విచార‌ణ‌కు రాలేన‌న్న క‌విత‌…కుద‌ర‌ద‌న్న ఈడీ!

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కె.క‌విత ఈడీ విచార‌ణ సినిమాను త‌ల‌పిస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత రెండోసారి ఈడీ విచార‌ణ‌కు గురువారం హాజ‌రు కావాల్సి వుంది. అయితే విచార‌ణ స‌మ‌యానికి నాట‌కీయ ప‌రిణామాలు…

View More విచార‌ణ‌కు రాలేన‌న్న క‌విత‌…కుద‌ర‌ద‌న్న ఈడీ!

ఈడీ విచార‌ణ‌కు క‌విత వెళ్ల‌డంపై తీవ్ర ఉత్కంఠ‌

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో రెండో ద‌ఫా ఈడీ విచార‌ణ‌కు సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత వెళ్ల‌డంపై తీవ్ర ఉత్కంఠ నెల‌కుంది. షెడ్యూల్ ప్ర‌కారం గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఈడీ విచార‌ణ‌కు ఆమె…

View More ఈడీ విచార‌ణ‌కు క‌విత వెళ్ల‌డంపై తీవ్ర ఉత్కంఠ‌

మ‌రోసారి క‌విత విచార‌ణ‌…బీఆర్ఎస్‌లో ఆందోళ‌న‌!

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో మ‌రోసారి ఎమ్మెల్సీ క‌విత ఈడీ విచార‌ణ ఎదుర్కోనున్నారు. ఈ నెల 11న మొద‌టి ద‌ఫా ఆమె ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈడీ విచార‌ణ‌పై స్టే విధించాల‌ని సుప్రీంకోర్టును…

View More మ‌రోసారి క‌విత విచార‌ణ‌…బీఆర్ఎస్‌లో ఆందోళ‌న‌!

టీఎస్‌పీస్సీ ఏఈ పరీక్ష ర‌ద్దు!

అసిస్టెంట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణ‌యం తీసుకుంది. పేప‌ర్ లీకైన‌ట్లు నిర్ధార‌ణ కావ‌డంతో ఈ నెల 5న జ‌రిగిన ప‌రీక్ష‌ను ర‌ద్దు చేసింది. త‌ర్వ‌లోనే కొత్త ప‌రీక్ష తేదీల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది.…

View More టీఎస్‌పీస్సీ ఏఈ పరీక్ష ర‌ద్దు!

బోరున విల‌పించిన ఎమ్మెల్యే!

త‌న‌పై వ‌చ్చిన లైంగిక ఆరోప‌ణ‌ల‌పై స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజ‌య్య తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓ బ‌ర్త్ డే వేడుక‌లో క‌న్నీళ్లు పెట్టుకున్నారు. కేక్ ముందు కూర్చొని బోరున ఏడ్చారు. రాజ‌కీయంగా ఎదుర్కోలేకే త‌నపై లైంగిక…

View More బోరున విల‌పించిన ఎమ్మెల్యే!

సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో ఈడీ నోటీసుల‌పై స్టే ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రేప‌టి ఈడీ విచార‌ణ నుండి మిన‌హాయింపు ఇవ్వాల‌ని ఆమె కోర‌గా,…

View More సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు

గెలిచేంత సీనుంటే కొట్టుకు చచ్చేవాళ్లేమో!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దీనావస్థలోనే ఉంది. ఆ పార్టీ తలకిందులుగా తపస్సు చేసినా సరే, ఏకపక్షంగా, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి రావడం అనేది కల్ల. అధికారం సంగతి తర్వాత.. సింగిల్…

View More గెలిచేంత సీనుంటే కొట్టుకు చచ్చేవాళ్లేమో!

మహిళా కమిషన్ కు బండి లేఖ!

ఎమ్మెల్సీ క‌విత‌పై అనుచిత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మ‌హిళా క‌మిష‌న్ పంపిన నోటీసుల‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందించారు. మ‌హిళా క‌మిష‌న్ ఆయ‌న‌ను ఈ నెల 15న విచార‌ణకు హాజరుకావాల‌ని నోటీసులో పేర్కొన‌గా..…

View More మహిళా కమిషన్ కు బండి లేఖ!

గ్రూప్ 1 పేప‌ర్ కూడా లీక్ అయ్యిందా?

