వంశీ అరెస్ట్‌పై జగన్ ఫ‌స్ట్ రియాక్ష‌న్!

ఎన్నికల ముందే మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ రాసుకున్న సంగతి తెలిసిందే. గెలిచిన తర్వాత కూడా పబ్లిక్ భారీగా కట్ అవుట్‌లు పెట్టి మరి ఏపీలో రెడ్ బుక్ అమలు చేస్తామని ప్రకటించారు.

రెండు రోజులుగా వైసీపీ నేతలపై జ‌రుగుతున్న‌ దాడులు, అరెస్టులపై ఆ పార్టీ అధినేత వైయస్ జ‌గ‌న్ రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, తిట్టి, కొట్టిన వారిపై కేసులు పెట్టకుండా బాధితులపైనే కేసులు పెట్టడం ఏమిటి అని సోష‌ల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.

‘రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్ర‌బాబు కూటమి సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేస్తే, తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబుగారు దుర్మార్గాలు చేస్తున్నారు.

సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో, వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్నంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిగారిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారముందనే అహంకారంతో మీరు చేస్తున్న‌ది అరాచకం కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్‌ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా?

చంద్రబాబుగారూ! ప్రజలకు ఇచ్చిన సూపర్‌-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్నీ కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మాపార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులుతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం’. అంటూ ట్వీట్ చేశారు.

ఎన్నికల ముందే మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ రాసుకున్న సంగతి తెలిసిందే. గెలిచిన తర్వాత కూడా పబ్లిక్ భారీగా కట్ అవుట్‌లు పెట్టి మరి ఏపీలో రెడ్ బుక్ అమలు చేస్తామని ప్రకటించారు. ఆయన కూడా ప్రతి మీడియా సమావేశంలో రెడ్ బుక్‌లో ఎన్నో చాప్టర్ నడుస్తోందో, ఏది ఓపెన్ చేస్తామో కూడా క్లియర్‌గా చెబుతున్నారు. ఇప్పటికీ వందల సంఖ్యలో వైసీపీ నాయకుల అరెస్టులు, వారిపై దాడులు జరుగుతున్నాయి. వైసీపీ అదిష్టానం టీడీపీ వారిపై, తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై ప్రైవేట్ కేసులు పెడతామని చెప్పడమే త‌ప్పా, ఆ దిశగా ఆడుగులు వేయడం లేదని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

61 Replies to “వంశీ అరెస్ట్‌పై జగన్ ఫ‌స్ట్ రియాక్ష‌న్!”

  1. పాపం! మన వంశి ని సప్పొర్ట్ చెయటనికి చలా కష్టపడ్డవ్!

    ఒల్లు బలిసి, కెసు పెట్టిన యువకుడినె బెదిరించి కెసు నుండి బయటపడదాం అన్ని వెసిన ప్లాన్ బెడిసికొట్టి ఇప్పుడు మరొ రెండు కెసుల్లొ కూడా దొరికిపొయాడు!

    .

    వంశి గాడు సాక్ష్లాలతొ సహా అడ్డంగా దొరికిపొయాడు! వాడు కిడ్నాప్ చెసిన వహనం కూడా పొలెసులు CC కెమెరాలలొ గుర్తించారు అని వార్థలు వస్తున్నాయి!

    1. Red Book ni public accept chesara ?? evaru and eppudu ??

      Kootami is going to receive big shock for doing vengence politics. Vengence politics chesinanduke 11 vachayi anukunte , ippudu state lo inka ekkuva vengence politics avuthunnayi. mari next kootami ki aa 11 kooda ravemo chusukovali.

      1. నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చి చెప్పుకో ఈ సొల్లు.. అప్పటివరకు రెస్ట్ తీసుకో..

        మీ మీద ఉన్న వ్యతిరేకత ని చూడలేరు గాని.. పక్క పార్టీల మీద వ్యతిరేకత అంటూ నీతులు చెపుతున్నారు..

        ..

