కిరణ్ రాయల్‌ని సొంత పార్టీ నాయకులే దూరం పెట్టిన పరిస్థితి. తిరుపతి నుంచి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ, కిరణ్‌రాయల్‌తో సఖ్యత లేదు.
View More జానీ మాస్టర్‌కో న్యాయం.. కిరణ్‌రాయల్‌కు మరో న్యాయమా?Tag: jana sena
జనసేనలో ఆశావహులకు నిరాశ
ఏపీలో వంద దాకా కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. అందులో కీలకమైన మిత్రక్షంగా ఉన్న జనసేనకు దక్కినవి చూస్తే చాలా తక్కువ. ప్రాధాన్యత కలిగిన పోస్టులు కూడా టీడీపీకే దక్కాయని అంటున్నారు. Advertisement విశాఖ…
View More జనసేనలో ఆశావహులకు నిరాశ