ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారా పవన్?

తప్పు జరిగిందని పవన్ కల్యాణే స్వయంగా ఒప్పుకున్నారు కదా, కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సిందే.

తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లారు పవన్ కల్యాణ్. ఎంచక్కా వాళ్లను పరామర్శించారు, కుశల ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని మంచి మాటలు కూడా అన్నారు.

డిప్యూటీ సీఎం హోదాలో “తప్పు ఒప్పుకుంటున్నా.. రెండు చేతులెత్తి క్షమాపణలు కోరుతున్నా” అన్నారు. తన శాఖ కాకపోయినా డిప్యూటీ సీఎం హోదాలో తన బాధ్యతగా ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. మృతుల కుటుంబాల్ని అందరూ పరామర్శించాలని, క్షమాపణలు చెప్పాలని అన్నారు.

ఇలా చాలానే చెప్పారు పవన్. అంతా ఏం చేయాలో కూడా సూచించారు. అయితే ఇదే క్రమంలో పవన్ కల్యాణ్ కూడా ఓ పని చేస్తే బాగుంటుంది. అదే ప్రాయశ్చిత్త దీక్ష. తప్పు జరిగిందని పవన్ కల్యాణే స్వయంగా ఒప్పుకున్నారు కదా, కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సిందే.. ఎందుకంటే..

గతంలో ఇదే తిరుమలలో శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ఆరోపణలు చేస్తే, దానికి పవన్ కల్యాణ్ వత్తాసు పలికారు. నిరూపణ కాని ఆరోపణలు పట్టుకొని, అపచారం జరిగిందంటూ కాషాయం ధరించి ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. గుడి మెట్లు కడిగారు.

నిజానికి శ్రీవారి లడ్డూలో కొవ్వు కలిసిందా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అది కేవలం ఆరోపణ మాత్రమే. కానీ తొక్కిసలాట దుర్ఘటన కళ్లముందు జరిగింది. దేవదేవుడి సన్నిధిలో నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇది ఘోర అపచారం. కాబట్టి పవన్ కల్యాణ్ ఈసారి కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

అయితే దీనికి చంద్రబాబు అనుమతి కావాలి. లడ్డూ కల్తీ జరిగిందంటూ ఆరోపణలు చేసి పవన్ కు దీక్షకు అనుమతినిచ్చిన బాబు, ఈసారి మాత్రం పవన్ కు ఆ అవకాశం ఇవ్వరనే విషయం అందరికీ తెలిసిందే.

44 Replies to “ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారా పవన్?”

    1. దీనెమ్మాజీవితం.. 11 ని 21 కి పెంచుకొన్నా ప్రతిపక్ష హోదా మాత్రం రావడం లేదు..

      ప్రతిపక్ష హోదా కోసం ఇంకెన్ని శవాలు కావాలో..

        1. 2023 అక్టోబర్ లోనే .. 2024 ఎన్నికల్లో జగన్ రెడ్డి కి 40 సీట్లకు మించి ఒక్క సీటు కూడా రాదు.. రాసుకోండి అని ఛాలెంజ్ చేసాను..

          మరి నువ్వు రాసుకొన్నావా..?

          నేను చెప్పినప్పుడు నువ్వు రాసుకోలేదు.. నువ్వు చెపితే నేను రాసుకోవాలా.. కొండెర్రిపప్ప..

          ప్రభుత్వం మాది.. అధికారం మాది.. ఎవరు ఏ పోస్ట్ లో ఉండాలో మా నాయకుడు నిర్ణయిస్తాడు..

          దానికి 11 సీట్లు వచ్చిన మీ ముష్టి సలహాలు మాకు అవసరం లేదు..

          ..

          2019 లో 23 వచ్చాయి.. కనీసం మాకు ప్రతిపక్ష హోదా అయినా ఉంది..

          2024 లో 151 లో 140 ఎగిరిపోయాయి.. ప్రతిపక్ష హోదా కూడా లేదు.. ఆ విషయం మర్చిపోయావా..?

          ఎంత కండ కావరం నీకు.. గుద్దబలుపు తో కొవెక్కి కొట్టుకొంటున్నావు.. ఇలానే ఉంటె మీకు 2029 లో పులివెందుల కూడా గెలవలేరు .. రాసి పెట్టుకో.. కనీసం ఇప్పుడైనా రాసి పెట్టుకో.. కొండ గొర్రె..

          1. నీలాంటి కొండగొర్రెలు మా నాయకుడికి సపోర్ట్ చేయకపోవడమే మంచిది..

            ఒక దరిద్రం వదిలిందని సంతోషిస్తున్నాము..

            దయచేసి నీ దారిద్య్రాన్ని జగన్ రెడ్డి తోనే ఉండిపోనీ.. మాకు నీ అవసరం లేదు..

            సొంత బాబాయ్ ని చంపేశాడు.. తండ్రిని కూడా చంపేశాడు..

            ఎందుకు.. అధికారం కోసం..నీచుడు

            ..

            రుయా లో చిన్న పిల్లలను చంపేశాడు..

            అన్నమయ్య గేట్ విషయం లో కుటుంబాలను నాశం చేసేసాడు..

            LG పొలిమెర్స్ ఘటన లో ఊరు ఊరు మొత్తం నాశనం చేసేసాడు..

            ..

            ఇక మీ జగన్ రెడ్డి పార్టీ అనేదే ఉండదు.. రాసి పెట్టుకో.. కనీసం ఇప్పుడైనా రాసి పెట్టుకో.. దరిద్రుడా..

          2. మరి 40% కూడా రాని జగన్ రెడ్డి నాయకుడు ఎలా అవుతాడు..?

            151 సీట్ల నుండి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన దరిద్రుడు .. నాయకుడు ఎలా అవుతాడు..?

