ్లెవరూ వుండరు. ఇక నిర్ణయం ఆమె చేతుల్లోనే!

ja*** గాడి కూతుర్లు వాడికి ఎలాంటి జ్ఞాపకాలు ఇస్తారో, ఫాఫం!!
Deeniki inka si gu raa le court po anna
మన సింగిల్ సింహాన్ని ఎదిరించే ధైర్యం ఎక్కడనుండీ వస్తోంది దీనికి? ఇది చంద్రబాబుతో… అంటాగా?
No.kondal reddy tho vachindanta
Deeni viyyankulu neelo dandam ani marriage ni cancel chesukovali.. idhi ysr family ki cheeda purugu
.that’s for sure
Idhi cheeda purugu
అనియ్య పుట్టుకతోనే వైఎస్ఆర్ ప్రతిష్టాని పెన్నాలో కలిపేసాడు… పులివెందులలో పాతిపెట్టాడు…ఇంకా ఏం మిగిలింది తీయడానికి…
షర్మిలకు జగన్ ఏదో అన్యాయం చేస్తున్నట్లు ప్రచారం చేయిస్తున్న చంద్రబాబు నాయుడు తన ఇద్దరు చెల్లెళ్లకు ఏం న్యాయం చేశారో చెప్ప గలరా? ఠక్కున అడిగితే చెల్లెళ్ల పేర్లయినా చంద్రబాబు చెబుతారా? వాళ్లకు హెరిటేజ్‌లో ఎంత వాటా ఇచ్చారు? పోనీ తమ్ముడు రామ్మూర్తి నాయుడుకు వాటా ఉందా? అసలు వాళ్లను ఎప్పుడైనా హైదరాబాద్‌లోని ప్యాలెస్‌లకు రానిచ్చారా? విజయవాడ కరకట్ట కొంపలో వాళ్లు ఎప్పుడైనా ఈ ఏబీఎన్‌కు కనిపించారా? రూ.లక్ష కోట్ల ఆస్తి ఉందని చెప్పుకునే చంద్రబాబు తన తమ్ముడికి, ఇద్దరు చెల్లెళ్లకు ఎంత వాటా ఇచ్చారు? తన తోబుట్టువులకు ఏనాడైనా కనీసం రూ.2 లక్షలైనా ఇచ్చారా? సొంత చెల్లికి కాలు ఫ్రాక్చర్ అయితే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేదని ఆమె అల్లుడే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పలేదా? చంద్రబాబు తన తమ్ముడిని, ఇద్దరు చెల్లెళ్లను ఎందుకు పట్టించుకోవడం లేదు?
అమరావతిలో ఐదెకరాల్లో నిర్మిస్తున్న ప్యాలెస్ భూమిపూజకైనా చెల్లెళ్లను ఆహ్వానించారా? మాదాపూర్‌లోని ఏడు ఎకరాల భూమిని చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మ లోకేశ్‌కు మాత్రమే ఎందుకు బహుమతిగా ఇచ్చారు? మిగిలిన వారసులకు వాటా ఎందుకు ఇవ్వలేదు? హెరిటేజ్‌లో వాటా ఇవ్వాలని ఇప్పుడు చంద్రబాబు చెల్లెళ్లు వస్తే.. దానిని జగన్ సమర్ధిస్తే ఎలా ఉంటుంది..? చంద్రబాబు ఆయన కనుసన్నల్లో నడిచే ఎల్లో మీడియా ఇతరుల కుటుంబాలలో చిచ్చుపెట్టి, ఆడపిల్లలను రాజకీయ ప్రయోజనాల కోసం బజారుకు లాగడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, అభివృద్ధితో , బాబు గారు సృష్టించిన సంపద అనుభవిస్తూ ఎంతో హాయిగా ఉంటుంటే, మధ్యలో ఈ జగన్ రాక్షషుడు తలనొప్పి ఏంటి? ఎందుకు ఆయన ఆస్తి అంతా షర్మిల కి రాసివ్వడు…. ? ఇప్పుడు రాష్ట్రానికి, ప్రజలకి ఎంత నష్టం.. రొండొకట్లు ఇచ్చిన మారడా… ?
మేనమామ “పెళ్లి పెద్ద”గా దగ్గరుండి చేయించాల్సిన మేనకోడలి పెళ్లిని
“అడ్డంగా అడ్డగాడిదలా అడ్డుకునే మేనమామ” ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా?
