రాజకీయాల్లో నిత్యం చలనం వుంటుంది. ఇవాళ ఉన్నట్టు, రేపు రాజకీయ పరిస్థితులుండవు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతుంటాయి. అందుకే ఐదేళ్లకోసారి ప్రభుత్వం కూడా మారుతోందని గమనించాలి. 2019లో 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఘనత చూసి, ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు. భవిష్యత్‌లో ఏ రాజకీయ పార్టీ ఇన్ని సీట్లు సాధించలేదని అనుకున్నారు.
ఐదేళ్లు తిరిగే సరికి, అదే ప్రజలు వైసీపీని దారుణంగా ఓడగొట్టారు. గతంలో వైసీపీకి 151 సీట్లు ఇచ్చిన ప్రజలే, ఐదేళ్ల తర్వాత కూటమికి మరో 13 కలిపి ఏకంగా 164 అసెంబ్లీ సీట్లతో అపరిమిత అధికారాన్ని కట్టబెట్టారు. ఇదే ప్రజాస్వామ్య మ్యాజిక్. మంచి పరిపాలన అందించకపోతే, నెత్తిన పెట్టుకున్నోళ్లే నిర్మొహమాటంగానే కింద పడేస్తారు.
కూటమి రెండున్నరేళ్ల పాలనకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి వుంది. అంటే సగం పాలన పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మంచీచెడులపై జనం మాట్లాడుకుంటున్నారు. మరోవైపు కేంద్ర నిఘా వర్గాలు తమ పని తాము చక్కగా చేసుకెళుతున్నాయి.
ఏపీలో కూటమి సర్కార్ పాలన తేడా కొడుతోందని నిఘా వర్గాలు గ్రహించాయి. అదే విషయాన్ని కేంద్ర హోంశాఖకు ఎప్పటికప్పుడు నివేదిస్తుండడంతో పాటు అందుకు గల కారణాల్ని కూడా వివరిస్తుండడం విశేషం.
ప్రతి రాష్ట్రంలోనూ రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తుంటాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో అసలేం జరుగుతోంది? క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలేంటి? అనే కోణంలో సంబంధిత అధికారులు సమాచారాన్ని కేంద్రహోంశాఖకు అందజేస్తున్నారు. ఏపీలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో వుందనే విషయాన్ని మరిచిపోవద్దు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు .. కేంద్ర ప్రభుత్వానికి అందిన నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని కేంద్ర హోంశాఖకు నివేదికలు అందినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయలసీమ, పల్నాడు, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో అరాచకాలకు పాలకులు తెరలేపడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసిందని కూడా కేంద్ర హోంశాఖకు స్పష్టమైన నివేదికలు వెళ్లాయి.
నిజానికి చంద్రబాబు పాలన ఇలాంటి అరాచకాలను ప్రోత్సహించదని ఇంతకాలం జనం అనుకునే వారని, కానీ చినబాబే చేయిస్తున్నారనే బలమైన అభిప్రాయం పౌర సమాజంలో ఉన్నట్టు కూడా సదరు నివేదికల్లో పొందుపరిచినట్టు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ చాలా బలంగా పుంజుకుంటున్న సంకేతాల్ని, ఆ పార్టీ సాధించిన విజయాలు నిరూపిస్తున్నాయని నివేదికల్లో వెల్లడించినట్టు తెలిసింది.
అయితే తమపై పెరుగుతున్న సానుకూలతను వైసీపీ ఎన్నికల వరకు ఎంత వరకు కాపాడుకుంటుందనే అంశంపై, ఆ పార్టీ బలపడడం ఆధారపడి వుంటుందని కూడా నిఘా వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ స్వీయ తప్పిదాల్ని తగ్గించుకుంటేనే ఆ పార్టీకి మంచి భవిష్యత్ వుంటుందని నిఘా అధికారులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ వర్గాల్లో కూడా కూటమిపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందని కూడా కేంద్ర హోంశాఖకు ఇచ్చిన నివేదికలో తెలిపారు. ఇప్పటికీ కూటమికి మీడియా బలమని నిఘా వర్గాల అభిప్రాయం.
ఇటీవల కాలంలో కూటమి గ్రాఫ్ పడిపోతోందన్న సంకేతాల నేపథ్యంలో ఉద్యోగులు నెమ్మదిగా వైసీపీ వైపు చూస్తున్నారని నిఘా అధికారుల పరిశీనలో తేలింది. అయితే క్షేత్రస్థాయిలో తమకు ఏర్పడుతున్న సానుకూలతను వైసీపీ సొమ్ము చేసుకోవడం కూడా అతిపెద్ద సవాల్‌గా నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ప్రధానంగా సగం పాలన పూర్తి అవుతున్నా, హామీల అమలు విషయంలో ప్రజల్లో పెద్దగా సంతోషం కనిపించలేదన్నది నిఘా వర్గాల అభిప్రాయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరియర్స్‌తో సహా పింఛన్ సొమ్ము పెంచి, లబ్ధిదారులకు అందజేశారు.
