ఇప్పుడిప్పుడే దారికొస్తున్న జ‌గ‌న్‌!

ఇంత వ‌ర‌కూ శ్రేణుల్ని చూసిన తీరు, ఇక‌పై చూసే విధానం వేరుగా వుంటుంద‌న‌డం వైసీపీకి మంచి ప‌రిణామంగా చెప్పొచ్చు

కార్య‌క‌ర్త‌ల విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఎంత‌గా న‌ష్టం జ‌రిగిందో వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి అర్థ‌మ‌వుతోంది. అందుకే ఇక‌పై కార్య‌క‌ర్త‌ల‌ను చూసే దృక్ప‌థం మారుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కార్య‌కర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌డంలో మ‌నం కూడా నేర్చుకోవాల్సింది వుంద‌ని ప‌రోక్షంగా టీడీపీలా ఉండాల‌నే అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేయ‌డం విశేషం.

వైసీపీ కార్య‌క‌ర్త‌ల గురించి ప్ర‌త్యేకంగా జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం చూస్తే, ఇప్పుడిప్పుడే ఆయ‌న దారి కొస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. నెల్లూరు జిల్లా వైసీపీ నాయ‌కులతో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇబ్బంది పెట్టే ప్ర‌తి ఒక్క‌రి పేర్ల‌ను రాసుకోవాల‌ని, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షించే బాధ్య‌త త‌న‌దే అన్నారు. ఆరు నెల‌ల్లోనే గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా కూట‌మి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని ఆయ‌న అన్నారు.

చంద్ర‌బాబునాయుడి మాదిరిగా మ‌నం కూడా హామీలిద్దామ‌ని త‌న శ్రేయోభిలాషులు సూచించార‌ని జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. అయితే మాట ఇస్తే, అమ‌లు చేసేలా ఉండాల‌ని, అందుకే అమ‌లుకాని హామీలు ఇవ్వ‌లేక‌పోయాన‌న్నారు. రాజ‌కీయ నాయ‌కుల‌కు విశ్వ‌స‌నీయ‌త ఎంతో అవ‌స‌ర‌మ‌ని జ‌గ‌న్ అన్నారు.

తాజా స‌మావేశంలో జ‌గ‌న్ కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతున్నాయి. ఇంత వ‌ర‌కూ శ్రేణుల్ని చూసిన తీరు, ఇక‌పై చూసే విధానం వేరుగా వుంటుంద‌న‌డం వైసీపీకి మంచి ప‌రిణామంగా చెప్పొచ్చు. ఇంత వ‌ర‌కూ జ‌గ‌న్ కార్య‌క‌ర్త‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ వుంది. అందుకే ఇక‌పై అలా వుండ‌ద‌ని శ్రేణుల‌కు భ‌రోసా ఇవ్వ‌డం ద్వారా త‌న‌పై న‌మ్మ‌కం క‌లిగించే ప్ర‌య‌త్నం చేశారు.

22 Replies to “ఇప్పుడిప్పుడే దారికొస్తున్న జ‌గ‌న్‌!”

  1. ఇంకోసారి కూడా ఓడిపోతే పూర్తిగా దారిలోకి వస్తాడు..

    ..

    కార్యకర్తలను పట్టించుకోవడం అంటే ఏంటి..? మీరు పేర్లు రాసుకోండి.. నేను అధికారం లోకి వచ్చాక లిస్ట్ తీసుకొంటా అని చెప్పడమా..?

    ఒరేయ్ పోరంబోకు.. వైసీపీ కార్యకర్తలు జైళ్లలో మగ్గుతున్నారు.. ఎవ్వరికీ పార్టీ లీగల్ సపోర్ట్ ఇవ్వడం లేదు..

    ఇదే టీడీపీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు .. సూర్యుడు పడమట కి దిగేలోగా ఇంట్లో ఉండేవాళ్ళు.. వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేది.. సరుకులు ఇంట్లో దించేసి వెళ్ళేవాళ్ళు..

    జగన్ రెడ్డి కార్యకర్తలు నెలల తరబడి జైళ్లలో ఉంటున్నారు.. బెయిల్ వస్తే మరో కేసులో లోపలకి వెళ్లిపోతున్నారు..

    ..

    ప్రతి మంగళవారం ఆంధ్ర కి రావడం.. సొల్లు దెంగడం.. శుక్రవారం బెంగుళూరు పారిపోవడం..

    ఈ మూడు రోజులు నువ్వు జగన్ రెడ్డి కి లేచింది.. అంటూ అబ్బురపడిపోవడం..

    ఇదేనా పార్టీ నడిపే పద్ధతి.. కొండగొర్రెల్లారా..

  2. అమలు కానీ హామీలు ఇవ్వలేక పోయాను ..మద్యపాన నిషేధం లాంటివా ??

  3. ఒక tv9 ఇంటర్వ్యూ గుర్తుకువస్తుంది, జర్నలిస్ట్: మీకు రియలిస్టిక్ గా ఎన్ని సీట్లు వస్తాయి గగన్ అన్న: 175 కి 175 ఎందుకు రాకూడదు అంటున్నా నేను…. 175 లో 11 అంటే 6.౩% వచ్చాయి…ఇది రియాలిటీ…. ఇప్పుడు ఇప్పుడే దారిలోకి రావడం కాదు…. రియాలిటీ లోకి వస్తే బాగుంటది

    1. వాడు మారిందేమిటో నాకయితే అర్ధం కాలేదు. ఎల్లప్పుడూ ఆత్మస్తుతి పరనిందే కదా.

  4. తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు… సీ బి వర్క్

  5. vallani cadre anukunnava ,leka gorrelu anukunnava…oka pani chey GA….ilanti articles ki ..chinni gorrelum memu chitti gorrelum song kuda add chesi vadulu GA..😂😂

  6. Veedu marinaa karyakarthalu mararu veedini asalu janmalo nammaru, karyakarthalu marina prajalu veedini nammaru vote veyyamante mettutho kodatharu. edo veedi mohaniki 4 or 5 MP seats vastai eppatikina use avuthadu ani modi & sha lu chusi chudanatlu unnaru ledante veedu eppudo antharinchevadu political ga.

  7. మాట ఇచ్చి అమలు చేయలేనప్పుడు హామీలు ఇవ్వకూడదు అంటున్న అన్నయ్య..

    వారంలో సిపిఎస్ రద్దు,ఏటా జాబ్ క్యాలెండర్ ,మెగా డిఎస్సీ ,మధ్యపాన నిషేధం హామీలు ఇచ్చినప్పుడు ఏమైంది బుద్ధి

  8. జనవరి రెండో వారం నుండి అని చెప్పిన అన్నీయ్య పర్యటనలు తాజాగా ఫిబ్రవరి కి అట!అప్పట్లో వైజాగ్ లో కాపురం పెట్టినట్టు:)

  9. అయ్యా గ్యాస్ ఆంద్ర మీలాగే కుక్క తోక వంకర అది దారి వస్తుంది అనుకోవడం వట్టి భ్రమ. నీకు బుద్ధి వస్తే ఆయనకు బుద్ధి వచ్చినట్టే నీకు బుద్ధి రానంతవరకు ఆయనకి కూడా బుద్ధి రాదు

Comments are closed.