        రెడ్ బుక్ తప్పైతే.. కూటమి కి ఓట్లు వేయకూడదు..

        లోకేష్ పాదయాత్ర లోనే క్లియర్ గా చెప్పారు.. రివెంజ్ ఏ రేంజ్ లో ఉంటుందో.. ఆ విషయం తెలిసే జనాలు కూడా ఓట్లు వేశారు..

        ఇన్ ఫాక్ట్.. రెడ్ బుక్ కోసమే .. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు..

        జగన్ రెడ్డి లాంటి నీచులకు.. అదే ప్రతీకార చర్యలతో బుద్ది చెప్పాలనుకోవడం.. ప్రజల అభిప్రాయమే.. కూటమి విజయం.

        1. మరి సంపద సృష్టి ఏమైంది, జనాలు నమ్మలేదంటావా, రెడ్ బుక్ ని చూసి ఓటేశారా, గజ్జి తాతకి ఏదో శాపం ఉందనుకుంటా, ఏరోజు నిజాలుచెప్పడు , గట్టు దాటేవరకు ఒడమల్లన్న, దాటక బోదుమల్లనా

          1. సంపద సృష్టి అంటే ఏమిటి..? నీ జగన్ రెడ్డి ఆస్తులు పెరిగిపోయినట్టు.. పెరిగిపోవడమా..

            చంద్రబాబు ఆలోచనలను నమ్మారు కాబట్టే.. 23 తో ఓడగొట్టిన చోటే.. 164 తో సత్కరించారు..

            మరి 99% అంటూ సొల్లు మాటలతో ఊదరగొట్టిన.. అతి నిజాయితీ.. అతి మంచితనాన్ని.. ప్రజలు ఎందుకు అసహ్యించుకొన్నారో.. మీ గంజాయి మొఖాలకు అర్థమవదు ..

  2. సాక్షం చెప్పకుండా ఒక దళిత యువకుడిని ఐదు ఏళ్ళ జైలు లో మగ్గేలా చేసినప్పుడు ఏమీండో ఈ నీతులు?

  3. జనాల ఫస్ట్ రియాక్షన్ :

    ఇన్నాళ్లు వల్లభనేని వంశి ఒళ్ళు కొవ్వెక్కి భువనేశ్వరి గారిని అవమానించాడనుకొన్నారు..

    ఇప్పుడే తెలిసింది.. వాడి చేత ఆ చెత్త మాట్లాడించింది.. ఈ జగన్ రెడ్డే అని..

    ..

    కనీసం ఈ అరెస్ట్ తర్వాత అయినా జనాల అభిప్రాయం ఏమిటో తెలుసుకుని ట్వీట్లు పెట్టాల్సింది..

    ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు కాదు.. కానీ ఒక తప్పు ని సమర్ధించడం కూడా తప్పే అని తెలుసుకోలేని.. నీచుడు ఈ జగన్ రెడ్డి..

    ..

    నేను చెప్పే సొళ్లంతా జనాలు వింటుంటారు అనే భ్రమల్లోనుండి జగన్ రెడ్డి బయట పడకపోతే.. ఇక ఎప్పటికీ మనిషిగా మారలేడు ..

    1. మాధవరెడ్డి పేరు చెబితే భుజాలు తడుముకునే మీరు, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని బస్టార్డ్ అని తిడితే నామినేషన్ పదవి కట్టబెట్టారు. అప్పుడు ఈ తాతగారు మరియు లోకిబాబు పక్కన ఉండి కారు కూతలు కుయించారు, మన గజ్జి తాతగారు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం. త్వరలోనే ఈ దరిద్రానికి శుభం కార్డ్ పడుతుంది

      1. ఒక్కటి కూడా నిజం లేకుండా కామెంట్ రాసే నీలాంటోళ్లకు.. సమాధానం చెప్పుకోవడం.. మాకు పట్టిన దౌర్భాగ్యం …

        ..

        హత్యా నేరం మోపితే.. మన తప్పు లేదని నిరూపించుకోవచ్చు..