అయితే కొత్త పింఛన్‌దారులను ఇంత వరకూ ఎంపిక చేయలేదు. 50 ఏళ్లు నిండిన బీసీలకు కూడా పింఛన్లు ఇస్తామని ఎన్నికల్లో టీడీపీ, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఊదరగొట్టారు.
ఇంత వరకూ కొత్త పింఛన్‌దారులకు లబ్ధి అందించిన దాఖలాలు లేవు. మరోవైపు అనర్హుల పేరుతో భారీగా పింఛన్లలో కోత విధించారు. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంపై సంబంధిత లబ్ధిదారుల్లో వ్యతిరేకతకు దారి తీస్తోందని కేంద్ర నిఘా వర్గాలు నివేదిస్తున్నాయి.
అలాగే 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు ప్రతినెలా రూ.1500 చొప్పున అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడా పథకం ఊసే లేదు. ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అందరికీ తల్లికి వందనం అందజేస్తామన్నారు. కానీ పథకాన్ని ఒక ఏడాది ఇవ్వకపోవడంతో పాటు హామీ ప్రకారం ఇంట్లో పిల్లలందరికీ చాలా వరకు ఇవ్వలేదన్న ఫిర్యాదులు, ఆరోపణలున్నాయి.
అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ఏడాదికి పైగా అమలు చేయలేదు. ఇందులో కూడా కోతలు విధించారు. మరీ ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. మరోవైపు పండిన పంటలకు గిట్టుబాటు ధరల్లేవు. ఇవన్నీ కూడా రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయి.
రాయలసీమలో కరవు పీడిస్తోంది. కోస్తా జిల్లాల్లో వరుస తుపాన్లు పంటలకు తీవ్ర నష్టం తెచ్చాయి. ప్రభుత్వం ఆదుకుంటున్న దాఖలాలు లేవు.
గతంలో తుపాను నష్టపరిహారం అందలేదని, ఇటీవల కాలంలో చంద్రబాబును రైతులు నేరుగా నిలదీయడాన్ని గుర్తించుకోవాలి. చంద్రబాబు మాత్రం ప్రభుత్వం అన్ని రకాలుగా తుపాను బాధితుల్ని ఆదుకుందని సమస్యల్ని దాటవేస్తున్నారు.
ఏరికోరి తెచ్చుకున్న కూటమి ప్రభుత్వం తమ సమస్యల విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఉద్యోగుల్లో చాలా వరకూ ఆగ్రహంగా ఉన్నారు. ఇదేమని ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకుల్ని ప్రభుత్వం వేటాడుతోంది. ఉద్యోగుల్లో ప్రభుత్వంపై కోపం నివురుగప్పిన నిప్పులా వుంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత మేరకు ఉద్యోగులు తమ అసంతృప్తిని పోస్లట్ బ్యాలెట్లలో చూపారు.
కేవలం అమరావతిపై మాత్రమే ప్రభుత్వం శ్రద్ధ చూపుతోందన్న భావన ప్రతి ఒక్కరిలో వుంది. దాని కోసమే భారీ మొత్తంలో అప్పులు చేస్తున్నారనే కోపం కూడా ప్రజల్లో వుంది. వైసీపీ ప్రభుత్వం కంటే, ఇప్పటికే రెండింతలు అప్పుల్ని చంద్రబాబు సర్కార్ చేసిందని ప్రజలు గుర్తించారు. తమకు మాత్రం ఎలాంటి ప్రయోజనం కలగలేదన్న ఆలోచన, ఆవేదన ప్రజల్లో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల అసంతృప్తిని కనిపించకుండా, ప్రధానంగా రాయలసీమ, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడినట్టు నిఘా వర్గాలు కేంద్ర హోంశాఖకు నివేదించాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతానికి పైగా ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయనే ప్రచారం ద్వారా, ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్న సంకేతాల్ని పాలకులు పంపాలని ప్రయత్నించినట్టు నిఘా వర్గాలు పంపిన నివేదికల్లో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
అంతే తప్ప, ఈ రెండున్నరేళ్లలో ప్రజల ఆకాంక్షల అనుగుణంగా ఏ మాత్రం పాలన సాగలేదన్న అభిప్రాయం జనంలో ఉన్నట్టు నిఘా వర్గాల నివేదికల సారాంశం.

YCP yennikala mundhu kante week ayyindhi.
Fake news ~11
ఇదేదో అప్పట్లో పవన్ కళ్యాణ్‌కు కేంద్ర” నిఘా వర్గాలు” అందించిన సమాచారంలానే ఉంది….
