పృధ్వీ… కౌంట‌ర్ పోలా…అదిరిపోలా!

సినిమా మొద‌ట్లో 150 గొర్రెలుంటాయ‌ని, ముగింపు వ‌చ్చే స‌రికి 11 మిగుల్తాయ‌ని వైసీపీపై పృధ్వీ సెటైర్ విసిరారు.

క‌మెడియ‌న్ పృధ్వీ త‌న‌కు మాత్ర‌మే హాస్యం పండించ‌డం తెలుసు అనుకుంటూ వుంటారు. సినిమాలో క్యారెక్ట‌ర్‌కు త‌గ్గ‌ట్టు హాస్యం పండిస్తే, సినిమాకు బ‌లం. అలా కాకుండా సినిమా ఫంక్ష‌న్ల‌లో త‌న‌కు గిట్ట‌ని రాజ‌కీయ పార్టీపై సెటైర్లు విసిరి, న‌వ్వుల‌పాలు చేయాల‌ని అనుకుంటే, చివ‌రికి తామే న‌ష్ట‌పోతామ‌ని బ‌హుశా ఇప్ప‌టికి పృధ్వీకి జ్ఞానోద‌యం అయి వుంటుంది.

సినిమా మొద‌ట్లో 150 గొర్రెలుంటాయ‌ని, ముగింపు వ‌చ్చే స‌రికి 11 మిగుల్తాయ‌ని వైసీపీపై పృధ్వీ సెటైర్ విసిరారు. పృధ్వీ కామెంట్స్ …. చివ‌రికి బాయ్‌కాట్ లైలా అని వైసీపీ పిలుపు ఇవ్వ‌డ‌మే కాకుండా, ఆన్‌లైన్‌లో వ్య‌తిరేక ఉద్య‌మాన్ని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపింది. లైలా సినిమా ఎట్ట‌కేల‌కు ఇవాళ విడుద‌లైంది.

పృధ్వీ వ్యంగ్యా వ్యాఖ్య‌ల‌ను తీసుకుని, నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. “సినిమా మొద‌ల‌య్యే స‌మ‌యానికి థియేట‌ర్‌లో 150 మంది క‌నిపించారు! తీరా ఇంటర్వెల్ తర్వాత చూస్తే థియేటర్లో 11 మందే మిగిలార‌ట” అని దెప్పి పొడుస్తూ పోస్టులు పెట్ట‌డం గ‌మ‌నార్హం.

పృధ్వీ కార‌ణంగా లైలా సినిమా నెటిజ‌న్ల చేతిలో చిక్కి విల‌విల‌లాడుతోంది. న‌టులు త‌మ న‌ట‌న‌ను వెండితెర‌పై చూపితే శ‌భాష్ అనిపించుకుంటారు. అందుకు విరుద్ధంగా రాజ‌కీయ తెర‌పై ఏవేవో చేయాల‌ని అనుకుంటే, చీవాట్లు త‌ప్ప‌వు. లైలా అనుభ‌వంతో అయినా, కాస్త నోటికి తాళం వేసుకుంటే, అంద‌రికీ మంచిద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

51 Replies to “పృధ్వీ… కౌంట‌ర్ పోలా…అదిరిపోలా!”

  1. ఏమిటో అన్న అభిమానులు పుష్ప 2 ని హిట్ చేస్తారు లైలా ని ప్లాప్ చేస్తారు..కానీ అన్న కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరు….జైళ్లకి పోయిన వాళ్ళ నాయకుల కోసం పోరాటాలు చెయ్యరు….ప్రజలు కి జరుగుతున్నా అన్యాయాల మీద పోరాటాలు చెయ్యరు…..

  2. ఏమిటో అన్న అభిమానులు పుష్ప 2 ని హిట్ చేస్తారు లైలా ని ప్లాప్ చేస్తారు..కానీ అన్న కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరు…కారాగారాలకి పోయిన వాళ్ళ నాయకుల కోసం పోరాటాలు చెయ్యరు….ప్రజలు కి జరుగుతున్నా అన్యాయాల మీద పోరాటాలు చెయ్యరు…..