        దొంగతనం నేరం మోపితే.. మన నిజాయితీ నిరూపించుకోవచ్చు..

        శీలం మీద, పుట్టుక మీద అసెంబ్లీ లో నేరం మోపితే.. అదీ 60 ఏళ్ళ పెద్దావిడ మీద .. ఎలా నిరూపించుకోవాలి..

        అది భుజాలు తడుముకోవడం కాదు.. బాధలో, కోపం లో, ఆవేదన లో.. చేసే అరుపులు.. ఏమీ చేయలేని దుస్థితిలో వచ్చే ఏడుపు..

        ..

        చదువుకున్న వాళ్ళు కూడా ఈ అరాచకాన్ని సమర్ధించారు కాబట్టే.. ప్రజలు 11 కి మడతెట్టేసారు..

        ..

        ఆ పదం బాస్టర్డ్ కాదు.. బోసాడీకే.. ఆ పదానికి కొత్త అర్థాలు తీసింది కూడా మీ సీఎం గారే..

        అయినా.. ఆ తిట్టు తిట్టింది తాడేపల్లి పాలస్ పాలేరు ని.. ఆ విషయం తెలిసి కూడా అబద్ధాలు చెప్పారు కాబట్టే..

        మీ Real facts కి విలువ లేకుండా పోయింది..

      2. ఒక్కటి కూడా నిజం లేకుండా కామెంట్స్ రాసే నీలాంటోళ్లకు.. సమాధానం చెప్పుకోవడం.. మాకు పట్టిన దౌర్భాగ్యం …

        ..

        హత్యా నేరం మోపితే.. మన తప్పు లేదని నిరూపించుకోవచ్చు..

        దొంగతనం నేరం మోపితే.. మన నిజాయితీ నిరూపించుకోవచ్చు..

        శీలం మీద, పుట్టుక మీద అసెంబ్లీ లో నేరం మోపితే.. అదీ 60 ఏళ్ళ పెద్దావిడ మీద .. ఎలా నిరూపించుకోవాలి..

        అది భుజాలు తడుముకోవడం కాదు.. బాధలో, కోపం లో, ఆవేదన లో.. చేసే అరుపులు.. ఏమీ చేయలేని దుస్థితిలో వచ్చే ఏడుపు..

        ..

        చదువుకున్న వాళ్ళు కూడా ఈ అరాచకాన్ని సమర్ధించారు కాబట్టే.. ప్రజలు 11 కి మడతెట్టేసారు..

        ..

        ఆ పదం బాస్టర్డ్ కాదు.. బోసాడీకే.. ఆ పదానికి కొత్త అర్థాలు తీసింది కూడా మీ సీఎం గారే..

        అయినా.. ఆ తిట్టు తిట్టింది తాడేపల్లి పాలస్ పాలేరు ని.. ఆ విషయం తెలిసి కూడా అబద్ధాలు చెప్పారు కాబట్టే..

        మీ Real facts కి విలువ లేకుండా పోయింది..

        1. 60 ఏళ్లు వస్తే 30సంవస్తరాల్లో చేసినతప్పు ఒప్పిపోతుందా, అవును బాధని తిగమింగు కాకుండా మన లోకిబాబు ఊరూరా టముకు వేసి మరి చెప్పాడు, అసెంబ్లీ లో జరిగింది ఎంత మంది చూసిరో తెలియదుగానీ, రాష్ట్రమంతా కలియదిరిగి మరి అందరికీ ఊదాడు మన లోకిబాబు

          1. భువనేశ్వరి గారు తప్పు చేసి ఉంటె.. 23 లో సగం అంటే 11 వచ్చేవి టీడీపీ కి..

            మీకు అర్థమవుతోందా..?

            ఈ మాటలే.. ఈ నిందలే మిమ్మల్ని ప్రజలకు దూరం చేసింది..

            మీరు ఇలా బతకడమే కరెక్ట్.. మమల్ని ఇంకా ప్రజలకు దగ్గర చేస్తుంది..