అంటే కూటమి ఫేక్ అంటావా వారు చెప్పేవి
ఓడిన ప్రతీ సారీ టీడీపీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడుతుంది. 2024 ఎన్నికల్లో లిటరల్ గా బ్లడ్ పెట్టారు. ఎవరైనా పొలిటికల్ కమ్మ కమ్యూనిటీని తక్కువ అంచనా వేస్తే అది వారి పిచ్చి. ఒక రాష్ట్రాన్ని అమ్మడానికి రాజ్యాంగం ఒప్పుకొంటే మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రతీ సంస్థను ప్రతీ అంగుళం ల్యాండ్ ను కొనగలిగే సత్తా ఉన్న కమ్యూనిటీ అది.
అటువంటి వాళ్ళు 2024 లో విపరీతంగా గెలుపు కోసం వర్కౌట్ చేశారు. జనసేన కి కొంత స్పేస్ ఇస్తే తర్వాత ఆక్యుపై చేస్తుంది అని తెలిసినా, గెలుపు కోసం కలిసే వెళ్ళారు. ఇంత కష్టం తెలిసిన వీళ్ళు ప్రతీ సారీ అదే మిస్టేక్ ఎందుకు చేస్తారో అర్థం కాదు. 2014 నుంచి 19 వరకు ఉన్న పీరియడ్ లో లాస్ట్ రెండేళ్లు విపరీతమైన కమ్మ సుప్రిమసి చూపించారు. విపరీతమైన అతి..మామూలు అతి కాదు..ఇహ NRI అతి అయితే ..వాళ్ళు ఏకంగా కుల Anthem రాసేశారు. ఈ డబ్బు బాగా బలిసిన మంద చేసిన అతికి ..రాష్ట్రం మొత్తం కమ్మ వెర్సెస్ రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ గా తయారయ్యింది.
నేను అప్పట్లో చెప్పాను..ఇటువంటి పోలరైజేషన్ రాష్ట్రానికి చాలా ప్రమాదకరం అండ్ టీడీపీకి చాలా డ్యామేజింగ్ అని.
కమ్మ అంటే..బాబోయి అనే దశకు మిగిలిన కుల సమూహాలు వచ్చేసాయి. జగన్ గారికి చిన్న అవకాశం ఉన్నా ఆయన వదలరు. గుద్దుకుంటూ వచ్చేశారు. బహుశా అధికారంలో ఉన్నప్పుడు సామాన్య జనాల పల్స్ పార్టీలకు అర్ధం కాదేమో.
ఇప్పుడు టీడీపీ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తుంది. రాజకీయంగా టీడీపీ అండ్ కమ్మ కమ్యూనిటీకి కి రామోజీ రావు గారు చాలా చేసి ఉండచ్చు. అంత మాత్రాన ఆయన జన్మదినం ఒక రాష్ట్ర పండగ గా అనౌన్స్ చెయ్యడం పిచ్చి పని. రామోజీ రావు గారు కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయ్యుండచ్చు కానీ ప్రజల విషయంలో ఆయన టీడీపీ కమ్మ పక్షపాతి అనే బలమైన ముద్ర ఉంది. ఆయన అన్ని సంస్థల్లో టాప్ లేయర్స్ లో 80 శాతం మంది కమ్మలే అని అనుకునేవారు. అది ఎంత వరకు నిజమో తెలియదు. కానీ ఆ వ్యూ జనంలో స్ట్రాంగ్ గా ఉండేది. రాష్ట్ర పండుగల్లో కొన్ని పేర్లు చాలా మందికి తెలియదు అండ్ ఎవ్వరూ పట్టించుకోలేదు..వారి పట్ల ఏ ఒపీనియన్ లేదు. కానీ రామోజీ రావు గారి మీద కమ్మ గురువు అని ముద్ర ఉంది.
ఆయన ఇప్పుడు ఎలాగో లేరు…ఇప్పుడు అనవసరంగా టీడీపీ వాళ్ళు ఎందుకు ఇది నెత్తికి ఎత్తుకున్నారో వారికే తెలియాలి. ఇది పాలనా పరమైన అంశం కాదు..కానీ ఇది పార్టీకి చాలా డ్యామేజింగ్. ఈ రుద్దుడు ఆపకపోతే ..జగన్ గారు పెద్దగా చెయ్యాల్సిన పని ఏం ఉండదు.
నోట్: టీడీపీ వారికి..సరే ఏదైతే..అది అనే ఫీలింగ్ ఇప్పుడు రన్ అవుతూ ఉంటుంది..సో ఏం చెప్పినా అర్థం కాదు..2019 లో ఇలా చెప్పినందుకు బొచ్చు తెలుసు నీకు అన్నారు..జగన్ గారు వచ్చి గొరిగే వరకు అర్థం కాలేదు🤣🤣🤣ఏం చేస్తాం..మళ్ళీ ఆనండి..
