బాబు చెప్ప‌ని…జ‌గ‌న్ మ‌హా విధ్వంసం ఇదే…

సీఎం జ‌గ‌న్ ఏడాది పాల‌న‌లో సాగించిన విధ్వంసం గురించి మ‌హానాడు వేదిక‌గా టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు తూర్పార‌బ‌ట్టారు. క‌రోనా నేప‌థ్యంలో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించి మంగ‌ళ‌గిరి నుంచి మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని…

View More బాబు చెప్ప‌ని…జ‌గ‌న్ మ‌హా విధ్వంసం ఇదే…

సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు రూ.50 కోట్ల ఆఫ‌ర్?

తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల‌ను నిల‌బెట్టుకోవ‌డానికి ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు భారీ మొత్తాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తూ ఉంది! గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున నెగ్గిన 23 మంది ఎమ్మెల్యేల్లో…

View More సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు రూ.50 కోట్ల ఆఫ‌ర్?

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆ స్వ‌తంత్రం కూడా ఉండ‌దా?

ఏపీ ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. దానిపై హై కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు కావ‌డం రివాజుగా మారింది. ఈ క్ర‌మంలో ఆస్తుల అమ్మ‌కాల వ్య‌వ‌హ‌రాల్లో కూడా హై కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు కావ‌డం, ఈ…

View More జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఆ స్వ‌తంత్రం కూడా ఉండ‌దా?

మోడీతో ఆర్‌కేకు చెడిందా?

ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌కు కోపం వ‌చ్చింది. ఈ దఫా ఆయ‌న ఆగ్ర‌హానికి గురైంది ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కావ‌డం విశేషం. ఆర్‌కేలో మెచ్చుకోద‌గ్గ విష‌యం ఏమంటే…అనుగ్ర‌హ‌మైనా, ఆగ్ర‌హ‌మైనా ఏదీ మ‌న‌సులో దాచుకోరు. దాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ…

View More మోడీతో ఆర్‌కేకు చెడిందా?

ఐతే చంద్ర‌బాబు ఇప్ప‌ట్లో ఇంట్లోంచి బ‌య‌ట‌కు రాలేరా?

క‌రోనా ప్ర‌తాపం వృద్ధుల మీదే ఎక్కువ అని మొద‌టి నుంచి అనేక మంది చెబుతూ ఉన్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా చేత మ‌ర‌ణించిన వాళ్ల‌లో కూడా 60 యేళ్లు, అంత‌కు మించిన వ‌య‌సు వారే…

View More ఐతే చంద్ర‌బాబు ఇప్ప‌ట్లో ఇంట్లోంచి బ‌య‌ట‌కు రాలేరా?

చంద్ర‌బాబు, ప‌వ‌న్.. మీ గురించి సీమ ప్ర‌జ‌ల‌కు ముందే తెలుసు!

రాయ‌ల‌సీమ జ‌నాలు ఎవ్వ‌రూ చంద్ర‌బాబు నాయుడును ఓన్ చేసుకోరు. ప‌చ్చ‌చొక్కాలను ప‌క్క‌న పెడితే చంద్ర‌బాబుతో రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి భావోద్వేగ‌పూరితమైన అనుబంధం ఎప్పుడూ లేదు! ఏదో ఎన్టీఆర్ మొహాన్ని ఇప్ప‌టికీ చూసి ఓటేసే వాళ్ల…

View More చంద్ర‌బాబు, ప‌వ‌న్.. మీ గురించి సీమ ప్ర‌జ‌ల‌కు ముందే తెలుసు!

అమ్మో…జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎంత ధైర్యం!

స‌హ‌జంగా న్యాయ‌స్థానాలంటే ఎవ‌రైనా ఎందుకులేబ్బా అనుకుంటారు. కోర్టు తీర్పులు, ఆదేశాలు, సూచ‌న‌లు ఇష్టం లేక పోయినా…పైకి మాత్రం ఆ మాట చెప్ప‌డానికి ధైర్యం చేయ‌రు. ఎందుకంటే స‌మీప భ‌విష్య‌త్‌లో న్యాయ‌స్థానాల నుంచి మ‌రో రూపంలో…

View More అమ్మో…జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎంత ధైర్యం!