          2. ఐతే రాష్ట్రం నలుమూలల ఐపోయింది, మిగిలిన రాష్ట్రాలలో కూడా మీ టముకు వేయండి, దేశ ప్రజానీకానికి దగ్గర కావొచ్చు, ఎంచక్కా గజ్జి తాతగారు దేశానికి నాయకుడు కావొచ్చు

          3. దేశ విదేశాల నుండి వచ్చి ఓట్లు వేశారు.. పొద్దున్న ఒంటి గంట వరకు లైన్ లో నిల్చుని ఓట్లు వేశారు..

            మీ జగన్ రెడ్డి పతనానికి ఇంకా సాక్ష్యం కావాలా..

        2. అవును ఒక్కటి కూడా నిజం లేదు, ఆస్థాన నిర్మాత మీదే మన ఇంట్లో కాల్పులు జరుపుతారు, ఏమీ జరిగిందో ఎపరిస్థితిలో కాల్పులు జరపవలసి వచ్చిందో ఎవరికి తెలియదు, నిజాలు బయటకు రావాలి

          1. అప్పుడు డబ్బుకి కక్కుర్తి పడి.. కేసు మూసేసిన సీఎం గారిని అడగండి.. అన్ని నిజాలు బయటకు వస్తాయి..

            అలాగే .. గుండెపోటు చాటున దాక్కున్న గొడ్డలిపోటు విషయాలు కూడా కక్కించండి..

            నిజాలు బయటకు రావాలి

          2. అప్పుడు డబ్బుకి కక్కుర్తి పడి.. కే సు మూసేసిన సీఎం గారిని అడగండి.. అన్ని నిజాలు బయటకు వస్తాయి..

            అలాగే .. గుండెపోటు చాటున దాక్కున్న గొడ్డలిపోటు విషయాలు కూడా కక్కించండి..

            నిజాలు బయటకు రావాలి

          3. అలా ఉంటుంది బోదామల్లానా, పేద్దయనలేకపోతే ఊసలు లెక్కబెడ్డేవాడు, ఎర్రగడ్డ కి పోయి పిచ్చాసుపత్రిలో ఎందుకు తొంగుంటాడు, డబ్బులకోసం ఈ డ్రాకు గాడిని బయట పడేశాడంట అట్లుంటదీ మన పచ్చ కామెర్లు ఎవ్వరం

          4. అవును.. అది మాత్రం నిజం..

            పెద్దాయన డబ్బుకు అమ్ముడుపోయి.. ఒక నిజాన్ని మీ సొల్లు కామెంట్స్ లో కలిపేసుకోవాల్సి వచ్చింది..

          5. డ్రాకు మామయ్య మీద బాగా కోపం ఉన్నట్టుంది, సోంబేరి ఎప్పడు ఏమీ మాట్లాడతాడో తెలియదు, బయటకన్నా లోపల ఉంటే బాగుంటుంది అంటావ్, అప్పుడు అసలువిషయం బయటపడేది

          6. చూసారా.. ఎక్కడ మొదలెట్టారు.. ఎక్కడికి వెళ్లిపోయాయి మీ కామెంట్స్..

            నిందలు వేసుకుంటూ వెళతారు.. సమాధానము ఇస్తుంటే.. టాపిక్ మార్చుకుంటూ వెళ్లిపోతున్నారు..

            మీ పార్టీ పరిస్థితి ఇదే..

            ..

            నా కామెంట్స్ లో గొడ్డలిపోటు గురించి కూడా అడిగాను.. Real facts గారు ఆ విషయాన్ని మూసేసారు..

            నిజాన్ని ఎదుర్కోలేరు.. అబద్ధాలా మీద బతుకుతారు.. అదే మీ బలహీనత..

      3. We comment chuste telustundi nuvvu ye stitilo unnavo. Nuvvu mee nannaki puttaledanta yevadithono mee amma padukunte puttavanta. Ippudu chuddam nuvvu bujalu tadumukuni nannu tidatavo leka nijamegaa ani salient avutaavo.

