కాదేదీ మహిళలకు అనర్హం అన్నట్లుగా అన్ని రంగాలలో వారికే అగ్ర స్థానం దక్కుతోంది అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఏపీలో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయింపులు చేస్తే అక్కడ మహిళలకు ఆ లక్ తగిలింది.
విశాఖ జిల్లాలో ఉన్న మొత్తం 155 మద్యం దుకాణాలలో 31 దుకాణాలు మహిళలకే దక్కాయి. వారికి లైసెన్స్ లు ఇస్తూ అధికారులు ఆమోద ముద్ర వేశారు మొత్తం నాలుగు వేల పై చిలుకు దరఖాస్తులు మద్యం దుకాణాల లైసెన్సుల కోసం వస్తే అందులో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవడం విశేషం.
వారి పేరున కూడా దుకాణాలకు దరఖాస్తులు వెనక నుంచి పురుష పుంగవులే చేయించారు అని అంటున్నారు. ఈ దుకాణాలను లాటరీ తీసే ప్రాంగణానికి మహిళలు కూడా భారీగా చేరుకున్నారు. వివిధ రంగాలకు చెందిన మహిళలు ఈ దరఖాస్తులు చేయడం విశేషం.
లిక్కర్ బిజినెస్ అన్నది ఒక ఫ్యాన్సీ బిజినెస్ గా మారిన తరుణంలో లాభసాటిగా ఉండడంతో చాలా మంది భర్తలు తాము దరఖాస్తు చేసూ వారి పేర్లతోనూ ఒక అప్లికేషన్ పడేశారు. అయితే లాటరీలో మహిళలకే ఎక్కువగా షాపులు వచ్చాయి. దాంతో లక్ష్మీ కటాక్షం అని అంటున్నారు.
మద్యం దుకాణాల మీద మహిళలు పోరాటం చేయడం గత రెండు దశాబ్దాల కాలంలో చూశారు. ఇపుడు దీనిని అన్ని బిజినెస్ ల మాదిరిగా చూడడం అన్న కల్చర్ పెరిగింది. మద్యం అన్నది నిత్యావసరం అని రాజకీయ పార్టీలు భావిస్తూ ఎన్నికల ప్రచారంలో నాణ్యమైన మద్యం చవక ధరకు ఇస్తామని ఒక అందమైన హామీని మ్యానిఫెస్టోలో పెట్టడాన్ని కూడా చూస్తే మద్యం అన్నది అంటరానిది కాదేమో అన్న భావన కలుగుతుంది.
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్ అని పాత కవులు రాశారు, మందు తాగని వాడు పాపాత్ముడు అని కూడా రాసిన ఇపుడు తప్పు లేదేమో అనిపిస్తోంది. ఈ రోజులలో బిజినెస్ దేనికీ అంటే వైద్యం కోసం వెలిస్తే మందుల షాపులు, మెదడుకు మత్తక్కించే మందుల షాపులే అని చెప్పాల్సి ఉంటుందేమో.
vc available 9380537747
EVM Winners
women empowerment🤣🤣🤣
అక్క షెల్లెమ్మల తాళిబొట్లు తెంచేసే మద్యం నిషేధం కోసం జగన్ రెడ్డన్న “అగ్నిప్రవేశ దీక్ష” చేయాలని జగన్ రెడ్డి కి ఓటేసిన 40% ప్రజలు కోరుకొంటున్నారు…
రంగనాథ్ గారు, మీ నిరాశను మేము అర్థం చేసుకుంటున్నాము—మీరు మద్దతు ఇస్తున్న పార్టీకి ప్రజలు పెద్ద దెబ్బ కొట్టారు, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే అందాయి. కానీ ఇప్పటికైనా మీరు సీరియస్‌గా ఆలోచించాలి. మీరు గౌరవనీయమైన పూజారి కుటుంబం నుండి వచ్చారు, మీ కుటుంబం విలువలు, జ్ఞానంతో ప్రసిద్ధి చెందింది. మీరు కాపు మరియు kamma కులాలను మొత్తం ద్వేషించడం ఏ విధంగా సమర్థనీయమైంది? మీకు కొంతమంది వ్యక్తుల నుంచి చెడు అనుభవం ఉండొచ్చు, కానీ దాని కోసం మొత్తం సమాజాన్ని ద్వేషించడం ఎంతవరకు సరైనది? విద్యావంతుడు, సంస్కారవంతుడు అయిన మీరు ఇలా అసహ్యమైన కుల ద్వేషాన్ని ప్రోత్సహించడంలో ఎలాంటి సిగ్గు అనిపించటం లేదు?
