ఎన్నో సినిమాలు ఊహించినట్టే ఫ్లాప్ అవ్వగా, కొన్ని సినిమాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. ఈ ఏడాది షాకులు సంక్రాంతి నుంచే మొదలవ్వడం బాధాకరం.
View More షాకిచ్చిన హీరోలు.. ఊహించని ఫ్లాపులుTag: Mr. Bachchan
మిస్టర్ బచ్చన్.. జీవితంలో అతిచెత్త నిర్ణయం
మిస్టర్ బచ్చన్ ప్రాజెక్టు వెనక జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమాపై ఇప్పటికే చాలా పోస్టుమార్టం జరిగింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ…
View More మిస్టర్ బచ్చన్.. జీవితంలో అతిచెత్త నిర్ణయంషాకులెక్కువ.. సక్సెస్ లు తక్కువ
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు ఫ్లాప్ అవ్వగా.. ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చిన కమిటీ కుర్రోళ్లు, ఆయ్ సినిమాలు సక్సెస్ సాధించాయి.
View More షాకులెక్కువ.. సక్సెస్ లు తక్కువచిన్న లాజిక్ మిస్ అయ్యారు హరీష్!
మొగుడు తిట్టినందుకు కాదు, తోటి కోడలు దెప్పినందుకు అన్నట్లుంది దర్శకుడు హరీష్ శంకర్ మాటకారితనం.
View More చిన్న లాజిక్ మిస్ అయ్యారు హరీష్!భగత్ సింగ్ పై బచ్చన్ ప్రభావం ఎంత?
“ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. గతంలో క్యాసెట్లు, డీవీడీలు దాచుకున్నట్టు ఈ సినిమాను లైఫ్ లాంగ్ దాచుకుంటారు. రిపీట్ మీద రిపీట్ చూసే సినిమా…
View More భగత్ సింగ్ పై బచ్చన్ ప్రభావం ఎంత?లాభాలు ఎత్తుకు పోతున్న సినిమాలు
సంచి లాభం చిల్లు కూడదీసింది అన్నది సామెత. ఈ వారం విడుదలైన రెండు సినిమాల ఫలితాలు ఈ సంగతిని గుర్తు చేస్తున్నాయి
View More లాభాలు ఎత్తుకు పోతున్న సినిమాలుకిక్ మిస్సయింది.. బచ్చన్ తో తీరింది
కొన్ని అవకాశాలు అనుకున్నంత ఈజీగా రావు. చాన్నాళ్లు ఎదురుచూడాల్సి వస్తుంది. మ్యూజిక్ డైరక్టర్ మిక్కీ జే మేయర్ కూడా అలానే ఎదురుచూశాడు. ఎట్టకేలకు అవకాశం అందుకున్నాడు. Advertisement తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న టైమ్…
View More కిక్ మిస్సయింది.. బచ్చన్ తో తీరింది‘బచ్చన్’ హిందీ పైత్యం తెగ్గోసారు
ప్రేక్షకులకు ఏం కావాలో తెలుసుకుని, మన అభిరుచికి దాన్ని మ్యాచ్ చేసి, మధ్యే మార్గంగా కంటెంట్ అందించాలి. అలా కాకుండా మనకు కిషోర్ కుమార్, మహ్మద్ రఫీ, కుమార్ షాను పాటలు ఇష్టం కదా…
View More ‘బచ్చన్’ హిందీ పైత్యం తెగ్గోసారురవితేజపై ప్రేమతో రాసుకున్న లేఖ
నీ సినిమాలు సక్సెస్ అయినప్పుడు ఆనందంతో ఏడ్చాను. ఇప్పుడు నిన్ను చూసి ఏడుస్తున్నాను అన్నయ్యా
View More రవితేజపై ప్రేమతో రాసుకున్న లేఖబచ్చన్ మీద ఇస్మార్ట్ దే పైచేయి
ఆగస్ట్ 15 సినిమాలు ఆశించిన స్థాయిలో ఓపెన్ అవ్వలేదు. పోటాపోటీగా వచ్చిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు రెండూ భారీ ఓపెనింగ్స్ దక్కించుకోలేకపోయాయి. ప్రచారం గట్టిగానే చేసినప్పటికీ ఎందుకో థియేటర్లలో ఆక్యుపెన్సీ కనిపించలేదు.…
View More బచ్చన్ మీద ఇస్మార్ట్ దే పైచేయి‘గురూజీ’ ఎవరు..’శిష్యుడు’ ఎవరు?
పవన్ కు గురువు లాంటి వ్యక్తి అని తెలిసి కూడా త్రివిక్రమ్ ను గుర్తు చేసేలాంటి పాత్ర ను దర్శకుడు హరీష్ ఎందుకు పెట్టినట్లు?
View More ‘గురూజీ’ ఎవరు..’శిష్యుడు’ ఎవరు?మిస్టర్ బచ్చన్ లో దేవిశ్రీ.. కారణం ఇదే!
రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో 2 క్యామియోలున్నాయి. ఓ గెస్ట్ రోల్ లో సిద్ధు జొన్నలగడ్డ నటించగా, మరో చిన్న బిట్ లో దేవిశ్రీ ప్రసాద్ కనిపించాడు. వేరే మ్యూజిక్ డైరక్టర్…
View More మిస్టర్ బచ్చన్ లో దేవిశ్రీ.. కారణం ఇదే!బచ్చన్ … ఏమిటీ శిక్షన్?
బచ్చన్ చూసాను. ఈ సారైనా హరీశ్ శంకర్ బాగా తీస్తాడని ఆశపడ్డాను. కానీ తీయలేదు. టికెట్‌తో కలిపి రూ.800 వదిలింది. సినిమాలు చూసేది డబ్బు పోగొట్టుకోడానికే కాబట్టి, ఎలాంటి పశ్చాత్తాపం లేదు. రాత్రి తెగ…
View More బచ్చన్ … ఏమిటీ శిక్షన్?టాలీవుడ్ కు కళ తెచ్చిన ఆగస్ట్15
ఈసారి ఆగస్ట్ 15, టాలీవుడ్ కు కూడా పండగ తీసుకొచ్చింది. మంచి వీకెండ్, లాంగ్ వీకెండ్. దీంతో సినిమాలేవీ తగ్గడం లేదు. ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. చిన్న-పెద్ద సినిమాలనే తేడా లేవు. అన్నీ విపరీతంగా ప్రచారం…
View More టాలీవుడ్ కు కళ తెచ్చిన ఆగస్ట్15