ఓడిన ప్రతీ సారీ టీడీపీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడుతుంది. 20@24 ఎన్నికల్లో లిటరల్ గా బ్లడ్ పెట్టారు. ఎవరైనా పొలిటికల్ కమ్మ కమ్యూనిటీని తక్కువ అంచనా వేస్తే అది వారి పిచ్చి. ఒక రాష్ట్రాన్ని అమ్మడానికి రాజ్యాంగం ఒప్పుకొంటే మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రతీ సంస్థను ప్రతీ అంగుళం ల్యాండ్ ను కొనగలిగే సత్తా ఉన్న కమ్యూనిటీ అది.
అటువంటి వాళ్ళు 20@24 లో విపరీతంగా గెలుపు కోసం వర్కౌట్ చేశారు. జనసేన కి కొంత స్పేస్ ఇస్తే తర్వాత ఆక్యుపై చేస్తుంది అని తెలిసినా, గెలుపు కోసం కలిసే వెళ్ళారు. ఇంత కష్టం తెలిసిన వీళ్ళు ప్రతీ సారీ అదే మిస్టేక్ ఎందుకు చేస్తారో అర్థం కాదు. 2014 నుంచి 19 వరకు ఉన్న పీరియడ్ లో లాస్ట్ రెండేళ్లు విపరీతమైన కమ్మ సుప్రిమసి చూపించారు. విపరీతమైన అతి..మామూలు అతి కాదు..ఇహ NRI అతి అయితే ..వాళ్ళు ఏకంగా కుల Anthem రాసేశారు. ఈ డబ్బు బాగా బలిసిన మంద చేసిన అతికి ..రాష్ట్రం మొత్తం కమ్మ వెర్సెస్ రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ గా తయారయ్యింది.
నేను అప్పట్లో చెప్పాను..ఇటువంటి పోలరైజేషన్ రాష్ట్రానికి చాలా ప్రమాదకరం అండ్ టీడీపీకి చాలా డ్యామేజింగ్ అని.
కమ్మ అంటే..బాబోయి అనే దశకు మిగిలిన కుల సమూహాలు వచ్చేసాయి. జగన్ గారికి చిన్న అవకాశం ఉన్నా ఆయన వదలరు. గుద్దుకుంటూ వచ్చేశారు. బహుశా అధికారంలో ఉన్నప్పుడు సామాన్య జనాల పల్స్ పార్టీలకు అర్ధం కాదేమో.
ఇప్పుడు టీడీపీ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తుంది. రాజకీయంగా టీడీపీ అండ్ కమ్మ కమ్యూనిటీకి కి రామోజీ రావు గారు చాలా చేసి ఉండచ్చు. అంత మాత్రాన ఆయన జన్మదినం ఒక రాష్ట్ర పండగ గా అనౌన్స్ చెయ్యడం పిచ్చి పని. రామోజీ రావు గారు కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయ్యుండచ్చు కానీ ప్రజల విషయంలో ఆయన టీడీపీ కమ్మ పక్షపాతి అనే బలమైన ముద్ర ఉంది. ఆయన అన్ని సంస్థల్లో టాప్ లేయర్స్ లో 80 శాతం మంది కమ్మలే అని అనుకునేవారు. అది ఎంత వరకు నిజమో తెలియదు. కానీ ఆ వ్యూ జనంలో స్ట్రాంగ్ గా ఉండేది. రాష్ట్ర పండుగల్లో కొన్ని పేర్లు చాలా మందికి తెలియదు అండ్ ఎవ్వరూ పట్టించుకోలేదు..వారి పట్ల ఏ ఒపీనియన్ లేదు. కానీ రామోజీ రావు గారి మీద కమ్మ గురువు అని ముద్ర ఉంది.
ఆయన ఇప్పుడు ఎలాగో లేరు…ఇప్పుడు అనవసరంగా టీడీపీ వాళ్ళు ఎందుకు ఇది నెత్తికి ఎత్తుకున్నారో వారికే తెలియాలి. ఇది పాలనా పరమైన అంశం కాదు..కానీ ఇది పార్టీకి చాలా డ్యామేజింగ్. ఈ రుద్దుడు ఆపకపోతే ..జగన్ గారు పెద్దగా చెయ్యాల్సిన పని ఏం ఉండదు.
