పాటల్లో సెక్సీగా కనిపించడం ఆవిడకే చెల్లుట

హీరోయిన్‌ వ్యవహారమంతా పాటల్లోనే బయటపడుతుందని సినిమా పండితులు చెబుతుంటారు. మిగతా విషయాల్లో ఏమోగానీ పాటల్లో హీరోయిన్‌ మాత్రం దేవకన్యలా మెరిసిపోయి అందాల విందు చేస్తుంది. ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన పాటల్లో సెక్సీ ఇలియానా…

హీరోయిన్‌ వ్యవహారమంతా పాటల్లోనే బయటపడుతుందని సినిమా పండితులు చెబుతుంటారు. మిగతా విషయాల్లో ఏమోగానీ పాటల్లో హీరోయిన్‌ మాత్రం దేవకన్యలా మెరిసిపోయి అందాల విందు చేస్తుంది. ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన పాటల్లో సెక్సీ ఇలియానా చేసినంత శృంగారం ఇంకే హీరోయిన్‌ చేయలేదని ఒక అంచనాకు వచ్చారట ఎడిటర్స్‌. 

ఇదే విషయాన్ని సమర్ధిస్తూ యూట్యూబ్‌లో వచ్చిన క్లిక్‌ల ఆధారంగా కూడా ఇలియానా ఒక్కతే పాటల్లో యమ సెక్సీగా కనపించిందని ఒక అధ్యాయనం ద్వారా కూడా నిరూపించుకుందట. ఇలియానా  నటనలో పసలేకపోయినా డాన్సుల్లో మాత్రం ఇరగదీసేస్తుందని అర్ధమవుతుంది. ముఖ్యంగా ‘శక్తి’ సినిమాలో ఎన్‌టిఆర్‌తో ఇలియానా నటించిన ‘సురసురసుర కుర్రాడే’ పాట అత్యంత నాణ్యతగా చిత్రీకరించినదట. 

ఇలియానా తెలుగులో కొన్ని చిత్రాలే చేసినా మిగతా హీరోయిన్స్‌ కన్నా బాగా ఆకట్టుకుంది. పెద్ద హీరోలందరితోనూ నటించిన ఇలియానా హిందీ సినిమాల మీద ఫోకస్‌ చేసి మెల్లగా తన జోరు తగ్గించేసుకుంది. ప్రస్తుతం ‘ఆండ్రూ’ అనే ఫోటో గ్రాఫర్‌ లవ్‌లో పడటంతో ఇక కెరీర్‌ మీద ఆమెకు నమ్మకం పోయినట్లేనని భావిస్తున్నారు. ఇంకా కొత్తతరం అమ్మయిలతో పోటీ పడి నిలవడం దాదాపు అసాధ్యం కాబట్టి ఇలియానా పాటలే మనకిక మిగిలిపోతాయి మరి.