షర్మిలకు జగన్ ఏదో అన్యాయం చేస్తున్నట్లు ప్రచారం చేయిస్తున్న చంద్రబాబు నాయుడు తన ఇద్దరు చెల్లెళ్లకు ఏం న్యాయం చేశారో చెప్ప గలరా? ఠక్కున అడిగితే చెల్లెళ్ల పేర్లయినా చంద్రబాబు చెబుతారా? వాళ్లకు హెరిటేజ్‌లో ఎంత వాటా ఇచ్చారు? పోనీ తమ్ముడు రామ్మూర్తి నాయుడుకు వాటా ఉందా? అసలు వాళ్లను ఎప్పుడైనా హైదరాబాద్‌లోని ప్యాలెస్‌లకు రానిచ్చారా? విజయవాడ కరకట్ట కొంపలో వాళ్లు ఎప్పుడైనా ఈ ఏబీఎన్‌కు కనిపించారా? రూ.లక్ష కోట్ల ఆస్తి ఉందని చెప్పుకునే చంద్రబాబు తన తమ్ముడికి, ఇద్దరు చెల్లెళ్లకు ఎంత వాటా ఇచ్చారు? తన తోబుట్టువులకు ఏనాడైనా కనీసం రూ.2 లక్షలైనా ఇచ్చారా? సొంత చెల్లికి కాలు ఫ్రాక్చర్ అయితే ఆస్పత్రికి వెళ్లి పరామర్శించలేదని ఆమె అల్లుడే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పలేదా? చంద్రబాబు తన తమ్ముడిని, ఇద్దరు చెల్లెళ్లను ఎందుకు పట్టించుకోవడం లేదు?
అమరావతిలో ఐదెకరాల్లో నిర్మిస్తున్న ప్యాలెస్ భూమిపూజకైనా చెల్లెళ్లను ఆహ్వానించారా? మాదాపూర్‌లోని ఏడు ఎకరాల భూమిని చంద్రబాబు తల్లి అమ్మణ్ణమ్మ లోకేశ్‌కు మాత్రమే ఎందుకు బహుమతిగా ఇచ్చారు? మిగిలిన వారసులకు వాటా ఎందుకు ఇవ్వలేదు? హెరిటేజ్‌లో వాటా ఇవ్వాలని ఇప్పుడు చంద్రబాబు చెల్లెళ్లు వస్తే.. దానిని జగన్ సమర్ధిస్తే ఎలా ఉంటుంది..? చంద్రబాబు ఆయన కనుసన్నల్లో నడిచే ఎల్లో మీడియా ఇతరుల కుటుంబాలలో చిచ్చుపెట్టి, ఆడపిల్లలను రాజకీయ ప్రయోజనాల కోసం బజారుకు లాగడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
ఇంట్లో ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలవాల్సింది పోయి, అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం జగన్ రెడ్డిలోని అమానవీయ, పశు కోణాన్ని బట్టబయలు చేస్తోంది
ఎలహంక ప్యాలెస్ లో తన వాటా హక్కు లేకపోతే.. పేర్ని నానితో ఏం చెప్పించారు ఆరోజు
24 ఎకరాల్లో షర్మిలకు, జగన్ కి ఇద్దరికీ సెపరేట్ గా సెక్యూరిటీ quarters తో సహా రెండు వేర్వేరు భవంతులు ఉన్నాయి.. కానీ వాటికి ఒకే కాంపౌండ్ వాల్ అండ్ ఒకే గేట్ ఉంది.. అని చెప్పించి ఒప్పుకున్నారు కదా? అలాంటప్పుడు ఆమె వాటాలో తన పిల్లల పెళ్లి చేయకూడదా? ఆమె వాటా కొట్టేసే ప్లాన్ లో భాగంగా, అంతా నాదే అంటూ అడ్డుకోవడానికి జగన్ కి అడ్డుకునే హక్కు అధికారం ఎలా వచ్చింది? పెళ్లి సమయంలో మేనకోడలి వివాహం జరగకుండా చేసి హింసించి ,ఆ కుటుంబాన్ని ప్యాలెస్ నుండి గెంటేసి పెళ్ళాం చేతిలో కుక్కిన పేనులా ఉండడం ఎంతవరకూ కరెక్ట్? పశువులు కూడా ఇలాంటి పనులు చెయ్యవు.