ఓడిన ప్రతీ సారీ టీడీపీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడుతుంది. 20@24 ఎన్నికల్లో లిటరల్ గా బ్లడ్ పెట్టారు. ఎవరైనా పొలిటికల్ కమ్మ కమ్యూనిటీని తక్కువ అంచనా వేస్తే అది వారి పిచ్చి. ఒక రాష్ట్రాన్ని అమ్మడానికి రాజ్యాంగం ఒప్పుకొంటే మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రతీ సంస్థను ప్రతీ అంగుళం ల్యాండ్ ను కొనగలిగే సత్తా ఉన్న కమ్యూనిటీ అది.
అటువంటి వాళ్ళు 202@4 లో విపరీతంగా గెలుపు కోసం వర్కౌట్ చేశారు. జనసేన కి కొంత స్పేస్ ఇస్తే తర్వాత ఆక్యుపై చేస్తుంది అని తెలిసినా, గెలుపు కోసం కలిసే వెళ్ళారు. ఇంత కష్టం తెలిసిన వీళ్ళు ప్రతీ సారీ అదే మిస్టేక్ ఎందుకు చేస్తారో అర్థం కాదు. 2014 నుంచి 19 వరకు ఉన్న పీరియడ్ లో లాస్ట్ రెండేళ్లు విపరీతమైన కమ్మ సుప్రిమసి చూపించారు. విపరీతమైన అతి..మామూలు అతి కాదు..ఇహ NRI అతి అయితే ..వాళ్ళు ఏకంగా కుల Anthem రాసేశారు. ఈ డబ్బు బాగా బలిసిన మంద చేసిన అతికి ..రాష్ట్రం మొత్తం కమ్మ వెర్సెస్ రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ గా తయారయ్యింది.
నేను అప్పట్లో చెప్పాను..ఇటువంటి పోలరైజేషన్ రాష్ట్రానికి చాలా ప్రమాదకరం అండ్ టీడీపీకి చాలా డ్యామేజింగ్ అని.
కమ్మ అంటే..బాబోయి అనే దశకు మిగిలిన కుల సమూహాలు వచ్చేసాయి. జగన్ గారికి చిన్న అవకాశం ఉన్నా ఆయన వదలరు. గుద్దుకుంటూ వచ్చేశారు. బహుశా అధికారంలో ఉన్నప్పుడు సామాన్య జనాల పల్స్ పార్టీలకు అర్ధం కాదేమో.
JAGAN mallee gelavadammaa….adhi jaragadhu.
ఓడిన ప్రతీ సారీ టీడీపీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడుతుంది. 202@4 ఎన్నికల్లో లిటరల్ గా బ్లడ్ పెట్టారు. ఎవరైనా పొలిటికల్ కమ్మ కమ్యూనిటీని తక్కువ అంచనా వేస్తే అది వారి పిచ్చి. ఒక రాష్ట్రాన్ని అమ్మడానికి రాజ్యాంగం ఒప్పుకొంటే మొత్తం ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రతీ సంస్థను ప్రతీ అంగుళం ల్యాండ్ ను కొనగలిగే సత్తా ఉన్న కమ్యూనిటీ అది.
అటువంటి వాళ్ళు 20@24 లో విపరీతంగా గెలుపు కోసం వర్కౌట్ చేశారు. జనసేన కి కొంత స్పేస్ ఇస్తే తర్వాత ఆక్యుపై చేస్తుంది అని తెలిసినా, గెలుపు కోసం కలిసే వెళ్ళారు. ఇంత కష్టం తెలిసిన వీళ్ళు ప్రతీ సారీ అదే మిస్టేక్ ఎందుకు చేస్తారో అర్థం కాదు. 2014 నుంచి 19 వరకు ఉన్న పీరియడ్ లో లాస్ట్ రెండేళ్లు విపరీతమైన కమ్మ సుప్రిమసి చూపించారు. విపరీతమైన అతి..మామూలు అతి కాదు..ఇహ NRI అతి అయితే ..వాళ్ళు ఏకంగా కుల Anthem రాసేశారు. ఈ డబ్బు బాగా బలిసిన మంద చేసిన అతికి ..రాష్ట్రం మొత్తం కమ్మ వెర్సెస్ రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ గా తయారయ్యిం
నోట్: టీడీపీ వారికి..సరే ఏదైతే..అది అనే ఫీలింగ్ ఇప్పుడు రన్ అవుతూ ఉంటుంది..సో ఏం చెప్పినా అర్థం కాదు..2019 లో ఇలా చెప్పినందుకు బొచ్చు తెలుసు నీకు అన్నారు..జగన్ గారు వచ్చి గొరిగే వరకు అర్థం కాలేదు🤣🤣🤣ఏం చేస్తాం..మళ్ళీ ఆనండి..
