జ‌గ‌న్ నుంచి జ‌నం ఏం కోరుకుంటున్నారంటే!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాస్ లీడ‌ర్‌. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు జ‌గ‌న్ నిత్యం జ‌నంలోనే వుండేవారు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాస్ లీడ‌ర్‌. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు జ‌గ‌న్ నిత్యం జ‌నంలోనే వుండేవారు. వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆయ‌న త్యాగం చేశార‌నే అభిప్రాయం వుంది. అలాంటి నాయ‌కుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌, జ‌నానికి, మ‌రీ ముఖ్యంగా వైసీపీ శ్రేణులకు పూర్తిగా దూర‌మ‌య్యారు. దీంతో జ‌గన్‌పై వ్య‌తిరేక‌త పెరిగింది. ఎన్నిక‌ల్లో వైసీపీ దారుణ ఫ‌లితాల్ని మూట‌క‌ట్టుకోవ‌డం గురించి తెలిసిందే.

తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పులివెందుల‌లో జ‌గ‌న్ ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తున్నారు. జగ‌న్ కోసం జ‌నం పోటెత్తారు. రాయ‌ల‌సీమ జిల్లాల్లోని న‌లుదిక్కుల నుంచి జ‌గ‌న్ కోసం వైసీపీ శ్రేణులు, సామాన్య జ‌నం వెళ్లార‌ని స‌మాచారం. జ‌గ‌న్‌కు త‌మ గోడు వినిపిస్తున్నారు.

జ‌గ‌న్ నుంచి ప్ర‌ధానంగా జ‌నం, వైసీపీ కార్య‌క‌ర్త‌లు కోరుకునేది ఒకే ఒక్క‌టి…కేవ‌లం ఒక ప‌ల‌క‌రింపు. స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల‌ని కూడా జ‌గ‌న్‌ను అభిమానించే వాళ్లెవ‌రూ కోరుకోవ‌డం లేదు. అధికారంలో ఉన్న‌పుడు తానిచ్చిన హామీల వ‌ర‌కూ జ‌గ‌న్ అమ‌లు చేశార‌నే సానుకూల అభిప్రాయం ప్ర‌తి ఒక్క‌రిలో వుంది. అయితే మాస్ లీడ‌ర్ అయిన జ‌గ‌న్‌, త‌మ‌కు దూరంగా, ఉత్స‌వ విగ్ర‌హంలా మారిపోయార‌న్న కోప‌మే, ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల ఫ‌లితాల్ని ఇచ్చింది.

ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ లౌక్యంగా మాట్లాడాల‌ని కోరుకుంటున్నారు. సీఎం చంద్ర‌బాబునాయుడు అసాధ్య‌మైన‌వి కూడా తాను చేస్తాన‌ని ధీమాగా చెప్ప‌డాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటివి న‌మ్ముతార‌ని, మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్ చెబితే చేస్తాడ‌నే విశ్వ‌స‌నీయ‌త వుంద‌ని జ‌నం మాట‌. చంద్ర‌బాబులా లౌక్యం తెలియ‌క‌, నీతి, నిజాయ‌తీ అంటూ మాట్లాడుతుంటార‌ని, అవేవీ రుచించ‌వ‌ని జ‌నం అభిప్రాయం. ఏది ఏమైనా జ‌నంతో మ‌ళ్లీ జ‌గ‌న్ మ‌మేకం కావ‌డంపై వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

33 Replies to “జ‌గ‌న్ నుంచి జ‌నం ఏం కోరుకుంటున్నారంటే!”

  1. అతి నిజాయితీ.. అతి మంచితనం అనే సాని మాటలు ఇకనైనా చెప్పుకోవడం మానేయమని కోరుకొంటున్నారు..

    తనకి మీడియా సపోర్ట్ లేదు అనే అబద్ధాలు మానేసి.. సాక్షి తన మీడియా నే అని ధైర్యం గా ఒప్పుకోవాలని కోరుతున్నారు..

    కోడికత్తి.. గులకరాయి లాంటి నాటకాలకు కాలం చెల్లిందని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు..

    శవ రాజకీయం మానేసి.. మానవత్వం తో బతకాలని కోరుతున్నారు..

    బాబాయ్ ని చంపిన వాళ్లకు శిక్ష పడేలా చేసి.. మనిషి గా నిరూపించుకోవాలని కోరుతున్నారు..

    ..

    చివరిగా.. పదవి కోసం అబద్ధాలు చెప్పడం మానేసి.. నిజాలు మాట్లాడటం నేర్చుకోవాలని కోరుతున్నారు..

      1. అదీ అసలు సంగతి..

        చంద్రబాబు ఉన్నంతవరకు మీ బతుకులకు రాజకీయాలు చేయలేరు..

        ఎప్పుడు పోతాడా.. ఎప్పుడు రాష్ట్రాన్ని దోచేసుకొందామా అని గోతి కాడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు..

        మళ్ళీ సింగల్ సింహాలు అని పనికిమాలిన ఎలేవేషన్స్.. సిగ్గులేని జాతి..

  2. ఏవి స్వామి ఆనాటి బారికేడ్లు, ఆనాటి పరదాలు, అలనాటి వైభోగాలు? ఎంత కష్టం వచ్చింది నా దేవుడికి!!! ఈ మనుషుల కంపు, స్పర్శ తగలకుండా icu లో పేషెంట్లా ఉండేవాడు. ఇప్పుడు జనరల్ వార్డ్ లో పేషెంట్ లా అయ్యింది పరిస్థితి.