  3. ఏమిటో అన్న అభిమానులు పుష్ప 2 ని హిట్ చేస్తారు లైలా ని ప్లాప్ చేస్తారు..కానీ అన్న కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరు

  4. ..కారాగారాలకి పోయిన వాళ్ళ నాయకుల కోసం పోరాటాలు చెయ్యరు….ప్రజలు కి జరుగుతున్నా అన్యాయాల మీద పోరాటాలు చెయ్యరు…..

    1. పోరాటాలు చేస్తే ఏమైనా వదిలేస్తారా.. ? వాటి సంగతి కోర్ట్ ల్లో చూసుకుంటారు… తేలకపోతే, మీలాగే, మళ్ళీ అధికారంలోకి వచ్చాక చూసుకుంటారు..

      ప్రజలు మంచి చేసే వాళ్ళు మాకు వద్దు అని ఆఖరికి ఎక్కడ పోరాడుతాడో ఏమో ప్రతికపక్ష హోదా కూడా ఇవ్వలేదుగా… వాళ్లకి అన్యాయాలే ముద్దు అని చెప్పారుగా.. అందుకే మీరు ధైర్యంగా చేస్తున్నారు.. కంటిన్యూ చెయ్యండి…

    2. ento mana anna abimanulu ..కారాగారాలకి పోయిన వాళ్ళ నాయకుల కోసం పోరాటాలు చెయ్యరు….ప్రజలు కి జరుగుతున్నా అన్యాయాల మీద పోరాటాలు చెయ్యరు…..kanee cinemalani hit chesestuntaru..alane flop chesestuntaru…

    3. పోరాటాలు చేస్తే ఏమైనా వదిలేస్తారా.. ? వాటి సంగతి కోర్ట్ ల్లో చూసుకుంటారు… తేలకపోతే, మీలాగే, మళ్ళీ అధికారంలోకి వచ్చాక చూసుకుంటారు..

      ప్రజలు మంచి చేసే వాళ్ళు మాకు వద్దు అని ఆఖరికి ఎక్కడ పోరాడుతాడో ఏమో అని ప్రతికపక్ష హోదా కూడా ఇవ్వలేదుగా… వాళ్లకి అన్యాయాలే ముద్దు అని చెప్పారుగా.. అందుకే మీరు ధైర్యంగా చేస్తున్నారు.. కంటిన్యూ చెయ్యండి…

        1. అవును.. అధికారం మీకు జనాలు ఇచ్చింది కాదు కదా.. మీరు తెచ్చుకొంది.. అందుకే.. మీ ఇష్టానుసారం పాలించొచ్చు.. ప్రజలతో పనేం లేదు.. జగన్ కి అయితే.. అధికారం అయినా, ప్రతిపక్షం అయినా జనాలు ఇస్తేనే…

          1. Palaka పక్షంలోకి రావడానికి ఎన్ని సీట్లు కావాలి.. మరి టీడీపీ కు ఎన్ని వచ్చాయి

      1. అవును మనకి మద్దత్తు ఇవ్వకపోతే తల్లికి చెల్లికి ర్యాంకు కట్టేస్తాం..ఓట్లు వెయ్యకపోతే మెషిన్ లమీద జనాల మీద నిందలేసేస్తాం …..

    4. సరే గానీ, మీ రణస్థలం బీర్ ఫ్యాక్టరీ నుండి వాటాలు టైం కి వస్తున్నాయి కదా.. వస్తాయిలే.. ఫ్యాక్టరీ మూసుకొని వెళ్ళిపోలేడు కదా ఒకే సారి..