సర్లే నమ్మేశం….ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ లో ఉన్నారు గా…రెపో ఎల్లుండో అమిత్ షా ఈ రిపోర్ట్ చంద్రబాబు ముందు పెట్టీ తలంటారు అని కూడా రాసేయి… నమ్మేస్త్రాం
ఎందుకో ఏమో గాని MLA ల మీద చాలా వెతిరేకంగా ఉన్నారు చెప్పిన హామీలు కూడా చెయ్యలేదు మొత్తం మంత్రులు ఓడిపోతారు సీఎం కూడా ఓడిపోయేనా
Orey sami aa 11 yala vachayo telusu ra.. EVM mahimalu, charge peragadam.. neeku teelusu. kani em chestam.. karma
మాకు కంస మామ జగన్ వొద్దు అంటున్న సొంత చెల్లి , మేన కోడలు , తల్లి ,వివేకా బాబాయ్ కూతురు , ఆంధ్రా ప్రజానీకం
paluvuru medhavulu inka netizenulu kooda….
aba chaa!!
అసలు నీ బాధ ఏంటో అర్థం కావడం లేదు. సర్లే వైసీపీనీ నువ్వు లేపడానికి ట్రై చేస్తున్నావ్..వాళ్ళేమో నిన్ను పట్టించుకోవడం లేదు.
Same like enadu and abn
Atyantha usekess,chetha article idhi
Great Andhra Intelligence Bureau
GA naku some questions have to you 1. After 2024 Elections everyone getting. benefits from Govt like pensions etc.. 2. Roads are developed.
3. Jobs are provided by DSC and private sectors also and becoming more jobs ex Google data centre under process as govt norms
4. Getting a pressure to Central govt for approval of no of express high ways and getting no of Kilometres fund for Cement roads in Village roads
5. Using influence sanction funds for Capital Development and infrastructure for other cities
like Vizag , Tirupati Kakinada and rajamundry etc..
6. Most important everyone have freedom for question to govt
7. And opposition have given to freedom for fought against govt but YCP govt arrested tdp janasena leaders without reason
8. YCP also participate local elections and won seats wherever strong in areas so that was given freedom to opposite compared to YCP.
వేణు స్వామికి త్వరలో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.షుగర్ వ్యాధి దాడి చేసి అతి మూత్రం వల్ల ప్రయాణాలు చెయ్యడం కష్టం. మోకాళ్ళ నొప్పుల వల్ల ఎక్కువ సేపు నిలబడలేడు. ఆయన జాతకంలో బుధుడు మార్గం మార్చుకుని శని డైరెక్ట్ గా అయనపై దాడి చేస్తుంది. కుజుడు అసలు అనుకూలంగా లేడు. చంద్రుడు తుఫాన్ దెబ్బకు మాయం అయినట్టు కనపడటంలేదు. నరాల బలహీనత కనీసం చేతి వేలు కూడా పైకి ఎత్తే అవకాశం కనుచూపు మేరలోలేదు. మనిషి నిజాయితీకి శరీర పట్టుత్వానికి సంబంధంఉండదు శాస్త్రంలో.
ఇక్కడ మీరు అనొచ్చు .. ఏంటి కంటెంట్ కి కామెంట్ కి సంబంధం లేకుండా రాసావు అని , వాడు రాసిన సొల్లు చదినప్పుడు ,నా కామెంట్ కూడా చదవచ్చు కదా బయ్యా !
జగన్ బారి నుంచి ఇన్వెస్టర్స్ ని కాపాడటానికి “ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యాక్ట్”
జగన్ బారి నుంచి రాజధానిని కాపాడటానికి “పార్లమెంట్ లో చట్టబద్ధత”
జగన్ బారి నుంచి పోలవరం ప్రాజెక్ట్ కాపాడటానికి “రివర్స్ టెండరింగ్ రద్దు”
జగన్ బారి నుంచి మన ఆస్తులు కాపాడటానికి “ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు”
జగన్ బారి నుంచి పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వటానికి “ఎస్క్రో ఎకౌంటు”
ఇలా జగన్ అనే రోథక్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి, ప్రత్యేక చట్టాలు తేవాల్సిన పరిస్థితి వచ్చింది..
ఇక్కడ మీరు అనొచ్చు .. ఏంటి కంటెంట్ కి కామెంట్ కి సంబంధం లేకుండా రాసావు అని , వాడు రాసిన సొల్లు చదినప్పుడు ,నా కామెంట్ కూడా చదవచ్చు కదా బయ్యా !
ఏది నిజం?
మంచి పరిపాలన అంది0చకపోతే నెట్టిన పెట్టుకున్నవాళ్లే పాతాళానికి తొక్కేస్తారా?
అంటే మనోడు చేసింది మంచి పరిపాలన కాదా?