            కోడికత్తి, గులకరాయి, బాబాయ్ హత్య నాటకాలతో అధికారంలోకి వచ్చి .. రాష్ట్రాన్ని అడ్డం గా దోచుకున్న నీచుడు.. నాయకుడు ఎలా అవుతాడు..

            మేనిఫెస్టో 99.99% చేశానని అబద్ధాలు చెప్పి.. జనాల చేత చెప్పు తో కొట్టించుకున్న ముండమోపి.. నాయకుడు ఎలా అవుతాడు..?

            ..

            నువ్వు వాడి సంక ఉప్పేసుకుని నాకుతున్నావు కాబట్టి.. నీలాంటి కొండగొర్రెలకు నాయకుడు అవుతాడు.. ఈ రాష్ట్రానికి కాదు.. అందుకే బెంగుళూరు తరిమేశాం..

            ఉంటె ఉండు.. లేకపోతే నువ్వు కూడా వాడితో పాటే దెంగేయి.. లవడెక్కేబాల్..

          3. Orey picha mun da koda kaa .. vaadu babayi ni champithe arrest cheyakundaa gaajulu thodukkuni langaa dance lu kaduthunnav raa gadidha? Sollu vaagaku .. action lo chubinchu .. nee babu gaadu liquor lobbying tho kammakayyi sollu manifesto okati pattukuni jaglak gaadu chesina konni thingari lanula mulam gas adhikaram lo ki vachi jaglak kantee waste fellow ani nirupinchukunnadu . O ku la ga jji thappa matter ledu neeku

          4. నువ్వు వాడి సంక ఉప్పేసుకుని నాకుతున్నావు కాబట్టి.. నీలాంటి కొండగొర్రెలకు నాయకుడు అవుతాడు.. ఈ రాష్ట్రానికి కాదు.. అందుకే బెంగుళూరు తరిమేశాం..

          5. TTD is to be blamed here, what will a CM do with regards to the lapses in the token issuance ? CM can not monitor each and every government officials duty. TDP gayab ani 2019 nunchi antune unnaru .. emaindi .. annole intlo unnaru ippudu ..

        1. నా చెప్పు తో 11 లో ఛీ కొట్టించుకున్న మీ బతుక్కున్నా బెటరే లేరా ..

    1. అప్పట్లొ తిరుపతిలొని రియా హొస్పిటల్ లొ 11 మంది ఆక్షిజన్ లెక చనిపొయారు! అలానే visaka LG పాలిమెర్స్ లొ గ్యాస్ లీక్ అయ్యి 11 మంది చనిపొతె ఆ CMఎమి యాక్షన్ తీసుకున్నాడు?

      మరి అప్పుడు నువ్వు నొరు ఎందుకు తెరువలెదురా GA?

      1. ఇదెప్పుడు జరిగింది.. ? ఓహో ఒక ప్రైవేట్ కంపెనీ లో జరిగిన ఇన్సిడెంట్ ని జగన్ కి ఆపాదిస్తున్నారా.. సూపర్ అసలు.. ఆ కేసు లో బాద్యులని అరెస్ట్ చేసారు అని తెలుసా.. ? ఆ కంపెనీ ని క్లోజ్ చేయించారు కూడా తెలుసా.ఆ. ? ఎందుకు తెలుస్తుందిలే… జనాల మీద ఏడవడం తప్పితే..

        పోనీ రీసెంట్ గ వైజాగ్ లో సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది కదా.. అందులో ఎం ఆక్షన్ తీసుకున్నారు. ? ఆక్షన్ తీసుకుంటే ఇండస్ట్రీస్ వెళ్లిపోతాయి అని సోది కబుర్లు చెప్పిన మేధావులు మీరు..

  1. అప్పట్లొ తిరుపతిలొని రియా హొస్పిటల్ లొ 11 మంది ఆక్షిజన్ లెక చనిపొయారు! అలానే visaka LG పాలిమెర్స్ లొ 11 మంది మంది చలిపొతె ఆ CMఎమి యాక్షన్ తీసుకున్నాడు?

  2. “ప్యాలెస్ లో పన్నిన కుట్ర” కాదు కదా??

    వైజాగ్ లో నిన్న పీఎం ఆంధ్రకి అభివృద్ధి పనుల కోసం ప్రకటించిన లక్షల కోట్ల న్యూస్ ని డైవర్ట్ చెయ్యడానికి జెగ్గుల్ “ప్యాలెస్ లో పన్నిన కుట్ర” కాదు కదా??

  3. శ్రీవారి ప్రసాదం కల్తీ అనేది దారుణం మరియు బాద్యతారాహిత్యం, ఈ తొక్కిసలాట నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదం.

    ప్రసాదం కల్తీ ని ఈ ప్రమాదాన్ని compare చేయలేము

    జెగ్గులు గాడు చేయించిన ప్రసాదం కల్తీ హిందూ మత ఆచార వ్యవహార శైలి మీద దాడి. ఇప్పుడు టిక్కెట్స్ కోసం

    తొక్కిసలాట, జరగకుండా ఉండవలసిన ప్రమాదం.

    1. Arey erri pulka, kalthhene jaragandhi jarginatlu cheppe meelanti luchhagallani national level lo joker lanu chesina inka sigge lekunda antunnarante meru nijanga okadike puttara

    2. అరేయ్ పిచ్చినాయాల నిజంగా లడ్డు కల్తీ జరిగి ఉంటె pk గాడు CBN గాడు బట్టలు చించుకొనే వాళ్ళు, కానీ 06 మంది చనిపోయారు అంటే ఇది గవర్నమెంట్ చేతకాని తనం, జగన్ దీనిలో ఏమి సంబంధం రా ముండా.

  4. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  5. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  6. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.