  3. ‘తూ.. మళ్ళీ ఇదే ‘లేకి జనం.. ఇలాంటి జనానికి కనపడకూడదనే పరదాలు కట్టుకునేది.. వీళ్ళనుండి తప్పించుకోవాలంటే

    కరోనా ఇప్పుడు ఇంకోసారి రావచ్చు కదా??

    అర్జెంటు గా ఋషికొండ ప్యాలెస్ కి పారిపోయి ఆ బాత్ టబ్చ లో చర్మం అరిగిపోయేలా స్నానం చేద్దామని ఉంది కానీ PK పీకుతాడని భయం గా ఉంది

    ఏమి చెయ్యాలో మీరే జర చెప్పండ్రి??

  4. అన్నాయ్.. ఈ లేకి జనం తో ఆ ముద్దు ముచ్చట, పలావు కథలు అవసరమా చెప్పు??

    అతి నిజాయితీ, అతి మంచితన0 అంటూ

    హాయిగా ఋషికొండ ప్యాలెస్ కి పోయిగా ఆ బాత్ టబ్ లో పడుకుని కళ్ళు మూసుకుంటే, 5 ఏళ్ళ తర్వాత ‘EVM చిప్పు దొబ్బి ఆధికారం అదే తన్నుకుంటూ రాదూ??

  5. పిచ్చి మొహం…వాళ్ళు కోరుకున్న మొదటి కోరిక…తమ కష్టాలు అసెంబ్లీ లో ప్రస్తావించి సమస్య పరిష్కారిస్తాడని…అసెంబ్లీ కి వెళ్ళకుండా వారి మొదటి

  6. వీడి మొహం చూడాలంటేనే కంపరంగా ఉంది

    ఈ దరిద్రుడు సీఎం అయ్యుంటే ఆంధ్ర మరో వెనుజుల అయ్యేది

  7. erri gorrela kosamu jagan emi cheya valasina avasaramu ledu..jagan mee busineess meeru chesukondi..ee gorrela kosamu emi chesina labhamu vundadu…gorrelu kasayi vadine nammutayi ante..adi dharmamu

  8. Pichi GA…mana govt lo chesina panulaku dabbulu ivvakunda yedipinchi….ippudu yem samadhanam cheptharu GA….mana anniyya ki janam tho mamekam ipovalane vundi….kani bills addamosthunnay…anthe😂😂

  9. అవును…..cps రద్దు, సంపూర్ణ మధ్య పాన నిషేధం,45 ఏళ్ళకి పెన్షన్ లాంటివన్నీ చేసేసాడు. అయినా ఆ ఓట్లు ఎటు పోయాయో ఎవరికి తెలీదు.

  10. అతి మంచితనం! అతి నిజాయితీ!! విశ్వసనీయత గురువింద గింజ!!

    సంపూర్ణ మద్య నిషెదం

    ప్రత్యెక హొదా (సంజీవిని)

    మెగా DSC, కంట్రాక్టు ఉద్యొగుల క్రమ బద్దీకరణ

    ప్రతి ఎటా జాబ్ క్యలెండెర్

    వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.

    దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్

    రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం.

    ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు

    రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు

    45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి పెన్షన్ వర్తింపు.

    పెదలకి 25 లక్షల పక్కా ఇళ్ళ నిర్మానం

    వసతి, భోజనం కోసం ప్రతి విద్యార్ధికి అదనంగా ఏటా రూ. 20 వేలు

    పొలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి.

    ప్రతి పిల్లవాడికి అమ్మ వడి,

    రాజదాని నిర్మానం

    నిత్యవసర దరల తగ్గింపు,

  11. సంపూర్ణ మద్య నిషెదం

    ప్రత్యెక హొదా (సంజీవిని)

    CPS రద్దు

    మెగా DSC, కంట్రాక్టు ఉద్యొగుల క్రమ బద్దీకరణ

    ప్రతి ఎటా జాబ్ క్యలెండెర్

    వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.

    దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా రూ.10,000 పింఛన్

    రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట వేసే ముందే రేట్లు కూడా ప్రకటిస్తాం.

    ప్రతి నియోజలకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు

    రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు

    45 సంవత్సరాలు నిండిన ప్రతి బి‌సి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి పెన్షన్ వర్తింపు.

    పెదలకి 25 లక్షల పక్కా ఇళ్ళ నిర్మానం

    వసతి, భోజనం కోసం ప్రతి విద్యార్ధికి అదనంగా ఏటా రూ. 20 వేలు

    పొలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి.

    ప్రతి పిల్లవాడికి అమ్మ వడి,

    రాజదాని నిర్మానం

    నిత్యవసర దరల తగ్గింపు,

    edited

  12. మరీ ముఖ్యంగా జగన్ చెబితే చేస్తాడని జనం విశ్వసనీయత.. సోయలో ఉండే రాస్తున్నారా .. జాబ్ కాలెండర్, మెగా డీఎస్సీ, సంపూర్ణ మధ్య నిషేదం, సీపీఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఐదు రాజధానులు .. ఇవన్నీ ఎక్కడో విన్నట్టు ఉంది కదా మాస్టారూ.. మడమ తిప్పని మనిషి చెప్పిన మాటలే.. కొంచెం గుర్తు చేసుకొని రాయండి ఆర్టికల్స్

  13. అవును నిన్న కలుద్దాం అని పులివెందుల కాంట్రాక్టర్లు వస్తే కలవలేదు అంతగా..౩౦౦ కోట్లు ముంచాడంట

  14. కాంట్రాక్టర్స్ రచ్చ చేసారంట పులివెందుల లోనే ఇలా ఉంటె బయటకు వస్తే ఏంటి పరిస్థితి?

Comments are closed.