      1. ఏమిటో మన అన్న టైం లో అన్ని సౌకర్యాలు కల్పించిన కానీ ఫ్యాక్టరీ లు వెళ్లిపోయేవి ఇప్పుడు వాటాలు అడుగుతున్నా కానీ గమ్ముగా ఇచ్చేస్తున్నారు కానీ పోవడం లేదు

        1. హ కదా.. ఫ్యాక్టరీ లు వెళ్ళిపోయినా.. ప్రొడక్షన్ మాత్రం పెరిగేది.. జనాలకి ఉద్యోగాలు వచ్చేవి… ఇప్పుడేంటొ… ఫ్యాక్టరీ లు వచ్చేతున్నాయ్… ఉద్యోగాలు కూడా వచ్చేతున్నాయ్… కానీ అవి ఎక్కడ, ఎవరికీ అని అడగకూడదు… ఎందుకంటే దేవతా వస్త్రాలు కదా.

          1. కానీ జనాలే దుర్మార్గులు …కదా అదః పాతాళానికి తొక్కేశారు అంతేనా ….

          2. నువ్వేగా క్రింద చెప్పావ్.. జనాలు ఇవ్వరు.. మనమే తెచ్చుకోవాలి అని.. సో, మీరు తెచ్చుకున్నారుగా జనాలు ఇవ్వకపోయినా..

          3. మీరు ఎంత అబివృది చేస్తే …జనాలు రాత్రుళ్ళు వరకు క్యూలైన్ ల లో ఓట్లేసారో ……

      2. వరదల్లో వచ్చిన పులిహోర పాకెట్స్ మనీ 450 కోట్లు, సెంటరల్ నుండి వచ్చిన 3 లక్షల కోట్లు బాగానే అందాయ్

  5. Cinema ni hit cheyyadam flo; cheyyadam evvari valla kaadhu. Cinema baaledhu poyindhi…dhaani credit YCHEPEE theesukovadam comedy ga vundhi. Edhaina Rajamouli cinema ni flop cheyynadi choodhaam.

  6. సినిమాలో విషయం లేదు కాబట్టి థియేటర్స్ లో తేలిపోయింది. అదంతా మీ క్రెడిట్ అనుకుంటే ఎలా paytm and brokar Andhra🤣🤣

  7. సినిమాలో విషయం లేదు కాబట్టి ఫస్ట్ డే నే ఫ్లాప్ టాక్ వచ్చింది. అదంతా మీ క్రెడిట్ అనుకుంటే ఎలా Paytms అండ్ బ్రోకరంద్ర🤣

  8. ఏదైనా రాజమౌళి సినిమా boycott అని పిలుపు ఇచ్చి సక్సెస్ చేసి మాట్లాడండి. ఇంతోటి బోకు సినిమా, నువ్వే్ 1.0 రేటింగ్ ఇచ్చి, “జుగుప్సకరం” అనిచెప్పి ఇప్పుడు ఇంత రోత పుట్టే ఆర్టికల్ రాయడం చాలా జుగుప్సకరం గా వుంది

  9. మన GA చెప్పొచ్చేదేమిటంటే వైసిపి ఇక సినిమా లు హిట్ చేస్కుంటూ ఫ్లాప్ చేస్కుంటూ కుర్చుంటది. అంతే తప్ప ప్రజా సేవ కి 11 కిలోమీటర్ల దూరం లో ఉంటది అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

  10. అంత పోటుగాళ్ళు ఐతే రోజా కి,

    వై.

    సి.

    పి

    అ.

    ధి.

    కా.

    ప.

    తి.

    వ్ర.

    త.

    శ్రీ.

    రే.

    డ్డి.

    కి సినిమా లు ఇప్పించి హిట్ చేయించి

    పుష్ప లాగా మీ ఖాతా లో వేసుకోండి..

    అయినా GA చెప్పొచ్చేదేమిటంటే

    వైసిపి సినిమా లు ఫ్లాప్ చేసుకోటానికి తప్ప ప్రజా సేవలు హిట్ చేయటానికి పనికి రాదని

Comments are closed.