మరి మనోడేమోEVMలో మోడీ మోసం చేశాడు అని, 10లచ్చల్కోట్లు అప్పు దెంకొచ్చి99%హామీలు అమలుచేసేసి.. ఆంధ్రలో ప్రతీ ఇంటినీ కోటీశ్వరుడిని చేసేసా అన్నాడు.. అయినా అవ్వ తాతలు, అక్క చెల్లెమ్మలు, రైతులు, ఉద్యోగులు ఇలా అందరూ తానిచ్చిన డబ్బులు తిని మోసం చేశారు అన్నాడు?
రిపోర్ట్ చూసినోళ్లు కూడా ఇంత పెర్ఫెక్టుగా చెప్పలేరేమో
RK ల అచ్చు గుద్దినట్టు రాసే వారు లేక తెలుగుజాతి కొట్టుకొంటున్న
అవునండి కేంద్ర ప్రభుత్వం వారు ఇక్కడ వైసీపీ అధికారం లో ఉంటె RK చేత, టీడీపీ అధికారం లో ఉంటె వైసీపీ మీడియా తోనూ నివేదికలు రాయించి తెప్పించు కుంటారు.
నిఘా వర్గాల నివేదిక ఒక కాపీని అన్నకి అత్యంత విశ్వాసపారుదైన GA కి ఇమ్మని మోడీ ఆజ్ఞ
11 likes 🤪
RK ల అచ్చుగుద్దినట్టు రాసేవారు లేక ఒట్టిపోయిన తెలుగు జర్నలిజానికి జిల్లెడుపాలు పోసి బతికించిన ఈ రైటర్ కి శిరస్సు వంచి పాదాలు లాగేస్తున్నాను..
🤪🤪🤪🤪
వీడు అభినవ అరుణ్ శౌరి, నికార్సైన జర్నలిజం కి మారు పేరు! ఫ్యామిలీ తో కూర్చొని అన్నం ఎలా తింటున్నాడో ఈ వీర జర్నలిస్ట్ అని నా డౌట్ అనుమానం!!
స్థానిక సంస్థల ఎన్నికల్లో కొజ్జామోహన పార్టీ సాధించిన 6% విజయాలతో ఆ పార్టీ11రెట్లు పుంజుకుని ఉత్సాహంగా ఉరకలు వేస్తూ, 11MLA పదవులకు రాజీనామా చేసి by ఎలక్షన్స్ లోనూ ప్రభంజనం సృష్టించి ప్రతిపక్ష హోదా దక్కించుకుని, తర్వాత2029వరకూ మోహన ప్యాలెస్ లో కళ్ళూ &గుడ్డ మూసుకుని పడుకున్నా అధికారం వెతుక్కుంటూ2.0 తెస్తుందని మోడీ టేబుల్ మీద రిపోర్ట్ ఇచ్చింది.
ఈ ఫేక్ రిపోర్ట్ లీకులతో మోడీషాకి మెడలు వణుకిపోయి, మావోడి మీదికి ED, CBI దూకుడు తగ్గించి,కేసుల విచారణ cold స్టోరేజ్ లోకి నెట్టి, బెయిలు మరో 11ఏళ్లు పొడిగించాలని అత్యాశ పడుతున్న అరికట్ల..
ఇది correct కాదేమో..ఓ పక్క తుఫాన్ సహాయ సహకారాల్లో గవర్నమెంట్ అతలాకుతాలమైపోతుంటే..ఈ రాతలు ఏమిటీ? ఇంటెలిజెన్స్ అనేది నిరంతర సమాచార సేకరణ ప్రక్రియ నిర్వహిస్తుంది..ఇదేదో ఇవాళ రిపోర్ట్ చేస్తున్నట్టు రాయడం correct కాదు.
వీడు అభినవ అరుణ్ శౌరి, నికార్సైన జర్నలిజం కి మారు పేరు! *ఫ్యామిలీ తో కూర్చొని *అన్నం ఎలా తింటున్నాడో ఈ వీర జర్నలిస్ట్ అని నా డౌట్ అనుమానం!!
nighaa vargalu greatandhra ki information ichayi antaavu…. antha bagundhi confidentiality
Adento niga vargalu GA ki report chestunnaya enti
paapam ycheepi bavishyattu gurinichi nigaa vargalaki chaala benga gaa vunnatlundi….same like GA, they also started advising ..is this intellegence report or GA report??
Mari Eroju ED chargesheet Anna meeda pettinde
etta
నిఘా వర్గాలు అంటే కొంపదీసి వైసీపీ వాళ్ళు కాదు కదా?
ఒక్కో లైన్ ఒక్కో ఆణిముత్యం…
అన్నిటికి విడి విడి గా సమాధానం చెప్పే సమయం లేదు..
కూటమి ని కాదు అని వైసీపీ కి ఓటు వేయడం అన్నది కల. మీరు అలాగే భ్రమ లో వుండండి..