టీఎస్‌పీఎస్‌సీ పోటీ ప‌రీక్ష‌ల ప్రశ్నాపత్రాల వ్యహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్‌ ప్లానింగ్‌ ప్రశ్నాపత్రం లీక్‌తో మొదలైన ప్రవీణ్‌ బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. Advertisement ఇప్ప‌టికే ఏఈ ప‌రీక్ష పేప‌ర్ లీక్ కాగా, గ్రూప్…

View More గ్రూప్ 1 పేప‌ర్ కూడా లీక్ అయ్యిందా?

మాజీ మంత్రి విజ‌య‌రామారావు కన్నుమూత!

మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైర‌క్ట‌ర్ విజ‌య‌రామారావు హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. విజయరామారావు వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారంలో జన్మించిన‌.. ఉన్నత పాఠశాల‌ దాకా విద్యాభ్యాసం నెల్లూరు…

View More మాజీ మంత్రి విజ‌య‌రామారావు కన్నుమూత!

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్.. బీఆర్ఎస్ కు అస్త్రం

ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. బీఆర్ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. వాళ్లు ఒకటంటే, వీళ్లు రెండు అంటున్నారు. వాళ్లు ఒక ఆరోపణ చేస్తే, వీళ్లు పది మంది…

View More ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్.. బీఆర్ఎస్ కు అస్త్రం

వివేకా రెండో భార్య పాత్రపై విచారించ‌డం లేదు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణలో రోజుకో ట్విస్ట్‌. తాజాగా తెలంగాణ హైకోర్టులో క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి వేసిన రిట్‌పిటిష‌న్‌పై తీర్పు రిజ‌ర్వ్‌లో ఉంది. విచార‌ణ‌లో భాగంగా అటు, ఇటు…

View More వివేకా రెండో భార్య పాత్రపై విచారించ‌డం లేదు

స‌ర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ స‌ర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ ద‌ర్యాప్తుపై స్టే ఇవ్వాలన్న కేసీఆర్ స‌ర్కార్ విజ్ఞ‌ప్తిపై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తోసిపుచ్చ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సుప్రీంకోర్టు ఆదేశాల‌కు అనుగుణంగా…

View More స‌ర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

కేటీఆర్ మాటలు ముందస్తు సంకేతాలు కాదా?

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు షెడ్యూలు ప్రకారం డిసెంబరులో మాత్రమే జరుగుతాయని, ముందస్తు ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవలి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విస్పష్టంగా ప్రకటించారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. అనేతరహా…

View More కేటీఆర్ మాటలు ముందస్తు సంకేతాలు కాదా?

మోడీ పరువు తీయడానికి ఇలాంటోళ్లు చాలు!

ధర్మపురి అర్వింద్.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో గులాబీ అధినేత కేసీఆర్ తుల్యమైన తెలంగాణ యాసలో, మొరటు బూతు, నీచమైన సామెతలు ఉపయోగిస్తూ తన ప్రత్యర్థి పార్టీలను…

View More మోడీ పరువు తీయడానికి ఇలాంటోళ్లు చాలు!

లైంగిక ఆరోప‌ణ‌లు…బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్‌!

స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య త‌న‌పై లైంగిక ఆరోప‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని మ‌హిళా స‌ర్పంచ్ న‌వ్య ఆవేద‌నపై తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ ఎట్ట‌కేల‌కు స్పందించింది. సర్పంచ్‌ నవ్య ఆరోప‌ణ‌ల‌పై రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. …

View More లైంగిక ఆరోప‌ణ‌లు…బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్‌!

హనీ ట్రాప్.. ఆమె కోసమే పేపర్ లీక్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంస్థకు చెందిన కీలకమైన కంప్యూటర్ హ్యాకింగ్ కు గురైందని, అందుకే పరీక్షను వాయిదావేశామని…

View More హనీ ట్రాప్.. ఆమె కోసమే పేపర్ లీక్

నో అరెస్ట్.. చిరున‌వ్వుతో బ‌య‌టికొచ్చిన క‌విత‌!

దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సమయాన్ని పెంచారు.…

View More నో అరెస్ట్.. చిరున‌వ్వుతో బ‌య‌టికొచ్చిన క‌విత‌!