మీరు పొందిన విద్య, మీ కుటుంబ గౌరవం ఉపయోగం ఏమిటి, ఇది అంతా కేవలం కలహం, విభజన కోసం మాత్రమే వాడబడితే? కులం ఆధారంగా ద్వేషం ప్రోత్సహించడం మరియు అటువంటి ద్వేషాన్ని ప్రచారం చేసే వ్యక్తులను మద్దతు ఇవ్వడం మీకు మరెవరికన్నా ఎక్కువ హాని చేస్తుంది. శాస్త్రాలు చెబుతున్నాయి—ఇతర సమూహాలపై ఉన్న గాఢమైన ద్వేషం, ఒత్తిడి ఇవన్నీ గుండెకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను, ప్రత్యేకించి గుండెపోటు (heart attacks) లను తెస్తాయి. మీరు కలిగి ఉన్న ఈ ద్వేషం, మీరు ప్రోత్సహిస్తున్న కులపరమైన ద్వేషం, మీ గుండె మీద మామూలు ఒత్తిడి కంటే తీవ్రమైన ఒత్తిడిని పెంచుతూ, భవిష్యత్తులో తీవ్రమైన గుండెపోటు, మానసిక సమస్యలు తెచ్చిపెడుతుంది.
ఇది కేవలం రాజకీయాల గురించే కాదు, మీ ఆరోగ్యం, మీ మనశ్శాంతి, మీ మానవత్వం గురించీ కూడా. ద్వేషం మీ మనసును, శరీరాన్ని విషం చేస్తుంది. ఈ మార్గంలో కొనసాగడం మీకే ముప్పు. ఇది చాలింది. మనం మనుషులం, కుల భేదాలకు ఎల్లప్పుడూ మించి ఉండాలి. శాంతిని స్వీకరించండి, ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీ గుండెను, మనసును, భవిష్యత్తును రక్షించుకోండి.
ఈ చీకటి నుండి బయటపడండి మరియు ఒక శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించండి. దేవుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించి, ఈ విధ్వంసకరమైన మనస్తత్వం నుండి త్వరగా బయటపడే మార్గాన్ని చూపాలని ఆశిస్తున్నాను.
Call boy jobs available 9989793850
ఎపుడో చెప్పెను వేమన గారు
అపుడే చెప్పెను బ్రహ్మం గారు
గొడ్డలి పట్టనివాడు వ్యర్థుడు అన్నట్టు ఉంది ఈ వ్యాసం. తాగుబోతులు హ్యాపీస్, డాక్టర్స్ హ్యాపీస్, మహిళ వ్యాపారస్తులు హ్యాపీస్, అందరూ హ్యాపీస్. చాటుగా తాగుతున్న జగన్ కూడా హ్యాపీ. మధ్యలో నీకేంటి బాధ జీఏ?
బూమ్ బూమ్ జగన్ బోరు బోరున ఏడుస్తున్నది.. ఇం దు కే.. 1800 కోట్లు నాన్ రీఫండబుల్ డిపాజిట్లు వచ్చాయి. మరో 20000 కోట్లు లైసెన్స్ ఫీజులు వసూలు అవుతాయి గంటల్లో. జస్ట్ ప్రభుత్వం నుండి ప్రయివేటుకు మద్యం విధానం మార్చడంతో. తాగే వాళ్లు ఖుషీ. షాపులను దక్కించుకున్న మెజారిటీ పార్టీ నాయకులు, క్యాడర్ ఖుషీ. ప్రభుత్వం ఖుషీ. జగన్ కు ఏడుపు. జగన్ క్యాడర్ జగన్ పై మండిపాటు. ఇన్నాళ్లూ ఒక్కడివే గుత్తాధిపత్యంతో హోల్ సేల్ గా దోచేసి ఇప్పుడు ఈ దరిద్రపు ఏడుపు ఏమిటి అని. తాగేవాడు కొత్త విధానాంలో.. తక్కువ రేటుకు, పాత బ్రాండ్ బాటిల్ చేతిలోకి రాగానే.. ఓ సిప్ నోటిలోకి వెళ్లి గొంతులో జారగానే.. మరోసారి జగన్ మీద బూ తు ల పద్యాలు, ఇంగ్లీషు తి ట్లు అందుకొంటారు. ఐదేళ్లు ఏడిపించావు మమ్మల్ని నువ్వు మనిషివేనా జగన్ అని. కొత్తగా ఇన్ని వేలకోట్లు ముందుగా ఖజానాకు. వెరసి వద్దన్నా.. జగన్ కు బోరు బోరున ఏడుపు తన్నుకు వస్తోంది. ఏడ్చే కొద్దీ మరింత మేలు టిడిపికి. అది అంతే అర్థం చేసుకొనే వారికి అర్థం అవుతుంది. తెలివైన పార్టీ అయితే వైకాపా తమ దుఃఖాన్ని గొంతులోనే దిగమింగుకొంటుంది. మన ప్రెసిడెంట్ మెడల్ పులివెందుల ఎమ్మెల్యే కదా.. గుక్కపెట్టి ఏడ్చి ఏడ్చి మరింత ఉమ్మించుకొంటాడు