భాజపా..అయ్యో…పవన్ ను వదిలేస్తారా?

ఎన్నికల్లో పరాభవం పాలై ఏడాది తిరగకుండానే భాజపాతో పొత్తు ప్రకటించి, తన దుకాణం అబేయన్స్  లో వుంచి తాను షూటింగ్ లకు వెళ్లిపోయారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. మరో నాలుగేళ్ల తరువాత రాబోయే ఎన్నిక్లలో…

View More భాజపా..అయ్యో…పవన్ ను వదిలేస్తారా?

భూమా అఖిల‌ప్రియ ఇక తెర‌వెనుకేనా..!

మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ ఇప్ప‌టికే ఊహించ‌ని వివాదాల్లో చిక్కుకున్నారు. దివంగ‌త భూమా నాగిరెడ్డి కి అతి స‌న్నిహితుడిగా పేరున్న ఏవీ సుబ్బారెడ్డి పై హ‌త్యాయ‌త్నం విష‌యంలో అఖిల‌ప్రియ‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.…

View More భూమా అఖిల‌ప్రియ ఇక తెర‌వెనుకేనా..!

బిసిలను మరింత దగ్గర చేస్తున్నారు

తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా తెలిసి చేస్తున్నాయో, తెలియక చేస్తున్నాయో కానీ బిసి వర్గాలను వైకాపాకు పూర్తిగా దగ్గర చేస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు అమలాపురంలో కాపులకు రిజర్వేషన్ మీద జగన్ కుండబద్దలు…

View More బిసిలను మరింత దగ్గర చేస్తున్నారు

విశాఖలో భూకుంభకోణాలే కీలకం

విశాఖ కు వైకాపా నేత విజయసాయి రెడ్డికి మాంచి సంబంధం వుంది. గత అయిదేళ్లుగా పార్టీ నిర్మాణం మీద విజయసాయి తన దృష్టి అంతా విశాఖ మీదే పెట్టారు. అది  పూర్తయింది. ఇప్పుడు విశాఖను…

View More విశాఖలో భూకుంభకోణాలే కీలకం

జగన్ ను కలిసేందుకు ఆర్కే యత్నాలు?

జగన్ అంటే గత దశాబ్దకాలంగా ఉప్పునిప్పులా వుంటున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మనసు మార్చుకుంటున్నారా? మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఓసారి జగన్ ను కలిసి మాట్లాడాలకనుకుంటున్నారా? వైకాపా రాజకీయ వర్గాల్లో ఈ మేరకు గుసగుసలు…

View More జగన్ ను కలిసేందుకు ఆర్కే యత్నాలు?

ఈసీగా నిమ్మ‌గ‌డ్డను ఇప్పుడు నియ‌మిస్తే, వైసీపీ సూప‌ర్ స్ట్రాట‌జీ!

స‌రిగ్గా ఇప్పుడు.. నియ‌మించాలి నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గా. ఇక కోర్టుల్లో పిటిష‌న్లు, మెలిక‌లు అవ‌స‌రం లేకుండా… ఇప్పుడు హైకోర్టు తీర్పు ప్ర‌కార‌మో, తెలుగుదేశం కోరిక ప్ర‌కార‌మో.. నిమ్మ‌గ‌డ్డ…

View More ఈసీగా నిమ్మ‌గ‌డ్డను ఇప్పుడు నియ‌మిస్తే, వైసీపీ సూప‌ర్ స్ట్రాట‌జీ!

‘ఈయ‌నేం ఎన్నిక‌ల క‌మిష‌న‌రండీ బాబూ!’

'ఈయ‌నేం ఎన్నిక‌ల క‌మిష‌న‌రండీ బాబూ!..' ఇదీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ గురించి సామాన్యులు అనుకుంటున్న మాట‌! ఏ పార్టీలో ఉన్నా చంద్ర‌బాబు నాయుడి స‌న్నిహితులుగా పేరు పొందిన సుజ‌నా చౌద‌రి, కామినేని శ్రీనివాస్ వంటి…

View More ‘ఈయ‌నేం ఎన్నిక‌ల క‌మిష‌న‌రండీ బాబూ!’