బీఆర్ఎస్‌ను భ‌య‌పెడుతున్న ఈడీ సుదీర్ఘ విచార‌ణ‌

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వ‌కుంట్ల క‌విత ఇవాళ ఉద‌యం 11 గంట‌ల నుంచి విచారణ ఎదుర్కొంటోంది. ఢిల్లీలో ఆమెను ఐదుగురు ఈడీ టీమ్ విచారిస్తున్న‌ట్టు స‌మాచారం. ప‌లువురు నిందితుల‌ను…

View More బీఆర్ఎస్‌ను భ‌య‌పెడుతున్న ఈడీ సుదీర్ఘ విచార‌ణ‌

సుజ‌నాకు బీఆర్ఎస్ విస్తృత ప్ర‌చారం

బీజేపీ నేత‌, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సుజ‌నాచౌద‌రితో పాటు మ‌రికొంద‌రు నాయ‌కుల‌కు బీఆర్ఎస్ హైద‌రాబాద్‌లో విస్తృత ప్ర‌చారం క‌ల్పిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఇవాళ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఈడీ…

View More సుజ‌నాకు బీఆర్ఎస్ విస్తృత ప్ర‌చారం

క‌విత‌పై ‘ముద్దు’ విమ‌ర్శ దుమారం!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌పై తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేసిన విమ‌ర్శ రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. “క‌విత‌ను అరెస్ట్ చేయ‌క‌పోతే, ముద్దు పెట్టుకుంటారా?” అని బండి సంజ‌య్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.…

View More క‌విత‌పై ‘ముద్దు’ విమ‌ర్శ దుమారం!

కవిత విచారణ… హైదరాబాద్‌‌కు అమిత్‌‌ షా!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో జ‌రుగుతున్నాయి. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఈ రోజు విచార‌ణ ఎదుర్కొంటున్న క‌వితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయ‌బోతున్న‌ట్లు బీఆర్ఎస్ వ‌ర్గాలు ముందుగానే భావించి ఢిల్లీకి వెళ్లుతున్నాయి.…

View More కవిత విచారణ… హైదరాబాద్‌‌కు అమిత్‌‌ షా!

ఆ ఎన్నికలను కేసీఆర్-భారాస పక్కన పెట్టినట్టేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని, భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి విస్తరించిన తొలి సందర్భం నుంచి పొరుగు రాష్ట్రాలకు వ్యాపించే ప్రయత్నంలో కర్ణాటక రాష్ట్రం మీదనే కేసీఆర్ మొదటి ఫోకస్ ఉంటుందని అంతా…

View More ఆ ఎన్నికలను కేసీఆర్-భారాస పక్కన పెట్టినట్టేనా?

అరెస్టుకు సై.. ఇతర ట్విస్టులే విచిత్రం!

కల్వకుంట్ల కవిత అరెస్టు జరుగుతుందో లేదో గానీ.. ఇప్పుడు వాతావరణం గమనిస్తోంటే.. ఒకవేళ ఆమెను అరెస్టు చేయకుండా వదిలేస్తే.. రాష్ట్రంలోని గులాబీ దళాలు నిరాశపడేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. కవితను అరెస్టు చేస్తే.. భారతీయ జనతా…

View More అరెస్టుకు సై.. ఇతర ట్విస్టులే విచిత్రం!

హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ బిజినెస్.. సీన్ రివర్స్?

మహేష్ బాబుకు ఆల్రెడీ ఓ మల్టీప్లెక్స్ ఉంది. ఇక అల్లు అర్జున్ కూడా ఓ మల్టీప్లెక్స్ రెడీ చేశాడు. ఇలా హీరోలు కూడా రంగంలోకి దిగే స్థాయిలో హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ కల్చర్ ఊపందుకుందని,…

View More హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ బిజినెస్.. సీన్ రివర్స్?

క‌విత విచార‌ణ‌కు ముందు…ఈడీకి బిగ్ షాక్‌!

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత విచార‌ణ‌కు ఒక్క రోజు ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు షాక్‌. ఇది అనూహ్య ప‌రిణామంగా రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. విచార‌ణ పేరుతో క‌విత‌ను ఢిల్లీకి పిలిపించుకుని … అరెస్ట్…

View More క‌విత విచార‌ణ‌కు ముందు…ఈడీకి బిగ్ షాక్‌!

క‌విత‌కు ష‌ర్మిల చుర‌క‌లు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌కు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి చుర‌క‌లు అంటించారు. ఒక ఆడ మ‌నిషివై వుండి ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌కు పాల్ప‌డ్డానికి సిగ్గు లేదా? అని ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించిన సంగ‌తి…

View More క‌విత‌కు ష‌ర్మిల చుర‌క‌లు