    2. మీరు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం, ఇదే కదా మన బాబోరు గత 40 సంవత్సరాలగా పచ్చపత్రికలకు, పచ్చకార్యకర్తలకు నూరిపోసింది.

      1. మీరు చేసిన సంసారం చాటున వ్యభిచారం జనాలు చూసారు కాబట్టే.. 11 కి వదిలించుకున్నారు.. బెంగుళూరు కి పార్సెల్ చేసేసారు..

        1. vja స్ ఎక్స్ రాకెట్lలు, స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలతో జలకాలాటలు చూసి 23 ఇచ్చారుగా, కరోనాకి హైడ్ పోయి ఇంట్లో తోగున్నట్టు

          1. ఇవన్నీ.. మీ జగన్ రెడ్డి.. “సిద్ధం” సభల్లో చెప్పారు సర్..

            ప్రజల నమ్మకానికి విలువ ఉంటుంది.. మీరు ఏమి ఊహించుకొంటున్నారు అనేది నథింగ్..

  4. ఒక తెలుగువాడు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి అవుతుంటే సొల్లు పితురాలతో లేఖలు పంప్పినప్పుడు ఏమైందో ఈ బుద్ధి జ్ఞ్యానం

  5. కేసులు పెట్టదం ఏమిటి అని సోషల్ మీడియా వేదికగా సీయం చంద్రబాబుని ప్రశ్నించారు

    వాడి మొహానికి సోషల్ మీడియా కాక ప్రెస్మీట్ పెట్టే దైర్యం ఎక్కడ చచ్చింది…నత్తి నాయాల…వాడు వాడి ఏడుపుగొట్టు మొహం

  6. కేసులు పెట్టదం ఏమిటి అని సోషల్ మీడియా వేదికగా సీయం చంద్రబాబుని ప్రశ్నించారు

    “వాడి మొహానికి సోషల్ మీడియా కాక ప్రెస్మీట్ పెట్టే దైర్యం ఎక్కడ “చచ్చింది…*నత్తి *నాయాల…వాడు వాడి ^ఏడుపుగొట్టు !మొహం

  7. !కేసులు !పెట్టదం !ఏమిటి !అని !సోషల్ !మీడియా !వేదికగా !సీయం !చంద్రబాబుని !ప్రశ్నించారు

    !వాడి !మొహానికి !సోషల్ !మీడియా !కాక !ప్రెస్మీట్ !పెట్టే !దైర్యం !ఎక్కడ !చచ్చింది…!నత్తి !నాయాల…!వాడు !వాడి !ఏడుపుగొట్టు !మొహం

  8. !కేసులు… !పెట్టడం… !ఏమిటి… !అని.. !సోషల్… !మీడియా… !వేదికగా… !సీయం… !చంద్రబాబుని… !ప్రశ్నించారు…!

    !వాడి..!మొహానికి…!సోషల్.. !మీడియా.. !కాక.. !ప్రెస్మీట్… !పెట్టే… !దైర్యం… !ఎక్కడ… !చచ్చింది…!నత్తి… !నాయాల…!వాడు.. !వాడి… !ఏడుపుగొట్టు… !మొహం…

  9. !కేసులు… పెట్టడం…!ఏమిటి…!అని..!సోషల్…!మీడియా…!వేదికగా…!సీయం…!చంద్రబాబుని…!ప్రశ్నించారు…!

    !వాడి..!మొహానికి…!సోషల్…!మీడియా…!కాక.. llప్రెస్మీట్…!పెట్టే…!దైర్యం…!ఎక్కడ…!చచ్చింది…!నత్తి…!నాయాల…!వాడు..!వాడి…!ఏడుపుగొట్టు…!మొహం…

  10. నిన్న ఒక కామెడీ లాయర్ మాటలు విన్నాను.. షేర్ చేసుకోవాలనిపించి రాస్తున్నాను..

    ..

    వల్లభనేని వంశి లాయర్ ప్రెస్ మీట్ లో పలికిన పలుకులు..