భాజపాలో మళ్లీ ‘కమ్మ’ ఆధిపత్యం

ఆంధ్ర ప్రదేశ్ లో 80వ దశకానికి ముందు, తరువాత అన్నట్లుగా వుంటుంది భారతీయ జనతా పార్టీ వ్యవహారం. అంతకు ముందు ఎలా వున్నా, ఆ తరువాత భాజపాను కమ్మ సామాజిక వర్గం ప్రభావితం చేస్తూ…

View More భాజపాలో మళ్లీ ‘కమ్మ’ ఆధిపత్యం

నిమ్మ‌గ‌డ్డతో‌ స‌మావేశంలో ‘బిగ్ బాస్’ కూడా..?

నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ రాజ‌కీయ స‌మావేశం సంచ‌ల‌నం రేపుతూ ఉండ‌గానే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజ‌య‌సాయిరెడ్డి మ‌రో బాంబు పేల్చారు. ఇప్ప‌టికే నిమ్మ‌గ‌డ్డ‌, కామినేని, సుజ‌నా చౌద‌రిల మీటింగుకు సంబంధించి వ‌చ్చిపోవ‌డాల వీడియోలు…

View More నిమ్మ‌గ‌డ్డతో‌ స‌మావేశంలో ‘బిగ్ బాస్’ కూడా..?

పవన్ కు పరిక్షలు నచ్చవా?

పవన్ అభిమానులు కూడా సరైన సమాధానం చెప్పలేని ప్రశ్న ఏదన్నా వుందీ అంటే అది ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే. ఇంటర్ అంటారు. ఒక్కోసారి ఒక్కో సబ్జెక్ట్ ప్రస్తావించారు. డిగ్రీ దాకా వెళ్లారో లేదో…

View More పవన్ కు పరిక్షలు నచ్చవా?

జేసీ..అనంతపురం టు క‌డ‌ప వ‌యా తాడిప‌త్రి!

పోలీసోల‌న్ని, ర‌వాణా శాఖ ఉద్యోగుల‌ను ద‌బాయించ‌డం.. నోటికొచ్చిన‌ట్టుగా మాట్లాడ‌టం, ఆ త‌ర్వాత త‌మ తిట్ల‌ను వాళ్లు ఆనందంగా స్వీక‌రిస్తార‌ని స‌మ‌ర్థించుకోవ‌డ‌మే త‌ప్ప‌.. ఏనాడూ ఇలా జైళ్ల‌ను చూసి ఉండ‌రు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. ఇప్పుడు…

View More జేసీ..అనంతపురం టు క‌డ‌ప వ‌యా తాడిప‌త్రి!

చంద్ర‌బాబు థ‌ర్డ్ గ్రేడ్ పాలిటిక్స్ లో ఇది ప‌రాకాష్ట‌!

చంద్ర‌బాబు నాయుడి కుటిల రాజ‌కీయాలు ప‌రాకాష్ట‌కు చేరి చాలా కాలం అయ్యింది. గ‌త కొన్నాళ్లుగా అడ్డ‌గోలు ఆరోప‌ణ‌ల‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై బుర‌ద జ‌ల్ల‌డ‌మే ప‌నిగా పెట్టుకుని..ఎంత‌లా న‌వ్వుల‌పాల‌వ్వాలో తెలుగుదేశం పార్టీ, దాని అధినేత చంద్ర‌బాబు…

View More చంద్ర‌బాబు థ‌ర్డ్ గ్రేడ్ పాలిటిక్స్ లో ఇది ప‌రాకాష్ట‌!

జేసీ ఫ్యామిలీకి క‌మ్మ వాళ్ల గుణ‌పాఠం అర్థ‌మైందా?

ఒక‌వేళ ఇదే ప‌రిస్థితుల్లో ఒక క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నేత‌, ఆయ‌న త‌న‌యుడిని పోలీసులు అరెస్టు చేసి ఉంటే? జ‌స్ట్.. ఆ ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి! అచ్చెన్నాయుడిని ఒక పెద్ద స్కామ్ లో పోలీసులు…

View More జేసీ ఫ్యామిలీకి క‌మ్మ వాళ్ల గుణ‌పాఠం అర్థ‌మైందా?