వ‌కీల్‌సాబ్‌కు రెడ్‌ సిగ్నల్‌

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించుకోవాల‌నుకున్నారు. తిరుమ‌ల‌కు వెళ్లాల‌ని సంక‌ల్పించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ నుంచి రాయ‌ల‌సీమ ఎక్స్‌ప్రెస్‌కు రిజ‌ర్వేష‌న్ చేసుకున్నార‌ని అనుకుందాం. మీర‌నుకున్న స‌మ‌యానికి సికింద్రాబాద్ నుంచి రాయ‌ల‌సీమ ఎక్స్‌ప్రెస్ బ‌య‌ల్దేరారు. ఆ ఎక్స్‌ప్రెస్ మార్గ‌మ‌ధ్యంలో…

View More వ‌కీల్‌సాబ్‌కు రెడ్‌ సిగ్నల్‌

జ‌గ‌న్ జ‌ల‌వ్యూహంలో బాబు గ‌ల్లంతు!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జ‌ల‌వ్యూహంలో 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వ‌శాలి, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడు గ‌ల్లంత‌య్యే ప‌రిస్థితులున్నాయి.  నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వంలో 14 ఏళ్ల పాల‌నానుభ‌వం ఉన్న చంద్ర‌బాబుకు…

View More జ‌గ‌న్ జ‌ల‌వ్యూహంలో బాబు గ‌ల్లంతు!

పరిహారంపై పరిహాసం

మరణానికి పరిహారం ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. మనిషి లేని లోటను మనీ తీర్చలేదు ఎప్పటికీ. అయినా కూడా ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించినపుడు పరిహారం డిమాండ్ చేయడం, ప్రకటించడం రెండూ కామన్. ప్రతిపక్షాలు పరిహారం…

View More పరిహారంపై పరిహాసం

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. లోకేష్ పై టీడీపీ ఒత్తిడి

చంద్రబాబు వారసుడిగా, టీడీపీ భవిష్యత్ నాయకుడిగా లోకేష్ ని ఎంత లేపాలని చూసినా ఆయనలో చలనం కలగడంలేదు. ఎన్నికల ప్రస్తావన లేకుండా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి చేతిలో పెట్టి, పార్టీ జాతీయ ప్రధాన…

View More ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. లోకేష్ పై టీడీపీ ఒత్తిడి

బాబు, ప‌వ‌న్‌ల‌కు మ‌న‌సు రాదా? లేదా?

విశాఖలో గురువారం తెల్ల‌వారుజామున ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించ‌గా, వంద‌ల సంఖ్య‌లో క్ష‌త‌గాత్రుల‌య్యారు.  బాధిత కుటుంబాల‌ను ఆదుకునేందుకు మృతి చెందిన ఒక్కో కుటుంబానికి రూ.25 ల‌క్ష‌లు చొప్పున…

View More బాబు, ప‌వ‌న్‌ల‌కు మ‌న‌సు రాదా? లేదా?

బాబు విశాఖ టూర్ పై అంతా గప్ చుప్

తెలుగుదేశం నాయకుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విశాఖ వస్తున్నారు అన్న వార్త ఒక్కసారిగా హడావుడి సృష్టించింది. కరోనా లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఆయన హైదరాబాద్ దాటి రాలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా…

View More బాబు విశాఖ టూర్ పై అంతా గప్ చుప్

జ‌గ‌న్‌కు సాక్షి చేయాల్సిన మేలు…ఈనాడు చేసింది

టీడీపీ క‌ర‌ప‌త్రం ఈనాడు అని వైసీపీ అధినేత‌, సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎన్నోసార్లు విమ‌ర్శ‌లు గుప్పించారు. అసెంబ్లీ వేదిక‌గా కూడా ఈనాడులో రాసిన క‌థ‌నాల‌ను చ‌దివి వినిపిస్తూ చంద్ర‌బాబును “మీ క‌ర‌ప‌త్రం”లో రాసిందే అంటూ…

View More జ‌గ‌న్‌కు సాక్షి చేయాల్సిన మేలు…ఈనాడు చేసింది

యనమలా? తరువాత ఏంటీ?

