క‌న్నాగుట్టును ర‌ట్టు చేసిన సొంత పార్టీ నేత‌!

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ మ‌ధ్య ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల వ్య‌వ‌హారం…చివ‌రికి బీజేపీలో అంత‌ర్గ‌త విభేదాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తోంది. బీజేపీలో క‌న్నా, జీవీఎల్ వ‌ర్గాలుండ‌టం బహిరంగ ర‌హ‌స్య‌మే. క‌న్నా వ‌ర్గంలో…

View More క‌న్నాగుట్టును ర‌ట్టు చేసిన సొంత పార్టీ నేత‌!

వైసీపీ ట్రాప్‌లో ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా

క‌రోనా విప‌త్తు వేళ‌లోనూ ఏపీలో రాజ‌కీయాల‌కు మాత్రం లాక్‌డౌన్ లేదు. ప్ర‌జా జీవ‌నం  మాత్రం స్తంభించినా…అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లు మాత్రం ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం మానుకోలేదు. అంతేకాదు, నేత‌ల ఆరోప‌ణ‌ల్లో ఘాటు పెరిగింది. ఈ…

View More వైసీపీ ట్రాప్‌లో ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా

ఏపీకి రాబోయే విప‌త్తుల‌పై…

తెలంగాణ‌లో సెక్ష‌న్ 8?…ఈ శీర్షిక‌తో 2015, మే లేదా జూన్ నెల‌ల్లో ఆంధ్ర‌జ్యోతిలో ఓ క‌థ‌నం వ‌చ్చింది. తెలంగాణ స‌ర్కార్ క‌క్ష‌పూరిత చ‌ర్య‌ల‌తో హైద‌రాబాద్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు భంగం క‌లుగుతోంద‌ని, దీంతో కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ పునర్వ్యవస్థీకరణ…

View More ఏపీకి రాబోయే విప‌త్తుల‌పై…

జ‌ర్న‌లిస్టు మిత్రుల‌కు హెచ్చ‌రిక‌

“జ‌ర్న‌లిస్టు మిత్రులారా కోవిడ్ హాస్పిట‌ల్‌, హాస్పిట‌ల్ క్వారంటైన్‌ల‌కు ఎవ‌రూ వెళ్ల‌కండి. ఇప్ప‌టికే మూడు రాష్ట్రాల్లో జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. ముంబైలో ఓ చాన‌ల్‌లో ప‌ని చేస్తున్న జ‌ర్న‌లిస్టులంద‌రికీ క‌రోనా సోకింది.…

View More జ‌ర్న‌లిస్టు మిత్రుల‌కు హెచ్చ‌రిక‌

న‌వ్వు తెప్పిస్తున్న క‌న్నా మాట‌లు

ఇంత కాలం త‌మ‌ను బీజేపీ రాష్ట్ర నేత‌లు ఏమ‌న్నా…అధికార వైసీపీ నేత‌లు ప‌ట్టించుకోలేదు. పోనీలే అనే అధికార వైసీపీ ఉదాసీన‌త‌ను బీజేపీ వాళ్లు అస‌మ‌ర్థ‌త‌గా తీసుకుని రెచ్చిపోతూ మాట్లాడుతున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు…

View More న‌వ్వు తెప్పిస్తున్న క‌న్నా మాట‌లు

ఆర్‌కేకు క‌రోనా కంటే పెద్ద రోగ‌మే రావాలి!

ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ విలేక‌రుల స‌మావేశంలో ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌కు చేసిన‌ హెచ్చ‌రిక బాగా ప‌ని చేసిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. దేవునికైనా దెబ్బే గురువు అన్న‌ట్టు…అస‌లే కేసీఆర్ ఖ‌త‌ర్నాక్ అని, ఒళ్లు…

View More ఆర్‌కేకు క‌రోనా కంటే పెద్ద రోగ‌మే రావాలి!

టీడీపీ ఇంత నీచానికి దిగ‌జారిందా?

రాజ‌కీయ పార్టీలు స‌హ‌జంగానే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌ని చేస్తుంటాయి. విప‌త్తు స‌మ‌యంలో రాజ‌కీయాలు మాట్లాడొద్ద‌ని ఒక వైపు చెబుతూనే, మ‌రోవైపు అదే ప‌ని చేయ‌డం రాజ‌కీయాల్లో కొత్త‌కాదు. ప‌ర‌స్ప‌ర రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌ను ప్ర‌జ‌లు…

View More టీడీపీ ఇంత నీచానికి దిగ‌జారిందా?

ప్రతిపక్షాల వికటాట్టహాసం…మీడియా కరాళ నృత్యం

జనపక్షం ప్రతిపక్షం. జనహితం జర్నలిజం. ఇది ఇప్పుడు మనం నోటికొచ్చినట్లు చెప్పుకునే మాట కాదు. వాటి నైతిక ధర్మం అది. అందుకే ఓడినా ప్రతిపక్షానికి ఆ స్థానం. నేరుగా ఏమి చేయలేకపోయినా జర్నలిజానికి ఆ…

View More ప్రతిపక్షాల వికటాట్టహాసం…మీడియా కరాళ నృత్యం

అర్రెర్రే.. ఈ వైసీపీ ఎమ్మెల్యేకు నియోజ‌క‌వ‌ర్గం ఇప్ప‌టికి గుర్తొచ్చిందా?