    గతం లో ఎప్పుడో RRR ని ఇంటరాగేషన్ పేరు తో టార్చర్ పెట్టినట్టు.. కన్నుకు కన్ను.. పన్నుకు పన్ను .. అనే సిద్ధాంతం తో వల్లభనేని వంశి ని కూడా టార్చర్ పెట్టె ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది..

    ..

    ఈ లాయర్ మాటలు వింటుంటే.. ఎప్పుడో చిన్నప్పుడు చెట్టు కింద ప్లీడర్ సినిమా గుర్తొచ్చింది..

    పాపం.. RRR కేసులో నిందితులు గోడకు తలలు కొట్టుకుని ఏడుస్తుంటారు..

  11. Ycheap says “రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయింది”..what ever they say, interpret the opposite…

  12. we telugus cry gov basic job free edu health wealth to poor many born palellu we haev cast oh we play games with god we are real hindus por man dreams dont matter what f cast is why gov all L KODUKULU STUDY GOV SCHOOL come here not poor cant have it

  13. ప్యాలస్ పులకేశి కి ఉదయాన్నే లేవగానే పచ్చి బూతులు వింటే కానీ కిక్కు ఎక్కదు అంట కదా.

    ఐఫోన్ లో కూడా బూతులు రికార్డు చేసి పెట్టుకుని మరీ వింటాడు అంటారు. అందుకే , వాడి దగ్గర ఎంత బూతులు మాట్లాడితే అంట పెద్ద పదవి ఇస్తాడు అంట కదా

  14. కోర్ట్ చెప్పిన తక్షణం ఎవరి డబ్బు వాళ్లకు ఇచ్చేసేరు కానీ నొక్కేయలేదు డిపాసిటర్స్ కూడా 12 % వడ్డీ ఇచ్చేవారు ఇది వృద్దులకు చాలా సౌకర్యం గ ఉండేది ఇప్పుడు కూడా అయన అక్రమం గ డిపోసిట్ లు సేకరించేరన్న కంప్లైంట్ తప్ప మా డబ్బు మాకు ఇవ్వలేదు ముందర అనుకొన్న విధం చెల్లించలేదు అన్న కంప్లైంట్ ఒక్కటి కూడా లేదు అసలైన ఆర్థిక నేరస్తులను వదిలేసి ఇలాంటి ఎవరికీ నష్టం లేని కేవలం టెక్నికల్ తప్పులు పట్టుకొని వూరేగడం వీళ్లకు మాత్రమే పరిమితం అప్పట్లో చాల మంది దీంట్లో డిపాజిట్ చేసుకొనే వారు అయన కూడా దీన్ని విన్ విన్ మెథడ్ లో నడిపాడు

  15. ముందర మన రాష్ట్రము లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచిన సొమ్మును తక్షణం యుద్ధప్రాతిపదిక మీద విచారించి ఆ అక్రమ్ సొమ్మును రాస్ట్రఖాజానాకు జమచేయాలని అందరు రాష్ట్రపతి కి హోమ్ మినిస్టర్ కు సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కి వినతి పత్రాలు మెయిలు పంపితే కానీ కేసు కదిలేలాగా లేదు

  16. 1. వంశీ ని పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కే సులో కాదు… అ రె స్ట్ చేసింది… కి డ్న ప్ కే సు లో..

    2. సత్యవర్ధన్ పోలీసు (2023) లో కే సు వాడు సీఎం గ వున్నప్పుడే పెట్టాడు…

    నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చట్టానికి న్యాయానికి రాష్ట్రం లో చోటు ఉంది. అందుకే మాజీ ముఖ్యమంత్రి జై లు లో కాకుండా బయట ఉన్నాడు.. ఇప్పటి ప్రభుత్వం అన్నీ చట్ట ప్రకారం పోవటం వల్ల ఆలస్యం అయిన తప్పు చేసిన వాడు మూల్యం చెల్లిస్తారు.. మన మాజీ ముఖ్య మంత్రి తో సహా.. ఇది అక్షర సత్యం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్నారు..ఇది కూడా చెప్పు.. అత గాడికి.

Comments are closed.