అసెంబ్లీ నుంచి టీడీపీ ప‌రారీ..!

త‌మ‌కు చెప్పుకోవ‌డానికి కూడా గ‌ట్టిగా బ‌లం లేని శాస‌న‌స‌భ‌లో ఒక‌లా, స‌భ్యుల బ‌ల‌మున్న శాస‌న‌మండ‌లిలో మ‌రోలా! ఇదీ తెలుగుదేశం పార్టీ అనుస‌రిస్తున్న వ్యూహం. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ త‌నదైన ద్వంద్వ…

View More అసెంబ్లీ నుంచి టీడీపీ ప‌రారీ..!

చంద్ర‌బాబు అవే చొక్కాలు, అవే డ్రామాలు!

ఈ న‌ల్ల‌చొక్కాల పొలిటిక‌ల్ డ్రామాలు చంద్ర‌బాబు నాయుడుకు కొత్త కాదు. ఆయ‌న గ‌తంలో ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఇలాంటి చొక్కాల పొలిటిక‌ల్ డ్రామా ఒకటి ర‌క్తిక‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే అప్ప‌ట్లో అది పూర్తిగా…

View More చంద్ర‌బాబు అవే చొక్కాలు, అవే డ్రామాలు!

లోకేష్.. అది పరామ‌ర్శా, పార్టీ చేసుకున్నారా!

వెళ్లింది ప‌రామ‌ర్శ‌కు అంటే ఆశ్చ‌ర్య‌పోవాలి! అవ‌త‌ల ఆ తండ్రీ కొడుకును అరెస్టు చేసి లోప‌లేశారు. త‌మ జీవితంలో ఎన్న‌డూ చూడ‌ని జైలును వాళ్లు చూస్తున్నారిప్పుడు. త‌మ‌కు ఎదురుచెప్పిన వాడి మీద ఎగిరెగిరి ప‌డ‌ట‌మే కానీ,…

View More లోకేష్.. అది పరామ‌ర్శా, పార్టీ చేసుకున్నారా!

దీనినే కక్షసాధింపు అంటారు లోకేష్

జగన్ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ ఇంకా దాని అనుకూల మీడియా టముకేస్తున్న విషయం. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ యువనేత, చినబాబు లోకేష్ నాయుడు ఓ ప్రకటన చేసారు. '…

View More దీనినే కక్షసాధింపు అంటారు లోకేష్

చంద్ర‌బాబు అసెంబ్లీకి వెళ్ల‌రా..?

తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌సభ స‌మావేశాల‌కు వెళ్తారా? వెళ్ల‌రా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అది కూడా అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి. క‌రోనా ప్ర‌భావం నేప‌థ్యంలో…

View More చంద్ర‌బాబు అసెంబ్లీకి వెళ్ల‌రా..?

ప్ర‌భాక‌ర్ రెడ్డిని చంద్ర‌బాబు, లోకేష్ లే అరెస్టు చేయించారా?

150 కోట్ల రూపాయ‌ల స్కామ్ లో ఒక మాజీ మంత్రిని అరెస్టు చేస్తే.. దానిపై కుల రాజ‌కీయం చేయ‌బోయింది తెలుగుదేశం పార్టీ! తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో కుల చిచ్చును పెట్టింది చంద్ర‌బాబు నాయుడే అని,…

View More ప్ర‌భాక‌ర్ రెడ్డిని చంద్ర‌బాబు, లోకేష్ లే అరెస్టు చేయించారా?

ప్ర‌జాస్వామ్యం గురించి జేసీనే మాట్లాడాలి!

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న గురించి మాజీ ఎంపీ, తెలుగుదేశం నేత జేసీ దివాక‌ర్ రెడ్డి చాలా క‌దిలిపోయి స్పందించేశారు పాపం! జ‌గ‌న్ త‌నే రాజు, త‌నే మంత్రి అన్న‌ట్టుగా పాలిస్తూ ఉన్నార‌ని…

View More ప్ర‌జాస్వామ్యం గురించి జేసీనే మాట్లాడాలి!

ఆంధ్ర‌జ్యోతి వేత‌నాల్లో మ‌రో ప‌ది శాతం కోత‌?