ప్ర‌కాశం జిల్లాలో ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేలు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో క‌న్నా క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోనే ఎక్కువ‌గా ఉంటున్నార‌నే టాక్ ఇప్ప‌టిదేమీ కాదు. ముందుగా ఈ జాబితాలో ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే పేరు బాగా వినిపించింది.  ద‌ర్శిలో…

View More అర్రెర్రే.. ఈ వైసీపీ ఎమ్మెల్యేకు నియోజ‌క‌వ‌ర్గం ఇప్ప‌టికి గుర్తొచ్చిందా?

మ‌న‌వ‌డికి ఆంగ్ల పాఠాలు…మందికి మాత్రం తెలుగా!

ఒక‌టి నుంచి ఆరో త‌ర‌గ‌తి వ‌రకు ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఆంగ్ల మాధ్య‌మం ప్ర‌వేశ పెడుతూ ఏపీ స‌ర్కార్ తీసుకొచ్చిన 81, 85 జీవోల‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సంద‌ర్భంగా హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.…

View More మ‌న‌వ‌డికి ఆంగ్ల పాఠాలు…మందికి మాత్రం తెలుగా!

జగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు?

దేశవ్యాప్తంగా మే-3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలంటూ ప్రధాని మోదీ ప్రకటించిన వేళ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈరోజుతో లాక్ డౌన్ గడువు ముగిసింది.…

View More జగన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు?

కలవరపడుతున్న కమ్మోళ్లు !

తెలుగునాట రాజకీయాలు దాదాపు నాలుగు దశాబ్దాల కాలం నాడే కులం టర్నింగ్ ఇచ్చుకున్నాయి. తెలుగు నాట కుల రాజకీయాలు ఎన్టీఆర్ రంగ ప్రవేశం చేయడానికి ముందు, చేసిన తరువాత అని మార్క్ చేసుకోవాల్సిందే. అలా…

View More కలవరపడుతున్న కమ్మోళ్లు !

రామోజీ, ఆర్‌కేల‌కు బ‌హిరంగ లేఖ‌

ఈనాడు గ్రూప్ సంస్థ‌ల అధినేత రామోజీరావు, ఆంధ్ర‌జ్యోతి- ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ గార్ల‌కు న‌మ‌స్కారం. సార్ ఇంత‌కాలం జ‌ర్న‌లిస్టులుగా అనేక మందికి అవ‌కాశం క‌ల్పించి, ఉపాధి ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. క‌రోనా మ‌హ‌మ్మారి గ‌త…

View More రామోజీ, ఆర్‌కేల‌కు బ‌హిరంగ లేఖ‌

కరోనా సంక్షోభం అయినా చంద్రబాబుకు అవకాశమే అన్నమాట!

ప్రతి సంక్షోభాన్ని  అవకావంగా మార్చుకోవాలి..ఇది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విధానం. లేదా సంక్షోభాన్ని సృస్టించి తనకు అనుకూలంగా మార్చుకోవడం కూడా ఆయన కు బాగా తెలిసిన విషయమే. చంద్రబాబు ఇప్పుడు  కరోనా సంక్షోభాన్ని…

View More కరోనా సంక్షోభం అయినా చంద్రబాబుకు అవకాశమే అన్నమాట!

మోహన్ బాబు చెణుకులు?

పెదరాయుడు మోహన్ బాబు ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ ఒక్కటే. చటుక్కున బరస్ట్ అయిపోవడం, అనుకున్నది వెంటనే కక్కేయడం. ఆ విషయంలో మరి ముందు వెనుకలు వుండవు. అందుకే ఆయన ఎంత మందికి ఇష్టుడో…

View More మోహన్ బాబు చెణుకులు?

మిగులన్నదీ వారే..అప్పులన్నదీ వారే

నోరా, తాటిమట్టా అని మన జనాలు అంటుంటారు. ఇష్టం వచ్చినట్లు మాటలు మార్చి మార్చి మాట్లాడేవారిని చూసి. తెలుగునాట వళ్లంతా పసుపు రంగు పూసేసుకుని నాట్యం చేసే ఓ వర్గం వెబ్ మీడియా, ప్రింట్…

View More మిగులన్నదీ వారే..అప్పులన్నదీ వారే

క‌రోనాతో పోటీ ప‌డుతున్న బాబు!

యావ‌త్ ప్ర‌పంచాన్ని విధ్వంసం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్న క‌రోనా వైర‌స్‌తో టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబునాయుడు పోటీ ప‌డుతున్నారు. ఇందుకు ఆయ‌న వ్య‌వ‌హార శైలే నిద‌ర్శ‌నం. అధికారంలో ఉంటే…

View More క‌రోనాతో పోటీ ప‌డుతున్న బాబు!

బాబుకు ఎందుకు కాల్ చేయాలి?