ఏ వంకా లేనమ్మ..డొంక పట్టుకుని గోల చేసింది అన్నది సామెత. అధికారానికి దూరమైన తెలుగుదేశం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి పని అలాగే వుంది. తనేదో మేధావిలా, గొప్ప పాయింట్ పట్టుకున్నట్లు తరచు ఏదో…

View More యనమలా? తరువాత ఏంటీ?

జగన్ కూర్చున్నా..నిల్చున్నా తప్పే

ఇంట్లో ఓ కష్టం వస్తే…ఓ ఇంటి  పెద్ద ఎలా మాట్లాడతాడు? టెన్షన్ వద్దు అంతా సర్దుకుంటుంది అనేగా.  Advertisement అంతేకానీ సర్వనాశనం అయిపోయింది. మనం చావడం తప్ప వేరే మార్గం లేదు అని అనడుగా?…

View More జగన్ కూర్చున్నా..నిల్చున్నా తప్పే

రోజాది నోరా…ఏకే 47 గ‌న్నా?

వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా నోరు తెరిస్తే మాట‌ల ప్ర‌వాహ‌మే. ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌ల‌కు దిగితే ఏకే 47 నుంచి బుల్లెట్ దిగిన‌ట్టే. అంత వాడిగా, వేడిగా ఆమె విమ‌ర్శ‌లుంటాయి. త‌న మాట‌ల ఉధృతితో…

View More రోజాది నోరా…ఏకే 47 గ‌న్నా?

నిజాన్ని చంపేస్తూ…క‌రోనాని బ‌తికిస్తూ!

ఒకే ఒక్క జ‌న నాయ‌కుడు , ఏపీ సీఎం జ‌గ‌న్ స‌ర్కార్‌ను అప్ర‌తిష్ట‌పాలు చేయ‌డానికి ఎల్లో మీడియా, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఎంత‌కైనా బ‌రి తెగించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత‌లు, ఎల్లో మీడియా శాడిజానికి…

View More నిజాన్ని చంపేస్తూ…క‌రోనాని బ‌తికిస్తూ!

నార్త్ కొరియా నియంత‌ కిమ్ చ‌నిపోయాడా?

ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మ‌ర‌ణించాడ‌ని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ల్లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. గ‌త కొన్నాళ్లుగా కిమ్ ఆరోగ్యం గురించిన వ‌దంతుల గురించి తెలిసిన సంగ‌తే. కిమ్ కు హార్ట్ స‌ర్జ‌రీ…

View More నార్త్ కొరియా నియంత‌ కిమ్ చ‌నిపోయాడా?

బాబు త‌ప‌స్సుకు మోడీ వ‌ర‌మిచ్చేనా?

త‌ప‌స్సు…ప్రాచీన కాలంలో రుషులు, రాజులు, కోరిక‌లు సాధించాల‌నుకునే వాళ్లు చేసే య‌జ్ఞం. త‌ప‌స్సుతో అప‌రిమిత‌మైన శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను సంపాదించుకుని త‌మ‌ను తాము ర‌క్షించుకోడంతో పాటు ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టి క‌రిపించిన రాజులు, రుషుల గురించి క‌థ‌లు…

View More బాబు త‌ప‌స్సుకు మోడీ వ‌ర‌మిచ్చేనా?

ఎల్లో మీడియా…మీకు అర్థం అవుతోందా?