మ‌నమంతా  వేమ‌న శ‌త‌కం, సుమ‌తి శ‌త‌కం, భాస్క‌ర శ‌త‌కం త‌దిత‌ర నీతి సంబంధ ప‌ద్యాలు, వాటి భావాల‌ను శ్ర‌ద్ధ‌గా చ‌దు వుతూ, వింటూ, నేర్చుకుంటూ పెరిగిన వాళ్ల‌మే.  చ‌దువుకు అస‌లు సిస‌లు అర్థం ప‌ర‌మార్థం…

View More ఆంధ్ర‌జ్యోతి వేత‌నాల్లో మ‌రో ప‌ది శాతం కోత‌?

జూ.ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై తేల్చేసిన బాల‌కృష్ణ‌

త‌ను వేరు, త‌న బ్ల‌డ్డూ -బ్రీడు వేరు అంటూ చెప్పుకునే నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఆఖ‌రికి త‌న అన్న కొడుకు కూడా వేర‌ని తేల్చేశాడు. త‌నేదో రాజ‌కీయాల్లో ఈదేస్తున్న‌ట్టుగా త‌న‌ను రాజ‌కీయంగా త‌న తండ్రితో పోల్చుకున్న…

View More జూ.ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై తేల్చేసిన బాల‌కృష్ణ‌

ఆ సామెత‌ను గుర్తు చేస్తున్న చంద్ర‌బాబు!

రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఒక సామెత ఉంటుంది. హుస్సేన‌ప్ప తాడిమ‌ర్రికి వెళ్లొచ్చిన‌ట్టు.. అని, ఒక రాత్రి హుస్సేన‌ప్ప త‌ల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నార‌ట‌, పొద్దున్నే హుస్సేన‌ప్ప‌ను తాడిమ‌ర్రికి పంపింద్దాం అని వారు మాట్లాడుకోవ‌డం అత‌డికి వినప‌డిందట‌. ఆ మాట…

View More ఆ సామెత‌ను గుర్తు చేస్తున్న చంద్ర‌బాబు!

ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఎనీథింగ్ స్పెష‌ల్?!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్ల‌నున్నార‌నే వార్త ఆస‌క్తిదాయ‌కంగా మారింది. గ‌త రెండు నెల‌లుగా రాజ‌కీయ ప్ర‌యాణాలు లేవు. దేశంలో రాజ‌కీయ వేడి అయితే చాలా ఉంది కానీ,…

View More ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్.. ఎనీథింగ్ స్పెష‌ల్?!

నిమ్మ‌గ‌డ్డ అత్యుత్సాహం..మొద‌టికే మోసం?!

ఏపీ ప్ర‌భుత్వం ఆయ‌న‌ను తొల‌గించింది. అయితే హై కోర్టు ఆ జీవోల‌ను ర‌ద్దు చేసింది. నిమ్మ‌గ‌డ్డ‌ను తొల‌గించ‌డానికి ఉప‌యోగించిన జీవోతో పాటు, కొత్త ఎస్ఈసీ నియామ‌కానికి సంబంధించిన జీవోల‌ను కూడా హై కోర్టు ర‌ద్దు…

View More నిమ్మ‌గ‌డ్డ అత్యుత్సాహం..మొద‌టికే మోసం?!

చిరంజీవి బ‌లం జ‌గ‌న్‌, కేసీఆర్‌…

ఇటీవ‌ల టాలీవుడ్‌కు మెగాస్టార్ చిరంజీవి పెద్ద దిక్కు అయ్యారు. ఏ స‌మ‌స్య‌ వ‌చ్చినా చిరంజీవినే ఆశ్ర‌యిస్తున్నారు. గ‌తంలో టాలీవుడ్‌కు దాస‌రి నారాయ‌ణ‌రావు పెద్ద దిక్కుగా ఉంటూ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ఏ క‌ష్ట‌మొచ్చినా ఆదుకునే వారు.…

View More చిరంజీవి బ‌లం జ‌గ‌న్‌, కేసీఆర్‌…

కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. Advertisement ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం..…

View More కన్నా లక్ష్మీనారాయణ కోడలు అనుమానాస్పద మృతి