మనిషి అన్నాక సిగ్గు శరం వుండాలి అని పెద్ద అంటూ వుండారు. కానీ ఆ రెండూ వదిలేస్తేనే రాజకీయ నాయకులుగా మనగలరు అని సెటైర్లు కూడా వినిపిస్తుంటాయి. తెలుగుదేశం నాయకులు., ఆ పార్టీ అనుకూల…

View More బాబుకు ఎందుకు కాల్ చేయాలి?

కాగల కార్యం ‘కరోనా’ తీర్చింది

జీవితానికి రివైడ్ బటన్, ఫాస్ట్ ఫార్వార్డ్ బటన్ రెండూ వుండవు. ప్లే అవుతుంటే, మన వంతు ఆట మనం ఆడాల్సిందే. నచ్చినా నచ్చకున్నా. Advertisement రాజకీయాల్లో కూడా అంతే. అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయి. మరి…

View More కాగల కార్యం ‘కరోనా’ తీర్చింది

జ‌గ‌న్‌పై టీడీపీ ప్ర‌శంస‌లుః క్రెడిట్ అంతా క‌రోనాదే!

టీడీపీతో నిజాలు చెప్పించ‌డం ఒక్క క‌రోనాకే సాధ్య‌మైంది. క‌రోనాను రాజ‌కీయంగా వాడుకోవాల‌నే టీడీపీ  భావించిన‌ప్ప‌టికీ….నిజాలు చెప్ప‌కుండా ఉండ‌లేని స్థితి. సీఎం జ‌గ‌న్‌పై ప‌రోక్షంగానైనా టీడీపీ ప్ర‌శంస‌లు కురిపించాల్సి వ‌చ్చింది. జ‌గ‌న్ పాల‌న‌లో గ‌తంలో కంటే…

View More జ‌గ‌న్‌పై టీడీపీ ప్ర‌శంస‌లుః క్రెడిట్ అంతా క‌రోనాదే!

చంద్రబాబు హైదరాబాదులో ఎందుకుంటున్నారు?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంగళవారం నాడు ఒక సూటి ప్రశ్న ఎదురైంది. ఏపీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్రం ఇంత పెద్ద విపత్తుతో పోరాడుతున్నప్పుడు చంద్రబాబునాయుడు హైదరాబాదులో ఉండి లేఖలు రాయడం, ట్వీట్లు…

View More చంద్రబాబు హైదరాబాదులో ఎందుకుంటున్నారు?

నిర్మలమ్మ వరాలు నీటి మూటలేనా?!?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని ప్రజలకు ఏమైనా మేలుచేశారా లేదా? ఈ విషయంలో వందకోట్ల భారతావనిలో అత్యధికులకు అర్థం కాకుండా ఉండేలాగానే ఆమె నిర్ణయాలున్నాయి. నిర్ణయం ప్రకటించినప్పుడు జేజేలు కొట్టించుకున్న నిర్ణయాలు,…

View More నిర్మలమ్మ వరాలు నీటి మూటలేనా?!?

సమయం కుదింపు మరింత నష్టం కదా జగన్‌జీ!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా దెబ్బకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రజలు తమ నిత్యావసరాల కోసం.. ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు ప్రభుత్వాలు నిర్దీణ వేళలను…

View More సమయం కుదింపు మరింత నష్టం కదా జగన్‌జీ!

నిజాముద్దీన్ తో రెడ్ ఎలర్ట్ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తున్న సమయంలోనే ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్ధనల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రార్ధనలకు హాజరైన వారు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వెయ్యిమంది వరకు ఉంటారనేది…

View More నిజాముద్దీన్ తో రెడ్ ఎలర్ట్ !

కేసీఆర్ కంటె జగన్ మహానుభావుడు!

తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకే రకం విపత్తులో చిక్కుకుని ఉన్నాయి. కేవలం సామాజిక సంక్షోభం మాత్రమే కాకుండా, ఆర్థికంగా కూడా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నెల ముగిసేసరికి వేతనాల సమస్య…

View More కేసీఆర్ కంటె జగన్ మహానుభావుడు!

రాజకీయం చేయకపోవడం ఇదేనా బాబూ!

గోతి కాడ నక్కల్లా సరైన అవకాశం కోసం ఎదురుచూసే ధోరణి అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. దీనికి పార్టీల వ్యత్యాసాలు ఉండవు. రాజకీయ నాయకుడు అనే ముద్ర వేసుకున్న తర్వాత.. ఎవ్వరైనా సరే.. ఇలా గుంటనక్కల…

View More రాజకీయం చేయకపోవడం ఇదేనా బాబూ!

ఆర్థిక ఎమర్జెన్సీ కోసం రాష్ట్రాల వినతి!

కరోనా వైరస్ దెబ్బకు పదిరోజులుగా దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో.. తెలుగు రాష్ట్రాలు రెండూ మార్చి నెలాఖరు వచ్చే సమయానికి ఆర్థిక సంక్షోభం ముంగిట్లో నిల్చున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్కొక్క తరహాలో…

View More ఆర్థిక ఎమర్జెన్సీ కోసం రాష్ట్రాల వినతి!