అయిదు వందలకు పైగా టెస్ట్ లు 13 మందికి కరోనా…తెలంగాణలో Advertisement 6,306 టెస్ట్ లు….62 మందికి కొత్తగా కరోనా నిర్ధారణ…..ఆంధ్రలో…ఏం జరుగుతోంది? అసలు? తెలంగాణలో పరిస్థితులు భయంకరంగా వున్నాయని, బతికి వుంటే బలుసాకు…

View More ఎల్లో మీడియా…మీకు అర్థం అవుతోందా?

టీవీ చాన‌ళ్ల క‌రోనా శాడిజంపై.. సూప‌ర్ కార్టూన్!

ఈ కార్టూన్ 'ది వీక్' మ్యాగ‌జైన్ వాళ్లది. 'మైండ్ ఇట్' అంటూ ఒకే క్యాప్ష‌న్ తో దీన్ని పోస్టు చేశారు. గ‌త నెల రోజులుగా టీవీ చాన‌ళ్ల ట్రెండ్ ను చూస్తే…అస‌లు ఈ చాన‌ళ్ల‌ను…

View More టీవీ చాన‌ళ్ల క‌రోనా శాడిజంపై.. సూప‌ర్ కార్టూన్!

ఎయిర్ పోర్ట్ ల్లో రాపిడ్ టెస్ట్ లు?

లాక్ డౌన్ అనంతరం మే నెలలో మళ్లీ డొమస్టిక్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అయితే విమానాశ్రయాల్లో ముందుగా థర్మల్ టెంపరేచర్ టెస్ట్ లు చేయడంతో పాటు కొత్తగా వచ్చిన రాపిడ్ టెస్టింగ్ కిట్స్…

View More ఎయిర్ పోర్ట్ ల్లో రాపిడ్ టెస్ట్ లు?

జ‌గ‌న్‌కు చెర‌పు తెస్తున్న నేత‌ల మాట‌లు

నోరు మంచిదైతే ఊరు మంచిద‌వుతుందంటారు. మాట‌కున్న ప‌వ‌ర్ అలాంటిది. ఒక మాట మాట్లాడ‌టానికి ముందు చాలా సేపు ఆలోచించాల‌ని పెద్ద‌లు చెబుతారు. అయితే నోటి నుంచి మాట డెల‌వ‌రీ అయిన త‌ర్వాత, దాని మీద…

View More జ‌గ‌న్‌కు చెర‌పు తెస్తున్న నేత‌ల మాట‌లు

ఆర్కే భయపడ్డాడ్రోయ్

తెలుగుదేశం పార్టీకి సదా మద్దతుగా నిలిచే మీడియాల్లో ఆంధ్రజ్యోతి ఒకటి అన్నది జగమెరిగిన సత్యం. అాయితే అదే మీడియా తెలంగాణలో మాత్రం వీలయినంత వినయంగా వుంటూ వస్తోంది. అప్పడప్పుడు కలం జాడిస్తే చాలు కేసిఆర్ నుంచి అక్షింతలు…

View More ఆర్కే భయపడ్డాడ్రోయ్

అప్పుడు బ్రహ్మంగారు.. ఇప్పుడు చంద్రంగారు!

“ఈరోజు కూడా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడని నేను చెప్పానా..?  అలాగే జరిగింది చూడండి. సాయంత్రానికల్లా పడమరకు వచ్చేస్తాడని కూడా చెప్పా కదా.. అదే జరుగుతుంది చూడండి..” కరోనా టైమ్ లో చంద్రబాబు డైలాగ్ లు…

View More అప్పుడు బ్రహ్మంగారు.. ఇప్పుడు చంద్రంగారు!

క‌న్నాగుట్టును ర‌ట్టు చేసిన సొంత పార్టీ నేత‌!

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ మ‌ధ్య ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల వ్య‌వ‌హారం…చివ‌రికి బీజేపీలో అంత‌ర్గ‌త విభేదాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది. బీజేపీలో క‌న్నా, జీవీఎల్ వ‌ర్గాలుండ‌టం బహిరంగ ర‌హ‌స్య‌మే. క‌న్నా వ‌ర్గంలో…

View More క‌న్నాగుట్టును ర‌ట్టు చేసిన సొంత పార్టీ నేత‌!