అసలు వైసీపీ గ్రాఫ్ ఎందుకు పెరుగుతుందో ఒక్క కారణం చెప్పు చూద్దాము
ఒక పద్ధతి ప్రకారం ప్లాన్డ్ గా, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది,అన్న వచ్చేస్తున్నాడు అని నువ్వు వండి వార్చే కథనాలు ఎందుకో తెలుసుకోలేనంత అమాయకులమా?
మీ నాయకులు,కేడర్ జారిపోకుండా అన్న వస్తున్నాడు అని నమ్మి ఆస్తులు అమ్మి అయినా
బలిపశువులు అవ్వడానికి.
నీకు విశ్వసనీయ సమాచారం ఇచ్చిన ఆ విశ్వసనీయ వ్యక్తులు ఎవరో కొంచెం పేరు బయట పెట్టరాదు….
2014-2019 playbook follow అవుదామని అనుకుంటున్నట్టు ఉన్నారు, ఈసారి కుదరదు , ఒక్క ఛాన్స్ ఐపోయింది, దొంగ ఏడుపులు దొంగ ముద్దులు అందరి తెలిసి పోయింది
according to author(cheddy or pappu batch): కూటమి రెండున్నరేళ్ల పాలనకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి వుంది
lol
అవును ఆంధ్ర ప్రజలు జగన్ మళ్ళీ నేనే వస్తున్నాను అని చెప్పగానే భయపడి పోతున్నారు .ఎక్కడ రాజధాని లేపేస్తాడో ,ఎక్కడ కంపెనీలు తరిమేస్తాడో ,ఎక్కడ తమ ఆస్తులను ఏదొక చట్టంపేరుతో లాక్కుంటాడో అని .సరే కాసేపు చంద్రబాబు ముసలివాడయ్యాడని రాజకీయాల నుండి తప్పుకున్నాడనుకుందాం. పవన్ కళ్యాణ్ రాజకీయాలు వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోయాడనుకుందాం. లోకేష్ US వెళ్ళి జాబ్ చేస్కుంటాడనుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 2029 లో జగనా లేక K.A.పాలా అని డిసైడ్ చేస్కోవల్సివస్తే కూడా జగన్ గెలవడం కష్టం అవసరమైతే K.A.పాల్ కు ఒక అవకాశం ఇద్దాం పిచ్చోడి చేతిలో మళ్ళీ రాయి పెట్టడం కంటే ఇదే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు!
అవును ఆంధ్ర ప్రజలు జగన్ మళ్ళీ నేనే వస్తున్నాను అని చెప్పగానే భయపడి పోతున్నారు .ఎక్కడ రాజధాని లేపేస్తాడో ,ఎక్కడ కంపెనీలు తరిమేస్తాడో ,ఎక్కడ తమ ఆస్తులను ఏదొక చట్టంపేరుతో లాక్కుంటాడో అని .సరే కాసేపు చంద్రబాబు ముసలివాడయ్యాడని రాజకీయాల నుండి తప్పుకున్నాడనుకుందాం. పవన్ కళ్యాణ్ రాజకీయాలు వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోయాడనుకుందాం. లోకేష్ US వెళ్ళి జాబ్ చేస్కుంటాడనుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు next లో జగనా లేక K.A.పాలా అని డిసైడ్ చేస్కోవల్సివస్తే కూడా జగన్ గెలవడం కష్టం అవసరమైతే K.A.పాల్ కు ఒక అవకాశం ఇద్దాం పి చ్చో డి చేతిలో మళ్ళీ రాయి పెట్టడం కంటే ఇదే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు!
Bengal lo bjp government intha kanna godavalu jarugutunnayi daanni gurinchi inteligence report vellaleda
Love you GA. Bhale peku:thavu. Mee go:ggali ycp Emi:peekin:dhani ??
basic administration teli:yani Kiri:minal party graf peri:gindha??
AP deve.lop avuthun:dhani edche u:dhavalu meeru.
2:0.2.9: lo mana party pani chemma:: chekka.
Totally fake. Come out of your de;lusions.
No development under ycp. Your leadership has not changed. Your party destroyed AP. STILL SAME MIND SET. Your graph is down not up.
no chance in 2029.
Can you tell us why your graph is going up.
Because your leader is hiding in yalahanka??
Thank you for being Telugu DP CO::vert.
Nigha survey by Venkat REDDYYY sir
కూటమి గ్రాఫ్ పడిపోతోందన్న సంకేతాల నేపథ్యంలో ఉద్యోగులు నెమ్మదిగా వైసీపీ వైపు చూస్తున్నారని…fakoo fake…typical cheddy tactics
ముందు సింగల్ సింహం రాజీనామా చేసి తిరిగి గెలిచి చూపిస్తే కొంత నమ్మొచ్చు పదకొండు మంది అక్కరలేదు సింహం ఒక్కటి రాజీనామా చేస్తే చాలు
Bhogapuram